ఓం నమఃశివాయ 🙏🙏చాలా బాగుంది అమ్మ పాట ఇదే మొదటసారి గా విన్నాను, అంతా రామమయం ఈ జగమంతా రామమయం అనే రామదాసు గారి కీర్తన నేర్పించండి అమ్మ, మన సాధనాoజలి హరిహర మయం చేద్దాము అమ్మ ధన్యవాదములు 🙏🙏
@poliboyinaramaiah97912 жыл бұрын
Om sai ram
@nagamanimurthy79452 жыл бұрын
Aaa devadevuni bajananu rachinchina chandrasekarendra Swami ki a bajananu e roju ma kosam elanti swardam lekunda nerpinchina geethanjali gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathikr7425 Жыл бұрын
Malli mallivinali malli malli padali anpinchemi madura pata ku danyavadalu. Chala bhaga padaru.
Amma, meeku 🙏🙏 I feel so lucky to find this channel
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@padmajasingaraju8622 жыл бұрын
Chala bagundi madam , thank you soooo much madam 🙏🙏
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@prabhakarrao31062 жыл бұрын
Dhanulameinamu madam Mee ee...paatato 🙏🙏🙏🙏🙏
@ammannilakkakula93282 жыл бұрын
Jaya Jaya Sankara Hara Hara Sankara Guruvu Garu Chandra Sekara Saraswati Gari ki Pranallu🙏🙏🙏🙏🙏🙏🙏
@bhuvanaalladi42792 жыл бұрын
chala thanks Amma chala Baga padaru
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@seenannatheenmar83262 жыл бұрын
Jaya Jaya Shankara , Hara Hara Shankara 🙏
@harithavanam47502 жыл бұрын
చాలా బాగుంది 🙏🏻🙇♀️🙏🏻జై శ్రీమన్నారాయణ
@vasustarpower43762 жыл бұрын
నాకిష్టమైన దేవుని పాట చాలా చాలా బాగుందమ్మా విను సొంతగా ఉంది అమృతం తాగినంత ఆనందంగా ఉంది నాకు మీ పాట విన్న తర్వాత శివుని నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది అమ్మ
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@laxmiprasanna83262 жыл бұрын
Chala chala simple ga unnadi 👌👌🌹🙏
@srinivasyaramanedi6311 Жыл бұрын
Thank you mam
@k.s.r.prakashsarma61462 жыл бұрын
చాలా సంతోషమండి చాలా చాలా ధన్యవాదములండి 🙏
@sudhaparpudi99212 жыл бұрын
Om namah Shivay
@anushavuppala8802 жыл бұрын
Song chala bagundhii karthika masam magalaarthii songs nirpichadii
@bharathikr74252 жыл бұрын
Chala chala bhagundi. I feel like singing againg and again. Thank you.
@santhoshigedela55062 жыл бұрын
Dhanyavaadaalu amma
@anuradham5372 жыл бұрын
🙏 చాలా, చాలా చక్కగా పాడారు
@sandhyarani76852 жыл бұрын
hara hara Sankara Jaya Jaya Sankara 🙏🙏🙏
@kamalakamala23382 жыл бұрын
హే పరమాచార్యా పాహిమా0 పాహిమా0 పాహిమా0
@Ranga315D Жыл бұрын
Very Nice!
@purnaramesh51332 жыл бұрын
Simply sooperb song...👌👌🙏🙏🙏💐🙂👍
@adilakshmi39142 жыл бұрын
🙏🌺ఓం నమః శివాయ 🌺🙏
@vimalakumarichinthamani2 жыл бұрын
Superb 🙏🙏
@basojidivya8528 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👌👌👌❤
@basojidivya8528 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌
@ushodhbondili68752 жыл бұрын
Excellent Anjali Garu
@srisringerisaradambamusica77272 жыл бұрын
Bavundi easy ga undi nerchukovadaniki
@ramyasri51502 жыл бұрын
Excellent mam 🙏thank you so much madam asalu last lo yenthabaga padaroo madam 🙏
@sainagamaniyayavaram51502 жыл бұрын
మీరు పాత సినిమాలలో పాటలు సేకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది మొన్న పాడిన నటరాజస్వామి పాట షావుకారు జానకి గారి గురించి చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది చాలా చాలా మంచి ఆలోచన చేశారు ఇటువంటి అపురూప మైన అద్భుతమైన పాటలను సేకరించి చక్కటి శృతిలో మాకు అర్థమయ్యేలా నేర్పించడం చాలా చాలా బాగుంది నేర్పిస్తున్నందుకు చాలాచాల ధన్యవాదాలు ఎంత చెప్పినా తక్కువే 🙏🙏
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@rathnaashok86482 жыл бұрын
Wow. 🙏🙏
@pujithajagati6462 жыл бұрын
Song chala bagundi mam
@sainagamaniyayavaram51502 жыл бұрын
అటువంటి అపురూపమైన చిత్రాలలో పాటలను నేర్చుకోవాలి అని ఉన్న అవి పాతవి అవడం చేత కొన్ని అర్థమయ్యి అర్థం కాక నేర్చుకోలేకపోతున్నాము ఈ ఛానల్ ద్వారా మీరు నేర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరిన్ని ఇటువంటి అపురూపమైన అద్భుతమైన పాటలను నేర్పించాలని మా మనవి 🙏🙏👏👏👏
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@madhurilatha90672 жыл бұрын
Sooper song easy lyrics mam naku chala nachindi mam your way of teaching is so beautiful nd easy tq sooooo much mam
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@sairamkallepalli46972 жыл бұрын
🌹🙏Om🌺Namah🌺Shivaya🙏🌹
@srinivasyaramanedi6311 Жыл бұрын
Mam please teach us hanuman dandakam
@padmachintapalli82612 жыл бұрын
🙏🙏🙏🙏👏👍 super
@sutaribalakrishna14152 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺
@ushodhbondili68752 жыл бұрын
Anjali Garu Goodafter noon Eagerly Awaiting for ur Song
@madhavilanka5472 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏 మీరు ఆ శంకరుడుని కీర్తిస్తూ మాకు నేర్పిస్తునందుకు మీకు శత కోటి దన్యవాదములు 🙏🙏🙏. మీ ఋణం ఎలా తీర్చుకోవాలో మాకు తెలియటం లేదు madam. 🌹🌹🌹.
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@parvatiparvati29712 жыл бұрын
Super
@ramaratnamvlogs2 жыл бұрын
Super mam tq sooomuch
@sainagamaniyayavaram51502 жыл бұрын
పాట ఇంత బావుంది ఏంటండీ 🙏 వింటుంటేనే చెవులకు వీనుల విందుగా ఉంది
@kanthipb65132 жыл бұрын
చాలా బాగా నేర్పిస్తున్నారు అమ్మ ... అలంకారాలు మరియు దాటుస్వరాలు videos కూడా దయచేసి upload చేయండి...మీ videos practice చేయడానికి చాలా చాలా help అవుతున్నాయి.
@achantasurekha79082 жыл бұрын
Namasthe andi
@ammannilakkakula93282 жыл бұрын
🙏🙏🙏🌹
@leela68402 жыл бұрын
🙏🙏🙏
@suneethakalyan51472 жыл бұрын
👌👌🙏
@padmachintapalli82612 жыл бұрын
Tq so much akka 💐
@Nalini_Srinivas2 жыл бұрын
ఈ పాట చాలా తేలికగా పాడేవిధంగా ఉన్నది అండి.🙏ఎంత కష్టమైన పాటనైనా మీరు చాలా తేలికగా మా అందరికీ అర్థమయ్యే రీతిలో నేర్పుతున్నారు. మీకు మీ మంచి మనసుకి ఎప్పుడు భగవంతుడు ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలి అని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ 🙏
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@Nalini_Srinivas2 жыл бұрын
@@SangeethaSadhananjali నేను మా ఫ్రెండ్స్ కి కూడా మీ వీడియో లింక్ షేర్ చేస్తున్న అండి. అందరికీ కూడా చాలా చాలా తేలికగా నేర్చుకునే విధంగా ఉన్నాయి అని చెప్తున్నారు. అసలు మీరు పాట అంతా అర్థం వివరిస్తారు చూడండి.అది అసలు సూపర్ అండి. 👌👌👌👌
@SangeethaSadhananjali2 жыл бұрын
Thank you andi
@ghattysuneetha61572 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mvslaxmi16702 жыл бұрын
Simply superb
@parupudi19592 жыл бұрын
దయచేసి పాటలు pdf లో పెడితే download చేసుకోడానికి వీలవుతుంది
@lakshmibattina18082 жыл бұрын
Amma nenu yepudu yevariki subscrib cheyyaledu me pata vingane nenu comment pettakunda vundaledu dhanula amma🙏🙏🙏
@SangeethaSadhananjali2 жыл бұрын
Thank you
@linealplunder8gamingnew2002 жыл бұрын
Nenu subscribe chesaanu ante adi mee channel matrame