సార్ లాయర్ గారు మీరు చెప్పేది బాగానే ఉంది, హిందూ దేవి దేవతలను అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టే వాళ్ళని, వీడియోలు చేసేవారిని ఏ విధమైన పనిష్మెంట్ చేయాలో చెప్తారా, అలాగే కొందరు క్రిస్టియన్స్ మీరు సైతాను నీ పూజిస్తున్నారు మీ హిందూ దేవి దేవతలు సైతానులు మీరు ప్రభువును నమ్ముకోండి అనిమత ప్రచారం చేసే వాళ్ళని, హిందూ మనోభావాలను దెబ్బతీసే వాళ్ళని, చట్టపరంగాఏ విధంగా శిక్షింపవచ్చు అన్న విషయాన్ని తప్పనిసరిగా తెలియజేయండి సార్
@sivaprasad604025 күн бұрын
అటువంటి వారు BNS ప్రకారం శిక్షార్హులే.
@solamanraju291225 күн бұрын
హిందువులు క్రిస్టియనలు జోలికి వెళ్ళకపోతే వాళ్ళు ఎన్నడూ వారి జోలికి వెళ్లరు
@solamanraju291225 күн бұрын
హిందువులు క్రైస్తవుల జోలికి పోకుండా ఉంటే, వాళ్ళు మీ జోలికి రారు
@Gmtototo25 күн бұрын
భర్త ఉడగా divars కాకూడ భార్య మరో మ్యారేజ్ చేసుకునాది (హిందూ లు) ఏమి చేయాలి చెప్పండి andi
@nationalmkadd344925 күн бұрын
Adhe sir memu cheppedhi hindulu joliki ravadhu ani