హాయ్ మేడం మీరు చూపించే ప్రతి latest model jewellery excellent గా ఉంటున్నాయి. Two లైన్ short black బీడ్స్ chain మోడల్స్ అయితే అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ వాటిని మీరు ఒకసారి మేడలో వేసుకుని చూపిస్తే మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఏది తీసుకోవాలో అని.