సంగీతం రాని వారికి కూడా మీ పాట వింటే నేర్చుకోవాలని ఆసక్తి కలుగుతుంది యూట్యూబ్ లో ఇప్పటివరకు ఏ గురువుగారు మీ అంత వివరంగా సంగీతాన్ని నేర్పించలేదు మీ వల్ల ఎంతోమందికి నేర్చుకునే అదృష్టం కలుగుతోంది మీకు శతకోటి వందనములు🙏🙏🙏
@ramaratnamvlogs2 жыл бұрын
Idi correct amma
@kothananaji25512 жыл бұрын
Yes
@rajendrakodati5 ай бұрын
Exactly
@subbarathnalumenta818310 ай бұрын
అక్క చాలా చాలా బాగా పాడి మాకు ఎలా పాడాలి అని నేర్పించి మాకు గురువు గా అయినారు 🙏🙏🙏🙏🙏మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన చాలా తక్కువే అక్కా 🙏🙏🙏🙏🙏
@gangisettygupta93555 ай бұрын
అమ్మ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉండాలని కోరుతున్నాను.
@krishnaraobh47495 ай бұрын
మీరు సంకీర్తన నేర్పుతుంటే చాలా చక్కగా ఉంది తల్లీ.
@PabbaShanthi5 ай бұрын
వెయ్యి నమస్కారాలు మీకు 🙏🙏
@ananthalakshmi5212 Жыл бұрын
మధురాతి మధురంగా నేర్పిస్తున్నారు.వీనుల విందుగా ఉంది.కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుందా ! ఈ పాట నేర్పించండి గురువుగారు మీకు రుణ పడి ఉంటాం.ఏ మాత్రం సంగీతం తెలియని మేము మీ దయ వల్ల పాటలు నేర్చుకుంటున్నాము.మీకు శత కోటి వందనాలు
@purnaramesh51332 жыл бұрын
నాకు చాలా చాలా ఇష్టమైన పాట...మేడం..చాలా ధన్య వాదాలు అండి ఇంత చక్కని పాటను పెర్ఫెక్ట్ గా నేర్చుకుంటున్నాను..🙏🙏👏👏👌👌💐💐
@manjureddy4715 ай бұрын
Amma vandhanallu
@sravankumar657 ай бұрын
చాలా బాగా detailed గా నేర్పుతున్నారు madam
@geetharaja9109 Жыл бұрын
గీతాంజలి గారు మీ సంగీత సాధనా0జాలి అద్భుతం ⚘️ ఆ భగవంతుని కీర్తనలు అందరి నోట పలికించే మీ ఆలోచన మహా అద్భుతం ధన్యవాదాలు 🙏
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@trivenigoshike91192 жыл бұрын
చాల మథురము గా నేర్పిస్తున్నారు గురువు గారు. గోవింద నామాలతో ఒడలు పులకించి పోయింది. మీ మృదుమథుర గానామృతం ఆస్వాదిస్తూ, నేర్చుకుంటూ పుణీతులమవుతున్నాము. మీకు మా శతకోటి వందనములు గురువుగారు. 🙏🙏🙏
@srinivasarao1922 Жыл бұрын
Amma me teaching very nice God bless u amma
@activityworkshop93752 жыл бұрын
శుభోదయం అమ్మ. మీరు నేర్పించే పాటలు చాలా బాగున్నాయి. ఆణిముత్యాలు లాంటి పాటల్ని నేర్పిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అన్నమాచార్య సంకీర్తనలలో ఒక పాట నేర్పించండి అమ్మ. (ఎన్నడూ విజ్ఞానమే క నాకు వెంకటనాథ )ఆ పాట నేర్పించండి అమ్మ ప్లీజ్ 🙏🙏🙏💐
@venirangan33172 ай бұрын
Madam u are really amazing fantastic. I am learning these annmayya songs from you from resent days. I am 70 years. I learnt in my childhood but Layam I am not getting. Luckly I come across ur video. U are great. ❤
@sunithagouravelly30772 жыл бұрын
అమ్మ ఇంత చక్కటి సంగీతాన్ని కీర్తనలను మాకు అందిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏
@kususuryanatayanamurthy5433 Жыл бұрын
Kususu,surayanarayana🎉
@chennupallianjana23782 жыл бұрын
అమ్మ ఎంతో చక్కగా వివరించి చాలా బాగా నేర్పించారు, అందరికి ఇష్టమైన పాట ఇది, మన సంగీత సాధనాoజలి ఎంతో మందికి మార్గదర్శకం అవుతుంది అమ్మ, మీరు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని ఆ భగవంతుడు నీ మనస్సుపూర్తిగా వేడుకొంటాము, మీ పాదాలకు నా నమస్సుమాంజలి తల్లీ 🙏🙏🙏💐💐
@pullagurlakavitha60005 ай бұрын
Namaskaram amma
@Luvnandy5 ай бұрын
Thank you so much for posting the tutorial for this song. ❤❤❤
Sangitham naku chela istam medam nachinnanatinunchi meeru padevidam chela manchi ga padaru very good mam thank you
@santhach6927 Жыл бұрын
GOVINDHA GOVINDHA.
@CGK2108 Жыл бұрын
Thanks for sharing excellent training 👏👌👍🙏🙌❤️
@narendrabadugu772 Жыл бұрын
You have got unique magical voice, a God's gift. All the very best
@padmakkapopulapette4613 Жыл бұрын
Adbhutame mee గానం
@chandrika18152 жыл бұрын
Very very nice🙏🙏🙏🙏
@tukuntlasandhyarani1421 Жыл бұрын
మీ మాటే వినాలని ఉంది ఇంకా పాట అద్బుతం Tqq మా లాంటి వాళ్ళకోసం మంచి ప్రోగ్రామ్
@veenavanisv Жыл бұрын
Chala chala manchiga cheppisthunnaru🎉
@kusuma76152 жыл бұрын
Chala baga keethana padaru mam God bless you mam
@krajeevalochanadevi1272 жыл бұрын
చాలా చాలా బాగా పాడుతున్నారు బాగా వివరంగా నేర్పుతున్నారు.
@ushasaradhy35168 ай бұрын
Excellent song Govinda Govinda song. Thank u madam.
@Santhisatya Жыл бұрын
Dhanyavadalu sister 🙏
@sujathalakkakula71852 жыл бұрын
Mere main pinche keerthanalu chal bagunaey Janani seva Kamini patanu mundu akaram to nar pinja galaru and ko chala dhanyvad aalu
@mvslaxmi1670 Жыл бұрын
Mee pata vintu maimarachi poyanu.tq
@vishnujayanti15992 жыл бұрын
మీ సంగీత సాధన ,ఇన్ని వేలమంది కి ,మీరు సంగీత జ్ఞానాన్ని పంచటం ,మేమందరం కూడా చాలా ఆనందంగా వింటూ , నేర్చకోవటం ,మిమ్మల్ని మాకు భగవంతుడిచ్చిన గొప్పవరమండి ,పాశురాలు కూడా నేర్పండి, మీకు సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని ,ఓం నమో వేంకటేశాయ నమః
@gvgkv78002 жыл бұрын
కీర్తన అద్భుతం ధన్యవాదాలు మేడమ్ 🌹🙏🌹
@tirupathireddyg52359 ай бұрын
Thanks you very much madam. Simple way to learn 🙏🙏🙏
@swarunadasyam88072 жыл бұрын
dhanuavadamulu🙏
@saianuhyakodimela42672 жыл бұрын
Thanks andi chaala santosham ga undi meeru nerpinchadam easy ga nerchukogalgutunnam
@samyukthacoyalkar934 Жыл бұрын
I like this song very much.Tq
@geethanjaliboinepalli7364 Жыл бұрын
చాలా బాగుంది tq
@ramaratnamvlogs2 жыл бұрын
Chala bagundi mam nakishtamayina song easy ga nerpincharu
@bharathikr742510 ай бұрын
I learnt so many songs from you. Thank you for your guidance.
@ushodhbondili68752 жыл бұрын
Namasthe Guruvu garu meeru yepaata nerpinchina maaku mahadaanam Adhbutham Amogham Dhanyavaadamulu Guruvu garu
@TharunConstor Жыл бұрын
🙏🙏🙏🙏👌🙏🙏
@jkpavani86392 жыл бұрын
Hare srinivasa
@shivalalli9532 жыл бұрын
ధన్యవాదములు అమ్మగారికి చాలా సంతోషం మీరు అలంకారాలు నేర్పిస్తారా అమ్మ
@yugandharparepalli6664 Жыл бұрын
Thanks madam.your performance is very impressive.we r learning the songs. Please explain the song Entha chakkani dhamma srirama namam.we Wii be greategul to u With respects.
@ravikumarragatha78602 жыл бұрын
Beautifully sung Geetanjali garu. Just love the way you explain about the song and the way you teach. After listening to the song, really felt like learning Thank you so much for your effort to bring these songs to all of us. Ushagodey
@srisudhavenkata524 Жыл бұрын
The process teaching is very interesting. First teaching pallavi and charanam one by one. Finally rendering song completely which very much memorises earliest. Keep going Mam. First I heard this song from Shri Unni Krishnan.
@mohanamohana7154 Жыл бұрын
Madam ending is ❤🙏🙏🙏 ..........
@padmajasingaraju8622 жыл бұрын
I like this song very much . Thank you so much madam 🙏🙏
@jangapadma99032 жыл бұрын
అద్భుతమైన కీర్తన🙏
@chitiralasatyanarayana4846 Жыл бұрын
Super
@Music-jt9up6 ай бұрын
28:33
@kothananaji25512 жыл бұрын
Chala baga padaru nerpincharu guruvu garu dhanyavadhalu. 🙏 🙏
@madhurilatha90672 жыл бұрын
Adbutham this word absolutely suitable for your lovely voice mam one of my favorite song tq so much mam eppudu hum chesukuntuntanu but full song radhu now I am going to learn full song your way of singing, expressions r superb mam
@radhaanji52729 ай бұрын
మేడం నానాటి బతుకు నాటకం సాంగ్ నేర్పించగలరని కోరుకుంటున్నాను
@sarojinik3901 Жыл бұрын
Good akka super
@chindamchandrashekar Жыл бұрын
Chala baga chepputhinnaru mefam
@malleswarimandava23652 жыл бұрын
T q super song
@RamadeviCK-r3f6 күн бұрын
Please teach us how to sing a suprabatham line by line
@bhagyalakshmirajashekar5558 Жыл бұрын
Mam meepata originalkante baguntudi vinedaniki
@harikrishnakatakam966411 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeswarimachiraju3333 Жыл бұрын
Maku enaadu vignavanya pata narpand🙏🙏please
@rajyalakshmichilakamarri Жыл бұрын
🙏🙏🙏To you mam
@hitheshreddy9177 Жыл бұрын
Namaste ma'am. I have learnt a lot from your songs. Thank you so much ma'am. It would be greatly helpful if you could make all videos on "Chinii Shishuvu" and "Jo achyutanda" songs.
@sabbirahul66410 ай бұрын
Amma namaste "Bhavamulona Bhasyamu landaun manasa" ee keerthana cheppandi amma
@tentusatyavathi981410 ай бұрын
Madam Vishnu Sahasranamam near pinch and madam please