Giveaway ante enti sis@@SwapnaCollectionsandVlogs0415
@venkatareddy38442 күн бұрын
ఇప్పుడు వున్న కాలంలో ఇద్దరి పిల్లన్ని చూసుకోవటం చాలా కష్టం కానీ మీరు పిల్లల్లా జీవితాలను నాశనం చేస్తున్నారు 😡😡😡😡🤦🤦
@snehithaartsandcrafts4617Күн бұрын
Baga cheparu
@nethramanasateluguvillagev2190Күн бұрын
Correct@@snehithaartsandcrafts4617
@karunaraokanumolu8048Күн бұрын
Bangaaru talli, Bangaru tandri ❤❤❤
@SukanyaChigicherla2 күн бұрын
సిగ్గు శరం ఎమన్నా ఉన్నాయా మీకు చిన్న పిల్లలు ఉండగ.... బాడ్ కామెంట్ పెట్టినారంటే వాళ్ళు మీ మంచి కోరే చెప్తారు... కనీసం 5 మంత్స్ కూడా ఉండకుండా ఏంటి... ఇప్పుడే పిల్లల్ని చూసుకోవటానికి ఎవరు లేరని ఏడుస్తున్నారు.... కాళ్ళు నడక కూడా మొదలు పెట్టకనే మళ్ళీ కనండి 🙏🙏🙏🙏🙏🙏
@AMRU4702 күн бұрын
అమ్మ మహా తల్లి ఇంత కూడా సిగ్గు లేదా నీకు 2months కూడా కాకుండా అప్పుడే ఎలా కలిసారు మీరు మరి ఇంత గోరమా దేవుడా
Chi veellaki siggu ledhu.pachi balintha 6 months avakunda evarina kalustara.cheppe vallu evaru leru pillala aata laga ayipoindi jeevitham.chi em manushulu meru😊
@lavanyasunithavlogs2 күн бұрын
మీకు నచ్చిన కామెంట్ పెడితే మీ సబ్క్రైబర్ లేదంటే మీ శత్రువు ల ఏం మనుషులు మీరు అసలు జంతువులు కూడా ఇలా చేయవు వాటికంటూ ఒక లెక్క కానీ అంత చిన్న పిల్లలు ఉన్నారు కనీసం వాళ్లకు ఉయ్యాల లో కూడా వేయలేదు కొంచెం అయినా బుద్ది ఉండాలి లత నీకు అసలు బుద్ది లేదు మొగోడు అతనికి ఏం పోదు ముందు ముందు ఎల్త్ నీకు ఖరాబ్ అయితది ఇప్పుడు ఎవరు ఏం చెప్పిన మీకు బుర్రకి ఎక్కద్ ఇంకా ఇద్దరు నవ్వుతు చెబుతున్నారు ఎదో గొప్ప ఘనకార్యం చేశామని
@user-ky8gj9hg3j2 күн бұрын
👏👏
@RajendraPrasad-eb4th2 күн бұрын
Yes.yes.yes
@user-ky8gj9hg3j2 күн бұрын
😊
@Mayisuresh2 күн бұрын
Yes
@dhanalakshminelivada51912 күн бұрын
Avunu siggulekunda navvuthu cheputhunnaru. Kasta kuda buddi ledu villaki. Pyaga demudu echhadu antu demudu nisha tosestunnaru.pasi kadhulanu entilo pettukoni alanti panulu ente siggulekapote sari.. A pillaki ayina undali buddi. Ninnati varaku chevilo dhudulu pettikoni enta pilla e panulu
@susmithavaddepally92492 күн бұрын
వీళ్ళు ఇదే టాపిక్ మీద ఇంకా సాగదిస్తూ కొన్ని వీడియోస్ తీసి పెడుతారు.లాస్ట్ కి ప్రాంక్ అని చెప్పి మనల్ని ఫూల్స్ చేస్తారు.
@user-mx1nx9tw6z2 күн бұрын
Correct
@girijabala8157Күн бұрын
Truw
@laxmigopal143Күн бұрын
😅😅😅😅😅😅😊😊😊😊😊
@lovelypranavi2572Күн бұрын
ఈసారి ఫ్రాంక్ అని చెప్తే వర్కవుట్ అవ్వదని వాళ్ళకు అర్థమైందండీ అబార్షన్ అయ్యిందని చెప్తారు చూడండి 😂😂😂😂😂😂😂
@lalithalalitha5335Күн бұрын
Yes@@lovelypranavi2572
@MahikaMahi-nh1hx2 күн бұрын
ఒక పని చెయ్ బ్రో ఒకేసారి 11 మంది క్రికెట్ టీం ని కనండి
@pallapatipersis42062 күн бұрын
మీరిద్దరు ఆరునెలల కొకసారి ఇద్దరిద్దరు పిల్లల్ని కని మీ అన్నయ్య కి ఇవ్వండి మీ అన్నేమొ పాలు పెట్టి స్నానాలు చేసి పడుకో బెడతాడు ..మీ ఇద్దరూ రూంలోకి వెళ్లి కులకండి ..చ్చీ సిగ్గు లేదు మీ ఇద్దరికీ...మీ అన్నయ్య ముందే ఈ వేషాలేంటీ ...అతనికి పెళ్లి చెయ్యకుండా...కులుకుతున్నారు ఇద్దరూ
@VamsuMulpurКүн бұрын
😂
@medianusha8635Күн бұрын
😂
@siromarkapudi9015Күн бұрын
Yes😂
@sindhunaresКүн бұрын
Baga చెప్పారు, but మీరు పెట్టిన comment ని నిజం chestadu emo 🤔
బుర్ర ఉందా మీకు.... విన్న వాళ్లకు బుర్ర లేదు అనుకుంటున్నారా....
@laxmigopal143Күн бұрын
😔😔😔🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@teluguSamay2 күн бұрын
అయినా ఇంత కక్కుర్తి ఏంట్రా నీకు , ఆ అమ్మాయి హెల్త్ గురుంచి ఆలోచించు . డాక్టర్స్ ని ఒక సారి కనుక్కో .
@GloryJangala2 күн бұрын
Haa waste fellow
@RajendraPrasad-eb4th2 күн бұрын
@@GloryJangalayes
@radhikaradhika59322 күн бұрын
danike ledu vadiki em untadi Dani health guru chi
@GloryJangala2 күн бұрын
@@radhikaradhika5932 avunu andii
@Ramyasuresh6312 күн бұрын
@@radhikaradhika5932ade health kadu ..teataaa kovvuuu ....papmuuu tatukolekaaaa
@lovelypranavi2572Күн бұрын
ఇది ఫ్రాంక్ అనుకునేవాళ్ళు మూర్ఖులు 😂😂😂😂😂 నిజంగా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకునేవాళ్ళు అమాయకులు 😅😅😅😅😅😅వ్యూస్ కోసం కొత్త పన్నాగం అనుకునేవాళ్ళు ఇంటెలిజెంట్స్😁😁ఈటాపిక్ ని సాగదీసి మరో పది వీడియోలు చేశాక ప్రెగ్నెన్సీ లేదు అబార్షన్ అయ్యిందని మరో పది వీడియోలకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు.😂😂😂😂😂😂😂😂 సంపాదన మహాత్యం 🫢🫢🫢
@user-cx5qd7ok2xКүн бұрын
Yes
@ganeshreddyneela3325Күн бұрын
you are very intelligent
@sujathachimata7403Күн бұрын
Yes .. exactly
@rnjohi4688Күн бұрын
Yes it is right
@wordandspiritministries1503Күн бұрын
😂😂
@srilathasatish20072 күн бұрын
Vews కోసం కొత్త టాపిక్ పట్టుకున్నారు వాళ్ళు
@medianusha8635Күн бұрын
Ala ne undhi Vela veshalu
@SwapnaCollectionsandVlogs0415Күн бұрын
Hii na vdeos chudandi free giveaways kuda vunnai
@nikithan248017 сағат бұрын
Yes
@sksakhiya471812 сағат бұрын
Yeeeeeeessssss
@ramadevigajjala250312 сағат бұрын
Correct ga chepparu
@suprithacharan19022 күн бұрын
Siggu unda asalu meku chinna chinna pilallani pettuko malli devudu echindu ani matladutharu unna edharini sakkaga penchandi first
@Lavanya_world1422 күн бұрын
కృష్ణ గారు మీరు చెప్పినంత ఈజీ కాదు పిల్లల్ని పెంచడం ఇప్పుడు కనుక తన ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడున్న ఇద్దరు చిన్నపిల్లలకి తన పాలు కూడా ఇవ్వకూడదు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి అర్థం చేసుకోండి మీ అన్నగారైన మీకు చెప్పరా డాట్ కామెంట్స్ గురించి ఆలోచించకండి ప్లీజ్ మంచి ఎవరైతే చెప్తారో వాళ్ళ గురించి ప్లీజ్ ఇప్పట్లో పిల్లలు వద్దు అనుకోండి మీరు సిక్స్ మంత్స్ వరకు అస్సలు కలవకూడదు లేదా పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్
@wordandspiritministries1503Күн бұрын
Anta soft cheppadam avasarM ledu vaadiki
@mskyoutube36392 күн бұрын
మన జనాబా పెరగడానికి ఇదే కారణం
@PriyankaPriyanka-hc8bo2 күн бұрын
మీకు అసలు బుద్ధి వుందా delievery అయ్యి 6 ముంత్ కూడా కాలేదు మళ్ళీ pregent ఏంది
Intaki first time is it c section or normal delivery
@MokshagnasahasravlogsКүн бұрын
Asalu idharu pillalni chusukovadam kastam malli pregnant ante ammai health emavuthundhi ani kuda alochincharu
@mounikanallamothu971917 сағат бұрын
C section
@rama45202 күн бұрын
మళ్లీ ఏడ్చుకుంటూ వీడియో తీస్తారు , 🤩 అబద్ధమని వీడియో తీస్తారు 🥰
@bandhavimohan60582 күн бұрын
😂
@sivasatyadeepak31202 күн бұрын
Yes vellaki view s kavali anthe
@user-xn3mr5ed6x2 күн бұрын
😂😂😂
@user-vy3ct9cz8uКүн бұрын
Unsubscribe cheste villaki buddi vastadi epudu Edo oka sodi pedutadu
@NagalaxmiPuliКүн бұрын
Avnu laptop missing drama okati chesaru
@sarikasarika71092 күн бұрын
10days back బలింతను ఎలా తిట్టాలి అనిపించింది మీకు అని వీడియో పెట్టావ్ ఈ రోజు బాలింత ప్రెగ్నెంట్ అంటున్నావ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావ్ అర్థం అవుతుందా
@rohinirohini54092 күн бұрын
Videos cheyadam me Istam ayte...nachinatu comment cheyadam ma istam
@sivasatyadeepak31202 күн бұрын
Yes😂
@pravalikakoluguri23422 күн бұрын
అవును cerrect చెప్పారు
@vijayasunkari6549Күн бұрын
😂😂😂😂😂😂
@anushaellandhula882Күн бұрын
Nijam chepparu
@user-zf4xg2dv9nКүн бұрын
Superb
@LOWCLASSFAMILY82442 күн бұрын
ఇలా అంటున్నా అని ఏమి అనుకోకండి కొంచమైనా బుద్ధి ఉందా లేదా నా కన్నా వెనక డెలివరీ అయింది అందులోను ఇద్దరు పిల్లలు వాళ్ళని ఎప్పుడు పెద్ద చేస్తారు.. కనీసం 1year అయినా ఉండాలి కద కొంచెం ఆలోచించండి 1బేబీనీ సకడానికే చాలా ఇబ్బంది..ముగ్గురు పిల్లల తల్లిగా చెప్తున్నా... 😍
@Hp143302 күн бұрын
Enta mandhi cheppina vallaki ardam kavadam ledhu light tisukondi
@Ramyasuresh6312 күн бұрын
Babyes ke milk kuda kastamuu ....Kane vade saman hurkoledu ame chedamuu ...papamu apukoleka poyaduuuu😂😂😂
@user-cb6gf2si2sКүн бұрын
Ma ఇంట్లో పెద్దవాళ్లు ఎంత care thesukonevallo three moths వరకు చల్ల నీరు muttukonichevaru కాదు నీరు వేడి చేసుకొని తగేవల్లము six months varaku barthaku duranga undamani cheppetollu papam lathaku valla Amma unte ilantivi cheppetollu operation kada one year varaku stitches manavu stitches oodipoye chans undi kabatti mi sister ga nenu esalaha esthunnanu one year aagi plane chesukondi Latha mma health important Krishna
@RaghupatruniPallaviКүн бұрын
3 kaadu first time twins kabatti feeding mother kabatti malli 96% twins so malli twins 4 pillalu
@SwethaPrasad-fz3te2 күн бұрын
తమ్ముడు బ్లెస్సింగ్ అయితే ఇస్తాను గాని ఒకసారి ఆలోచించండి ఆరు నెలలు గాని కాలేదని అంటున్నారు పాపకు బాబుకు తొందరపడకండి తమ్ముడు
Krishana swardhaparudu kanisam valla anna kosam kuda alochinchaledu viswasam leni-----------
@AlekhyaVinniКүн бұрын
ఇతను చెప్పేది అంతా అబద్ధం పచ్చి మోసం అని ఎంతమంది అనుకుంటున్నారు
@SavadaganiGirija-es7bh2 күн бұрын
చిచి సిగ్గు లేకుండా వీడియో పెట్టారు 2 నెలలుకు ఇలాంటి పని మనుషులు ఎవరైనా చెసార
@FBFAS402 күн бұрын
Life lo first time melanti vallaki chudatam
@sindhunares2 күн бұрын
అవునండి 🙏
@MGrace-vr8tg2 күн бұрын
😂😂😂
@vjanu11532 күн бұрын
Avunu achayryam😮mga undi
@pavankumarzakkula6769Күн бұрын
Yes
@vedhanshfoodies18012 күн бұрын
ఆవిడ కి c-section ఐంది అన్నారు కనీసం 1year అయినా వుంటే బాగుంటుంది లేకపోతే ఆవిడకి health issues వస్తాయేమో కొంచం ముందే ఆలోచించి వుండాల్సింది but ఇప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ వొద్దు అనుకోకండి take care.....
@sreevinyasree9299Күн бұрын
నిజంగా తింగరిదే లత ఆపరేషన్ అయి 5 నెలలు కూడా అవలేదు అపుడే గర్భవతి అయింది
@Swapna382Күн бұрын
లతకి ఉండాలి చిన్న పిల్లలు 6months కాలేదు.. వాళ్ళ మీద లేని ద్యాస.. దాని మీదకు పొయింది.. కడుపుతో వచ్చే.. మీకన్న జంతువులు నయం... ఛి ఛీ ఛీ ఛీ
@pavanmuralasetti60082 күн бұрын
మా ఇంటి అమ్మాయి అనుకునే చెపుతున్న దయచేసి విను ఇప్పుడు వద్దు పిల్లలు పాడైపోతారు
@radhikaradhika59322 күн бұрын
Pillalaku thalli palu leka agam aiethar kukka
@neeragantineelaveni81462 күн бұрын
Body deniki paniki radu pillalaki palu saripovu kids health podavuthundi
@radhikaradhika59322 күн бұрын
Vadiki ante buddi ledu ni buddemainede o pichimokam Dana kamam kallu nethikekkiaya west mokam Dana
@radhikaradhika59322 күн бұрын
Asalu ni mokam eppuadaina addamlo chusukunnave owladana
@radhikaradhika59322 күн бұрын
Nuv cheppukovane o kirakudana pove munda
@GJyothi12342 күн бұрын
Meeku nijam ga sense లేదు
@AnuRadha-iz9rn2 күн бұрын
Mee anna enka baby care taker ayyadu papam😂 enka vadhina kuda ayyamma 😂 avuthundhi
@Inmykitchen-rm2tsКүн бұрын
ఏంటో నాకు అర్ధము కాలేదు 👉పిల్లలను కనుడు కదూ వాళ్లను మంచిగా పెంచల్లి ఇప్పుడు 2 ఇద్దరు పిల్లలు ముద్దు 4 గురు పిల్లలు వద్దు 😂😂😂😂😂😂😂
@RajendraPrasad-eb4th2 күн бұрын
ఇలాంటి వాళ్ళను ఎక్కడ చూడలేదు.
@GJyothi12342 күн бұрын
Ni bonda babys ki feeding evvakudadu pregnant ఐతే adi alochinchandi first
సమాజం గురించి ఆలోచించాలి... already ఇద్దరు ఉన్నారు కద అన్న ప్రపంచంలో ఇండియాని నీలాంటి వాళ్ళు జనభ లెక్కల్లో ఫస్ట్ ప్లేస్ లో continue చెయ్యాలి ఉంచాలి అనుకుంటున్నారు...
ఇంత మంది చెపుతుంటే వాళ్ళు వినకుండా బేడ్ కామెంట్స్ అంటున్నారు మా సబ్స్క్రయిబ్ రస్ కాదంటున్నారు ఐనా కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం
@laxmigopal143Күн бұрын
🥰🥰🥰🥰😅😅😅😅😅😅🤣🤣🤣🤣
@ShaikImambee-xx4huКүн бұрын
❤❤❤❤❤❤
@wordandspiritministries1503Күн бұрын
Chustunnarani edi పడితే అది pedataara
@devuduravan81102 күн бұрын
Balintha jabbulu vasthaie asalu nuvvu yala ame daggariki vellavu chi
@gayathrimarupilli58452 күн бұрын
Veellani em analo ardham kavadam ledhu 3months tharavtha abortion ani malli dani meedha edupu gottu video lu oka 20 teestharu serious ga cheptunna youtube channel lo intha chandalamga views techukovachu ani mimmalni chustheyney telustundhi 😐😐
@srinuamma75382 күн бұрын
ఒక బాలింతను ఎలా ముట్టుకో బుద్ధి అయింది రా నీకు పిల్ల పుట్టగానే నెలకి ప్రెగ్నెంట్ అయితదా సిగ్గు ఉందా మీకు మీరు చేసే పనులు ఎవరికీ నచ్చడం లేదు
@vyshuvyshuvasuvyshuvyshuva54082 күн бұрын
Asalu normal delivery ietha na 4 months varaka husband and wife dagara ga undakudha meku operation iena kuda chi siggu ledha😮
@srishailamperimelli42762 күн бұрын
Vaniki siggu ledhu dhiki undadha
@kanakadurga27912 күн бұрын
లత ని బాగా చూసుకోండి ఆలాగే ఫుడ్ కూడా మంచింది పెట్టండి పిల్లలు జాగ్రత్త గాడ్ bless you .
@sindhunares2 күн бұрын
మీ brother ఎక్కడ అండి,మీ chendalam చూడలేక ఇల్లు వొదిలి పారిపోయాడా, మీకు మాత్రం సిగ్గు, బుద్ది పెట్టలేదా aa దేవుడు, chi మీ.... తు
@bhavanavasireddy681Күн бұрын
🤣🤣🤣
@priyasagar9909Күн бұрын
Unnadu kindha pillalatho villu ekkada paina ochi video thisthunaru
@devikoradala4654Күн бұрын
బాగా చెప్పారు 😂😂😂
@cuteboyramesh272 күн бұрын
నాకు నార్మల్ డెలివరీ అయ్యి 3 months అవుతుంది ఇంక కుట్లు మాత్రం తగ్గలేదు కూర్చోలేక పోతున్నాను చాల నీరసంగా వుంది హస్బెండ్ తో వుండేటంత ఇంట్రెస్ట్ వుండదు చాల చికాకు గా వుంటుంది కానీ మీకు ఆపరేషన్ అయ్యి 2 మంత్స్ అవుతుంది ఎలా పోసిబుల్ ఇది. స్టిచ్చింగ్స్ తగ్గినయ.? తగ్గినంత మాత్రాన మనం అప్పుడే కోలుకోము కదా... ఏంటో సరే చాల జాగ్రత్త అండి మీకు అంత మంచే జరగాలి
@sowjanyapeddireddy11422 күн бұрын
Correct ga chepparu 10m iendhi na baby ki inka chusukovadanike time nidra saripovadame ledu inka husband to ekkada undedi
@AMRU4702 күн бұрын
కరెక్ట్
@SScreations20242 күн бұрын
yes pregnancy time lo nidra radhu ..epudu nidra vachina pillala valla nidra undadhu e time chala chiraku ga chala nirasamga edo kolpoyinattu untundhi vitanniti madya kuttlu pain chala untadi ela possible mari entha la unnarenti
@sathivikaganeshfrombanglor9335Күн бұрын
Enduku meeku kutlu Inka thaggaledu,inni rojulu vundav oksari doctor kalavandi cream edaina estaru, actually 1 month lone thaggipothadi,naaku ayite alane jarigindi. Infection avuthundi hot water tho clean chesukovali.
@SScreations2024Күн бұрын
@@sathivikaganeshfrombanglor9335 kuttlu outer layer taggipothayndi but inner layers time padthadi …and kuttlu lu chudaniki taggina but pain untadi ,
@ndnssaranya56572 күн бұрын
Nenu epudu miku comment pettaledhu ,1st comment pls vodhandi,chala health complications vosthayi,thattukoledhu thanu ,body weak ayipothundhi,delivery time lo blood loss vala,pls naku ,3 kids unaru,5 surgies ayayi,nenu chala struggle avthuna voddhu andi oka 3years gap ivandi😢
@swathikuchalapati8850Күн бұрын
ఆమెకు కొంచకూడ తెలివిలేదు వాల్ల hasbend పొగుడుతున్నారు వల్లెచూస్కుంటారు నేను kanatame అనుకుంటుంది హెల్తు ప్రాబ్లమ్స్ ముందు ముందు ఎన్నివస్థాయో తరువాత తెలుస్తుంది
@susmithavaddepally92492 күн бұрын
ప్రాంక్ అని ఎందరు అనుకుంటున్నారు
@jvjayajaya2687Күн бұрын
తను బాలింత కనీసం 2 మంత్స్ అయినా పూర్తి అయ్యిందో లేదో అప్పుడే ప్రగ్నెంట్ ఏంటి చెండాలం కాకపోతే 🤦♀️ కనీసం 6 మంథ్స్ అయినా దూరం గా ఉండాలి
@SwapnaCollectionsandVlogs0415Күн бұрын
Hii na vdeos chudandi free giveaways kuda vunnai
@slpcreations77602 күн бұрын
ఆన్న ఇద్దరు చాలా ఇంకా పది మందికి కంటావా.... చూడు వెళ్ళు ఇంకా స్టార్ట్ ..... కనీసం ఆలోచన లేదా నీకు ... పాపం... ఇలా ఎవరూ చేయకండి.. 🙏🏻🙏🏻🙏🏻
@rudhrateja496714 сағат бұрын
Videos chusi sympathy iche janalu vunnanthavaraku aa pillalu enthamandaina kantaru dabbulu Kem korava vundadhu views vastune vuntay
@KrishnaPrakashMadrekar2 күн бұрын
డైరెక్టుగా ఫేస్ టు ఫేస్ మాట్లాడే వాళ్లే మన వాళ్ళు మంచి మనసున్న వాళ్లు మన ముందు ఒకటి మాట్లాడి వెనుక మాట్లాడే వాళ్ళు ఉంటారు
@jyothipalle73482 күн бұрын
Kachitanga idi prank ee.. ilanti vishayallo evadu prank cheyadu kaani vellu cheyagalaru. 6 months ayyaka pregnancy vaste ye doctor kuda continue cheyamanaru. Nenu cheptunna kada e roju pregnancy video chesi malli dani gurinchi maatladaru. Entha mandiki anipistundi friends na laaga
@susmithavaddepally92492 күн бұрын
Em యాక్టింగ్ చేస్తున్నారు. 3 కి ముగ్గురు తయారయ్యారు. ఆ పసివాళ్ళు వీళ్ళ యాక్టింగ్ చూసి em అనుకుంటారో emo
Inkonalu pothe em videos pedataro Aina vaala anna ki anni cheppi cheyaru antha respect vunte aa manishi ki mundu pelli chesetollu
@godhaavariandhalu35142 күн бұрын
మళ్ళీ మీకు ట్విన్స్ పుడతారేమో 😮 కోచం గాప్ ఇవ్వండి బ్రో ధర్
@AmruthaAmmu-tx7wdКүн бұрын
Anna. ఈ టైం లో ఎందుకు అన్న బేబీ కి feeding ivakudadu anna pregnant time lo baby's munde వీక్ గా ఉన్నారు కాబట్టి మీ మంచి గురించే చెబుతున్నాము అన్న
@obulreddyshakuntala45342 күн бұрын
చి చి సిగ్గు లేదు మీకు వీడియో ఎలా పెట్టారు ఛీఛీ
@hymaruthvika25122 күн бұрын
సార్ మళ్లీ ఆలోచించుకోండి సిక్స్ మంత్స్ ఏ కదా ఏందీ పాపకి బాబుకి మళ్ళీ ప్రెగ్నెంట్ ఎందుకు
@user-jr6bh5nh5z2 күн бұрын
6 month na 2 months kuda kLedhu
@kasthuriy60432 күн бұрын
Hello dear brother I want to tell you about this matter, Latha amma again pragant is not good you know why no one will plan so soon one more important thing is she not supposed to give her milk children will get vomiting and it's not good milk , see bro please just ask about this with your family doctor
@vanivani98782 күн бұрын
Chinna pillalaki barasala kuda avvale anukunta...veedikedho goppa ga undhi..waste veedu
@anudevotionalКүн бұрын
మీరు మనుషుల జంతువులా 😮
@user-ke8rd9xf6c2 күн бұрын
పిల్లలతో చాలా కష్టం అవుతుంది అల్లోచించు కొండి...ఇంట్లో అందరు వన్న వాళ్ళకే చాలా కష్టం అవుతుంది
@durgakancharla9012 күн бұрын
ప్రెగ్నెంట్ అని మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లతా ఎంత బాగా తర్వాత ఎంత ప్రాబ్లం అవుతుందో అది కూడా ఆలోచించు బ్రో
@nag84492 күн бұрын
ఫ్రాంక్ అయితే మంచిది కానీ నిజం అయితే చెండాలం
@sunkarasanthi11452 күн бұрын
కంగ్రాట్యులేషన్స్ బ్రదర్ కానీ పిల్లలకి తల్లిపాలు సంవత్సరం అయినా ఇవ్వాలి ఒక్కసారి ఆలోచించుకోండి నీ భార్య కూడా సి సెక్షన్ అయినట్టు ఉంది కదా డాక్టర్ని కన్సల్ట్ చేసి నిర్ణయం తీసుకోండి తప్పుగా అనుకోకండి ఇది నా చిన్న సలహా❤
@PRIYASHOKКүн бұрын
Inthaku mundu vataku ne meda resoect undedhi bro ...ippudu ledu ...2months kuda kakunda muttukunnavante ne meda asahyam ga undi bro
@srishailamperimelli42762 күн бұрын
E vishayam oka 1 year tharuvatha chepthe happiness kani eppudu chepthe matram mi iddari kamam anttaru latha helth chala chala garab avuthadhi minimum oka 1 year agali kadha agalentha unnava krishna
@GloryJangala2 күн бұрын
Yess
@sandheep1292 күн бұрын
Yes c section ayyindhi kutlu inka pachiga untay chala problem vastadhi
@balajidivya81372 күн бұрын
Idi correct kadu kada bro baby ki baby ki gap vundali adi kakumda twins baby ki delivery ayaru valaki 3months lone malli baby ante 😮 bro c section kasta alochinchandi latha helth ipudu bagane vunatu vuntumdi future lo chala kastam emo tapuga anukokumda alochinchandi
@parimalavanibhashapaka19902 күн бұрын
Pillalu 2 ఉన్నారు మళ్ళీ వెంటనే పిల్లలు ఎందుకు కొద్దిగా గ్యాప్ తీసుకుంది పిల్లలు లి మధ్యలో గ్యాప్ కావాలి పైగా మీకు చూసుకోవడానికి పెద్దవాళ్ళు కూడా లేరు
@sdjainajaina9962Күн бұрын
వీళ్ళకి ఇంట్లో పెద్ద వాళ్ళు ఆడవాళ్ళు ఎవరు లేరు చెప్పడానికి అందుకే ఇలా చేశారు
@MerygraceRayapu2 күн бұрын
అసలు ఆరు నెలల వరకు భార్య భర్తలు శరీరకంగా దూరం గా ఉండాలి .అధి కూడా కానిసం 1 సంవత్సరం కూడా కాలేదూ అంతా లో మల్లి ప్రెగ్నెంట్ అంటున్నరు .చిన్న పిల్లలకు పాలు సరిపోవు ,సి సెక్షన్ చేసిన తల్లి కి కూడా సమస్య పుట్టిన పిల్లలకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి.అందుకే ఇంట్లో పెద్దవాళ్లైన ఎవరైనా ఆడవాళ్లను ఉంచుకోవాలి.అసలు లోపల వేసిన కడుపులోని కుట్లు మనిండావు అంతలోనే మల్లి ఇంక బిడ్డా.ఐన ప్రెగ్నెంట్ అయ్యక ఆలోచిస్తే ఎం లాభం .జర్గ్రత్తగా ఉండక పోవడం పేరెంట్స్ తప్పు...😡
@sweetyvschinnu66182 күн бұрын
Pillalaki 5 years vache varaku malli pillala gurinchi aalochinchadam maanivesthe manchidi idhi na abhipraayam oka thalligaa aalochinchi chebuthunnaanu pillalni penchadam chaalaa kashtam oka saari aalochinchandi naku paapa puttina 3years kumalli paapa puttindi ayinaa sare chaalaa kashtaalu paddanu andhuke chebuthunnaanu okkasaari aalochinchandi atu thalli helth itu pillala helth chaala pramaadhamlo padathaayi jagratha please Andi 😮
@Learningpatashala2 күн бұрын
Latha pls understand mi health padavthundi naku twins ne....Marla 2 years ki conceive ayanu ayena dare cheyalekapothunam marla twims ani ...edharu chaalu anukunam niku kanisam 6 months avvaledhu nv thattukolev...marla twins vache chance kuda untundi
@GJyothi12342 күн бұрын
Family పెద్దది avutundi ani happy kadu first Cesarin aindi malli cesarin avutundi ala 3 years gap లేకుండ వెంటనే operation avvakudadu
@pavanmuralasetti60082 күн бұрын
వద్దు కృష్ణ చిన్న పిల్లలు వున్నారు
@somukeerthi42082 күн бұрын
Anna ippudu avasarama a pellani chusukovadamey kastam avuthundhi ippudu unnattu pellalu inkonni rojulu ayyaka pellala allari ekkuvavuthundhi Latha ki kuda months ninduthay chala kastam avuthundhi ardham chesko di manchi desition teskondi
@user-fy1pf8mw3v2 күн бұрын
Ayena meeku c section kadha 6 months gape undali lekapothe nee healthe padu avathadhi latha garu pregnency thipinchandi mata vinandi 5 years varaku pillalini kanakudadhu jagratha
@Bvamshi1112 күн бұрын
ఏడుపుగొట్టు వీడియోస్ ఎప్పటి నుండి start అండీ 👍
@GloryJangala2 күн бұрын
Haa avunu
@prasantht76602 күн бұрын
haha 😂 views tagithe
@srujanayadavb98122 күн бұрын
😂
@basavasankar77892 күн бұрын
On the way andi
@sindhusworld12572 күн бұрын
Aameke 6 months varaku kutlu pacchiga untaay pregnency ela mostundi beddani kakruthi mohaaalu che
@medhafuncooking93072 күн бұрын
meeru andaru chepthunaru kada vadhu ani andukey vadhu anukuntunam pregnancy ani malli video pedtharu oka 1 week ayyaka
@himabindukarampudi38416 сағат бұрын
Ina relatives ne pattinchukovatla ee janalu me gurinchi valla ki enduku aa problems anni face chesina vallu kabatte cheptharu... Undalayya me lanti vallu ee bhumi medha 🙏🙏🙏🙏
@Mansika519 сағат бұрын
E comment's ani chadivi mali valu educhukuntu inko video pedutharu
@RajendraPrasad-eb4th2 күн бұрын
మాకు ఏమి చూపించ వద్దు.
@user-ky8gj9hg3j2 күн бұрын
ఇద్దరు ఎంత గొప్ప పని చేశారు డెలివరీ అయినప్పటి నుంచి చెప్పే వాళ్ళ మీకు పిచ్చివాళ్ళలా కనిపించమ ఆ చిన్నారులు ఏమైపోతారో ఏమో పాలు సరిపోక పాపం పోత పాలు పెడతాం కొనుక్కొచ్చి పెడతాం డాక్టర్ని అడిగి పెడతాం అని అనుకుంటే ఆ పిల్లలకి హెల్త్ ప్రాబ్లం వస్తాయి అన్న తల్లిపాల కంటే మించిన ఏవీ ఉండవు నేను ఇంతవరకు మీకు ఒక బ్యాడ్ కామెంట్ కూడా పెట్టలేదు మొదటిసారి బ్యాడ్ కామెంట్స్ పెట్టించు కుంటున్నారు మీరు మీరు డెలివరీ అయిన వీడియోలు లోకి వెళ్లి చూడండి ఎంత మంచిగా చెప్పానో త్రీ మంత్స్ రెస్ట్ ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతీది చెప్పాను కదండీ చాలా మంది మెసేజ్ పెట్టారు కదా అండి మాకు ఎవ్వరు లేరు మాకు ఎవ్వరు లేరు అంటే మాలాంటి వాళ్ళమే చాలా మంది మీ సలహాలు ఇచ్చాము అవిటి లో ఒకటైన పాటించారా కృష్ణ వాళ్ళు ఎందుకు లే పిచ్చోళ్ళు అట్లే పెడతారు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకుంటున్నావా మేము చెప్పినవన్నీ చాలా బాగా పాటించవచ్చా కదా కృష్ణ అన్న 🤬😡🤦
@glorytv29622 күн бұрын
I
@LakshmiPrasanna-bf8vnКүн бұрын
Asalu pregnancy vaadhu... evaro edho antaru ani continue cheyodhu...until babies ki 4th b'day varaku ..Latha weak ayipothundhi.. atlast mee istam ...but as a doctor I say no...miru entha manchi food ichina..adi baby ki velthundhi..mother bone nunchi baby ki calcium velthundhi..adi mali gain avali ante minimum 3 yrs...already weak ...undhi delivery and twins valla mali ante Inka weak avthundhi..adi future lo Latha ki asalu manchidhi kaadhu...hope u understand..koncham sensible ga decision teeskondi...pillalani life maname istham but sariga penchali kada..miru pregnancy phase enjoy chesaru..pillalu 3yrs enjoy chesi kk ani fix apudu malli plan cheyandi.. accidental pregnancy not good ...ipudu mee condition ki..Inka kavali ante mee istam..ledhu ante use copper t until u want..
@user-yt6tg2yp1l2 күн бұрын
అన్నా నాకు అర్థమైంది ఏంటో తెలుసా నీ సైడు నేను నాకు ఎవరూ లేరు భార్యకి ఎవరూ లేరు నాకు నా పిల్లలే ఉంటారు అని ఈ నిర్ణయం తీసుకున్నా అవునా కాదా నిర్ణయం మంచిదే కానీ తొందరపాటు అనేది మంచిది కాదు అన్నా పెళ్లి అయినా తరువాత అయినా పిల్లలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మధ్యలో అయినా చూస్తుండాల్సింది కదా పాపం అక్కకి కూడా చానా ఇబ్బందిగా ఉంటుంది కదా ఏమో ఒక అమ్మాయిలా చెబుతున్నా నీ భార్య గురించి ఆలోచించి చెబుతున్నా తప్పుగా మన ఇంట్లో పెద్దవాళ్లు లేకపోతే ఏం చేయాలి ఏం చేయకూడదు మన మనకి తెలీదు ఏం చేసినా ఆలోచించి చేయండి😊
@Crazyshalini-q5p2 күн бұрын
అంత ఫాస్ట్ గా ఉన్నారేంట్రా, 😮😮
@user-gf2gt8pr1k2 күн бұрын
Meeru elanti videos pettakandi deeni valla janalaku use em ledu, atleast 2 or 3 years gap undala
Brother ee coment negative ga తీసుకోకండి 3 months baby s ఉన్నారు లతకు stitches untai chala నొప్పి vastundhi తట్టుకోలేరు చాలా problems face chestaru jagartha
@gunabalji11062 күн бұрын
మీకు ఏమైనా పిచ్చా ... మీకు నేను ఎప్పుడు మెసేజ్ చెయ్యలేదు కానీ ఈ vedio చూసాక చిరాకు వచ్చింది ... ఆపరేషన్ అయ్యింది తనకి ఈ రోజు బాగానే vunntadhi తరవాత తెలుస్తాది మా రిలేటివ్స్ లో ఒక్క అమ్మాయి కి ఇలానే జరిగింది తాను చనిపోయే స్టేజ్ ki వెళ్ళిపోయింది నువ్వే ఆలోచించుకో ప్రాణం పోయాక ఏమి చెయ్యలేము లతా కి ఏమైనా అయితే పిల్లలు పరిస్థితి ఏంటి చీ మీరు అంటే చిరాకు వస్తుంది వీడియో చూడాలి అంటేనే
@SanthoshaSanthosha-sz6ig2 күн бұрын
Siggu ledu apude pragnent ani cheppadaniki
@prasantht76602 күн бұрын
Yes 😂😂😂
@SanthoshaSanthosha-sz6ig2 күн бұрын
Malli s antunaru ame health thelusthunda miku
@SanthoshaSanthosha-sz6ig2 күн бұрын
Theginchi s antunaru elanti Vallaki memem cheppalemule
@pericharlasai72422 күн бұрын
@@SanthoshaSanthosha-sz6ig children are assets.
@bhanumultimazza8805Күн бұрын
First lo vantalu chesevallu eppudu emo intlo problems avi evi chepthunnaru
@Sujathakesanam2 күн бұрын
ఆడవారికి డెలివరీ జరిగిన తర్వాత చాలా ప్రొటీన్ శక్తిని కోల్పోతారు, వెంటవెంటనే అయితే ,ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లలకు కూడా ప్రొటీన్స్ అందక వీక్‌గా ఉంటారు.ఆలోచించాల్సింది.
@Nani-il3mw2 күн бұрын
Me annaku pelli ndukura nv pillalni kanukuntu vellu me anna sakuthu vastadu meru bedroom lo enjoy cheyandi pillalni me anna cgudukuntadu ina adhi west di e vidios chuste chinna pillalu padai potharu vidu sakkanodu ithe cmnts nduku off chestundu
Script ready ayinattundi inko 50 episodes lageyochu serial ni malla bore kotte time ki chinnanaki pelli ani inko 250 episodes appatiki twins peddavaalu avtaru maa budi budi adagula kannayya gopikamma school ki pothunnaru ani oka 15 years aa tarwata clg ani inko 6 years malli pillala pelli ani 2 years appudu janala ni batti chinnana shastipurti ani appudu pelli chestaru aa manishiki evaroka avva ni pattukochi
@swathikundurthi2159Күн бұрын
Na opinion itha gap evadamu manchandi. 1.in future mother health weak avuthundi. 2.feeding evadaniki avadu. 3.me kids kuda formula milk avadamu vala baby growth correct ga vundadu. 4.after delivery early pregancy is risk and not healthy. Plz once think chasi next step ki proceed avandi. Mother health sariga lekapotha total family disturub avuthundi. First enjoy twins milestones brother. All the best bro 🎉🎉 I swear to pray god give good health and wealth.
@vanivani53522 күн бұрын
3 month kuda kaledhu delivery ayyi appude malli pregnet health gurinchi miku avasaram ledhu anukunta kada kanisam vallaki 1year kuda kaledhu
@Nani-il3mw2 күн бұрын
3mnths kuda kale vadu kamanduku kavachu jagratha a pillalu kuda alage troff cheshadata elage enkentha manditho aduthunado
Intlo ladies peddavallu unte telisedi..atleadt 6 months ina duram ga undalsindi... Ok decision meedi.. manchi ga healthy food, medicines teesukondi.. pillalanu jagratta ga chusukondi.. all the best ...eesari chinni krishnudu puttalani korukuntunnanu.. God bless u.... Latha ki disti teeyandi...
@pavi293Күн бұрын
కనీసమైన ఆపరేషన్ అయ్యాక 3 మంత్స్ షిఫ్టు సెవెన్ మంత్స్ గ్యాప్ ఉండాలి మీకు సజెషన్ ఇచ్చిన డాక్టర్ మంచి మేడం టూ మంత్స్ బేబీ ఉండి మళ్లీ ప్రెగ్నెంట్😮
@VidyaShanigarapu2 күн бұрын
Rogam vocchi pothundhi aiena meru 3 gurini ela poshistharu
@prasantht76602 күн бұрын
More vlogs ravali ante content vundali so pregnanent videos kid video, this is business. Pillalu kosam money earn chestharu. Villu reverse money earning kosam pillalni kantunnaru.
@pericharlasai72422 күн бұрын
Nuvvu pochinchalevu. Children are assets. Every person should have 4 children
@luckycharm9602 күн бұрын
@@pericharlasai7242 what assets ,not at the cost of losing everything and falling on road ...these days ppl are having just 1 kid and giving him/her good life ,as cost of living is high ,left over assets will drain if they keep on delivering babies like this in this current world
@Sowmyamuthineni2 күн бұрын
పెద్దవాళ్లు ఉంటే బాగుండేది మంచి చెడు చెప్పేవాళ్ళు
@vineethashekar46692 күн бұрын
Correct chepparu
@prasantht76602 күн бұрын
Minimum common sense ledhu , atleast 1 year agalera karma.
@srishailamperimelli42762 күн бұрын
Ayyo vadu avvari mata vinadu kanisam valla anna mata kuda vinadu vaniki vadu vani pellam unte chalu -- gadu
@lovelypranavi2572Күн бұрын
ఈమాట తప్పు సిస్ ,నాక్కూడా మంచీచెడూ చెప్పడానికీ పెద్దవాళ్ళు లేరు. నాకు పాప పుట్టిన నాలుగేళ్ళ వరకూ మరో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోలేదు.ఈవెన్ వన్ ఇయర్ వరకూ మాహస్బెండ్ నాకు చాలా దూరంగా ఉన్నారు బికాజ్ అఫ్ బేబీ సేఫ్టీ .. ఆలోచించే బుర్ర ఉంటే చాలండీ మంచీ చెడూ పెద్దలే చెప్పరు 😊
@Venkyprathyu100815 сағат бұрын
Bro cheptunnamu anukovaddu nenu naku first paapa puttina 9months ki malli second baby ki pregnant iyyanu ipoudu second baby puttaka chala ibbandi paddanu so aa experience tho cheptunna baby and mother ki kuda health padipotadi poortiga okkosari pranam meedaki isthadi jagratta adey cheppagalamu inka me istam any way congratulations
@dhanya9285Күн бұрын
One delivery to other delivery minimum 6 months gap undali plan chesukovalsindi miru once ....hope good health to Latha garu follow healthy diet....