Manava hakkula gurunchi avagahana cheyadam meeku sadya padadu yenduku ante a pani meeru cheyaru kabatti utti prasangala valla labham undadu
@chbhimaraju6011 Жыл бұрын
Exlent sir
@DIRECTORTEJARAVIBABU4 ай бұрын
Thank u sir for your. Kind information
@SoundharyavathiPutthure-fx4wx Жыл бұрын
Sir Super 🙏🙏🙏
@kmbasavarajshastri3 ай бұрын
నేను NHRC లో కంప్లైంట్ ఇచ్చాను 10రోజులు తరువాత జిల్లా sp గారు డిస్పోస్ చేశారు నాకు న్యాయం జరగలేదు సార్ ఇప్పుడు నేను ఏమి చేయాలి సార్
@RathnasbicycleRide7 күн бұрын
Followup chesthu undali okari meedha vadhilesi ala undakudadhu sir .... correct team ni meeru approach avvali...ee madhya anni non authorised NGO'S vacchai
@jangamreddymunirathnamredd20735 ай бұрын
బాధ్యతలు లేని హక్కులు ప్రమాదకరం. హక్కులు లేని బాధ్యతలు బానిసత్వం.
@krishnaraocherukuri6714 ай бұрын
నాది ఒక విన్నపం అసలు పెళ్లి చేసుకోవడం... దాని తరువాత ఇష్టం వచ్చినట్లు పిల్లలని కనడం తరువాతః వాళ్ళకి వాళ్ళని పెంచే స్తొమత లేక వాళ్ళని గొడ్డు చాకిరీ చేపించడం అనేది వారికీ ఎవరు ఈ ఇచ్చారు వాళ్లకి ఆ హక్కు.. ..
@krishnaraocherukuri6714 ай бұрын
ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే ఒక అర్హత ఉండాలి అని రూల్ పెట్టి నప్పుడు.. ఆ జాబ్ రావాలి అంటే కూలం అనే ఒక అర్హత పెట్టినప్పుడు.. వారికి ఒక ఆదాయం సర్టిఫికెట్ కావాలి అని పెట్టె ముందు.. అసలు పిల్లని కానీ ముందే వారికీ కనడానికి ఒక రూల్ పెట్టండి
@krishnaraocherukuri6714 ай бұрын
దీనికి కూడా ఒక రూల్ ఉండాలి పెళ్లి చేసుకోవాలి అంటే ఒక రూల్ ఉండాలి పిల్లని కనాలి అంటే వాళ్ళకి వాళ్ళని పెంచే స్తొమత ఉండాలి ఆలా ఉంటేనే కనాలి.. పెంచే స్తొమత లేని వారికీ కానీ హక్కు లేదు. కన్నా తరువాత పెంచే స్తోమత లేకపోతే వాళ్ళని ఆలా గాలికి వదిలేస్తే వాళ్ళ బిక్షాటన leda దొంగ తనం అనేక హింసాత్మాక కార్యక్రమం చేసి వాళ్ళు తిరిగి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంతిన్నారు
Army officers valla kindha down grade rank vallani chala himsalu pedatharu ....valla power ni mis use chesi block mail chestuntaaru valla paina kuda human right commission lo complaint cheyyyochha plz explain me sir
@NagAt60s8 ай бұрын
Sir Namasthe nenu bsnl dept lo retirement ainanu kaani naaku maa dept nunchi yelanti pension naaku raledhu , eee case nu manava hakkula commission lo veyavachha
ఎవరు కావాలని అనగారిన కుటుంబం లో పుట్టాలి అని కోరుకోరు. పుట్టిన వాడికి తెలియదు వాడు పుట్టింది అణగారిన కుటుంబం అని.. ఆ తప్పు చేసేది మానవుడు అన్ని తెలిసిన మనిషి .. కానే ముందు వాడు వాడి యెక్క ఆర్థిక పరిస్థితి అలోచించి కంటే అభం శుభం తెలియని పిల్లళ్లకి ఎన్ని కష్టాలు రావు
Hi Sir, Ma friend ki okka company nundi offer letter tho pattu letter of underwriting sign ichadu .confirm ga join avutanu ,if join avakapotha 75k compensate chastanu anni sign chasadu .ippudu due to some reasons ippudu join avvalakapoyadu .ippudu iddi legal ga implications vundacha .pls advise us.
@batchalivenkanna3616 Жыл бұрын
🙏🙏🙏
@kancharlakarthik77885 ай бұрын
Sir Mari police lu 3rd Degree vaadtharu kada ???
@rambalasubbarao385011 ай бұрын
Sir Andhra Pradesh Rajahmundry lo complaint akkada ivvali
@gtv24x7news82 ай бұрын
7780296358 Call me
@Purna8378chandra11 ай бұрын
Sir oka doubt
@ramukannam7596 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajaraoofficialasum7 ай бұрын
గుంటూరు లో ఆఫీస్ ఉందా సార్
@LawMedia6 ай бұрын
yes undhi. for more details call:9948090355
@krishnamacharyuluch33702 ай бұрын
ధన్యవాదాలు నే 1949 పుట్టా
@arunsunny1086 ай бұрын
Sir forced marriage wrong kadha for men or women
@gopig31236 ай бұрын
Avunu
@abinfo32335 ай бұрын
Sir love ki cast ledu but my lover daddy cast feeling vundhi dintho sarrigga 1 year aindi thana address ledu please help sir 😢😢😢its no false true naa daggara anni addralu vunnai please respond
@swami07295 ай бұрын
Hii tell me
@venkataramanamurthytangudu1404 Жыл бұрын
మానవ హక్కులు అంటే మన దేశంలో వుండి మన దేశములో వుచితాలు ప్రభుత్వ ఖజానా నుండి రాయితీలు తింటూ పర్శనల్ లా బోర్డ్ లు పర్శనల్ కమీషన్లు తో బాద్యత లేని హక్కులు కలిగి వుండి దేశ ద్రోహులు చైనా కుక్కల కు vugravaadulu కు సమాచార హక్కు చట్టము పరిధిలో నికి రాదు అంటూ తనకు తాను సర్టిఫికెట్లు యిచ్చుకొనే స్వయం ప్రకటిత అన్యాయ వ్యవస్థ చెప్పే వుపన్యాసము
@krishnapakkala14098 ай бұрын
ళ
@rajaraoofficialasum7 ай бұрын
సార్ ఆంధ్ర లో ఎక్కడా సార్
@LawMedia6 ай бұрын
Hi, please call:9948090355 for more details
@vadrevumurty382718 күн бұрын
Not at all helpfull
@rampavankumarhanchate99059 ай бұрын
జాతీయ మానవ హక్కుల కమిషన్ వెబ్సైట్ లో పిర్యాదు చేస్తుంటే సదరు కమీషన్ వారు రాష్ట్ర కమీషన్ కు పిర్యాదు ను బదిలీ చేస్తున్నారు. రాష్ట్ర కమీషన్ వారు పిర్యాదు ను పట్టించుకోవడం లేదు