మన సంగీత సంస్కృతి సాహిత్యాన్ని నిలబెట్ట డానికి మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.🌹👏👏👏🌹 నేర్చుకుంటున్న ముదితలు చక్కని కట్టు బొట్టు తో చూడ ముచ్చటగా ఉన్నారు.. భారతీయ సంగీత సాంప్రదాయాలు వర్థిల్లాలి. భారత మాత కి జై 🌷🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🙏🙏🕉️🕉️🙏🙏🌷🌹🌷🌹🌷🌹🌷
@PrakashraoAvs Жыл бұрын
7:49
@nageswararaomacherla4912 Жыл бұрын
అమ్మ మీ తల్లిదండ్రులు ఎంతో అద్రుష్టవంతులు మీ వంటి సంగీత సరస్వతికి జన్మ నిఛ్ఛినందుకు .. మేము మి సంగీత గానామృతంలో ధన్యులమయ్యాం తల్లీ .శుభమస్తు.
@kvskvs387 ай бұрын
Exellent
@krishnaprasad6314 ай бұрын
Well ,,, perfectly said. @@kvskvs38
@vijaya-cu5zy Жыл бұрын
నా కోరిక మన్నించి ఈ పాట నేర్పించినందుకు చాలా ధన్యవాదాలు తల్లీ ❤
@kasturiramakrishnarao774 Жыл бұрын
జ య దేవుని అస్ట్ పదు ల్లో పాటలు అన్నీ అద్భుతాలు. జీవితానికి ఆనందాన్ని , అయుస్సుని, ఆరోగ్యాన్ని , శ్రీ కృష్ణ పరమాత్మ తో మన కున్న అనుభూతిని తెలియ జేస్తుంది.మీకు వందనాలు.
@rangaiahmodi5405 ай бұрын
Namaskaramulu meerut Amma
@rajasekharyelchuri Жыл бұрын
చాలా ఏళ్ళ క్రితం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాత పాటలకి ఆనాటి పాటలకి ఉన్న తేడా వివరిస్తూ సంగీత సాహిత్యాలు ప్రధానంగా ఉంటే ఆ పాటలు అజరామరంగా నిత్య నూతనంగా ఉంటాయంటూ వివరించారు అలాగే ఎప్పుడో 12వ శతాబ్దంలో జయదేవుల వారు రాసిన ఈ సాహిత్యాన్ని ఈ 21వ శతాబ్దంలో కూడా వింటూ, పాడుకుంటూ, చదువుకుంటూ ఉన్నామంటే ఆ సాహిత్యానికి ఉన్న గొప్పతనం మాటలకు అందదు. జై జయదేవ. ఈ రోజుల్లో సంగీత, సాహిత్యాన్ని సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడం కోసం మీరు చేస్తున్న ఈ కృషి అమోఘం. మీకు మా జోహార్లు
@HiddenWisdomHub22 күн бұрын
చాలా అద్భుతంగా నేర్పిస్తున్నారు! 👌🙏
@chiru-no2bg5 ай бұрын
చాలా చాలా బాగుంది 🎉🎉🎉
@skmlprasad4835 Жыл бұрын
ఏ మాత్రం సంగీత పరిజ్ఞానం లేని నేను ఆలాపనలు లేకుండా కేవలం సాహిత్యాన్ని hum చేసుకునే వాణ్ణి, ఈ వీడియో చూడటం అదృష్టం గా భావిస్తూ సాధన చేస్తాను కేవలం నాకోసం👍🙏🙏🙏మీ స్వరం మధురం అన్నది కాదు అతిశయం👌🙏🙏
దయచేసి నాకు కూడా మీరు నేర్పిస్తున్న పద్యం నేర్చుకోవాలని వుంది మేడం ఏమి చేయమంటారు🙏🙏
@narasimhamurthy2099 Жыл бұрын
అమ్మా సరస్వతి తల్లీ శతకోటి వందనములు చాలా చాలా బాగుంది, ఆనందామృతము ను ఆరగించాము, మనందరి జన్మ ధన్యము తల్లీ
@radhakrishnakarumuri3500 Жыл бұрын
చాలా బాగుంది 🎉
@vijaykanth8836 Жыл бұрын
పదా.పదని.వేస్లేశించి. చక్కగా.అర్ధం
@srishiva5590 Жыл бұрын
అమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఈ పాట నేర్పించినందుకు కానీ ఇలాంటి పాట ఉంటుందని ఇలా రాసినవారుగాని ఉంటారుఅమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఈ పాట నేర్పించినందుకు కానీ ఇలాంటి పాట ఉంటుందని ఇలా రాసినవారుగాఅమ్మ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా ఈ పాట నేర్పించినందుకు కానీ ఇలాంటి పాట ఉంటుందని ఇలా రాసినవారుగాని ఉంటారు అనగానే నాకు తెలియదు అమ్మ ఇలాంటి ఎందరో మహానుభావులను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషం అమ్మ
@nithyaarts816 Жыл бұрын
మీ వివరణ సూ.........పర్ . సంస్కృత పదాల అర్థాలను ఇంత వివరంగా తెలుపుతూ మాకు నేర్పించిన అందుకుగాను సదా కృతజ్ఞతలు .🙏
@kamalakamala2338 Жыл бұрын
🙏 శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్. 🙏
@devakis97195 ай бұрын
చాలా చాలా అ ద్భుతం గా నేర్పిస్తు న్నా రు ధన్యవాదములు చాలా సంతోషం 🧚🧚♂️🧚🧚♂️🧚
@janardhanreddypatel19212 ай бұрын
@ Sangeetha Sadhananjali dwara mee patalu vini pulakinchipoyanu talli dhanyavadalu namaskaramulu
@ramyamtv27445 ай бұрын
❤️🙏🏼❤️🙏🏼నాకు చాలా ఇష్టమైన పాట❤🎉🎉🎉👏👏👏👏🙏🏼🙏🏼🙏🏼
@venkatramana7370 Жыл бұрын
మాటల్లో చెప్ప తరమా తల్లీ ఈ ఆనందం. చిన్న దానివైనా గురి రూపంలో భావించి నమఃస్కరిస్తున్నా 🙏
అమ్మా ఆ పరమాత్మను స్మరిస్తూ నేర్చు కోవటం గొప్ప అనుభూతిని ఆనందాన్ని ఇచ్చింది మీరు వివరించిన తీరులో ఆ కృష్ణ పరమాత్మను దర్శించుకున్న అనుభూతి కలిగింది అమ్మ. హరే కృష్ణ
@durgaaluru67406 ай бұрын
Chala rojula nunchi. Yeduru chusthunnamu e pata. Gurunchi, dhanyavadamulu.
@chandramoulideekonda2976 Жыл бұрын
నాకు ప్రాణం ఈ అష్టపదులు అమ్మా శతమానం భవతిః
@nagakumarpelala8406 Жыл бұрын
అద్భుతమైన గళం మీది....శ్రావ్య లలిత మోహనమే మీ ఆలాపన...చాలా బాగా పాడారు... Excellent 👌👌👍
@bhagyachanda9083 Жыл бұрын
🙏🙏
@puttaramaiahg8976 Жыл бұрын
😊😊
@samskrutapracharasamithi23033 ай бұрын
చాలబాగుంది. మంచి ప్రయత్నం.సులువుగా నేర్పిస్తున్నారు
@arunavegesana6175 Жыл бұрын
రాగ యుక్తంగా , అర్ధవంతంగా ,భావయుక్తంగా మృదు మధురంగా సాగిన మీ ఈ సాధన పధంలో నేను అనుభవించిన అనుభూతి ,ఆనందం అద్వితీయం . మీ ఈ అకుంఠిత దీక్ష కు ఇవే మా నమస్సుమాంజలి లు🙏🙏🙏🙏
@puttaramaiahg8976 Жыл бұрын
M 😊
@SattiAnjenya-gc2xu5 ай бұрын
అమ్మ చాలా బాగుంది మీ కృషి అద్భుతం
@kvvsatyanarayana3652 Жыл бұрын
మీ గాత్రానికి మీ సంగీత పరిజ్ఞానానికి అభినందనలు తెలుపుతూ మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను
@yashodaakella1249 Жыл бұрын
Superb...all the while I lost in divine bliss...you have got amazing voice... Thank you Waiting for some more Astapadis
@kumarasamypinnapala78485 ай бұрын
Excellent couching with Excellent voice of you super super super teacher congratulations 😍🙏🙏
@sathyavathikasibhotla39905 ай бұрын
పాట నేర్పడమే కాక పాట యొక్క నేపథ్యం కూడా చాలా బాగా వివరించారు.ధన్యవాదాలు.
@purnaramesh5133 Жыл бұрын
చాలా మంచి పాటను నేర్పిస్తున్ననందుకు ధన్యవాదాలండి.🙏🙏🌹🌹😊
@GopiLeela-l8q Жыл бұрын
చాలా బాగా పాడుతున్నారు...మీ గాత్రం గొంతు అమోఘం.
@kpadma5854 Жыл бұрын
అద్భుతమైన గాత్రం తోఅలరించారు
@saraswathiprativadibhayank3627 Жыл бұрын
Excellent madam 👌 🙏
@devakisamsung Жыл бұрын
🎉🎉🎉
@lakshminarayana2331 Жыл бұрын
మమ్మల్ని ఆశ్రీక్రిష్ణ పరమాత్మ చల్లగాచూచుగాక
@krishnareddy2808 Жыл бұрын
నాకు కూడా గీత గోవిందం పద్యం నేర్చుకోవాలని వుంది మేడం గారు. ..
@nancharlasatyanarayana5053 ай бұрын
సంగీత అభిమానులు మెచ్చే మీ గాత్రం దైవ చిత్తం వల్ల మీ నోట విని నేర్చుకొనే భాగ్యం మీ శిష్య బృందానికి కలిగించిన మీ జన్మ ధన్యమని చెప్పగల భాగ్యం నాకు కలిగినందుకు ఆనందించుచున్నాను.
Mee vivarana, swaramu chaala baagundi thalli. Dhanyavaadamulu
@raniparthasarathi2159 Жыл бұрын
సరస్వతి జగజ్జనని మాత ఆశీర్వాదము మీకు కలిగినది కాబట్టి మీరు ఇంత బాగా మాకు సంగీతాన్ని నేర్పుతున్నారు. మీరు నేర్పే విధానము చాలా బాగా నచ్చింది. మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుని దయ కలగాలని వేడుకుంటున్నాను🙏🏻🙏🏻🙏🏻.
@vrkmurthy8662 Жыл бұрын
Excellently and melodious teaching for learners.
@padkavi Жыл бұрын
Echo the same ❤
@manoharamurthy25668 ай бұрын
చాలా ఉన్నతంగా ఉంది.
@Sw.Ananda2 ай бұрын
బాలు గారు ఈ పాట చాలా అద్భుతం గా పాడారు, ఎంతైనా గాన గంధర్వులు కదా ..!
మీ గళం చాలా అద్భుతమైనది. నాకు సంగీతం ఏమీ రాదు. ఈ పాట మా తండ్రిగారు మరియు మా పెద్దక్క పాడుతూ ఉండేవారు. ఇప్పుడు కూడా మా కజిన్ సిస్టర్స్ ఈ పాట ఎక్కువగా పాడుతూ ఉంటారు. ఇప్పుడు youtube లో మీరు ఈ పాట ఎలా నేర్చుకోవాలి అనే విధానం విన్న తరువాత, నేను senior citizen అయినా కూడా ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం ఏర్పడింది.
@manupalla2293 Жыл бұрын
Wowwww excellent excellent ma 👏👏👏👏👏👏👏👏
@aravindagajavelly9420 Жыл бұрын
శ్రీ క్రిష్ణం వందే జగద్గురుం,🌹🌹🙏🙏🍎🍎🍎🍎🍎🌼🌼🌼
@venkataramgullapalli6877 Жыл бұрын
మీ గాత్రం అద్భుతం మీరు చెప్పే విధానం మహాద్భుతం మీ ద్వారా ఎంతో మంది నేర్చుకోవడం చాలా ఆనందదాయకం మరెంతో మందికి ఆదర్శం. మీ channel ఎక్కువ మందికి చేరుకుని అధిక సంఖ్యలో నేర్చుకునే భాగ్యం కలిగించడం మా బాధ్యత. అదే సరస్వతికి మేము అందించే నీరాజనం. మీకు శుభమగు గాక. మా శుభ ఆశీర్వచనములు.
@ChintaAnuradha-qn7ti6 ай бұрын
Bhale Amma Vasantha poornima rasaleela darsanam ayyindi👌🏻👌🏻👌🏻
@kailasarajuu600 Жыл бұрын
మీరు నేర్చుకున్న సంగీతాన్ని ఐదుగురు ఒకచోట చేరి మంచి ఆశయంతో సంకల్పంతో ఆచరణలోకి తీసుకుని వచ్చి, పామరజన బాహుళ్యానికి తల్లి వలె గోరు ముద్దలుగా చేసి అందిస్తున్న పంచమాతృకలకు, సరస్వతీ అంశ స్వరూపులకు నమస్సుమాంజలి 🙏
@DeshpandeVasanthraoАй бұрын
బాగుంది 🎉
@bhargavisatyaprabhanunna1590 Жыл бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@gundagirija7537 Жыл бұрын
Shatakoti shatakoti vandanalu 🙏🙏🙏🙏🙏💐🕉️
@mramamurthy5243 Жыл бұрын
Very nice
@rattiraju5123 Жыл бұрын
అమ్మా, 🙏🏼🙏🏼 మీరు చాలా చక్కగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ని దర్శనం చేయించారు, ఏవిటి ఆ జయదేవుల వారి రచన ఆహా ఆహా మీరు కూడా చక్కగా పాడారు, మీ స్వరం ఇంచుమించు సుశీలమ్మ కి దగ్గరిగా వుంది, కామెంట్స్ అన్ని పాజిటివ్ కామెట్స్ఏ 👍🏻👏ఈ 09-10-2023 న నాకు కృష్ణ దర్శనం నిజమైన కలిగింది, THANKS AMMA🙏🏼u
@satyanarayanaraop95185 ай бұрын
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
@prabhakarkmv41354 ай бұрын
Very good!👍 Well explained. हरे कृष्ण! 🙏
@anuradhavetcha8438Ай бұрын
మహాకవి జయదేవుల గురించి అద్భుతమైన వివరణ.
@svlaxmi4231 Жыл бұрын
Sri matrenamaha
@choudaryhitesh534 Жыл бұрын
మేడం ఈ రోజు నా ఆనందం ఆనంద భాష్పల్లో మాత్రమే చెప్పగలను. అద్భుతమైన గాత్రం తో మాకు ఇంత అద్భుతం గా నేర్పిస్తున్న మీకు మా శతకోటి ధన్యవాదములు. ❤❤❤❤
@ramakrisnan2117 Жыл бұрын
I don't know the language but I am enamoured of this Moghan rag. It's very excellent song
@padmavathyakella3121 Жыл бұрын
Chaalaa chaalaa baavundi paata
@manjuharikolatam6802 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ 🙏 సూపర్ అండి 🙏 🙏👌👌 చాలా చాలా బాగా చెప్తున్నారు🙏
@bhaskararaobhattagiri43072 ай бұрын
🕉️ జయదేవుని ఈ అష్టపదులు చాలా అద్భుతంగా పరిశీలించి విశ్లేషించి ఓపిగ్గా సంగీత సాహిత్య సౌరభం పామరులకు కూడా అర్థం అవుతుంది. కొంత సంగీత పరిజ్ఞానం ఉన్న వారు చక్కగా నేర్చు కోవడానికి అద్భుతంగా ఉంది. ఆ సరస్వతి అనుగ్రహం మీకందరికీ కల్గాలని ఆశిస్తున్నాను.
@chamanapallysrinivas58055 ай бұрын
భగవాన్ శ్రీకృష్ణుని గూర్చి చాలా బాగా వివరించారు
@lakshmikasireddy9715Ай бұрын
చాలా చాలా బాగా నేర్పించారు అమ్మ ఎంతో బాగా అర్థం కూడా వివరించారు ధన్యవాదాలు 🙏🙏🙏
@ramalingam61685 ай бұрын
అమ్మ నీకు నా నమస్కారం ఇంతకు ముందు నీ ద్వారా శివతాండవ స్తోత్రం నేర్చు కున్నాను ఇప్పుడు జయదేవ జయదేవ అష్ట పది నేర్చు కుంటున్నాను మీ కు నమస్కారములు నాకు 65.. సం వ...వయసు. చాల చక్కగా నేర్పిస్తరమ్మ మీరు. మీకు వందనాలు🎉🎉🎉🎉🎉🎉
@SrinuDanthuluri-vt1ti Жыл бұрын
Amma Vishnu Sahasranamam nerupin Chandi
@ramadevipulugurtha2950 Жыл бұрын
Super ❤madam ఈ పాట నేర్చుకోవాలంటే కష్టం అని విని enjoy చేశా ఇప్పుడు మీరు నేర్పిస్తుంటే నేర్చుకోవడానికి interesting ga anipisondi 🙏🏻
@sridevi5396 Жыл бұрын
ఎంత బాగా నేర్పించారు. ధన్యవాదాలు గీత గారు,🙏🙏
@sriharibudarapu Жыл бұрын
అమ్మా మీకు పాదాభివందనం ఇంత బాగా చక్కగా వివరం చారు. నేర్చుకోవాలన్న కోరిక పడుతుంది
@venkatasatyanarayanavarada1753 Жыл бұрын
అద్భుతంగా పాడారు. పాట నేర్పారు. ధన్యవాదాలు.
@parvatiparvati2971 Жыл бұрын
Anta baga vevarencharu mom.t qs mom.gamakalu super super
@ChinthaMahesh-yk2yj9 ай бұрын
మీ సంగీత గాత్రానికి ధన్యవాదములు
@VijayaSagarVinnakota5 ай бұрын
అమ్మా, మీ తెలుగు పలుకు మధురము. శ్రీకృష్ణుడు మిమ్ములను మీ కుటుంబమును మీ శిష్యాళిని ౘల్లగా ౙూౘును గాత.
@madhurammadhuram2577 Жыл бұрын
Chala baga chapparu madam tq
@MuralidhararaoTumbali2 ай бұрын
మీలో ఉన్న సరస్వతి మాతకు నా పాదాభివందనాలు. 🙏
@komiresathyanarayana68825 ай бұрын
అమ్మ మీకు వందనాలు.అలాగె త్యాగరాజ కీర్తనలు మన పిల్లలకు నేర్పాలి
@venkataswamym.venkataswamy5576Ай бұрын
నా అభిరుచి నా కొద్ది రోజుల సంగీత సాధన తరువాత ఈరోజు మీ క్లాసులో ఎంతో ఆనందం, సంతోషం కలిగింది మీకు నమస్కారములు, ధన్యవాదాలు. చాలా చాలా చక్కగా వివరించారు మీ గళం అద్భుతం
@venkatanarsaiahsajjanapu7925Ай бұрын
సరిగమలు అంటే ఏమిటో ఎరుగని మాకు ఆసక్తి కలిగించే లా చాలా చక్కగా పాడి గాత్ర మాధుర్యం తో మనసు పరవశించేలా ఈ లోకాన్ని మరిచేలా చేశారు అమ్మా ధన్యవాదాలు
@padmavathigudla2360 Жыл бұрын
నేను మీకు చాలా పెద్ద అభిమానిని అమ్మ... మీ గొంతు చాలా శ్రావ్యంగా చాలా బాగుంటుంది..ఎంత బాగా విడమరచి భావం చెప్తూ నేర్పిస్తున్నారు అమ్మ🙏 మీరు నిజంగా ధన్యులు అమ్మ🙏మేమంతా చాలా అదృష్టవంతులము🙏
@vijayalakshmigosika6115 Жыл бұрын
నేను ఇలాంటి కార్యక్రమం ఎవరైనా చేస్తే బాగు అనుకున్నాను.ఇవ్వాళ చూసి నేర్చుకున్నాను.ఆనందంగా ఉంది.ధన్యవాదములు🙏🚩
Excellent explanation...You have an extreme talent in Music...Hats off to you madam...మీ ఓపికకు, ప్రతిభకు నమస్సులు..మా లాంటి వారు..అంటే సంగీత పరిజ్ఞానం లేనివారు ఒక ఏడాది తపస్సు చేసినా మీలాగా పాడలేము...
@gsathyavani7133 Жыл бұрын
చాలా చాలా గొప్పగా వివరిస్తున్నారు అమ్మ చాలా గొప్పగా అర్థమవుతుంది ఎన్ని ధన్యవాదములు చెప్పినా సరిపోదు అమ్మ చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదాలు🎉🎉 సంగీత జ్ఞానం కొంచెం ఉన్నా సరే విధానానికి చాలా బాగా అర్థం అవుతుంది చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదములు ధన్యవాదములు మీకు నేర్పించిన గురువు గారికి శతకోటి శతకోటి వందనములు ఆయన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు arguru వల్లే మీకు ఎలా వచ్చింది🎉🎉
@bpcjoshi8368 Жыл бұрын
సంగీతం గురించి ఎంత మాత్రం తెలియని నేను ఈ పాట సుశీలమ్మ పాడిన సినిమా పాటగా చాలా ఆసక్తి చూపాను .మరల ఇప్పుడు నేర్చుకునే రీతిలో వినడం మరింత ఆనందాన్ని ఇస్తుంది చక్కని వివరణ స్పష్టమైన కంఠం పలికించే ప్రతి మాట వినసొంపుగా ఉంది.
@saraswathir5764 Жыл бұрын
Maa intilo andariku ishtamiyna astapadulu thank u very much guruvugaru
@VijayaLalitha_ Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం
@lakshmanachargp8774 Жыл бұрын
Super 👌 👍 namaste madam samajavagamana keerthana and chetta swaralu nerpinchandi 🙏 pls
@aparnaghankot275 Жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట..చాలా బాగా చెబుతున్నారు అర్థం తో పాటు..ధన్యవాదాలు🙏🙏