Last Vlog, NRI కష్టాలు Easy కాదు |

  Рет қаралды 735,440

Nandu's World

Nandu's World

Күн бұрын

Пікірлер: 825
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
👉 People from India 🇮🇳 USA 🇺🇸 and UK 🇬🇧 will get one FREE class: bnz.one/BHANZ/oQwaZwBy 👉 Children of Ages 5 to 15 are eligible 👉 Additional 30% discount on entire course 👉 Course created by the World's Fastest Human Calculator
@educationisweapon9870
@educationisweapon9870 2 ай бұрын
​@@sumandatti3798Nenu chusina KZbinrs lo promotion cheyanudi yevaraina unnarante adi Nandu gare .
@user-dn6pp3cv4n
@user-dn6pp3cv4n 2 ай бұрын
Organza tissu saree cost akka
@NagalakshmiNanduri-n3j
@NagalakshmiNanduri-n3j 2 ай бұрын
Hi nandhana garu .iam from guntur
@ramyasri7861
@ramyasri7861 2 ай бұрын
kzbin.infoUXgDj8TTgWc?si=jbrcLtQ3vd7i15Fy
@Konaseemagodariculture
@Konaseemagodariculture 2 ай бұрын
మన జీవితం ఒక నది లాంటిది మనం నచ్చిన వాళ్ళు పువ్వులు వేస్తారు మనం నచ్చని వాళ్ళు రాళ్లు వేస్తారు మనం strong గా వుంటే ఎవ్వరు మనల్ని ఏమి చేయలేరు.మీ గొంతులో ఆ బాధ తెలుస్తుంది mee husband మీకు support వున్నారు మీరు బాద పడకండి మీరు నవ్వుతూ వుంటే బావుంటారు😊
@sahityasudha9573
@sahityasudha9573 2 ай бұрын
హాయ్ నందన గారు ,మీరు చెప్పినది 100% కరెక్ట్.మనం మంచి చెయ్యాలనుకున్నా ,మనల్ని వెనక్కి లాగేవి మన ప్రమేయం లేనివి చాలా ఉంటాయి.మీరు మీ లక్ష్యాలని చేరుకొని ,సదా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
@padmae620
@padmae620 2 ай бұрын
Yes, 100 % correct.
@anilkumarvemula4223
@anilkumarvemula4223 2 ай бұрын
Yes mam
@laxmiprasanna4276
@laxmiprasanna4276 2 ай бұрын
100%మీరు చెప్పింది నిజం. కాకపోతే కొంచెం సమయం పడుతుంది మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి.
@lakshmibhavani3041
@lakshmibhavani3041 2 ай бұрын
మీ వీడియో చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉండేది నందు గారు కానీ ఈ వీడియోలో మీ బాధ ఎక్కువ కనిపించింది బీ స్ట్రాంగ్ నందు గారు
@Sumamandava
@Sumamandava 2 ай бұрын
😍🥰❤️❤️❤️మేడం మీరు బాధపడకండి ఫైనాన్షియల్ ఇంకా బాగా ఇది మన ఇండియాకు కంపల్సరిగా ఎంతో కొంత మీరు చేయాలనుకున్న సేవ అనేది చేయాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మేడం❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@BaduguKalpana-m5b
@BaduguKalpana-m5b 2 ай бұрын
I love your family madam meru chala friendly ga matldthru daily mee vdos chusthamu i respect ur struggles nd passion nd bittu we love her❤❤
@KavettaTata
@KavettaTata 2 ай бұрын
Hi, Meeru final ga chepina words lo chala nijamundi, hats off to you for expressing your thoughts!
@bhagyalakshmiatluri7346
@bhagyalakshmiatluri7346 2 ай бұрын
Nandu garu మీరు చెప్పింది చాలా నిజం. నేను ఫీల్ అయ్యేది same andi. Nobody are ready to encourage instead criticize. ఇంత bad అయింది ఏంటండీ society. నచ్చకపోతే, ఓర్వలేకపోతే, చూస్తా ఊరుకోవాలి కానీ మంచి చేసేవాళ్ళనీ చెయ్యనివ్వరేమండి. Anyway మీ openness chala నచ్చింది నాకు. బేసిక్ గా నేను అలానే ఉంటాను ఇలానే ఫీల్ అవుతున్నాను. మీ వీడియోస్ ఆ ఫ్యామిలీ suuuuper. ఎక్కడ తగ్గొద్దు అండి.🎉🎉🎉🎉🎉
@posapadmavathi1132
@posapadmavathi1132 2 ай бұрын
Nandu garu mee videos naku chala istam I like your voice mee మాటలు vinadaniki mee videos chustunnanu something rong ee video chustunte chala bhada anipinchindi ఎప్పుడు నవ్వుతూ వుండే nandu gari face lo badha కనిపించిందడి meeru mee laksham Happy ga cherukuntaru Happy journy be Happy
@DwarakaDevarakonda
@DwarakaDevarakonda 2 ай бұрын
8:09 to continue exactly 💯 👏 what you said.....infinity
@divyasrisatyavada965
@divyasrisatyavada965 2 ай бұрын
Please dont feel madam.NRI anukuntaaru vallaki undey vi vallaki untayi.meeru edho cheyyalani vachaaru definite ga next time ki meeku success avvalani heartful ga pray chesthaamu.happy and safe journey to your family
@aammupriya5940
@aammupriya5940 2 ай бұрын
Jarigindhi ento ela Sagam sagam confusion tho vunchatam endhuku mam cheppalanukuntey elanti bayam bidiyam lekunda cheppaeyandi maku thochina help chestham we are for you always
@ramadevipenmethsa179
@ramadevipenmethsa179 2 ай бұрын
Be strong nandu garu... I didnt expect you like this Just bounce back next time nanduji All the beat to your future steps to achieve 💐 Be strong till that nandu garu
@kathulalavanya7929
@kathulalavanya7929 2 ай бұрын
Akka nuvu intha serious ga matladtunna bittu matram nannu navichesindiiii 😂😂😂 video lo 7:57 ki…. Papam chala kastapadindiii 🤣🤣…… but ur whole family never fails to entertain us❤ whatever u r trying for the society will definitely work one day. All the best.
@Swathi-nk7em
@Swathi-nk7em 2 ай бұрын
Nenu regular ga miss అవ్వకుండా చూస్తా...ఇప్పుడు నాకు ఏడుపు వచ్చింది...మీకు ఇది కొత్త కాదు అక్క..be strong.. న్యూటన్ మూడవ సూత్రం లో నేను మిమ్మల్ని చూడాలని అనుకుంటున్న.... love you sister...
@manishadubbaka9241
@manishadubbaka9241 2 ай бұрын
Hi I dont know what happened but we all miss that happiness in your smile . Dont worry time teaches everybody everything.
@Kotasushma
@Kotasushma 2 ай бұрын
Akka miru chala bada padaru me voice lo ardam avitundi vadileysandi, me happy face malli ravali akka, you are first and best KZbinr akka. We love you. Be happy akka
@manojkalyan1363
@manojkalyan1363 2 ай бұрын
Mee vlogs nenu regular gaa follow avvutaanu andi I know meeru chaala jovial and practical person. Mee nundi ilanti maatalu vintuntey chaala baadha gaa undhi andi. But I hope you are gonna achieve your dream of doing good things very soon. All the best akka.
@satishganta8991
@satishganta8991 Ай бұрын
Humm...మీరు చెప్పేది నిజమే. జీవితంలో ఒక్కోసారి మనం ఎంత మంచి position లో ఉన్నా, డబ్బు ఉన్నా...అధికారం, పరపతి లేకపోతే ఇబ్బందే. అప్పుడు బిళ్ళబంట్రోతు కూడా సలాం కొట్టాలి. కొట్టడంలో తప్పు లేదు, కానీ వాడిచ్చే పోజుకి వళ్లుమండుతుంది 😁
@laskhmiaparna402
@laskhmiaparna402 2 ай бұрын
నందుగారు ఏమి జరిగిందో తెలియదు కానీ జరిగిన సంఘటనలు మాత్రం మిమ్మలిని బాగా డిస్టర్బ్ చేశాయి. మీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు, ఎంత ప్రాక్టికల్ గా ఉన్న బాధ వస్తుంది. మీరు ఈ రోజు 4 అడుగులు వెనకకు వెళ్ళారు అంటే రేపటి రోజు 10 అడుగులు ముందుకు వేస్తారు. మీకు దానికి అవసరమైన ఆత్మవిశ్వాసం ఉంది. మీరు పోగొట్టుకున్న చోట తిరిగి మీరు కోరుకునేది దక్కాలి, దానికి తగిన స్థాయి కి మీరు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
Thank you so much andi 🙏
@lakshmisri5777
@lakshmisri5777 2 ай бұрын
ఇండియా వచ్చేటప్పుడు మీరు ఎంత ఎక్సైట్మెంట్ తో వచ్చారో మేము చూసాము. మీరు చాలా విషయాల్లో చాలా బాధపడుతున్నట్టు వీడియోలో చూస్తే అర్థమైంది. మీరు ఇలా బాధగా వెళ్లడం మాకు చాలా బాధ వేస్తుంది. నందు గారు మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీ బాబు ఫంక్షన్ మీ జీవితంలో ఒక మధురమైన ఘట్టం.
@Radhi1986
@Radhi1986 2 ай бұрын
Nandana garu mee videos nenu day 1 numdi chustunnanu.. Meeru adina practical ga cheptaru...Meeru bagundali ani manaspoorti ga korukumtunna...
@ratnakumarivejju5294
@ratnakumarivejju5294 2 ай бұрын
నందన గారు బాధ పడకండి ఎదుటి వారిని మనసు కష్టపడే మాటలు అనడం కొందరికి అలవాటు అలాంటి వారిని పట్టించుకోవద్దు మిమల్ని అభిమానించే మేమున్నాము మీరెప్పుడు ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను
@bharatkaly
@bharatkaly 2 ай бұрын
Dont feel Madam, మీరు అనుకున్న లక్ష్యాలకు మీరు చేరుకుంటారు.... ఈ రోజుల్లో ఎప్పుడూ కూడా self protection చూసుకున్న తరువాత మాత్రమే మీరు సేవా కార్యక్రమాలలోకి రావాలి, లేకపోతే మీరు survive అవ్వలేరు, అవ్వనివ్వరు. మీరు తలపెట్టిన పనులు అమ్మవారి దయవలన విజయవంతం అవుతాయి. 🙏
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
Thank you so much andi 🙏
@bharatkaly
@bharatkaly 2 ай бұрын
@@NandusWorld 🙏🙏🙏🙏
@jogipetkeerthana2163
@jogipetkeerthana2163 2 ай бұрын
Hi nandu garu meru chapendhi fact..me fashion talk chala bagundi..
@bts.girl.nasreen4380
@bts.girl.nasreen4380 2 ай бұрын
Hi Nandu garu meru velli pothunte chala badaga anipinchimdi nandugaru emotional ga undi video chusthumte maeintiki vachi velli nattu badaga undi nandugaru ❤❤❤ may Allah bless you ❤❤❤
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
Thank you so much dear
@Dazzling_Pecock
@Dazzling_Pecock 2 ай бұрын
Nenu mimalni okkasari ina kalustanu mam....MS uk lo cheyyali ankunte...INDIA LO IPOYINDI... Lucky ga job purpose opportunity vaste i Will be most happy mimalni Uk lo kaluste inka babuntadi...... please give your blessings 💫 Milaga entho kontha succes avvali future lo...Your My inspiration mam....milanti machi people blessings maku adhi chala great thing.😊😊
@devimerupo8980
@devimerupo8980 2 ай бұрын
మీ వీడియోస్ చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం అక్క ఇంటర్వ్యూ చాలా బాగా మాట్లాడారు మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది మీరు చెప్పినట్టు మంచి చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోరు అక్క ఎందుకంటే మనం ఇక్కడ గొప్ప వాళ్ళు అయిపోతావ్ వాల్ ఎక్కడ తక్కువ అవుతారు అని మీరు అనుకున్నది తప్పకుండా తొందరలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చెప్పేది ఒకటి నిజం అక్క 100% లంచం తీసుకోకుంటే ఏ పని జరగదు దానికి అలవాటు పడిపోయారు అక్క వాళ్ళు అందుకే మంచి అనేది మర్చిపోయారు మనం చేయలేనిది ఇంకొకరు చేస్తున్నారు హెల్ప్ చేద్దామని ఎవరికీ లేదు అక్క మీరు బాధపడకండి అక్క 100% మీరు అనుకున్నది జరుగుతుంది ఐ లవ్ యు అక్క మీ వీడియో కోసం వెయిట్ చేస్తాం❤❤❤
@swathimanda
@swathimanda 2 ай бұрын
Nandu garu meeru chala pain lo matladeru and aa badha undi easy ga telustundi . But meeru inka strong come back avtanu anatu chepi , chala mandiki inspirational ga unaru . Being an NRI i can completely relate with you. Em chesina tappe , em cheyakapoina tappe anatu untaru chalaaa mandi. So mana manasuki nachindi cheyatame better ani nenu chestanu . Thank you for inspiring ❤❤
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
Thank you so much andi 🙏
@VattiMadhavi-sd2cs
@VattiMadhavi-sd2cs 2 ай бұрын
Hi Nandu garu nice vlog 👌👌 tanks u so much ❤
@sujathamallika5361
@sujathamallika5361 2 ай бұрын
Santosham ga vellandi Nandugaru 🥺😔miru ala badha padakandi plz😒manishi buddhe antha villu vallu ani thedaledu andulonu mana telugu society inthe maradu....manam manchi manasutho kullu kalmasham lekunda vunnadanilo samajaniki enthokontha seva chestu neethi ga nijayiteega brathukutunnama leda anedi chusukovali anthe😊...evaru manaki valla sommu emyna ichhestunnara manaki thindi pedutunnara...mana kashtarjitam manam thintunnam...evvari matalu pattinchukovalsina avasaram ledandi feel ayyi burra paduchesukuni health paduchesukovalsina avasaram assalu ledu miku mi sreyobhilashiga nenu cheptunnanu😊❤❤❤God bless you always 🙌be happy dear🫶🫶happy journey 💐and miru anukunna aa dream ni thappakunda 💯percent achieve avutaru all the very best 👍👍👍more power to you ❤️
@sravanthipasupuleti795
@sravanthipasupuleti795 2 ай бұрын
అక్క మీ నలుగురు ఒక హర్రర్ మూవీ తీయండి ప్లీజ్ సూపర్ హిట్ అవుతుంది
@kumarirajanala2287
@kumarirajanala2287 2 ай бұрын
Hi Nandu garu 😊nice vlog 😊chala correct ga chepparu 👌🏻👌🏻👌🏻👌🏻👏👏👏mee interview chala bagumdi 👌🏻👏👏🥰🥰🥰🥰🥰beautiful saree 🥰soo cute bittu thalli ❤❤❤happy journey 🎉
@ఇండియన్
@ఇండియన్ Ай бұрын
మీ వాయిస్ సూపర్ 16 అనాలా తెలుగు పదాలు మీరు పలికే విధానం సూపర్ ఎక్స్లెంట్ మీ వాయిస్ ఈ దాపరిక లేకుండా మాట్లాడడం మా అందరికీ నచ్చింది అందుకే మేము మీ వీడియోలని చూస్తున్నాం మా ఇండియన్స్ అందరికీ మీరు ఎక్స్లెంట్ సూపర్ సూపర్ మీరందరూ బాగుంటారు మన ఇంట్లో వాళ్ళ తెలుగు అందం మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది అభినందన
@NandusWorld
@NandusWorld Ай бұрын
🙏thank you so much andi
@keepit_unquie02
@keepit_unquie02 2 ай бұрын
Ur the strongest woman....... Don't think about bad times it will teach us just a lesson ....☺️❤❤❤ be strong mam... Lot's of love for uu and ur family ❤
@teja0102
@teja0102 2 ай бұрын
Hi Nandu garu, mimmalni chala inspiration ga teskuntam mem, meku yem experience ayndo teliadu naku but meru manchi chedam anukunte meku chedu anubhavam yeduraindi anipinchindi, kani me mata okati baga anipinchindi andi which is your spirit epudu unna fame and financial position saripovatle inka penchukoni vastanu annaru chudandi that spririt, another inspiration thought which will make me move forward thanks andi
@makarasankranthi333
@makarasankranthi333 2 ай бұрын
నమస్కారం నందనగారు 🙏 మీ వీడియోలు చాలా బాగుంటాయి. మీ వీడియోలకొరకు ఎదురుచూస్తూ ఉంటాము. మీరు exact గా ఎక్కడ ఉంటారో తెలియచేయగలరు, ఎందుకు ఆడుతున్నంటే UK అన్నారు కదా కానీ అందులో చాలా దేశాలు ఉన్నాయి. దయచేసి మీరు exact గా ఉండే దేశం చెప్పండి 🙏.
@swathiswathi6377
@swathiswathi6377 2 ай бұрын
Miru m ithe ee video lo chepparo that is 100% correct akka okati manaki fame ina undali or recommendation ina undali otherwise Manali care kuda cheyaru... And people jealous feel avutharu akka so alanti vallani pattinchukokunda undademe better and miru kasta padithe Ney miku emi kavalo avi arrange chesukuntunnaru pakkana vallu emi ivvatledhu kada... So be happy and keep rocking with your content and videos...❤
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
True dear , Thank you so much andi 🙏
@SreeharikaPala
@SreeharikaPala 2 ай бұрын
Meeru chepindi 100% correct.nenu same suffer avtu, life lo challenge ga teskunnanu.but theledu yepudu opportunity vastayo.me goals ki all the best andi nandu garu
@ghantamadhavi6917
@ghantamadhavi6917 2 ай бұрын
నందు గారు మీ అబ్బాయి ఫంక్షన్‌ చాలా బాగా జరిగింది. ఆ మంచి మెమరీస్‌ మాత్రమే నెమరేసుకొండి. మీకు బాధ అనిపించిన వాటిగురించి ఎక్కువగా ఆలోచించొద్దు. మనుషులు అందులోను మన ఆడవాళ్ళకు చెడు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. మీరన్నది అక్షర సత్యం. మన తెలుగు వాళ్ళకి అతితెలివి ఎక్కువ అంతే కాదు చెప్పుడు మాటలు వినడం, పక్కనేళ్ళు బాగుపడుతుంటే ఓర్వలేనితనం, అత్యాశ అన్నీ ఎక్కువే. అందుకే రాష్ట్రన్ని అన్ని విధాలా తగలబెట్టు కున్నారు. ఇంకా మన తెలుగు వాళ్ళలో అందులోను ఆంధ్ర వాళ్ళంత వరస్టు మనుషులను చూడలేదు. మంచిచేసే వాళ్ళనే వెన్నుపోటు పొడుస్తారు. వీళ్ళను మార్చడం మన వల్ల కాదు.
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
Sad truth , Thank you so much andi 🙏
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 күн бұрын
మినిమం safty కూడా లేదు అన్నారు కదా, ఏమైంది madam 😮
@kameswarimanepalli4449
@kameswarimanepalli4449 2 ай бұрын
Nandu garu meru india ninchi veltunte maake chaala idiga anipistundi parents ki Inka meku Inka pain vuntundi,e vdo lo meru cheppina words chaala nijam,manushulani edaga nivvaru,hmm ami cheyyaleni nissahayatha anthe, vasundhara mam chusi we are all happy,tq malli eppudu vastaru waiting for you mam, good luck nandu garu
@youtubeyoutube1611
@youtubeyoutube1611 2 ай бұрын
మీరు చాలా expect వస్తారు అందుకే అంతలా disappoint అవుతారు అని మా అక్క అన్నప్పుడు ఇప్పటికి కళ్ళనీళ్ళు వస్తాయినాకు. Really soulful talk Nandu garu. 😘😘😘😘😘😘😘😘😘😘
@KanakTelugu
@KanakTelugu 2 ай бұрын
Bayata deshallo unnavalaki premalu ekkuva andi. India lo vaalaki avi baaga thaggipoyayi.
@youtubeyoutube1611
@youtubeyoutube1611 2 ай бұрын
@@KanakTelugu soo sad. ఇప్పటికి నమ్మలేను.
@jyothithalla8676
@jyothithalla8676 2 ай бұрын
Badha padakandi okasari manam anukunadhi avanapudu chala badha anipisthundi mi gonthulo kanipisthundi aa badha,yedhi jarigina mana manchiki anukondi next time try chechinapudu miru anukunadanikante enka great ga avali ani devudu plan chesi unadu ,andhuke aa pani avaledhu . Miru sad ga undatam bagaledhu .keep smiling ❤ Enko vishayam evala morning walking ground ki velinapudu mi mother ni kalisam chala baga matladaru paricheyam unna varilaga
@s.rajeswary6576
@s.rajeswary6576 2 ай бұрын
హాయ్ మేడం మీ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తుంటాం.ఓన్ ఫ్యామిలీ లో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. Its great అంత మంది మనసు లు గెలుచుకోవడం అంటే మాటలు కాదు . అలాగే మీ ఛానెల్ లో ఇంకా అందరికీ ఉపయోగ పడే వీడియోస్ చేస్తే బాగుంటుంది అండి . ఇండియా లో ఉన్నవారికి US లాంగ్వేజ్ ప్రోబ్లం కాబట్టి..మీరు అదొక ఛానెల్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇందులో మా స్వార్థం కూడా ఉంది అండి నందూ గారు😋మా అబ్బాయి US లో ఉన్నాడు. రేపు వాడికి లైఫ్ లో పెళ్లి అయితే అమ్మాయి , పిల్లలు అంతా వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడితే మేము ఔటర్స్ లా ఉండకూడదు కద అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు తెలుసు నాలాంటి వాళ్ళు చాలా ఉన్నారు అని.అందరి బదులు నేను అడుగుతున్నాను. థాంక్యూ అండ్ MAY GOD BLESS YOU AND UR FAMILY 🎉
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
Meemu uk lo vuntamandi
@anandkumar647
@anandkumar647 2 ай бұрын
Hammayya vachesara Nandana garu, india final vlog super, chala baagundhi, mee babu function super, dont worry, forget all things that happened in ur trip, meeku edi happy isthundho aa panilo unte chaalu, never think of others who makes u dull in any aspect, be busy with ur self, Bittu thalli cho cute, allari eppati laage, Advance diwali wishes mee four memberski, beautiful vlog Nandana garu👍👌
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
Thank you so much andi🙏
@sujithakrishnanagaram7085
@sujithakrishnanagaram7085 2 ай бұрын
Meeru chala strong nandana gaaru meeru malanti vaallaki inspirational so plz dont loose ur strenth and get back with bang success next time
@Sireeshapremvlogs
@Sireeshapremvlogs 2 ай бұрын
Meru chala badha paduthunaru.meru ala matladuthunte Naku badha vesthundi akka😢.but edi emina Mee babu function Baga jarigindi kada sis.😊.we love you 🎉
@HARSHAVARDHAN-Devineni
@HARSHAVARDHAN-Devineni 2 ай бұрын
Hi Nandana sister, your family members are the true champion and the most loyal in present society which filled with lots of negativity but you should be strong enough I guess. U can find trustworthy people like us we r always stand with you every single time when you are down. In future u r going to succeed what you think. 🤝. Just chill 😎 sister lots of people with you❤
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
Thank you so much andi
@vyshnavi5761
@vyshnavi5761 2 ай бұрын
Hi mam Malli yepudu vastaru Miru india vastannam ante ma Intiki vastanattu anipinchindhi Ipudu vellipothannam antunna adhe feel vadhili vellipokandi Ane badha manasulo undhi ❤..... stay always happy mam💙
@LolaWritings
@LolaWritings 2 ай бұрын
Very true nandu garu, parents ni vadili vellali ante manasoppadu😢... It's so painful!! And btw nice video, don't feel disheartened you'll definitely achieve one day👍 👌
@PragnaCollections
@PragnaCollections 2 ай бұрын
Hi Akka meru chala best youtuberakka nenu chusina vaalaloo ma pillalu kuda chustaru chala ishtamga.Akka next time vachinapudu meru anukunnadi cheyalani korukuntunnam.
@padmajaadusumilli40
@padmajaadusumilli40 2 ай бұрын
Meeru badapadakandi anukunnavanni achieve cheyalani korukuntanamu, aa devudu tappakunda meeru anukunnadi nera verustaru nandu garu 💖
@chill_shalini
@chill_shalini 2 ай бұрын
బాత్ రూం లో special హారతి😆😆👌 safety issue vocchentha emaindi nandu gari😳😳😳? meeru famous kabattemo!! Maa lanti NRIs vellinaa, pattinchukune nadhudundadu Andi !! Aaa rakama ga,you are suuuuuper successful,suuuuuuper famous ♥️ Andariki life lo intha ఎదిగే అదృష్టం ,అవకాశం రాదండీ but best wishes for your future endeavours 💐
@divyabitesandvlogs3249
@divyabitesandvlogs3249 2 ай бұрын
Hiii sis bavunnara memu bavunnam .nyc video.meeru anukunna goal reach అవ్వాలి all the best nandhu ji😊
@avantikakiran2663
@avantikakiran2663 2 ай бұрын
Nandu.garu all the best andi . We wish you all success andi. Nice vlogs andi we enjoyed your functions shopping blessings to Bunnu n Bittu 🥰🥰🍫🍫
@swapnavangara106
@swapnavangara106 2 ай бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ నందు గారు మన ఇండియా ఎప్పటికి ఇలాగే ఉంటుంది ఇంతకన్నా మార్పు మనం చూడలేము మీరు ఎన్నిసార్లు ఇండియా ట్రిప్ కు వచ్చిన ఇదే ఫేస్ చేస్తారు గ్యారంటీగా
@Priya_kotagiri
@Priya_kotagiri 2 ай бұрын
Ee sari em ayina ante okate cheppandi "memu Kastapadi Memu Sampadinchukunnam adhi kuda vere dhesamlo sampadinchukunnam kastallo unnaopudu evaru oka mata kuda sahayam cheyaledu ma kastalo evaru leru asala meru em chesaru india ki india lo ne untunnaru ga" ani adgandi meru badha padalsina avasaram ledu andi evaru emi anukunna meru chalamandiki inspiration Please Don't Be Sad , Eesari evarina edhina ante cheppandi lepeddam,😅 Just Keep Smiling Love You Madam💜
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
Thank you so much for love and support andi 🙏
@vamsipriya2984
@vamsipriya2984 2 ай бұрын
Hii akka ❤….mee manchi manasu ki antha machi jarugutundii…bhayata negativity kachitham ga face cayali main ga manchi cayali anukunte …..adhe kadha mana dharidram ….BE STRONG SIS….i love u soo much ❤….hope i can meet u next time when u come to india 😍🥰🫶🏻😘
@sucharithamylaram8806
@sucharithamylaram8806 2 ай бұрын
Akka don't fiyar badapadthu velthu unte maku badaga anpisthundhi akka, esare india ochinapudu maa home ke rande security nenu esthanu akka, and happy journey , meru rech aienaka video pettande Weting for next video ❤❤
@nageswariravula9019
@nageswariravula9019 2 ай бұрын
Nijaniki me vedios chusthe life ala lead cheyali ela lead cheykudadu ane difference telusthundi meku meru only entertainment vedios chesthuna anukuntunaru but meru chala nerpisthunaru nandhu garu..baga fame vachinavallu promotion easy ga chestharu danilo genunity untundo ledo teliyadu but meru okati chepru ante adi 100% genuine ani ardham.oka women ga meru andariki inspiration me way of life chusi wrong root lo velthu eda life anukuntuna persons andaru change avali. I wish you good luck meru anukunavi definitely reach avali ani korukuntuna ❤
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
Thank you so much for love and support andi 🙏
@Shreestravelpath
@Shreestravelpath 2 ай бұрын
Your last statement is absolutely true, people expect more and they are too jealous about us but no one knows our struggles in both the countries.
@BJRvlogger
@BJRvlogger 2 ай бұрын
మాతృదేవోభవ అనాధ ఆశ్రమం లో అన్న దానం పెట్టు నీకు మీ కుటుంబానికి పుణ్యం ఉంటుంది మీరు పెట్టె ఖర్చలో 2% అంతే అక్క ఆ పని వాళ్ళు నిజమైన వ్యక్తులు అక్క....
@SriKrishnaVlogs143
@SriKrishnaVlogs143 2 ай бұрын
Super 👌
@s.rajeswary6576
@s.rajeswary6576 2 ай бұрын
మనుషులు యేమిటో అర్థం కాదు మేడం .డబ్బు లేనివాళ్ళు అంటే చులకన భావం , వాళ్ళని కనీసం మనిషిగా గుర్తించరు. సరే డబ్బు సంపాదిస్తే అయినా విలువ పెరుగుతుంది అనుకుంటే మనకి పడి ఏడవడమే సరిపోతుంది. ఆనందం గా ఉన్నా ఫ్యామిలీని ఎలా అయినా బాధపెట్టడమే వారి ఆలోచన. అర్థం అవుతుంది ఏమిటి అంటే ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలు ఏమీ లేవు. అన్ని వదిలేసి మనం మనకి నచ్చినట్టు బ్రతకడమే . BE HAPPY AND GOD BLESS TO ALL
@mahaboobsuhanijangalpalle7807
@mahaboobsuhanijangalpalle7807 2 ай бұрын
All the Very best Nandana Akka, meeru anukunna goal ni achive avvalani korukuntunna, stay strong 😊😊🥰
@gowrimani6670
@gowrimani6670 2 ай бұрын
Mi prati video upload cheyagane chusta akka❤ kani ee video lo konni matalu vintunte kallalo neelochinnai😢Yenno ashalato yedo cheyali naa deshani ki ani vacharu chivariki yedi cheyalekapoyam anna ni pain chala chala goppadi akka type chestuna kani kallalo neelu agatam ledhu😭chala chepali ani undi kani yela chepalo teliyatam ledu. Naa desham inka bagupadadha ani badha ga kuda undi 😢yedemina nv anukunadi sadinchali ani manspuriga babano korukunta akka❤
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
Thank you so much for love dear 🙏
@annapurnae396
@annapurnae396 2 ай бұрын
Nandana garu controle your emotion andi happy journey 🌷🌷💐💐
@yaminipriyagottumukkula2183
@yaminipriyagottumukkula2183 2 ай бұрын
Prathi NRI trip parents,inlaws tho chala badhaga mugustundandi e video meku memories but meru India vadili veltunanduku ma own sister or cousin veltunatlu anipistundandi infact getting tears but very happy ,lovely trip happy journey and safe journey next trip lo bittu voni function chudali NRI anedi peruko matramey andi gelous tho undey janala madhya antha uncomfortable ga untaro adi anubavinchey vallakeu telustundi me interviews,me life journey me kastalu nastalu, kannilu chala chala chusamu na chinnapattinundi vinadamey but me matalalo vintuntey chala chala badhaesthundi infact okokasari edupuvastundi ina video lo okkasari bittu garu bannu gadu kanipistey aa emotion natha poye Kushi ipotanu really I love u and ur family nandu garu u know onething my sister daughter name is rukmini krishna nandana nandus world nanu chustunappati nundi Danni nanu nandus world aney pilustintanu adi anti pinni ani siggupadtuntundi😂 so sweet of u nandu garu once again happy journey c u soon in UK❤❤❤❤
@yaminipriyagottumukkula2183
@yaminipriyagottumukkula2183 2 ай бұрын
And one more request to u or help from u meru ame anukokapotey adyna house wives ki job oriented videos pettandi chala mandiki use avtundi bcz mana India lo ladies ki especially married women studies gap,marrige,pillalu, works, evanni cheskuntu valla life ni adey jeevitam adey lokam lo jeevistunnaru they too have talent in any sector but they are not intrested to come out bcz of family restrictions, problems, health issues alanti vallani motivate chestu oka video,and adyna vallaki work from homes lantivi geniune vi meru support chest vallaki job avakasanni kalpistu undey lanti geniune vi meru encourage cheyalani korukuntunanu mundu mundu elanti videos kosam wait chestuntanu chala long useless comment anukokunda okkasari alochinchandi avaro daka andukandi nanu aa line lo unnanu iam intrested to work but long gap,fa. Pettalamu chala untaye kadandi that's y Baga bore kottinchanu very very sorry but oka sis laga anukonu e msg share cheystunanu avarni uddeysimchi kadandi hope u understand
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
Will plan andi , thank you for suggesting andi
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
True andi , mi sister daughter ki lots of love from us andi 🥰
@yaminipriyagottumukkula2183
@yaminipriyagottumukkula2183 2 ай бұрын
@@NandusWorld 🥰🥰🥰💞💕
@ansbrother9224
@ansbrother9224 2 ай бұрын
Meeru cheppinavi 100% correct ikkada kontamandi given take process lone unnaru
@bindusridhar7209
@bindusridhar7209 2 ай бұрын
Yes it's 💯 correct andi meeru cheppindi.. Antho happy ga indiaki veltham, Kani akkadiki vellaka asalu happy ne undadu.. appudeppudu return vellipodama anukuntam
@sirishasvs1301
@sirishasvs1301 2 ай бұрын
Nandu garu....India lo meeru padda ibbandiki we feel sorry....Mee manchi taname mimmalmi bad nunchi eppudu kapadutundi....I wishing you very all the best for your future and your children's bright future also...👍👍. Bye....
@Vamsee7
@Vamsee7 2 ай бұрын
You’re so spontaneous nandu ❤❤ I know the feeling when we leave our country and our loved ones ❤
@ramanaannapragada73
@ramanaannapragada73 2 ай бұрын
Hi akka don’t feel sad every thing Happy and Happy journey akka 🎉🎉🎉🎉
@arunadayma4015
@arunadayma4015 2 ай бұрын
Nandu garu me vlog chusaka sad ayyanu you are my favorite😍💕 little sister 🥰
@lakshmidairies1994
@lakshmidairies1994 2 ай бұрын
Clarity ga cheppandi akka artham kaledhu mi manchi manasu ki anthaa manche jaruguthundi don't worry be happy all is well
@purnimaanil2713
@purnimaanil2713 2 ай бұрын
Bada padaku akka. Anni manam anukunnattu jaragavu kada. But miru chala manchivaru miku anta manche jarugutundi. But bannu functions anni chala baga jarigayi a saticefaction chalu kada miku, Forget it all bad things, be Happy & Happy journey 😊.
@priyabhattar8718
@priyabhattar8718 2 ай бұрын
I’ve gone through the same thing when it comes to contributing back to our country. ❤I know the frustration and disappointment. It’s sad but it’s the truth.
@ss.series2284
@ss.series2284 2 ай бұрын
Nandu garu please don't feel bad, I wish you All the best and all the success in your life and God bless you and your family with lots of happiness and joy
@kusumachaganti7285
@kusumachaganti7285 2 ай бұрын
Meeru, 💯 correct ,andaru NRI feelings ide. But be strong, Nandu . I love your videos . Keep doing what you do ❤
@Sourivibes
@Sourivibes 2 ай бұрын
Mee intention chala pure and genuine but India lo especially in Andhra meeru manchi cheyyali anna cheyyaleru, so sad but reality. Whatever mee nature ki manchi manasu ki you will be blessed and will reach heights akka. From a brother ❤
@meenumeenu276
@meenumeenu276 2 ай бұрын
Hiii andi me way of talking chala bavuntundhi naku chala ishtam❤
@sridevikalyanam2703
@sridevikalyanam2703 2 ай бұрын
Nandhana garu , meeru andaru dhisti thisukoni. God bless you all. God will protect you all from negative energy andi.
@viswithatrends6229
@viswithatrends6229 2 ай бұрын
Avunu nanadana garu meru chepindi akasharasatyam recomandetation prapanacham. memu job purpose velli malli e prapacham lo imadalekapothunam .meru uk nunchi vachi ikkada vallanu ardham chesukovali anukune me prayatanma sucess avvalani korukuttunam
@sunitamodukuru331
@sunitamodukuru331 2 ай бұрын
Tv5 interview chusamu mee saree colour model super ❤❤❤ mee function videos anni bavunay nice family support 😊😊😊😊 good luck
@devimerupo8980
@devimerupo8980 2 ай бұрын
హాయ్ అక్క గుడ్ మార్నింగ్ హ్యాపీ దీపావళి అక్క❤🫂😘🧨🎆🪔 బాయ్
@rafexshabnaz7864
@rafexshabnaz7864 2 ай бұрын
Same feeling andi ,memory muscat lo untamed past 20 years ,na mansulo mata mi noto vinanu😢 india lo wariki manasu ledo,no words
@beinghuman4383
@beinghuman4383 2 ай бұрын
Hi andi Nandu garu, Meeru baadha padodhu ani nenu cheppanu, endukante enta manasuki kashtam aithe gani meeru ila baadha padtaru......... Next, Eppudaithe mimmalni venakki lagaru ani annaro, appude artham ayyindi mee growth and mee fame, Evaraina paiki ekkevallane tokkalani chustaru....... OVERALL GA,,,,, Oka banthi ni kodte antha kante speed ga ,full swing lo ela return ostundo,meeru kuda alage full preparation tho mee range lo mee target achieve chestaru..... Endukante ...... Madam....MADAM ANTHE😊
@deathrider4320
@deathrider4320 2 ай бұрын
Nandu garu Maa abhimanam ,prema theesukoni vellandi ,intha feel avutynaru kada okay Mata cheptanu,pratiroju 5 years em jarugutundo artam kakunda enta pain ante noru therichi samanyulu bratakaleka asalu aa pain cheppalenidi.Mee bada poye kshanam vastundi,wait for that day.Happy journey to you all.
@krishnakumarimarupudi9865
@krishnakumarimarupudi9865 2 ай бұрын
NRI ke kaadu akkada vunna normal people also facing the same, memu gulf country lo vuntam, Yedaina help adigithey, naakenti annate chustharu ademante meeru gulf lo vuntaaru full earning antaru,vunde vallaki thelusthundi yentha kastamo, ikkada earning akada spending, chuvariki migiledi yeme vundadu, aa vishayam chebithey nammaru,help less poor people anukovadam thappa, Anyway nice vlog, Inka next vlog josh ga sardaga vundalani korukuntu bye nandu❤❤❤❤😊😊😊🎉🎉
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
True andi
@veenasri2625
@veenasri2625 2 ай бұрын
E vlog lo meru climax lo voice over lo ocharu.. ento esari video ending sad 😢ga undhi.. meru chalaki churrugga untey baguntaru.. 😊😊
@sailureddy
@sailureddy 2 ай бұрын
Hi nandu garu, nice video andi n me dreem fully successful kavali anukuntunna n ma side nundi meku support kavalanna we all are with you andi, ❤❤❤❤❤
@SandhyaRani-ez4tq
@SandhyaRani-ez4tq 2 ай бұрын
Ok Nandu garu do not worry. Meru cheyalani anukunns help divide and do good ani enduku alchinchakudadu. Ok sari alo manchandi. It's my suggestion. .
@NagalakshmiSamineni-e9z
@NagalakshmiSamineni-e9z 2 ай бұрын
Hi akka meru chala correct ga chaparu meru feal avakuande me anukunde jagarali ane heart full ga god ne pray chastanu akka
@JasminmdJasmin
@JasminmdJasmin 2 ай бұрын
Hi Madam nenu chepta miru nijam Anu koru nenu me videos chustunna frm 1 mnth. Me voice chala baguntudi. Me voice bagundi Ani chala videos chustunna enni videos chustunnanu Anu kuntunaru daily 1gb Mee videos k avtudi.its true bannu tho chese videos chala baguntai chala navvu vastadi I'm muslim nenu Telugu lo matladali Anna ilage matladata. & sry ipati varaku Me videos like cheyala. Jst ipude subscribe chesanu. Ipati nunchi like kuda chesta😊💖 lvly family 🧿
@vaibhavvlogs7711
@vaibhavvlogs7711 2 ай бұрын
true nandu garu but you r inspiring us alot indirectly no worries you are succeeded in your own life with u r family
@Kavithaajay-2015
@Kavithaajay-2015 2 ай бұрын
Hi mam meeru chala Baga vlogs cheastaru. Naku meerante chala chala istam🥰
@singarimahalaxmi6835
@singarimahalaxmi6835 2 ай бұрын
please dont feel bad andi.. All the very best nandu garu.. meeru anukunnavi anni success avutharu
@Nagamani-x4z
@Nagamani-x4z 2 ай бұрын
మీ హోటల్ స్పీచ్ జర్నీ సూపర్ అల్ ది బెస్ట్ ❤
@jaswithareddy3005
@jaswithareddy3005 2 ай бұрын
Meeru m badhapadakandi akka Meeru anukunna vidhanga anni jaruguthay akka❤
@syamalaakkapeddi4124
@syamalaakkapeddi4124 2 ай бұрын
Manam kastapadi mana earnings tho manam happy ga unna kuda people cryings ekkuvaga untai nandu garu nd chudaleru ilanti gapiness miru undatam edo evo antaru fakepeople pls dontworry mind ki ekkuva ekkinchukokandi miru alwyas good❤
@aaradhyasrimaanyaaaviti5575
@aaradhyasrimaanyaaaviti5575 2 ай бұрын
ఎప్పుడు నవ్వించే మీరు నవ్వుతూ మాట్లాడిన మీ గొంతులో బాధ క్లియర్ గా తెలిసింది అండి.. ఏదైనా సాయం చేయాలి అనే ఆలోచన మీకు వుంది, అది ఎవరూ ఆపిన ఏ రోజూ కాకపోతే రేపు ఖచ్చితం గా మీరు చేస్తారు.. మీకు ఇండియా లో ఇబ్బంది కలిగిన, కలిగించిన మనుషుల తరపున సారీ అండి.. ఎందుకంటే మీరు మా ఇంట్లో ఒక మనిషి లాగా.. మీరు బాధపడుతుంటే మాక్కూడా బాధే అండి 😒
@NandusWorld
@NandusWorld 2 ай бұрын
Ayyo miru sorry denikandi , ivanni jaragatam valla more strength vachindhi ippudu, more grow avvataniki inspiration vachindhi , “emi jarigina mana manchike “ante meaning ivvale telisindandi
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
High Court Advocate Chandrika Naidu about Saif Ali Khan | @NoxTVEntertainment
14:12
What we Eat in a Week & మా Fridge Tour || @NandusWorld  || Tamada Media
19:09
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН