No video

Last Video in Our Terrace Garden 🥲 | నా గార్డెన్‌‌‌‌‌‌లో ఇది ఇక చివరి వీడియో 😭

  Рет қаралды 166,358

Ladies Zone

Ladies Zone

Күн бұрын

మొక్కలు నా జీవితంలో ఒక భాగమయిపోయాయి. అలాంటిది ఇక మొక్కలు లేకుండా కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. నా గార్డెన్ ఇక ఉండబోదు. చాలా ఎమోషనల్‌‌గా చేసిన వీడియో ఇది. ఈ సంవత్సర కాలంలో మీకు ఉపయోగపడే వీడియోస్ కొన్నైనా నా గార్డెన్ ద్వారా చేయగలిగాను. ఇక ముందు కొన్ని రోజులు అలాంటి వీడియోస్ చేయలేకపోవచ్చు. మొక్కలతో నాకున్న అనుబంధాన్ని ఈ వీడియోలో నేను పంచుకుంటున్నాను.
This will be the last video in my terrace garden. Sorry for getting emotional. Thank you for supporting me 🙏

Пікірлер: 147
@shaikruksana3848
@shaikruksana3848 2 жыл бұрын
😥 బాధపడకండి ఒక్క మొక్కలు పెంచే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది మన ఇంట్లో పిల్లల్ని చూసుకున్నట్టు చేసుకుంటూ వాటిని ఈసారి సొంత ఇల్లు మంచి గార్డెన్ పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా
@theladieszone
@theladieszone 2 жыл бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం అండి 🙏
@subhadradevibk1884
@subhadradevibk1884 2 жыл бұрын
సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగింది మా... ప్లీజ్ డోంట్ వర్రీ ఏడవద్దు మీరు ఫీచర్లో సొంత ఇల్లు కట్టుకొని చక్కగా గార్డెన్ పెంచుకోవాలి.all the best తల్లి....
@jyothipastula3385
@jyothipastula3385 2 жыл бұрын
తొందరగా పెద్ద గార్డెన్ స్టార్ చేసేయండి తధాస్తు మీ బాధ చూస్తే నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నేను మిమ్మల్ని చూడడం ఇదే మొదటి సారి కానీ ప్రకృతి ప్రేమికులను కదా అలా కనెక్ట్ అయిపోయాను ఇంక బాధపడకండి తొందరలో మొక్కలు బోలెడు పెంచు కొందురు గాని ఆల్ ద బెస్ట్
@arjunnaidu6341
@arjunnaidu6341 2 жыл бұрын
ప్రకృతి ప్రేమికురాలికి శుభాభినందనలు..... మీరు మంచి వీడియోలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ.....🌹🙏
@kvkrishnaveni2659
@kvkrishnaveni2659 2 жыл бұрын
బాధపడకండి పెంచిన మొక్కలు బయటికి వెళ్లకుండా మీ సరౌండింగ్ లోనే ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పుడైనా చూసుకోవచ్చు. తప్పదు కొన్ని సందర్భాలను బట్టి మారిపోతూ ఉంటాయి. ఏదీ శాశ్వతం కాదు
@dvmala3096
@dvmala3096 2 жыл бұрын
Don't worry dear Our life itself is uncertain . And life is journey any time anything may happen You be very strong you develop Beautiful garden and have own God bless you. All the best
@sunithan2369
@sunithan2369 2 жыл бұрын
మీరు బాధపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అమ్మ నాకు ఏడుపు వస్తుంది అమ్మా ఆల్ ద బెస్ట్ మళ్ళీ మీరు గార్డెన్ స్టార్ట్ చేస్తారు
@theladieszone
@theladieszone 2 жыл бұрын
సునీత గారు, చాలా థాంక్స్ అండి. నా బాధని అర్థం చేసుకొని ప్రోత్సాహకరంగా మంచి మాట చెప్పారు 🙏 నేను కూడా కచ్చితంగా త్వరలో మంచి గార్డెన్ చెయ్యాలని గట్టిగా కోరుకుంటున్నాను అండి.
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg 2 жыл бұрын
మాది కూడా ఒంగోలు అండి....ఇంతకన్నా మంచి ప్లానింగ్ తో వస్తారు మీరు
@myloans7924
@myloans7924 2 жыл бұрын
being a garderner u should not feel down what ever the climat condition where ever u are we should plan our garden accordingly mam
@kvkrishnaveni2659
@kvkrishnaveni2659 2 жыл бұрын
మనసు నీ కష్ట పెట్టుకోకండి. మంచి నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరిగా మళ్లీ మొదలు పెట్టండి. ఆల్ ద బెస్ట్👍👍👍👍
@rajyalakshmim4769
@rajyalakshmim4769 2 жыл бұрын
Uhtuoi😭😭🇦🇪✊
@Jeevanadhi620
@Jeevanadhi620 2 жыл бұрын
బాధ పడకండి ..మీరు మళ్ళీ Start చేస్తారు.Best of Luck
@sunithan2369
@sunithan2369 2 жыл бұрын
బాధ పడకమ్మా ఇంతకన్నా నీవు మంచి గార్డెనింగ్ తయారు చేసుకుంటావు ఏదైనా ఎంత మటుకు ప్రాప్తి అంత మట్టికే ప్రాప్తి మళ్లీ మంచిగా గార్డెనింగ్ చెయ్యాలని దేవుణ్ణి కోరుకుంటున్నా మన కోరిక బలంగా ఉంటే అది భగవంతుడు కచ్చితంగా తీరుస్తాడు
@sampathatutube1
@sampathatutube1 2 жыл бұрын
ఏంటి మీరు మరీనూ ఆ ప్రయత్నం మానుకోండి మీ వెనక ఇంతమంది subscribers మి ఉన్నాము
@shakunthalajayaramaiah2613
@shakunthalajayaramaiah2613 2 жыл бұрын
Don't worry or feel bad, you can grow a better garden in Hyderabad, bcz the climate is very conducive for all types of plants in Hyderabad, & there are many successful terrace gardeners in Hyderabad, good luck
@theladieszone
@theladieszone 2 жыл бұрын
Thanks for encouraging words Shakuntala garu 🙏
@skhaji358
@skhaji358 Жыл бұрын
బాధపడకండి మేడం
@ushas.garden
@ushas.garden 5 ай бұрын
I hope meeru తొందరలో స్వంత ఇల్లు తీసుకుని మళ్ళీ gardening మొదలుపెట్టాలని ఆశిస్తున్నాను all the best మొక్కలు పెంచే వాళ్ళు అందరూ వాటిని పిల్లలు లాగే attatch అయిపోతారు
@JyothiCreations-5005
@JyothiCreations-5005 8 ай бұрын
Sister naku badhaga vundhi naaku kuda mokkala gurincchi yemo yeyadhu youtube dwara chala nerchukunna garding start chesa nenu kuda 2 times rent house lo mokkalu penchi ippudu own house katuukoni middethota start chesa 3 years ki naa kala neraverindhi alage meru kuda own house lo thondharaga garden start cheyalani korukuntunna all the best sis
@nagarathnamanju8730
@nagarathnamanju8730 2 жыл бұрын
Madam plz don't dispose it.give atlest 2 or 3 pots to ur neighbours for a single house
@ujjiworld1300
@ujjiworld1300 2 жыл бұрын
dont worry u will come back strong
@Babu123-tx8rs
@Babu123-tx8rs 5 ай бұрын
Don't worry madam you give in to your family only an. Give to be happy plt all so happy
@soujanyaG-kt2ir
@soujanyaG-kt2ir 2 жыл бұрын
మీరు ఏడుస్తుంటే నేను ఏడ్చాను mam....నాకు తెలియకుండానే....ok mam don't worry.....
@bhanu6383
@bhanu6383 2 жыл бұрын
Don't worry sister.. build new home....grow plants in your beautiful home.then no pain..no tears.. wherever u go u can come back to ur home finally..
@theladieszone
@theladieszone 2 жыл бұрын
Thanks for kind words Bhanu garu 🙏
@bhanu6383
@bhanu6383 2 жыл бұрын
@@theladieszonewelcome.. I vl definitely hear from you new home with your gardening tips
@sirivellasujathahsgarden2537
@sirivellasujathahsgarden2537 2 жыл бұрын
Malli chestham antunnaru kabatti stands evvakandi
@josyulaalivelumanga4515
@josyulaalivelumanga4515 2 жыл бұрын
బాబాయ్ మళ్ళీ టైప్ చేసే ఓపిక లేదు. ఆల్ ద బెస్ట్. హైదరాబాద్ ఏమీ ఎడారి కాదు కదా. మరల ముద్దు పెట్టుకోవచ్చు. గార్డెన్ మైన్టిన్ చేసేవాళ్ళు మానలేరు. నేను హైదరాబాద్ లో 3వ సారి ముక్కల్ని పెంచడం ముద్దు పెట్టాను. దీనికోసం ఏడుస్తూ ఒక వీడియో నా?అయ్యే రామా!
@aparnakonderi3210
@aparnakonderi3210 2 жыл бұрын
I felt very sad when our aquarium fishes dies & have same feel when i am watching ur video & I also like organic gardening...... but alone I can't do anything if possible please send me some plans seeds**** pls.....
@meghahyderabadtelangana914
@meghahyderabadtelangana914 2 жыл бұрын
HI DEAR, I CAN UNDERSTAND YOUR FEELINGS, DONT WORRY, YOU CAN RESTART IT,
@powermania7888
@powermania7888 2 жыл бұрын
We know u will do more garden trees in hyd Or anywhere All the best👍💯
@theladieszone
@theladieszone 2 жыл бұрын
Thanks @Power Mania garu
@Ramalakshmi80
@Ramalakshmi80 2 жыл бұрын
Yes we treated plants as our children
@yashodayashodamma8839
@yashodayashodamma8839 Жыл бұрын
Meeru garden ki chaala connect ayyaru madom
@cherrycharvi4561
@cherrycharvi4561 6 ай бұрын
Verry valakuu evadi..trees..
@krishnavenimarella1231
@krishnavenimarella1231 2 жыл бұрын
Ayyo sister please don't cry ma. God bless you.
@theladieszone
@theladieszone 2 жыл бұрын
Thanks for your kind words Krishnaveni garu 🙏
@ammulumani2281
@ammulumani2281 Жыл бұрын
don't worry miru gardening cheyandi Malli, Ila gardening cheyadam Nature ni kapadatame
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 4 ай бұрын
అత్తగారికి ఇవ్వడానికి అంతా బాధపడాలంటారా
@rajaambedkar9316
@rajaambedkar9316 2 жыл бұрын
Plants respond to voice of the cultivators. They also suffer from nostalgia. So, try to రికార్డు yout voice and give it to the persons take your plants and ask them to play at the plants at least for 1 year . Plants are like persons and children. JAI BHEEM to you dear.
@padmavathiyakkati8199
@padmavathiyakkati8199 2 жыл бұрын
బాద పడకండి సేమూ పరిస్థితి నాదీ కూడ
@swathitiyyagura2229
@swathitiyyagura2229 2 жыл бұрын
Please don't 😢. Nijamga Prema untene cheyagaluguthamu. Okasari smile nakosam
@Nani-sw7pc
@Nani-sw7pc 2 жыл бұрын
Life antene struggle, meeru inko house teesukovochukada Meeru penchina mokkalu pettukovadaniki veeluga undela. why unnecessary worry.
@theladieszone
@theladieszone 2 жыл бұрын
కుదరలేదు అండి, హౌస్ ఓనర్స్ చాలా మంది మొక్కలు పెంచుకోవడానికి ఒప్పుకోవటం లేదు. మిద్దె పాడవుద్దేమో అనే భయం. కానీ నేను ప్రయత్నిస్తాను ఏదైనా అవకాశం ఉంటే. థాంక్స్ అండి 🙏
@gayatridevikasa9210
@gayatridevikasa9210 2 жыл бұрын
Oh no ....... don't disappoint ...... don't feel bad.....as early as possible you can do best gardening may be......ok.....I'm ur new subscriber.......be strong n Newtpones law gurthprrtukondi......intha kanna best way lo plantation chesaru permanent ga ....no need worrymam .....plant babes antene chala attachment....badaga ondundi....but .. don't give up....... 👌👌👌👌🙏🙏🙏
@meghahyderabadtelangana914
@meghahyderabadtelangana914 2 жыл бұрын
IN HYDERABED YOU CAN SELECT A PLACE,WHERE YOU WILL GET GARDEN PLACE, TQ GOD BLESS YOU
@ranjitha3746
@ranjitha3746 2 жыл бұрын
Welcome to Hyderabad...
@nagajyothi3848
@nagajyothi3848 2 жыл бұрын
Mam be brave we are living in bapatla will you give any plants to use
@prakruthinestam5609
@prakruthinestam5609 Жыл бұрын
అన్నీ మన మంచికే అనుకొండమ్మ. మళ్ళీ మరింత పెద్ద గార్డెన్ చేస్తారు మీరు. ఈ లోపు నేను చేసిన ఒక లిక్విడ్ fertilizer ఖర్చు లేకుండా చేసుకోడం వీడియో చూడండి.
@sampathatutube1
@sampathatutube1 2 жыл бұрын
దివాళి అప్పుడు బానే ఉన్నారు గా మధ్యలో ఏమైంది
@sathishkokkula2783
@sathishkokkula2783 2 жыл бұрын
Will seee... Next garden future
@trilokfuns9355
@trilokfuns9355 2 жыл бұрын
Madi kuda Ongole but memu kuda recent ga hyd ki shift ayyamu..we r also facing same problem
@theladieszone
@theladieszone 2 жыл бұрын
😔
@varisatya3623
@varisatya3623 2 жыл бұрын
Me garden plants chala gubura vunnai akka slage vunchandi
@tejoratna9790
@tejoratna9790 2 жыл бұрын
Amma aa bhadha naaku undi July month ko my apartment society people forced me to remove igave all plants to friends after that I was sick badly went to cordialagist also
@theladieszone
@theladieszone 2 жыл бұрын
Ayyo! Plants like pets have so much influence on humans who are connected to them🙏
@LakshmiVlogsTelugu401
@LakshmiVlogsTelugu401 7 ай бұрын
Don't worry sister.no 😢😢.
@LakshmiVlogsTelugu401
@LakshmiVlogsTelugu401 7 ай бұрын
All the best sister
@douglizroofgarden5019
@douglizroofgarden5019 2 жыл бұрын
You can take a different independent house or flat someone worry govin for a different flat or house or you can advertise in paper
@nsatyanarayana3440
@nsatyanarayana3440 2 жыл бұрын
Plants pai miku ounna love grate.
@ramadevipavuluri972
@ramadevipavuluri972 8 ай бұрын
Madi ongole, midi native ongole andi.
@dhanusmileyvlogs1768
@dhanusmileyvlogs1768 2 жыл бұрын
Mee badalo nijayiti vundi, mee mokkalu mimmalni miss avutayi, don't worry
@theladieszone
@theladieszone 2 жыл бұрын
Thank you Dhana Lakshmi garu
@sivampadma2771
@sivampadma2771 2 жыл бұрын
Don' t worry,marla start chestaru adhikooda mee sontha entlo
@sheshu9378
@sheshu9378 2 жыл бұрын
ఎందుకు పాప
@seethanandanvanam6949
@seethanandanvanam6949 2 жыл бұрын
Madam memu ongole. Meeru garden thesestunnaru kadha. Meeru em anna mokkalu gaani, seeds gaani ivvagalara please. Nenu vachi thesukuntanu
@parvathijavangula9346
@parvathijavangula9346 2 жыл бұрын
All the best akka
@nagarajreddy5512
@nagarajreddy5512 2 жыл бұрын
Very kind heart
@padmaja.k1478
@padmaja.k1478 2 жыл бұрын
Ponilendi.. mivallake istunnaruga bagane chusukuntaru vatini... Don't worry...
@lovelysister143
@lovelysister143 2 жыл бұрын
Madam sorry to say this... Mi stands mi garden lo seeds isthara... Nenu start chesthunna
@kalyansatya9683
@kalyansatya9683 2 жыл бұрын
Mi stand s isthara nenu start chesthunu
@kalyansatya9683
@kalyansatya9683 2 жыл бұрын
Mopidevi Pedaparulu
@papamuchatlu
@papamuchatlu 2 жыл бұрын
mam meeru ongole a mam nenu ongole, meeru emi anukokapotèoka mata nenu terras garden chestanu naku chala istam andi nenu okasari chudachha mam please edavakandi a badha chudalekapotunnamu mi alochanalu na alochanalu okkate please mam okkasari chudLi mam nenu mimmalni eppatiki marchiponu please
@papamuchatlu
@papamuchatlu 2 жыл бұрын
please okkasari chudali
@theladieszone
@theladieszone 2 жыл бұрын
Anuradha garu, Kalyan Satya garu and Lakshmi garu. Sorry andi nenu already stands Kavali lo maa attaiah valla intiki pampesanu. Meeku ilanti stands kavalante Ongole lo memu chepinchukunna shop owner number istanu. Contact avvandi: Asad - 9177052886 House shifting hadvudi lo undi ventane reply ivvalekapoyanu sorry andi.
@srihariraobattineni1552
@srihariraobattineni1552 2 жыл бұрын
Good luck
@sathishkokkula2783
@sathishkokkula2783 2 жыл бұрын
So. Sad.. Bi lliked also. Terruss garden Be cool... No problem
@haribalavani5294
@haribalavani5294 2 жыл бұрын
You are taking very wrong decision,why because, that house is not yours, first up all you will inform to your owner,to take some suggestions, you will give to plants some neighbours,or local garden or park,why you share your feelings to others? Why didn't you give to plants to others? What is the use of this video to public? First think once.
@rajsekharmankina8567
@rajsekharmankina8567 2 жыл бұрын
Don't worry sister
@kavithalawclasses8666
@kavithalawclasses8666 2 жыл бұрын
That's the spirit
@sandhyas_vlogs
@sandhyas_vlogs 2 жыл бұрын
Flower seeds untey estara Mam please...?
@venkatreddyarikatla7624
@venkatreddyarikatla7624 2 жыл бұрын
Hi akka don't wari akka 😭 my name is also anusha 😭😭😭😭😭
@theladieszone
@theladieszone 2 жыл бұрын
అనూష గారు థాంక్స్ అండి 🙏
@fathimabegam1118
@fathimabegam1118 2 жыл бұрын
Naku. kuda pichi mokkalani penchadam konni pettukunnanu kani rent ellu sem prablam naku vasthadhemo
@theladieszone
@theladieszone 2 жыл бұрын
😔
@madhuri9171
@madhuri9171 2 жыл бұрын
Dont dispose...please distribute
@skrcollectionsvlogs6801
@skrcollectionsvlogs6801 2 жыл бұрын
Life is up and down don't worry sis
@theladieszone
@theladieszone 2 жыл бұрын
నిజమే అండి.
@fathimabegam1118
@fathimabegam1118 2 жыл бұрын
E Ellu rentuku estharuga Valaku appajepandi valu chusukuntaru mokkalu ante evarikaina Estame mekadha
@manjulathatiparti4881
@manjulathatiparti4881 2 жыл бұрын
Eppudina inthenamma manaku istsminavevi manatho vundavu ade jeevitham
@theladieszone
@theladieszone 2 жыл бұрын
Harsh real truth 😔
@sivakumaribhogadi758
@sivakumaribhogadi758 2 жыл бұрын
Oh sorry dear
@sailusdesigners8133
@sailusdesigners8133 2 жыл бұрын
Nice👍
@madhavimadhavi6606
@madhavimadhavi6606 2 жыл бұрын
Sister iam also face it same problem
@theladieszone
@theladieszone 2 жыл бұрын
మాధవి గారు, మనలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నట్లున్నారు 🙏
@suseejuthuka5321
@suseejuthuka5321 Жыл бұрын
Naku mokkalu saala estam neenu kuda alane bada pade Dani trans for ayenappudalla neenu eedchedani
@prasadagriculture9284
@prasadagriculture9284 2 жыл бұрын
Evarikanna evvandi mokkalu thesukuntaru
@nathanieldayadi5319
@nathanieldayadi5319 2 жыл бұрын
👍👍👍👍👍👍👍👍
@andhraspecial307
@andhraspecial307 2 жыл бұрын
Sem naku ede parisththi vachidamma nakukuda chala badapadanu
@theladieszone
@theladieszone 2 жыл бұрын
అవును అండి. కామెంట్స్ చాలా వచ్చాయి నా బాధతో కనెక్ట్ అవుతూ. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని దాటిన మీలాంటి వారే నాకు స్ఫూర్తి మళ్లీ మంచి గార్డెన్/ఆర్గానిక్ వ్యవసాయం చెయ్యడానికి.
@kanullasuri8666
@kanullasuri8666 2 жыл бұрын
Akka meedi onhouse ne kada
@lekhaskitchen3670
@lekhaskitchen3670 2 жыл бұрын
Me mother ki motherinlow ki esthunnarukada eppudiachesukovachu don’t verry
@user-ox6bd9hq9n
@user-ox6bd9hq9n 8 ай бұрын
Plz badhapadakandi
@swarnalathamedikonda4467
@swarnalathamedikonda4467 2 жыл бұрын
Ayyo badha untundi Madam don't wept.
@lprasannan7986
@lprasannan7986 2 жыл бұрын
Antha estam vuntey me family relatives tho mataladandi me relatives homes echeyandi.
@theladieszone
@theladieszone 2 жыл бұрын
Ichesam andi 🙏
@kotivelicherla4706
@kotivelicherla4706 2 жыл бұрын
Naku kannellu vachhai sis
@theladieszone
@theladieszone 2 жыл бұрын
😓
@moulyasri7476
@moulyasri7476 2 жыл бұрын
Evariki aina kavali emo adagalisidhi
@lavanyam280
@lavanyam280 2 жыл бұрын
Evarikaina penchukune varies ivvandi
@k.jyothiprasad4276
@k.jyothiprasad4276 2 жыл бұрын
No problem
@Anilathkitchen
@Anilathkitchen 2 жыл бұрын
Plants ne give away cheyandi
@abhinavpullemla5804
@abhinavpullemla5804 2 жыл бұрын
Connect word is so connected every one .
@user-en9dc4mr4r
@user-en9dc4mr4r 2 жыл бұрын
What is ur plan of disposal of ur idea? U can distribute to ur subscribers
@kalaivanisundararajan5162
@kalaivanisundararajan5162 2 жыл бұрын
Meeru aingalappu padadhandi nakkuu rinda kastakga undadhandi.nanea adeesethi
@hemalathaailnane6872
@hemalathaailnane6872 2 жыл бұрын
Plants ammaku athagariki isthunnavu kadamma appudappudu Meru chusukovachu badhapadakandi
@RajirajaTelugu_vlogs
@RajirajaTelugu_vlogs 2 жыл бұрын
Hydlo kuda independent houses vuntai
@theladieszone
@theladieszone 2 жыл бұрын
ఉంటాయి అండి. కానీ అందరూ మొక్కలు పెంచుకోవడానికి ఒప్పుకోవటం లేదు.
@nagavenivijay6540
@nagavenivijay6540 Жыл бұрын
Hi aunty super gadan aunty
@rajaambedkar9316
@rajaambedkar9316 2 жыл бұрын
?????
@raveenderp5780
@raveenderp5780 2 жыл бұрын
🕉🕉🛕🛕🔱🌞💯👌✌🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩AMMA BHARATH MATHA VINAVAMMA GUNDELA MOTHA.🚩🚩🚩🚩 BHARATH MATHA KI JAI. 🚩🚩🚩🚩🚩JAI HIND. 🚩🚩🚩🚩JAI SRIRAM. 🚩🚩🚩🚩⚘⚘⚘⚘💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@bhaskarreddy6350
@bhaskarreddy6350 2 жыл бұрын
😔😔😔
@sivakumaripasupuleti5832
@sivakumaripasupuleti5832 2 жыл бұрын
Badapadaku Anu
@lavanyam280
@lavanyam280 2 жыл бұрын
Tractor lo thesukellochuga
@rockstarprakashragau120
@rockstarprakashragau120 2 жыл бұрын
😭😭😭😭😭😭
@trilokfuns9355
@trilokfuns9355 2 жыл бұрын
Ongole lo ah area lo me house
@theladieszone
@theladieszone 2 жыл бұрын
Nirmal Nagar అండి.
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 2 жыл бұрын
Meevaallake kada echhedi.thappadukada.
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 75 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 36 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 15 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 75 МЛН