చాలా చక్కగా మాకు నేర్పిస్తున్నారు అమ్మ ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు స్తోత్రాలు నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ధన్యవాదములు
@housewifegardener8469Ай бұрын
🙏 గురువుగారికి పాదాభివందనాలు🙏 చిన్నప్పటి నుండి... వింటున్న భజన అయినా....మీ నోట వింటూ ఉంటే కొత్తగా ఉంది. చాలా మధురంగా ఉంది. ధన్యవాదాలు గురువుగారు🙏🙏
@bhargavisatyaprabhanunna1590Ай бұрын
అమ్మ మిమ్మల్ని పొగడటానికి మాటలు రావడం లేదు అంత మధురంగా గానం నేర్పుతున్నారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@bandakindisrinivas-dw1inАй бұрын
Amma, listened this song thirty years ago in Sai temple at vizianagaram. This is second time. Very happy Amma. Chala chala dhanyawadamulu.
@kalyanipathaneni4824Ай бұрын
సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈ భజన నెర్పించినందుకు ధన్యవాదాలండీ🙏🙏🙏
@lavanyabitla112Ай бұрын
చాలా చాలా బాగుంది అమ్మ ధన్యవాదాలు🎉 ❤
@plramachandran5518Ай бұрын
అమ్మ మీరు నేర్పిస్తే ఎందుకు బాగుండదు. ఎంత కష్టపడి చక్కగా పదం పదం విడదీసి నేర్పిస్తున్నారు. ఈ విదంగా నేర్పిస్తారు మేడం చాలా బాగా నేర్పించారు. ఏమిచ్చి మీ ఋణం తెర్చుకోగలం ఒక్క ధన్యవాదములు నమస్కారములు తప్ప 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@an_gamer5294Ай бұрын
Chala bagavundi
@chennupallianjana2378Ай бұрын
ఓం శరవణ భవ 🙏చాలా బాగుంది అమ్మ భజన, ధన్యవాదములు 🙏💐
@nn-fm8syАй бұрын
Amma adhbuthamina bhajana nerpimcharu chala chala bagumdhi chala samthosham amma dhanyavadhamulu meeku ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sarojag1952Ай бұрын
Excellent bhajan Mee maa koti pranamalu madam
@raghavendrarao6914Ай бұрын
Very nice your services are wonderful, Very useful to me as well public
@KapseSaradabaiАй бұрын
Chala baga undi amma thank you amma
@lathav3937Ай бұрын
Sasti roju manchi bajana song nerchukunamu thankyou amma 🙏🙏🙏
@saradaallvideos91Ай бұрын
చాలా రోజుల తర్వాత చెప్పారు చాలా థ్యాంక్స్ అమ్మ 🙏🙏🙏🙏🙏
@gundavinoda7071Ай бұрын
చాలా చాలా బాగా నేర్పిస్తున్నారు గురువుగారు 💐💐
@sridevibala7491Ай бұрын
Thank you🙏🙏🙏🙏 so much madam garu
@padmajanandagiri5102Ай бұрын
Chala manchi vivarana to bhaja bhakti paaravasayam ga vundi🙏🙏
@lashmivr6933Ай бұрын
Namastha Madam garu Subramanyam stotram challa baga padallu palika dathullu chaparu many many thank you Madam 🎉🎉
@C.SwarnalathaReddyАй бұрын
Super mam 🙏
@lakshmisharmaakella1732Ай бұрын
Exlent mam thank you really super
@WardEighteenАй бұрын
ధన్యవాదములు ❤🙏
@suryacollections702329 күн бұрын
Eni rojulu anta vinna raledu epudu ado kodiga vachinatu undi amma . Subrmanyam bhujanga stotram kuda enta suluvuga neripinchara andi❤
@C.SwarnalathaReddyАй бұрын
👌👏👍
@parvatiparvati2971Ай бұрын
Bagunde mom
@swathiswayampakula8513Ай бұрын
Jai sree ram guruvugaru
@ganjilavanya7505Ай бұрын
Entha baga nerpincharamma very very thanks 🙏🙏
@vignanteja3190Ай бұрын
చక్కగా చెప్పారు.చక్కగా ఉన్నారు
@srinivasulugaddam2293Ай бұрын
🎉🎉Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya sivaya namah om
@swarooparanipanduga1040Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@soumyakustagi6840Ай бұрын
Thank u Madame for this song I want more this type songs🙏🙏
@kanakadurga9711Ай бұрын
Chala bagundi mam,but please Sri Rama Jaya Rama sreekara srungara Rama song nerpandi . Please consider this . Kindly request you mam please teach this , I'm a big fan of yours
@kanakadurga9711Ай бұрын
Please mam
@sivashanmukha446Ай бұрын
Dakshinamurthy meedha oka song cheppara madam
@neerajareddy4957Ай бұрын
🙏🏽🙏🏽🙏🏽
@jayashreeds98Ай бұрын
Madam I went my school days. Thank u so much.nice song for tomarrow.🎉
@nlbhargavi8820Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmavathinittala803Ай бұрын
❤
@BondiliPrasanthiАй бұрын
Dhanyavadamulu maaa ❤❤❤❤
@ganjilavanya7505Ай бұрын
Amma meeru please lalithasahasra namala varnana kuda complete cheyandi . Mee lalithasahasra namala varnanavidieos chusakane ammavari sahasranama mahima thelusukunnanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhuvanakumar5429Ай бұрын
hello Madam. Amazing Song and easy to learn. Thanks a tonne. One song on Ayyappa please post before December 2024. Thanks madam
🙏🙏🙏🙏🙏అమ్మ దత్తాత్రేయ స్టోత్రం నేర్చుకున్నాము అమ్మ త్యాగరాజా స్వామి కీర్తనలు చాలా రోజులైన్ది అమ్మ ఈ మధ్యలో ఒకటి నేర్పించండి అమ్మ మీ దయ వలన చాలా పాటలు నేర్చుకున్నాను అమ్మ 🙏