లత పరిస్థితి బాగోలేదు హాస్పిటల్లో ఉంది ? 😭😭😭😭 hospital

  Рет қаралды 529,225

mavuri  vantalu official

mavuri vantalu official

Күн бұрын

Пікірлер: 1 000
@Pasularamesh-fr7gv
@Pasularamesh-fr7gv 2 ай бұрын
మీరు చెప్పేదానికి నాకు జాలి కూడా అనిపియ్యట్లేదు ఎందుకంటే చిన్న పిల్లలు మళ్లీ ప్రెగ్నెన్సీ ఏంటండీ
@Kkrt-z5d
@Kkrt-z5d 2 ай бұрын
మీ పర్సనల్ విషయాలు ఎందుకు మీరు పబ్లిక్ చేసుకుంటారు. మళ్లీ ఏడుస్తారు ప్రతి వీడియోలో మీరేం తెలిసి తెలియని ఏజ్ లో ఏం పెళ్లి చేసుకోలేదు కదా. మీకు అన్ని తెలుసు.మిమ్మల్ని ఏమనాలో కూడా తెలియట్లేదు.🤦‍♀️
@Bhargaviboosa
@Bhargaviboosa 2 ай бұрын
Views kosam
@prakruthi86
@prakruthi86 2 ай бұрын
Vadu views catch cheskovaliga
@sujiroja2122
@sujiroja2122 2 ай бұрын
Em Pani Leda ala adustune untaru.
@sowjisstories
@sowjisstories 5 сағат бұрын
Views kaavali 😅anni cheptharu em anodhu antaru mally
@ranidurgagoru7884
@ranidurgagoru7884 2 ай бұрын
పిల్లలు ఇంకా చిన్న పిల్లలు మళ్ళీ ప్రెగ్నెంట్ ఆ నీకసలు బుర్ర లేదు😮
@RavikumarRavikumar-ty8gt
@RavikumarRavikumar-ty8gt 2 ай бұрын
ఇదంతా కథ అక్క ఎలా నో చెప్తా చూడు ,,డెలివరీ అయ్యాక పీరియడ్స్ రావు ఇద్దరు పిల్లలు కాబట్టి అంత ఓపిక ఉండదు,,ఆ బయం వాళ్లకు ఉంటుంది కాబట్టి ఇద్దరూ శారీరకంగా బానే ఉండి అంటారు 3 నెలల్లెక్ మళ్ళీ ప్రగ్మెంట్ ఎలా అవుతారు కొత్త గా వచ్చారా వాళ్ళు ఈ గ్రహానికి
@shriniwasjangamwar9832vlogs
@shriniwasjangamwar9832vlogs 2 ай бұрын
నీకు ఎవరు లేరు కదా మీరే జాగ్రత్త పడాలి అంతా మంచే జరుగుతుంది బాధపడకండి అన్న😊
@jyothi3120
@jyothi3120 2 ай бұрын
Komchem kuda buddi ledaaa , chinna pillalu vunte , antha thondara enduku , teleyadaa mare antha televe Leda ente pregnant anta , Malli edustav , elanteve malli videos pettakandi dayachese
@RavikumarRavikumar-ty8gt
@RavikumarRavikumar-ty8gt 2 ай бұрын
@@jyothi3120 కాదు ఇదంతా వ్యూస్ కోసం
@konalaanu5458
@konalaanu5458 2 ай бұрын
మీకు కొంచెం కూడా మైండ్ లేని పనులు చేస్తారేంటి ఏమన్నా అంటే ముందే ఏడుపువచ్చేస్తది మొన్న మొన్నే డెలివరీ అయ్యి మల్లి ప్రెగ్నెంట్ ఆ కనీసం ఎంత గ్యాప్ ఉండాలో తెలీదా మీకు మీరు చేసిన పనికే ఇలా జరిగింది ఇప్పుడు చూడు లత కి ఏమైందో ఇప్పుడైనా ఆలోచించండి
@durgajasti9113
@durgajasti9113 2 ай бұрын
ఏంటి మళ్ళీ ప్రెగ్నెంట్ ఆ మీకు బుర్ర వుందా, బుద్ది వుందా
@merimidianjali410
@merimidianjali410 2 ай бұрын
Family planning cheyiste aypovu kadha edharu pillalu vunnaru kadha
@surendraprasad299
@surendraprasad299 2 ай бұрын
నీకసలు బుర్ర బుద్ది ఉందా. పిల్లలకి ఇంకా 3 మంత్స్ నిందలేదు. అప్పుడే ఆపుకోలేకపోయావా. అసలు ఆలా లా. తన శరీరం ఎలా సహకరించింది. 5 మంత్స్ గ్యాప్ ఉండాలి అంటారు. నువ్వు రెండోనెలనుంచే ఆట మొదలెట్టేశావు.. నీకు ఒక పెద్ద 🙏🙏🙏🙏.
@anushach4161
@anushach4161 2 ай бұрын
ఇదంతా మీరు వేసిన తప్పే కదా ఇద్దరు పిల్లలను ఉంచుకో అని మళ్ళీ పిల్లల కోసం తొందరపడడం కొంచెం అన్న బుద్ధుంటే అలా చేయరా అసలు
@AllInOneNikitaVlogs
@AllInOneNikitaVlogs 2 ай бұрын
Edi nijam anktunava bro 😂
@vijethareddy3745
@vijethareddy3745 2 ай бұрын
​@@AllInOneNikitaVlogsKadh monnativarakemo biggboss ani edisindu ippudu emo pregnency... Asalu enti aa chinn pillalani pettukuni ippudu pregnency ento emo if dhi nijamaina kuda already idharu unnaru ippudu inkokaru avasaram gp thisukovalani minimum knowledge ledhu ma vallaki
@AllInOneNikitaVlogs
@AllInOneNikitaVlogs 2 ай бұрын
@@vijethareddy3745 yes avunu
@divyalucky9384
@divyalucky9384 2 ай бұрын
Yes
@saraswathisaru3069
@saraswathisaru3069 2 ай бұрын
Me అన్నయ్య ku పెళ్ళి చేయండి bro Sravanamasam కదా వదినమ్మ vastey pedda దిక్కు untadi Latha, వదినమ్మ eddaru baguntaru e month కచ్చితంగా చేయండి bro 🎉🎉
@Iamforyou955
@Iamforyou955 2 ай бұрын
బ్రో సోరీ నువ్ అంటే నాకు గౌరవం బట్ తిడుతున్న సొరి,,,,యెర్రీపుకు ల చేయకు బ్రో మినిమం ఒక్క సంవత్సరం అయినా అగాలి బ్రదర్ , ఇద్దరు చిన్నపిల్లలు వున్నపుడు అట్ లీష్ట్ వన్ ఇయర్ అయినా ఆగాలి బ్రదర్ 😢
@lillysugunamalogi1823
@lillysugunamalogi1823 2 ай бұрын
గేదె పాలు పిల్లలకు పట్టడం. అలవాటు చేయండి doctor సలహతో, God bless you Latha don't worry Krishna
@KalyanireddyRamaswamy
@KalyanireddyRamaswamy 2 ай бұрын
9 months varaki only milk powder vadali
@NasreenPathan-xg9is
@NasreenPathan-xg9is 2 ай бұрын
Buffalo milk is hard to digest only powder similac is best
@NasreenPathan-xg9is
@NasreenPathan-xg9is 2 ай бұрын
Buffalo milk is hard to digest only powder similac is best
@NageshSwathi-s2b
@NageshSwathi-s2b 2 ай бұрын
God bless you ma Latha you don't worry be careful good luck ❤️
@Shravya-dv1lm
@Shravya-dv1lm 2 ай бұрын
Yes miru baffalo milk kaakunda formula try cheyandi baby's ki baguntadhi
@nunduri1289
@nunduri1289 2 ай бұрын
Safety or loop systems are there .be mature. We can't do anything present. Ask doctor to keep loop ➰ it will be four years time. God will give both baby milk. U should ask only doctors.
@PrameelaRani-hb5mx
@PrameelaRani-hb5mx 2 ай бұрын
Latha health bagundali god bless you and your kids
@deergasinagasurya7750
@deergasinagasurya7750 2 ай бұрын
Adu erripuku kadu manalni erripuku chesthadu
@chukkasudharani4769
@chukkasudharani4769 2 ай бұрын
Lathamma kosam prayer chestanu don't worry bee strong God bless you and your family
@alivelumangasunitha5683
@alivelumangasunitha5683 2 ай бұрын
ఫస్ట్ అబార్షన్ చూపించి మూడేళ్లు దూరం ఉండండి చిన్న పిల్లలు ఉన్నారు
@gjyothi2349
@gjyothi2349 2 ай бұрын
Super
@chakkani4322
@chakkani4322 2 ай бұрын
Cheyaddu alla champutara asalu delivery taruvata dooram unadali kani chempu ani cheptunaru
@indumadhavi9215
@indumadhavi9215 2 ай бұрын
@@chakkani4322yes Baga chepparu champamani ala cheptharu oka pranam ni ala thiyali ani antaru😢
@VeenaMaadhuri
@VeenaMaadhuri 2 ай бұрын
ఇలాంటి సలహాలు చట్టరీత్య నేరం.... మీకు నచ్చిన నచ్చాక పోయిన....ఇంకెప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లో ఇలా పిచ్చి సలహాలు ఇవ్వకండి... మీకే నష్టం.... ఏ జీవిని చంపమని చెప్పే హక్కు లేదు...అలాంటిది ఇంక లోకం లోకే రాని పసికందును చంపమంటున్నారు...అసలు మీకు పిల్లలు వాల్యూ తెలుసా?కోపం తెచ్చుకోకుండ మనసుతో ఆలోచించండి మి సలహా చాలా తప్పు
@sheemasheema2507
@sheemasheema2507 Күн бұрын
Vedio kosam Rojuko kotha story super duper
@elmercymani.jakkala9900
@elmercymani.jakkala9900 2 ай бұрын
Doctor సలహాలు పాటించండి
@Arshi743
@Arshi743 9 сағат бұрын
Nenu guntur dist police officer ne mimalni yevaru mosam chesaro valla details maku evvandi mi money me gold miku vachela chestanu ye hospital lo undo latha cheppu vachhi meet avthanu
@Knowledgehelping2every1
@Knowledgehelping2every1 2 ай бұрын
ఇదంతా నాటకం,,,అక్కడ స్కాన్ పేపర్ పై డేట్ కవర్ చేసి మనకు చూపించాడు,,,అదేం కాదు,,,
@loshiniqueenofficial6389
@loshiniqueenofficial6389 2 ай бұрын
Miku emi panileda eppudu negative gane na?
@loshiniqueenofficial6389
@loshiniqueenofficial6389 2 ай бұрын
Emi kadu bro tanaki happy ga undu
@anishadevi6619
@anishadevi6619 2 ай бұрын
True.., chala teliviga viewrs ni cheat chestunadu. Rojukoka natakam.
@Kal93691
@Kal93691 2 ай бұрын
Baaga chepparu rojuku oka naatakam ma ayyana laaga
@Luckyganesh95
@Luckyganesh95 2 ай бұрын
​@@Kal93691Madyalo me ayana em chesadu andi😂😂😂
@sumaraj1845
@sumaraj1845 2 ай бұрын
Twins unnaru. Iddaru pillalu chaalu kada.... Challendi pillalu. Iddarini manchi ga chusukondi. Meeru kuda manchi ga bathakandi. Pillalanu ekkuvaga kanesi... Financial kashtalu konithechhukovaddu babu. Mi naluguri manchi ke chepthunna.
@ramakrishnakaveti4232
@ramakrishnakaveti4232 2 ай бұрын
Meru edusthu message pedatharu enduku...
@arikatlashanmukhi.b.5848
@arikatlashanmukhi.b.5848 2 ай бұрын
Yes
@renukakancharla2570
@renukakancharla2570 2 ай бұрын
అంటే కోపం ఇంటే జగుడం అని ఏమన అంటే ఫీల్ అవుతారు .... సంసరమంత తెచ్చి యూట్యూబులో పెట్టుడు ఇప్పుడు బాధ పటుడు .... పాల ఆకు తింటే పాలు పడతాయి కానీ pregnent ga ఉన్నప్పుడు కొంచెం ఆలోచించాలి కదా
@kavyasindhu-p4l
@kavyasindhu-p4l 2 ай бұрын
Miku aa ammayy health kante ippudu video imp aa brother??Ento e janalu oka pakka hospital lo patient and chinna pillalu ippudu Niku latha kante video imp aa ?
@ethens8710
@ethens8710 2 ай бұрын
Malli over action chesthadu chethulara cheskonni edusthaduu
@mounikagorantla7251
@mounikagorantla7251 2 ай бұрын
హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి లతమ్మని చూపించండి
@chandrika3490
@chandrika3490 11 сағат бұрын
😢😢jaagratha gaa chuusko thammudu em kaadu dhiryam gaa undu pillalu jaagratha 🙌
@vijayakumarirapaka2442
@vijayakumarirapaka2442 2 ай бұрын
లత కోసము ప్రేయర్ చేస్తాము బాబు, God bless you babu 🙌
@ChethanaChethubv
@ChethanaChethubv 2 ай бұрын
Take care. Take any suggetions from doctor.
@madhavivalli6446
@madhavivalli6446 2 ай бұрын
బాధ పడకు తమ్ముడు లత కు ఏం కాదు. ధైర్యం గా ఉండు పిల్లలను జాగ్రత్తగా చూసుకో
@vijayalakshmiyandra1006
@vijayalakshmiyandra1006 2 ай бұрын
But krishna Coman senc unndali neku chinna chinna baby's kada ventane pregnancy rakudadu . Yet least 2 years gap between unndali ardam chesuko why I am saying this . God bless you all 🙏. Latha recovery eyi thoraga intki ravali ❤
@durgavenkatesh9990
@durgavenkatesh9990 2 ай бұрын
Don't worry bro Latha ki yem kadhu ...be strong
@Ideassj
@Ideassj Күн бұрын
Telaga pindi vellulli kura thintay palu padathae, lokulu gurinchi pattinchukoku, god bless you.
@Malligovind
@Malligovind 2 ай бұрын
అన్నా నువ్వు బాధపడొద్దు లతక్క ఆరోగ్యముగా ఇంటికి వస్తాది మీరు ఈ కామెంట్స్ ని పట్టించుకోవద్దు మీ పరిస్థితులు మీకే తెలుసు ఎవ్వరి గురించి పట్టించుకోవద్దు ఎవరో కామెంట్లు విని నువ్వు ఎందుకు అన్న ఏడుస్తున్నావు నా యేసయ్య నమ్మదగినవాడు మీకు ఏ ఇబ్బందులు లేకుండా చేసేది కేవలము దేవుడు మాత్రమే మీ గురించి నేను ప్రార్ధన చేస్తాను నా యేసయ్యకే మీరు ఆశీర్వాదముగా మీ కుటుంబములో అందరూ ఆరోగ్యముగా ఉంటారు ఆమెన్
@satyamvaranasi6548
@satyamvaranasi6548 2 ай бұрын
Please take care of Latha,God bless you
@VijayaLakshmi-jn7sn
@VijayaLakshmi-jn7sn 2 ай бұрын
Mutton,bread palu Latha ki akuvaga evandi plz try chayandi anubavam tho chabuthuna super Baga palu vastai
@basavasravani7071
@basavasravani7071 2 ай бұрын
Palu bread daily 2 times tinali
@RiyaG-bs8yn
@RiyaG-bs8yn 2 ай бұрын
Bread asal ivadhu heart problems vasthai pegulalo pressure padtadhi argadanki Dani valla pilalki balam undadhu
@sai-cq6di
@sai-cq6di Күн бұрын
అందరికీ ఉంటాయి అన్న బాధలు లేవు అని నేను అనట్లేదు కానీ ప్రతి చిన్న విషయానికి బాధపడొద్దు ఏదైనా ఆలోచన చేయండి మంచిగా ఉండండి మళ్లీ ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అన్నయ్య మీకు ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు చిన్న పిల్లలు వాళ్లకి ఏమీ తెలియదు వాళ్లని చూస్తుంటే చాలా బాధగా ఉంది మాకు మీరు ఎలా అంటారు అలా
@AllarikarthiVlogs
@AllarikarthiVlogs 2 ай бұрын
అన్నా అసలు మీకు బుద్ధి ఉందా కనీసం ఇప్పుడు ఉన్న పిల్లలు ఒక స్టేజి కి రాకుండా తొండరపడితే ఏల మీ సంతోషం కోసం వీళ్లిద్దరినీ బాధపెట్టాల్సి వస్తుంది పిల్లలకి 1సంవత్సరం తల్లి పాలు అవసరం మల్లి యేమైనా అంటే ఏడుస్తావు .6 నెలలు కూడా అవ్వలేదు డాక్టర్ చెప్పలేదా మీకు
@AKHILASREE-r9t
@AKHILASREE-r9t 2 ай бұрын
Bro
@surendraprasad299
@surendraprasad299 2 ай бұрын
ఆటకి తొందర పడ్డాడు. బుద్ది లేని వెదవ...
@Saiswapna786
@Saiswapna786 2 ай бұрын
God bless you Latha మీకు ఏమి కాదు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను
@sravanthiagara6485
@sravanthiagara6485 2 ай бұрын
అన్నయ్య ఏమి కాదులే లత కి happy గా ఉంటుంది మీరు ఏమి టేషను పడదు పిల్లలు జాగ్రత్త
@VarakumariBollarapu
@VarakumariBollarapu Күн бұрын
You don't worry my dear brother I am praying for your wife latha garu & I am keeping in the prayer for your wife latha garu for the God God is with you to both of you my dear brother God will touch your wife latha garu & god will do a big miracle for your wife latha garu my dear brother you don't worry about that my dear brother you don't cry & cry like this my dear brother
@RakshakRavi-pi3rs
@RakshakRavi-pi3rs 2 ай бұрын
Latha ki 🥛 bread 🍞 sapota fish curry elante food petindi bro 100% pillalaki cow milk Pattid bro my god bless you Latha
@prathirojumanakosam1064
@prathirojumanakosam1064 2 ай бұрын
Ame pregnant enka ela palu vastayi
@preethisharon5454
@preethisharon5454 2 ай бұрын
Pregnant ayite milk rava ??
@nareshnani0762
@nareshnani0762 2 ай бұрын
అంతా దేవుడు దయా 🙏ఓం నమశివాయనమః 🙏
@Naa_Prapancham24
@Naa_Prapancham24 2 ай бұрын
తను త్వరలోనే కోరుకోని ఇంట్లో లక్ష్మి దేవి ల తిరుగుతది బ్రో ❤dont worry దేవుడు మంచి మనసు ఉన్న వాళ్లకి మంచి చేస్తాడు❤❤
@vijayarayana
@vijayarayana 2 ай бұрын
Lathama ఆరోగ్యం జాగ్రత్త పిల్లలు ఆరోగ్యం కూడా జాగ్రత్త
@indumadhavi9215
@indumadhavi9215 2 ай бұрын
God bless you latha akka twaraga kolukovali ani aa devudini korukuntuna ❤
@Bhanubhanu-kc7si
@Bhanubhanu-kc7si Күн бұрын
Nikusukamunte chalu adavalu gurincgi alochana chudaru
@snehanorbert5269
@snehanorbert5269 2 ай бұрын
Get well soon లతమ్మ 💐💐. లతకు ఏమి కాదు మీరందరు ధైర్యంగా ఉండండి. చెడు మాట్లాడేవాళ్ళ మాటలు పట్టించుకోవొద్దు
@syedanasahamad153
@syedanasahamad153 2 ай бұрын
Don't worry krishna god will always bless ur family take care latha get well soon take care our kiddus
@anuradhapotnuru9024
@anuradhapotnuru9024 2 ай бұрын
Malli pregnant entii bro ,ela meeru touch chesaru 6months dhatali ,appatiki ollu pachigaa untadi twins puttaru kadha vallani manchigaa chusukovataniki time saripodhu 3 pillalu antey matalu kadhu ,😟😟😟
@arunakumari5228
@arunakumari5228 2 ай бұрын
Don't cry brother. God will surely save Latha.
@roopamiddevlogs
@roopamiddevlogs 2 ай бұрын
Meeru kanisam ippudaina koddiga maarandi...e videos aapukoni mundu kids ni and Latha Baga chusukondi...idhi just starting matrame miku kids tho mundu mundu untadhi so manchi suggestions isthe tisukondi Anni maku telusu le Ane feelings lo undaku....she will be alright...and kids jagratha andi
@vijayalakshmiyandra1006
@vijayalakshmiyandra1006 2 ай бұрын
Don't worry God is there be safe 🙏 all of you . she will be alright ❣️🙏 very soon . Jai shivshakti jai maa kaali maa jai Durga maa 🙏🌺🪷 👏 save Latha immediately maa please 🙏🌈
@MadhuB-jx9rj
@MadhuB-jx9rj 2 ай бұрын
Malli pregnant ventane aithe kuda palu ravanna entha thondarga miru malli pilala gurinchi alochinchoduga epudu chudandi ok jagrataga chuskondi anna
@vijayalakshmiyandra1006
@vijayalakshmiyandra1006 2 ай бұрын
Latha God bless you 🙏 prayers the Lord don't worry you will be alright 💝🙏 you will be safe ❤once again God bless you 🙏🤲👑 Ameen , Ameen , Ameen . JAi MAA KAMAKHYA MAA ,JAI MAA KAALI MAA 🙏🌺🪷👏
@mounikamounimounibujji
@mounikamounimounibujji 2 ай бұрын
Anna akka ni chocolate thinu ani chapu milk vasthaye chala nanu kuda same yalaga chasanu epudu na baby 6 months inka nanu epade varaku dabba palu iyaladhu only chocolate 🍫 thitha milk vasthaye oka sare try chaye daily 3 chocolate
@mutturaj4952
@mutturaj4952 Ай бұрын
God bless you brother and sister always be happy😍😍
@Sivatmika
@Sivatmika 2 ай бұрын
నిజమే పైన దేవుడు చూస్తూ ఉంటాడు
@ManchalaPavanivenkatared-hp7cb
@ManchalaPavanivenkatared-hp7cb 2 ай бұрын
God bless you bro babys jagratha and Latha will be fine soon don't wary ❤
@Rupataj9999
@Rupataj9999 2 ай бұрын
Okka vishayam bro meru public lo vunnaru me valla me wife ebbandhi peduthundhi nuve kavalani evaru cheppina vinakunda entha dakha tesukochachav Malli ebbandhi peduthunnaru manavathvam gurinchi matladuthuthunnav😮 eppatikaina jagrathaga vundandi
@saraswathikab6336
@saraswathikab6336 Ай бұрын
Palakura palu posi vandi pettandi Mentulu annamlo okay spune vesi vandi pettandi mentality Saha tonality check undadu
@PailaTirumalaDevi
@PailaTirumalaDevi 2 ай бұрын
Nuvvu adavakunda cheppa leva kani chinna pillalu vunnaruga andhuku antha dhondhara 2 year varu vadhu naku latha tho delivery jarigindhi naku single baby meku twins andhuku thondhara inka chala time vunnadi eppudu meeku avaru leru antav malli 3 baby ki avasarama cheppu
@mounika829
@mounika829 2 ай бұрын
లతకి ఏమి కాదు భయపడకండి అన్నా ఈసారి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి
@naimavathichitti6112
@naimavathichitti6112 2 ай бұрын
బాగానే untadi le anna లత 😢 meru అందరు చేపినవి నమ్మకండి okkna
@renukarrr7773
@renukarrr7773 2 ай бұрын
Emi Kaaduleyndi Thanaki Kaani Jagratha Padandi Kaani Adaina Okatey Follow Avandi Thella Velluli Thintaru Ani Vinaanu Paalaki & Dondakaya Curry,Menthi Curry Emi Kaadu Tkcr Of Her Andi
@Mokshithapavani
@Mokshithapavani 2 ай бұрын
Edharu chinna pillalu AME bagumdali ani andharu korukomdi friends 😢
@Radaramsony-s4b
@Radaramsony-s4b 2 ай бұрын
Assal ithani videos manaki em motivation isthunnaru ani ee sodhi chudadam
@Jessybangaram2729
@Jessybangaram2729 2 ай бұрын
Take care andi
@luckybujji7474
@luckybujji7474 2 ай бұрын
Jarigindedhi marchalem bada padakandi ikaa nundi inaaa health and Pillalanu drushtilo pettukoni jagrathaga undandi .. Latha cure avthundhi don’t worry we time lone meeru chala support ga undali lathaki pillalu jagrtaha
@kavireddy6613
@kavireddy6613 2 ай бұрын
Get well soon.. aku pasarlu evaru thisukokandi.. okapudu strong bodies kabatti pani chesevi kani ipudu ee medicines aa medicines ki padatledu.. ee weak bodies ki.
@V.Keerthana-s1e
@V.Keerthana-s1e 2 ай бұрын
బ్రదర్ లతా కి ఏమి కాదు మీరు ధైర్యంగా ఉండండి నేను దేవున్ని ప్రార్థిస్తాను.
@Srinumegavath-u2v
@Srinumegavath-u2v 2 ай бұрын
elanti videos manesi fast latha ni chuskondi
@sreepraveena6634
@sreepraveena6634 2 ай бұрын
Chinna pillalu vunnaru ga palu rakha pothe goat thi pala podugu tinali dondhakai curry velluvulli tinnali palu vasthae next month nundi pillalu ki ceraclic pettandi doctor suggested chaisthe estam vunnatu cheyakandi pillalu chinnaga vunnaru kadha bro
@sreedevimeesala8241
@sreedevimeesala8241 2 ай бұрын
God bless you
@Ajayajay-ki7sl
@Ajayajay-ki7sl 2 ай бұрын
Don't worry brother... Latha ku am kadhu God bless you
@meghanaprasad2588
@meghanaprasad2588 2 ай бұрын
Get well soon Latha .but background music matram Vadhu anna Goranga ga vundhi.
@GandhamallaLaxmiraj
@GandhamallaLaxmiraj Ай бұрын
Bro ippudunna generation lo ilantivi Ela nammaru? Once manam medicine vaduthunnam ante ee akulu, pasaru vadodhu inkosari cheyakandi
@RishikeshnaikBanavath
@RishikeshnaikBanavath 2 ай бұрын
Kadu anna meru feel avakandi.chinna pillalu unnaru.meru 2 years gap undali kada anna.yemi kadule anna yedavakandi mari yiddaru kalasi happy ga videos tistaru
@Annamani-fb5jf
@Annamani-fb5jf 2 ай бұрын
Ayyo ఎమీ కాదు అమ్మ దేవుడు సహాయం చేస్తాడు అమ్మ మీ మంచి మనసు వున్న మనుషులు నానా ఎంద్ ద్రాక్ష రసం మంచిది
@vanajakenche238
@vanajakenche238 2 ай бұрын
Vedyos apesi first lathani chusoko bro 1Week vedyos apesi arogyam mukyam
@satyapadma9884
@satyapadma9884 2 ай бұрын
Annayya meeku pillalu puttaka chala ibbamdulu vasthunnayi.. Mee tomdarapatu amayakatwam valla yenno sarlu nashtapotunnaru badhapadutunnaru. Meeru chala telivainavaranukunnam kani yintha amayakamga yela untaru. Natu vaidyam yemtannayya. Vellulli amtey ok kani avikuda vedi chesthayi. Sare yedo ayimdi. Jagrattha. Lathammaki yemkadu dairyamga undamdi. Devudu unnadu meeku anyayam cheyyadu. Tappakumda lathammaki bagavutumdi. Badhapadakamdi
@sadharaboyinasubhashini529
@sadharaboyinasubhashini529 2 ай бұрын
తమ్ముడు పిల్లలు పాలు తాగిస్తే అరగంట లేదు ముక్కులో నుంచి వస్తున్నాయి అంటున్నావు కదా పాలు తాగి నాక భుజం మీద వేసుకొని ఎక్కువ కొంచెం గట్టిగా తట్టాలి. అది కూడా 10 నిమిషాల వరకు తట్టాలి ఒక్కసారి చేసి చూడండి నేను చెప్పినట్టు.
@swathichilukuri8448
@swathichilukuri8448 2 ай бұрын
God bless you Anna Bada padaku
@SaralaSarala-t1z
@SaralaSarala-t1z 2 ай бұрын
Ame kadha le anna Latha ki✝️✝️✝️✝️
@Superb_videos16
@Superb_videos16 2 ай бұрын
Please don't put RIP. Don't worry brother she will be fine.
@mangalishekar447
@mangalishekar447 2 ай бұрын
లత గారుకి ఏమి కాదు
@GandhamallaLaxmiraj
@GandhamallaLaxmiraj Ай бұрын
Emkadhu. Ippudaina doctors cheppindhi cheyandi.pillalaki mother feeding dhayachesi apandi pls.thanu normal ayyaka palu ippinchandi kk
@sirisha_kalasi2060
@sirisha_kalasi2060 2 ай бұрын
Get well soon vodina annaya dont worry vodina emi kadhu
@swapnadulam3841
@swapnadulam3841 2 ай бұрын
God oka papani ,oka Babu ni oke deliverylo giftga twins ga isthe ika chalu ani tubectamy chesukokunda, mundhu choopu lekunda malli pillalu kavalanukunnara endhukantha kakkurthy cha
@sreelatha6596
@sreelatha6596 2 ай бұрын
All positive latha will be good
@Bezawadabulletbharagvai
@Bezawadabulletbharagvai 2 ай бұрын
బాధ పడుకు అన్నయ్య ఏం కాదు. మీ వీడియోస్ నేను daily చూస్తున. చాలా బాగుంటాయి. don't worry bro
@julurishashank
@julurishashank 2 ай бұрын
Latha health bagudalani korukutuna Anna 😢😢
@roralinm
@roralinm 2 ай бұрын
I will pray for Latha garu... Meru dhairyanga undandi... But please chala jagarathaga undandi future lo kuda... Ammayi body chala weak ga untundi because iddarini mosi recovery ki chala time pattidhi... So let her recover completely so please apudu varaku meru malla pillalu kosam try cheyankandi...
@MaryKambham
@MaryKambham 2 ай бұрын
Em kadu bro prayer cheyandi
@tulasisrisai4510
@tulasisrisai4510 2 ай бұрын
Don't feel bad always god blessings to the akka
@panchagundeluhebshiba3058
@panchagundeluhebshiba3058 2 ай бұрын
acting super.😊
@prashanthip7238
@prashanthip7238 2 ай бұрын
Helo sir,meeru me persnols Anni andhuku ala andariki cheppukuntaru adhi correct kaadhu,mimmalni meere takkuva chesukuntumaru,chesindanta chesukuni eppudu andhu andarimundhu adustaru ha,
@elmercymani.jakkala9900
@elmercymani.jakkala9900 2 ай бұрын
పిల్లలు జాగర్త
@user-kz1wi4mx6b
@user-kz1wi4mx6b 2 ай бұрын
Don't very, Latha will be good, the God bless her 😊
@janujanu9020
@janujanu9020 2 ай бұрын
A hospitalo unnaru anna
@mounianandi8812
@mounianandi8812 2 ай бұрын
Anna malli pregnancy naaa baby to baby ki 2 to 3 years gap vundalii blood vundadhu thanaki health ki risk already 2times pregnancy poyindhii body ki entha dhaba. Voka lady ki thalusthundhii aaa pain gents em thalusthundhii....
@rameshd2355
@rameshd2355 2 ай бұрын
బ్రదర్ లతమ్మకి ఏమీ కాదు మీరు ఏడవకండి పిల్లలు జాగ్రత్తగా చూడండి
@gaythridevipochimalla7835
@gaythridevipochimalla7835 2 ай бұрын
Krishna garu Latha ki emi kadu meru Bayapadakandi,Antha set avutundi meru Dharyam ga undandi Devunki prayer chedam.pillalliki cow milk thapinchandi Thalli Pallatho samanamu ,present ga unappudu milk ravvu risk cheyakandi,Dharyamga undadandi
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 77 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 347 М.
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 24 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 14 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 77 МЛН