Рет қаралды 43,636
రాపోలు వెంకటేశ్వర్లు, రమణమ్మ దంపతులు 98495 25504
నల్గొండలోని బృందావన కాలనీ
బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంట్‌లో సంక్షేమ అధికారిగా పదవీ విరమణ
ఆ మిద్దె తోట పచ్చని పొదరిల్లు
అందాల బృందావనం ఆ మిద్దె తోట
మిద్దెపై పెద్ద లాన్
ఇల్లే కదా స్వర్గసీమ
ఆసక్తి, అభిరుచితో ఇంటినే నందనవనంగా మార్చిన రాపోలు
పాడైన వస్తువులు, పనికిరాని వ్యర్థాలకి కొత్త రూపు
మేడపై మెత్తని తివాచీ పరిచినట్లు పచ్చని లాన్ నిర్మాణం
పూలు, కూరగాయలు, ఆకుకూరలతో కళకళలాడే మిద్దెతోట
బయట నుంచి కూరగాయలు ఖరీదు చేయకుండా మిద్దెపైనే సొంతంగా పెంపకం
వాకింగ్, ధ్యానం అన్నీ మేడపైనే సాధన చేసే ఏర్పాట్లు.