సార్ మీకు ఇచ్చిన అవకాశం అస్సలు వదులుకోకండి వాడు ఎంత పోటు మగాడైనా కూల్చి పడదు బండి ప్రజల మద్దతు మీకు ఉంది
@NijamkudauntundhiАй бұрын
Ameki atha seen ledhu just lanchalu echi permission tho katindhi ame Peru kuda thappu cheptunaru
@sathishannahk1475Ай бұрын
Sir మీకు ప్రజల సపోర్ట్ ఉంది,fast ga కొట్టేయండి,
@sadanandamyadav-q4cАй бұрын
విజయా రెడ్డి ని బొక్కలో వేసి ఆమె ఆస్తులు అమ్మి అన్యాయం జారిన వారికి అమౌంట్ కట్టివ్వండి , పర్మిషన్ యిచ్చిన అధికారులను బొక్కలో వేయాలి , మీరు అన్ని అక్రమాలు జరిగిన + కట్టిన యిండ్లను పూర్తిగా కూలగొట్టాలి అప్పుడు రాష్ట్రం మొత్తం యిలాంటి అక్రమాలు చేసేవారికి వెన్నులో వణుకు రావాలి...
@JagadeeshwarRao-ho9bdАй бұрын
Vijaya veeranaari kada KTR ka jaageer Hai kya inthaku asalu donga KTR inthaku jaruguthunna don't care antunnaru prajale shiksha veyali
@sreenivasaraokapuganti2851Ай бұрын
What about buyers?
@obulm7083Ай бұрын
Ila hydra sagam hyderabad ninkulcheyaali appude cheruvulaku parklaku nyayam jarugitundu..buyes m kudisipotaaru inka
@mangobarfi4615Ай бұрын
బాధితులు ఎట్లా అయితారు సార్ ?వాళ్ళని గన్ పాయింట్ పెట్టి ఇల్లు కొనిపించిండ్ర?ఇల్లు కొనటానికి ఎళ్ళినపుడు చెరువు , దాని మీద కప్పి పెట్టిన మట్టి కనపడలే ??అది ఆక్రమించిన నెల అని తెలుసుకోలేంత అమాయకులు ఇంకా హైదరాబాద్ లో ఉన్నారా ?తెలిసే కొన్నారు.. వాళ్ళని బాధితులు అనకూడదు హైదరాబాద్ మునిగితే మాకేంటి,చవక లో విల్లా వొస్తుంది ( మాములుగా క్లీన్ డాక్యుమెంటేషన్ తో కొనాలి అంటే విల్లా ఇంకా ఎక్కువ ఉంటుంది ) అని కొనేశారు.. ఇప్పుడు చేతులు కాలాయి. పాపమే కానీ వాళ్ళ కోసం లక్షల కుటుంబాలు వరద బారిన పడకూడదు కదా !
@shaheenbegum8570Ай бұрын
S bro absolutely
@VidyasagarGaddala-rg5hvАй бұрын
Yes you are correct . vaallu badhithulu yela awutharu ?
@gopalreddy1960Ай бұрын
ఎవరైనా తెలిసి కోట్ల రూపాయలు పెడతారా.... Permissions వున్నాయి అని కొంటారు, ఆ వీడియో చూడండి కొందరు 2 ఇయర్స్ పట్టి వుంటున్నారు అంటా, టాక్స్ లు ఎలా కట్టుకొంటున్నారు, రిజిస్టేషన్ ఎలా చేసారు, బ్యాంక్స్ లోన్స్ ఎలా ఇచ్చారు, కరెంట్ ఎలా ఇచ్చారు.... అలోచించి మాట్లాడాలి....వారు కచ్చితంగా బాధితులే
@jayt4263Ай бұрын
Evaranna money potundi ante invest chesthara ? Miru ila tayarayyaru enti andi. Miru enni illu konnaru. Jaffa batch. Waste govt.
@gyaneswarichekka5984Ай бұрын
గుడ్డెద్దు చేలో పడేటట్టు అందరూ వెళ్తున్నారు అందరూ కొంటున్నారు మనం కొనేద్దాం ప్రాబ్లం అయితే మన ఒక్కళ్ళకి కాదు కదా అందరికీ అవుతుంది కదా వాళ్లకి లేని భయం మనకెందుకు అని ఒక నిర్లక్ష్యం ఇండియాలో ఏమైనా డబ్బుతో ఏమైనా చేయవచ్చు అని ఒక నమ్మకం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంతో కొంత లంచం ఇచ్చి సరి చేసేయొచ్చు కదా కానీ రంగనాథ్ లాంటి ఒక ఆఫీసర్ వస్తారని వాళ్లకి ఏం తెలుసు
@kondalkethireddy6984Ай бұрын
అయ్యా రంగనాథ్ గారు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొత్తకోట గారి పరిస్థితి ఈరోజు చూశారు కదా మీకు నెలలో రెండు నెలలు అంతకన్నా ఎక్కువ టైం మీకు ఇవ్వరు మీ పరిస్థితి కొద్దిగా ఆలోచించుకోండి సార్ ఉన్న రెండు నెలలైనా ఉన్న కాడికి మొత్తం కూల కొట్టండి అది ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అన్ని కొల్లగొట్టడం.
@meegadautfАй бұрын
సార్ ,కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని మార్చాడు.బాగానే ఉంది.కానీ రంగనాథ్ ను మారిస్తే నష్టపోయేది రేవంత్ గారే? అధికారులది ఏముంది?వాళ్ళను ఎక్కడ వేసినా అక్కడ అతని పని విధానాన్ని చూపిస్తారు?ఇప్పుడు రంగనాథ్ ను మారిస్తే కోలుకోలేని దెబ్బ తింటాడు?
సార్ మళ్లీ మీకు అవకాశం రాదు ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నారు
@thagaramjammanna7320Ай бұрын
సార్ మేము నీకు అండగా వున్నం కుల్చండీ మొడ్ధలా డాన్ జై కాంగ్రెస్
@hayagrivachary2943Ай бұрын
అక్రమ కట్టడాలను కూల్చివేత super
@SJB74Ай бұрын
Media వాళ్లు మరీ విడ్డూరంగా మాట్లాడతారు . Hydra అక్రమాలు తొలగించ కుంటే, ఏం చేయడం లేదు అంటారు, కూలిస్తే అన్యాయం అంటారు. ఏంది సామి ఈ ద్వంద ప్రమాణాలు..।।
@pradeepatla1686Ай бұрын
ఫాక్స్ సాగర్ కొంపల్లి పరిస్థితి అంతె. హైడ్రా ఎప్పుడు చూస్తుంది.
@asshokkgoud7294Ай бұрын
ముందు గా ఎల్ బి నగర్ లో బైరామల్ గూడ చెరువు, హస్తినాపురం చేపల చెరువుల కబ్జా లపై చర్యలు తీసుకోవాలి కమిషనర్ సార్..
@MrIndra170Ай бұрын
Hastinapur lo ekkada undi brother
@venkatakrishnareddysannapu3842Ай бұрын
పాతబస్తీలో ఎందుకు పగలగొట్టడంలేదు.ధైర్యంలేకనా?
@srinivasambati7548Ай бұрын
ఇన్ని కేస్ లున్నా ఈమెని ఎవరు ఏం చెయ్యలేదు😮
@pentirambabu7875Ай бұрын
బాధితులా ???😆😆😆😆 వీళ్ళు కూరగాయల వాడిని కూడా వదలకుండా కోసి కోసి బేరం చేస్తారు. ఇలా మోసం చేసి ప్లాట్లు అమ్మేవారిని మాత్రం నమ్ముతారు. అత్యాషా పరులే మోసపోతారు. లింక్ డాక్యూమెట్లు చూడాలిగా ??
@kondalkethireddy6984Ай бұрын
సార్ మీకు నేల నుండి టైం అంతకన్నా ఎక్కువ ఉండదు మీకు మీ టైం ని మీరు వాడుకోండి సార్ దయచేసి
@anandbetala3220Ай бұрын
FTL లొ ఎలా కొంట్టు o న్నారు మాస్టారు. Just common sense. కొన్ని arias లొ బలుపు అని కూడా అంటారు. ఎం పికతారు లే అని. Hats off to Hydra.
@radhakanithi1358Ай бұрын
నిరుపేదలని అడ్డు పెట్టుకొని బడా బాబులు ఆడే రియల్ ఎస్టేట్ ఆటలు..కొందరు మీడియా వాళ్ళు చూపిస్తూ,చెప్తున్న కధలు చూస్తే వింతగా ఉన్నాయి. ఒక బిల్డరునీ, ఆయన దగ్గర పని చేసే మహిళని చూపించి, ఇల్లు పోగొట్టుకున్న సామాన్యులు అంటున్నారు.
@KrishnaArjuna-v2iАй бұрын
👌👌👌
@banjaneyulu3183Ай бұрын
Good job sir
@RRVOLGOS1979Ай бұрын
CORRECT
@hayagrivachary2943Ай бұрын
సూపర్ హైడ్రా
@prabhakararaothonangi1839Ай бұрын
సర్, వాళ్ల దగ్గర నుంచి రికవర్ చేసి నష్ట పరిహారం ఇచ్చి బాధితులును ఆధుకోవాలి సర్.
@meegadautfАй бұрын
లేడీ డాన్ పై కేసు పెట్టినా అక్కడ కొన్న వినియోగదారులను అనుకోవాలి?తప్పు అధికారుల ది కాదు,ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి?ఆస్తులను జప్తు చెయ్యాలి?
@azeembhaimohd17Ай бұрын
Suuper Saddam bhai
@sagarkurapati6255Ай бұрын
పర్మిషన్ ఇచ్చిన వారిని బిల్డర్ లని ముందు అరెస్టు చేయాలి
@gummallsachidanandababji6820Ай бұрын
This should be regular process
@traveler....9703Ай бұрын
Ilanti dharunalu jarigaya TRS govt lo.
@vidyasagarpadmalaАй бұрын
Excellent work
@jasweekumarvasamsetty8784Ай бұрын
10000000000000000000% ఆదుకోవాలి🎉
@mohammadsaadiq5173Ай бұрын
Ranganath sir political leaders nu poortiga nammakandi, hand icchhestaaru meeku meeku power icchhina vaalle meeku hand ivvocchhu
@sravanchalla9952Ай бұрын
వెనకాల రెడ్ కలర్ X మార్కింగ్ కనిపిస్తుంది మల్ల టైం ఇవ్వలేదు అంటున్నారు ఏది నిజం ఏది అబద్దo
@gopalreddy1960Ай бұрын
ఆ వీడియో చూడండి morning x వేసారు అంటా Afternoon కలుస్తున్నారు... వారే చెప్పారు
@sravanchalla9952Ай бұрын
May be.... కానీ ఈ lake view, lake font, lake side అనే ఫ్లాట్స్ కానీ కొనకండి... కొన్నాక నష్టపోయేది tax psyers అయినా మిడిల్ క్లాస్ వాళ్లే....అలాంటివి కొనకుండా ఉంటే మనకు ప్రకృతి పట్ల భాద్యత ఉంటుంది...
@DuggiSarangamАй бұрын
Yes we all r support to u Ranganath sir
@sreedharbhuthapthi1063Ай бұрын
Miyapur పటేల్ చెరువులో కట్టిన కడుతున్న అపార్ట్మెంట్ సంగతేంటి
@niranjanreddy140Ай бұрын
Great Ranganath
@RanganathSuraАй бұрын
Super Hydra 👌 👍
@mekakisshore5855Ай бұрын
దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారు అని మన చిన్నప్పుడు మన తాతలు ఎప్పుడో పూర్వకాలంలోనే చెప్పారు ఇప్పుడు కనిపిస్తుంది కదా
@SrinainikapropertiesАй бұрын
Vijaya reddy kadu ame Vijaya Lakshmi Chowdary
@VidyasagarGaddala-rg5hvАй бұрын
Super explore . it is believable
@satheeshproperties6271Ай бұрын
Bank loans ala esthunnavi, Govt offecers sign ala peduthunnaru , oc ala esthunnaru
@mpkrishnaiah3819Ай бұрын
The concerned must immediately initiate criminal cases on the who given permission for an illegal construction and also before buying any properties buyers must enquire in details and giving a public notices and having a legal opinions on them.There is a principle .LET THE BUYER BEWARE.
@KompallyopenplotsvillasАй бұрын
మల్లంపెట్ మైత్రి కన్స్ట్రక్షన్ కూడా చెరువులోనే వుంది
@lincolnnimmakuri596Ай бұрын
Raghu garu it's needed a great discussion. One of the main reason is bribe in the society.leading to somany problems.
@MohammadsattarbabaMohammadabduАй бұрын
❤❤❤👌👌
@a.venkateswarluvenkateswar2499Ай бұрын
Sir Pl study how the permission is given
@a.venkateswarluvenkateswar2499Ай бұрын
Sir because of hydra people are enlightened about FTL and Buffer Zone
@Dev_VijayaАй бұрын
ఇండియా ఎప్పుడో కుళ్లి పోయింది. కోర్టులు, ప్రభుత్వాలు, అధికారులు , రాజకీయ నాయకులు, బిల్డర్లు ..అందరూ ఒక పెద్ద ఫ్రాడ్ సిండికేట్ లో భాగం. ప్రతీ వ్యవస్థ కుళ్లి పోయింది. అనేక స్థాయిలలో నిజాయితీ గా పనిచేసే నిజాయితీ పరులు కొంత మంది ఉన్నా..వాళ్ళు ఎవ్వరికీ కూడా ..ఏమి చెయ్యాలి అనే క్లారిటీ లేదు..ఒక వేళ ఉన్నకానీ చెయ్యలేరు..చెయ్య నివ్వరు. భారత దేశం బాగుపడాలి అంటే బ్రిటీషు వాళ్ళ కాళ్ళు పట్టుకోండి... బ్రతిమలాడి.. దేశాన్ని బ్రిటిష్ వాళ్ళకి తిరిగి అప్పగించివేయాలి. భారత దేశాన్ని పాలించుకోడానికి భారతీయులు అనర్హులు.
@shapunna6151Ай бұрын
from the builders compensation should be collected and distributed among villa owners
@nareshg8544Ай бұрын
ఎం పర్లేదు... ఏమైనా తేడ జరుగుతే కోర్ట్ లో కేసు వేద్దాం... అది క్లియర్ అయ్యే వరకు మనం ముసలోళ్ళం అయిపోతాం అనే ధీమా
@FindDBestАй бұрын
Boss. KZbin premium is only 149 rupees. Please take some that you dont have to show youtube ads to us in your videos. Apart from that you are doing a great work. Keep it up
Thakkuva jeethalatho Emi kattukuntu middle class family vallanu ibbandi pettadambagaledu vari thagina nyayam cheyandi sir
@subashmerugu3371Ай бұрын
Hydra work going on very well. But how registered in Subregitrar office this property s. Then purchased person s believe d no fault. Sir Ranganath garu pl c govt official fault.
@qualityfirstproducs4283Ай бұрын
Dear Journalist Raghu garu...HYDRA is a public body...try to use this name instead who is heading institution since Respected officers don't do any personal jobs ...
@muralikrishna5162Ай бұрын
చెరువులో ఎందుకు కట్టారు ఎందుకు కొన్నారు
@05e31e0052Ай бұрын
Looks like the news presenter does't know the spelling of buffer ?
@rokatiramesh2398Ай бұрын
Hydra సూపర్
@MohammadsattarbabaMohammadabduАй бұрын
Because of kcr the problems starts giving the permission aarest him take serious action revanth anna do not leave faithma colleges and all colleges save poor peoples give the double bedroom vijaya reddy arest do it fast sale their property give the poor peoples who loose houses
@sre-gp4vjАй бұрын
Money should be collected from Builders.
@KrishnaSurojuАй бұрын
తప్పు చూసినోడికి న్యాయమేందిరా. ఇదెక్కడుంది.
@FirstnameLastname-gw3yrАй бұрын
మంచి పని చేశారు సార్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@MohammadsattarbabaMohammadabduАй бұрын
Ranga anna jai do not leave any one
@msmanyam3300Ай бұрын
వీరిని మోసం చేసిన వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోరా
@rokatiramesh2398Ай бұрын
రంగన్న తిరుగులేదు 😊
@venkykonda918Ай бұрын
డోన్ కు రాడ్ దిగింది ఇంకా లబో దిబో
@AathuGanaathu-n5pАй бұрын
God bless Hydra
@Venkateshwarlu-g3oАй бұрын
Entha support undho ippudu voche next elections lo telusthadi
@krishnadharani5686Ай бұрын
Kulcheyali andhariki oke nyam vundali
@sujansapbwАй бұрын
Hydra didn't demolish Fatima college yet
@karanamsunny2737Ай бұрын
సార్ మీరూ మంచి పనికి పునుకొన్నారు ఎవ్వరిని ఉపేక్షించవద్దు, వాళ్లకు తెలియదా ఇది అక్రమమని
@rambabuaddala7188Ай бұрын
Ameenpur Aditiri gated community gurinchi cheppu bayya