Рет қаралды 33,914
Learn Here JAYA MANGALAMU NEEKU SARVESWARA | LORD VENKATESWARA | ANNAMACHARYAKEERTHANA
#jayamangalamu#devotional#bhakti#annamacharyakeerthana#govindagovinda జయమంగళము నీకు సర్వేశ్వర (అన్నమాచార్య సంకీర్తన)
రాగం : మధ్యమావతి తాళం : ఆది తాళం శృతి : 6 ( A )
జయమంగళము నీకు సర్వేశ్వర
జయమంగళము నీకు జలజవాసినికి || జయమంగళము ||
శరణాగత పారిజాతమా
పొరి నసురుల పాలి భూతమా
అరుదైన సృష్టికి ఆదిమూలమా
ఓ హరి నమో పరమపుటాలవాలమా || జయమంగళము ||
సకలదేవతా చక్రవర్తి
వెకలివై నిండిన విశ్వమూర్తి
అకళంకమైన దయానిధి
ఓ వికచముఖ నమో విధికివిధి || జయమంగళము ||
కొలిచిన వారల కొంగుపైడి
ములిగిన వారికి మొనవాడి
కలిగిన శ్రీ వేంకట రాయా
మలసి దాసులమైన మాకు విధేయా || జయమంగళము ||
Jaya Mangalamu Neeku Sarveshwara
(Annamacharya Samkeerthana)
Ragam : Madhyamavathi Talam : Adi Talam Sruthi : 6 ( A )
Jaya mangalamu neeku sarveshwara
Jaya mangalamu neeku jalaja vaasiniki || Jaya mangalamu ||
Sharanagatha parijathama
Pori nasurula paali bhoothama
Arudaina srushtiki adimoolama
O hari namo paramaputalavalama || Jaya mangalamu ||
Sakala devatha chakravarthi
Vekalivai nindina vishwamoorthi
Akalankamaina dayanidhi
O vikacha mukha namo vidhiki vidhi || Jaya mangalamu ||
Kolichina varala kongupaidi
Muligina variki monavadi
Kaligina sree venkataraya
Malasi dasulamaina maaku vidheya || Jaya mangalamu ||
► Click Here To • Learn Here JAYA MANGAL...
Details *
SINGER : GEETANJALI
Enjoy and stay connected with us!!
► / @sangeethasadhananjali