2024 లో చూస్తున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు.. మధ్య తరగతి వాళ్ళకి కనువిప్పు కలిగించే మంచి కుటుంబ కథా చిత్రం..
@ramanacv19946 ай бұрын
Your middle class
@pawanbogireddy99754 ай бұрын
S
@kvchary1232 жыл бұрын
కూర్చోని తింటే వచ్చేది పెద్దరికం కాదు , పేదరికం 🙏🙏🙏🙏🙏🙏అద్బుతం Sir , సినిమా ....🙏 ఒక మద్య , పేద తరగతి కుటుంబ కథా చిత్రం సూపర్....🙏🙏 ఎలా బ్రతకాలో , ఎలా బ్రతకకూడదో నేర్పిన చిత్రం....🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@gandhi50552 жыл бұрын
. Mo mo iOS Android
@gandhi50552 жыл бұрын
.
@gandhi50552 жыл бұрын
NB Ppp ii
@sambaiahnakka2606 Жыл бұрын
😊😊
@SriyanSriyan-cr2nd Жыл бұрын
Hi
@gmanjumanju6532 жыл бұрын
మనిషికి ఆశ మాత్రమే ఉంటే చాలదు అని చెప్పడానికి ఈమూవీ ఒక ఆదర్శం.i.love this moovi
@vinay43262 жыл бұрын
Nee picha puk నీకు ఎం అర్థం అయింది ఇంట్లో పది మంది ఒక్కడే పని చేసి , తొమ్మిది మంది నీ పోషిస్తే ఇలాగే ఉంటది తలో పని చేసుకొని బ్రతకాలి
@AnilKumar-rh5xo2 жыл бұрын
s.itstrue
@Naa_life_Macha2 жыл бұрын
Climax 2024 lo chusavalu evaru unnaru
@vamc23112 жыл бұрын
E vedio upload chesindi 2022 June lo kadha bro. So e vedio chusey vallu 2022 lo ne chustharu ga bro 😂
@Naa_life_Macha2 жыл бұрын
@@vamc2311 sorry What I mean that , those who seeing old movie climax in 2022
@vamc23112 жыл бұрын
@@Naa_life_Macha ok
@vemulavenkatasaikrishna95102 жыл бұрын
👍
@bsivakumar44702 жыл бұрын
Nenu
@ravikanthreddy36962 жыл бұрын
LB Sriram is hero in this movie... Exactly represented the middle class family life.. Wonderful movie...
@venucharyraju1399 Жыл бұрын
That is ఈవీవీ సత్యనారాయణ 💐💐💐
@sailajach64452 жыл бұрын
Most underrated lb garu He deserves much more respect in industry
ఇది సినిమ కాబట్టి అందరు మారినట్టు చూపించారు నిజ జీవితంలో కాదు కదా మా నాన్న గారు ఇలానే అందరినీ చూసి పెంచి పెద్ద చేసి పెళ్లి పేరంటాలు చేశారు సొంత ఇల్లు కూడా లేదు ఆఖరికి ఎవ్వరు పటించుకొలేదు సీత రాముల పార్వతి పరమేశ్వరులు అనేవారు మా అమ్మ కాలం చేశాక దరిద్రుడు అన్నారు 86 వయసున్న నాన్న గారు నీ నీకెందుకు నీకేమన్నా డబ్బు మూట ఇచడా వదిలెయ్యి అన్నారు నన్ను అన్న వారు చిన్న వారు కాదు వయసులో స్టేటస్ లో కూడా అలా ఏల వదిలేస్తాం ఆయన వస్తువూ కాదు కదా 😭
@vinay333102 жыл бұрын
Blessing from elders are more worth than a million dollars. I hope you are taking care of him very well
@manojBadam2 жыл бұрын
Lots of strength to you.. pakkana valla maata lu pattinchukovaddu.. manchi chestu vundandi, thirigi manchi mana daggariki vastundi..
@sexyseren2 жыл бұрын
Meelanti pillalu unna mee tandri garu ento adrustavantulu...manusulu leni aa pasuvula matalu pattinchukokandi...mee kutumbam appudu sukha santoshalatho undali ani asistunnanu 🙂
@SenthilKumar-fr7nb Жыл бұрын
Super move
@SureshKumar-pe5jc Жыл бұрын
బాధ పడక కన్న తండ్రిని బాగా చూసుకోండి. తల్లిదండ్రులు వేలలేని తులలేని ముఖ్యమైన ఆస్తులు. మిగిత వారి గురించి అనవసరం, మంచి చెడు చెప్పించుకునే వయసు కాదు కదా. పాలు పట్టించి, స్నానం చేయించి, గోరు ముద్దలు తినిపించి, కావలసినవి శక్తికి మించి సమకూర్చి పెంచి పెద్ద చేసారన్నది గుర్తుచేస్కుంటూ ఉందండీ. ఎందుకంటె పక్కదోవ పట్టించే వారు పక్కనే ఉన్నారని చెప్తున్నారు కదా.
@bangaramsudeep308811 ай бұрын
Illu yentah chinnadi aithe anthe chinnavi avthai ra ma ashalu korikalu 😢😢 What a Line ✨
@sreevm36823 ай бұрын
ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సినీమా..ఇది సినిమా మాత్రమే కాదు జీవిత పాఠం
@srip93772 жыл бұрын
Climax Chala sarlu chusanu naaku chala istam
@suvarnarajana27062 жыл бұрын
Movie is exactly related to all Middle class life's.....👏👏 Excellent movie
@nandu-lg8jb10 ай бұрын
Climax 2025 lo chusevalu 👍 cheyandi
@Yugendharadhyasrivolgs6 ай бұрын
Bro mem inka 2024 lo vunam
@subhash23586 ай бұрын
Time travel chesi chusocha bro nenu
@all.round..n97932 жыл бұрын
LB sriram gari acting assalu mamuluga ledhu ...super sir meeru....
@srinivas20812 жыл бұрын
Miss you chalapatha Rao garu ,😭😭
@rizzuindian65352 жыл бұрын
Yenni sarlu chusina chudalanipinche movie adaina undi ante adi e movie ae broo I very loved this movie 🍿🎥
@rambaburam48262 жыл бұрын
ఇప్పటికి ఎప్పటికి మధ్యతరగతి వాళ్ళకి ఈ సినిమా ఆదర్శంగా తీసుకోవాలీ
@UnKnOwN-qd9up2 жыл бұрын
Movie ante life gurinchi alochinchey laga vundali.... old is gold
@DurgaprasadDurgaprasad-r2z11 ай бұрын
2024 lo kuda chusthunam🎉
@Deep98612 жыл бұрын
Stomata marchi 4 pillal ni Kandam tappu ani kuda chepalsindi anyways good message oriented movie
@ramusadineni69182 жыл бұрын
Cheppaduga kort lo
@pavanaavulla34342 жыл бұрын
No star hero can match lb sriram acting in this scean....
@ismartshankar87712 жыл бұрын
Lb Sriram Srikanth rasi Mumtaj Prema super performance in this movie
Really awesome scene forever from all Telugu movies..
@jyothisasubilli9860 Жыл бұрын
D
@jyothisasubilli9860 Жыл бұрын
D
@jyothisasubilli9860 Жыл бұрын
D
@jyothisasubilli9860 Жыл бұрын
Ss
@jyothisasubilli9860 Жыл бұрын
Vama
@jyothisingapogu Жыл бұрын
2023 lo ee climax choosevallu Like veskondi
@devip23752 жыл бұрын
Ending is apt and suggestive
@bhavanikothapalli3502 жыл бұрын
Naku chala istam aina movie
@shekarabhi60862 жыл бұрын
Prathi madhyataragati kutumbalu ilane shiksha veskovali,court tirpu chala bagundi cinema ina real life ki oka margam
@GanjiSathish-vestige_familyАй бұрын
ఈ సినిమా చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక పాఠం నేర్పించింది
@Bandidurgaprasad-h4gАй бұрын
కొన్ని వేల మంది ఉన్నారు ఈ క్లమాక్స్ ఇపుడికి చూసేవాళ్లు
@sakipallymahender7365 ай бұрын
ఎ న్ని సినిమా ఎంత టెక్నాలజీ వచ్చిన పేదిరికారు బ్రతుకు మాత్రం జీరో టూ జీరో నే 🙏❤️👌
@ACS9172 жыл бұрын
Movie mottam bagundi middle class valla jeevitham ela vuntundi nice movie
@mokatiratnakumari98857 ай бұрын
ఇటు వంటి మూవీస్ చూసినప్పుడు చాలా ఫీల్ ఉంటుంది బట్ నా parents స్వార్థపరులు వాళ్ళని చూసి నేర్చుకోవడానికి ఏమి లేదు అన్నిటిలో కుళ్లి రేపటీ రోజున వాళ్ల వయసు అయిపోతే చూడకపోతే మమ్మలని అంటారు కానీ వాళ్ళు మాత్రం మా మిద చాడీలు చెప్తారు వాళ్ల behaviour వినే వాళ్ళకి తెలియదు కదా
@mallepoguanand41986 ай бұрын
Hello correct chepparu
@durgamolli8001 Жыл бұрын
Eppudu yntha many ayina saripovadame ledhu 🤦♀️😔🤲
@chakradhark.tejaswi23286 ай бұрын
E cinema chala baguntadhi..simple and best movie❤
@harishboggavarapu2 жыл бұрын
That ending is superr
@tejanaidug8213Ай бұрын
These cinema’s needs to get re released to teach values for this generation❤
@Vidyashiva-g9kАй бұрын
Climax was superb❤❤
@AN-ATHEIST11 ай бұрын
2024 అటెండెన్స్ 👇
@jyothip59254 ай бұрын
E movie yenni sarlu vachina chudali anipisthundhi real story edhi middle class family kastalu clear ga feel avvagalam
@anilkumaruppuluri17772 жыл бұрын
Really best movie in middle class families
@bathnasevishal89944 ай бұрын
Naku oka goppa cinema ku oka goppa mugimpu ..wow what a great movie 🎉🎉
@deekondamanikyam70072 жыл бұрын
Super judgement 🎉
@tirumalak94992 жыл бұрын
Super 😭😭😭
@soldieranil7222 жыл бұрын
Middle class family vallu oka like
@jagadeeshraja7240 Жыл бұрын
Nation award performance by LV sriram garu...But radugaaa...Ranivarugaa
@జైఆంధ్రప్రదేశ్-మనరాష్ట్రంమనభవి Жыл бұрын
Epic climax 👌👌👌
@tejashrigunturu42922 жыл бұрын
Dignity of labour
@nageshnagesh34472 жыл бұрын
Super cinema
@yerrabhagabano Жыл бұрын
Chala manchi movie....
@pernetikalpana30717 ай бұрын
Ee cinema lo judge iche judgement super Idi super scene
@jaiisriram3629 Жыл бұрын
InthismovieRealheroislbsriramsir🙏🇮🇳🔥💥
@maheshkota9372 жыл бұрын
LB acting 👍
@mohanravi47712 жыл бұрын
Govt people meedha elanti judgement evvalii apudu india develop avuthundhii