మంచి ఎక్సప్లనేషన్ ఇచ్చారు. మీరు హోల్స్ చేసే విధానం మార్చుకోవాలి. మీరు వేసిన ఎరువులు/పోషకాలు వృధా అవుతున్నట్టు కనిపించింది. ఇనుప రింగ్ వేడి చేసి హోల్స్ చెయ్యటం సులువు మరియు పోషకాలు నష్ట పోరు. నా సలహా మాత్రమే, వ్యవసాయం లో మీరు నా కన్నా ఖచ్చితంగా నైపుణ్యులు.
@raghavasharma14 жыл бұрын
పూర్తి సమాచారం తో వీడియో చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం మాత్రమే
@narsimahabojja41194 жыл бұрын
చాలా బాగా చెప్పారు లింగారెడ్డి గారు ఈ విధంగా చేస్తే రైతులు చాలా బాగు పడొచ్చు
@StylishTrends4 жыл бұрын
Nrich yekkada dorukutundi sir...pls tell
@mayurireddy81967 ай бұрын
Beautiful lands
@ramakrishnareddy46534 жыл бұрын
ఆకుకూరల విత్తనాల కంపెనీ కూడా చెప్పండి రెడ్డి సర్
@shobhadevimanikonda2333 жыл бұрын
Rama linga Reddy garu pl show that two laterals water flow ela unnte three feet either side cover cheya galadu TQ pl clarify
@radhikakondabathini7132 жыл бұрын
won't those plastic sheets degrade at some point from sun & rain, & contaminate the soil?
@gundaganivenkanna53027 сағат бұрын
మీ అడ్రస్ చెప్పండి sar ఒకసారి వచ్చి చూస్తాం మీము కూడా పెట్టాలనుకుంటున్నాను
@rathna98634 жыл бұрын
హాఫ్ ఎకరా లో స్టార్ట్ చేయాలనుకునే వారికీ ఎంత పెట్టుబడి ఎంత లాభం వొస్తది? నేను స్టార్ట్ చేయాలకుంటున్నాను మీ నెంబర్ చెప్పండి సార్