అర్జున కృత స్తోత్రం చదివిన తరవాత నాకు mnc కంపెనీ లో ఉద్యోగం చేస్తూ నాతో పాటు అనేక మందికి జీవనోపాధి కల్పిస్తున్నాం ఓం శ్రీ మాత్రే నమః
@anuagasthya8927 Жыл бұрын
అర్జున కృత స్తోత్రం చదివి తీరని కష్టం నుంచి గట్టెక్కాము . ఇప్పుడిలా మీరు చెప్పే అర్థాలు తెలుసుకుంటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుతాము తప్పక 🙏
@ananthavijayalakshmimachir746 Жыл бұрын
నేను ప్రతిరోజు చదువుతాను.. శ్రీ మాత్రే నమః జై దుర్గా దేవి నమః
@kalyanchakravarthy1839 Жыл бұрын
ఆహ అద్భుతం ఈరోజు ఉదయం అమ్మ వారి నామం కోసం గూగుల్ లో వెతికాను సాయంత్రం కాల్లా గురువుగారి ద్వారా అమ్మ చెప్పించారు గురువుగారికి పాదాభివందనములు ధన్యవాదములు 🙏🙏🙏
@Telugudevotional8784 Жыл бұрын
చాలా పుణ్యం కట్టుకుంటున్నారు నండూరి గారు 🙏 మాకు తెలియని విషయాలు చెబుతూ , చేయవలసిన వి చెబుతూ . భగవంతుడు ఇలా పంపిస్తారు గొప్పవారిని 🙏🙏🙏
@padmaja6800 Жыл бұрын
గురువు గారికి వందనాలు నేను గత సంవత్సరం నుండి ప్రతి రోజూ పూజ సమయం లో చదువుతున్నాను నన్ను చాలా సమయాల్లో కాపాడింది ఇంత కంటే నేను చెప్పలేను🙏🙏🙏
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@parameshwargadila9147 Жыл бұрын
గురువు గారికి నా పాదాభివందనం అయ్యా ఈ నామాలను ఇంట్లోనే చదువాలా లేక ఆపిసులో ఇలా ఎక్కడైనా చదువావచ్చా.
@mansaadevi8936 Жыл бұрын
Guruvugaru Namaste ...i am chanting these naames ... what i observed is i surrendered all my problems to her qnd cried before her ....i feel so energetic and confident about my self.... thank you for the 32 names of Durgaamma ...Sri Mathre Namaha
@VIDYAVEDIKA2020 Жыл бұрын
నండూరి గారి పుణ్యమా అని నేను ఈ నామాలు నేర్చుకున్న ధన్యవాదములు..గురువుగారికి
@Ranavenu1234 Жыл бұрын
సార్ రోజూ నేను మీ వీడియోలు చూస్తాను .దయచేసి నాకు చెప్పండి దుగ్రా దేవి మరియు లలితా దేవి మధ్య తేడా ఏమిటి . సార్ దయచేసి చెప్పండి 🙏🙏🙏🙏
@venkatagontla9572 Жыл бұрын
అర్జున కృత స్తోత్రం చదివిన తరవాత నాకు Manchi job vachindi 🙏🙏
@maveenpuli579 Жыл бұрын
I'm chanting durga dwatrinshanamavali stotram daily. I hope amma durga Devi blesse me with govt job.waiting for amma blessings. 🙏🏾🙏🏾🙏🏾
@coloursphotographyjai Жыл бұрын
Nanduri nanna amma gariki namaskaram mee marga dharsakata dwara anni pujalu chesukuntunam dhanyavadalu Nanduri nanna garu. Mee andarini chuste na kutumba sabyuluga bhavistamu ma family anta. mee yagnam lo memu bhagamyi mee maargadarskatvam lo amma anugraham tho andari inta subhalu jaragalani aa subhakaryalaku mamalni sampradinchalani aa thalli vedukuntunnanu . Sri matre namaha
@kethawathsharada4996 Жыл бұрын
ఓం శ్రీ గుుభ్యోన్నమః మీ పాదాలకు నమస్కరం స్వామీ
@GangaBhavani-d4o Жыл бұрын
Nenu kuda 108 Times chesa na pillalini amma pedha kashtam nundi kapadindi amma 🙏🏽 daily chaduvuthunanu amma daya Jai dhurga bhavani 🙏🏽 Evarina kashtam lo vunte chesi chudandi konchem time pattina amma mathram evarini vidichipetadhu adukuntundi daily chaduvuthunte amma mantho vunna feeling vasthundi Vache pedhakashtalani chinavi chesi kapaduthundi 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@savithrib1245 Жыл бұрын
Hello sir today I went to k r market n shopping fancy items there i saw Jagannath Ji n i asked them how much photo he didn't sell he gave me I'm so happy ❤
@rajanisuryakumari8653 Жыл бұрын
Guruvugaruki vandanalu meru cheppinattuga sankastchathurdhi pooja chesukuntunanu ma babu education gurinchi 3 times ki maku ganapati swami rujuvu chupinchru maku chala happy ga vundhi guruvugaru meku sethakoti vandanalu
@vijaikumaar7587 Жыл бұрын
శ్రీ మాత్రే నమః... కృతజ్ఞతలు గురువూ గారికి
@sweetkeeru15 Жыл бұрын
Makosam meeru mee samayam vecchinchi videos chesthunnaru. Chala dhanyavadalu guruvugaru.
@madhurachowdary3362 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు శ్రీ మాత్రే నమః
@yaminik-r4g Жыл бұрын
Periods lo unnappudu slokalu (arjunakruta durga slokalu) manasulo anukovacha sir. Okosari uncontrolled ga slokas vachestunnay please provide any solution
@Gani2S Жыл бұрын
గురువు గారికి నమస్కారం. మీరు సనాతన ధర్మం కోసం చేస్తున్న కృషి అభినందనీయం. జై సీతారామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
@indhusri8193 Жыл бұрын
ఏదైనా వ్రతం చేసినప్పుడు దేవుడికి వస్త్రం సమర్పిస్తాము అది దూదితో చేసిన వస్త్రం అయితే పూజ తరువాత దానిని ఏం చేయాలి దయచేసి చెప్పగలరు🙏🙏🙏
@thementor52333 ай бұрын
E stotram vala a naku chala manchi jarigindi .jai durga mata ki jai
గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏ఓం నమో దుర్గ దేవి నమః 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@Bodiga_Rajitha Жыл бұрын
🙏🙏🙏tq guruvugaaru chala Baga vivarincharu tq andi
@ramanakumari9947 Жыл бұрын
గురువుగారు కి నమస్కారం ప్రతిరోజూ తలస్నానం చేయాలా,నాన్ వెజ్ తినకూడదా ఎలా చదవాలో తెలియచేయగలరు
@manikrao-n9y Жыл бұрын
Sri gurubhona maha
@sarithagantyada8393 Жыл бұрын
Swamy nenu roju parayana chestunnanu om sri matre namaha om sri durga deviya namaha🙏🙏🙏
@LAKSHMIKANTHAM-s3k Жыл бұрын
Thank u so much for the super rendition of meanings. I am a fan of your channel.
@ayyappaswamypothireddy8962 Жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః
@mallikarjun8557 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.. inthaku minchi nenu me videos gurinchi em cheppalenu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ahainfinitejoy Жыл бұрын
Guruvugaru! Ammavaaru oka aadimadyaantaraalu Leni aadiShakthi kadaa. AA shakthini manam gurthinchenduku veelugaa roopaalu srushtinchukunnadi manushalamaina maname kadaa. Alaantappudu aa shakthi Ela manam pettukunna swaroopaallo stotraalani andinstundi??? Elaa oka vyakthiga prakatithamautundi???
@padmanabhasimha8104 Жыл бұрын
Ninna enduko anukunna amma ni darshana bhagyam kalipinchu talli, koncham bhayam ga undi ani, ee roju early morning amma darshanam prasadinchindi
@padmavathikamapanthula491 Жыл бұрын
🙏🏻దుర్గామాతాకీ జై ధన్యవాదాలుసర్
@mettarajeswari4503 Жыл бұрын
Ee namalu nenu kuda nerchukuntunnanu guruvu garu aa amma daya valana naku anta manche garagali korukuntunna
@kannaya98 Жыл бұрын
SIR, I AM 25 NOW AND I KNOW DURGA SUKTHAM ...HOW CAN I RECITE IT AND HOW IT HELPS ME IN MY LIFE. I AM STRUGGLING FOR A JOB SINCE 1 YEAR SIR. I DONT KNOW WHAT DO TO AND WHERE TO GO...PLEASE HELP ME SIR 🙏🙏🙏🙏🙏🙏🙏
@ramyapendyal6365 Жыл бұрын
Namaskaram guruvu garu nenu daily Amma mundu kurchini 32 namalu and varahi namalu chadhuvuthunnanu antha mi dhaya 🙏🙏🙏
@gayathrichitimireddy2690 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.., శ్రీ మాత్రే నమః గురువు గారు
@ygrchannel3068 Жыл бұрын
శ్రీ మాత్రే నమ:
@visarthibonu2619 Жыл бұрын
guruvugaru na Peru VISARTHI dayachesi Okasari na Peru ki ardhanni cheppandi guruvugaru....
@zeeteluguserial9129 Жыл бұрын
Thank you guruvu garu
@jyothidharavath8680 Жыл бұрын
దుర్గా శప్తశతి గురించి చెప్పండి గురు గారు
@saradabasava9628 Жыл бұрын
🙏🙏🙏 namaskaram guruvu garu Nenu roju chaduvutanu Lalitha sahasranamam pujalo nityam chadavaleka ee stotram alavatu chesukunna.
@Srinivas_Suragana Жыл бұрын
నమస్కారం,అర్జున కృత దుర్గ స్తోత్రం ను lyrics ని meanings తో పెట్టరా,, శ్లోకం & meaning
@surekhaanumala1553 Жыл бұрын
Guruvu garu, navaratrullo suvasini puja ela cheyalo cheppandi pls 🙏
@madhuri9588 Жыл бұрын
Grvugaru starting 3 days cheyaovchaa andi gruvugaru 15 , 16,17 nenu daily chadvuthanu andi one year nunchi dwadasinamalu