Rest in peace my love (p) నువ్వు ఎక్కడ ఉన్నా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు ఎప్పటికీ ఏమీ కానీ ఒక జ్ఞాపకం
@vineelagiddaluru17393 жыл бұрын
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక గడియ చాలునే అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవే Superb lyrics 😍
@seelampraveenroyal34063 жыл бұрын
నన్ను చుసిన క్షణాన్ని చెప్పడానికి గుర్తుగా నువ్ రాసుకున్న డైరీ కాదు ప్రేమంటే, ని ప్రేమపొందే క్షణం కోసం నే వేచిన క్షణాల యుగళనాడుగు చెప్తుంది ప్రేమంటే.
@srinusulthani97163 жыл бұрын
ప్రేమ అందరికి దొరకలేదు. అదృష్టం ఉండాలి దాని పోదాలి అంటే.
@ambrishreddy97663 жыл бұрын
Yes
@papanaboinagopilakshmi19243 жыл бұрын
Avunu..
@nareshavadlapalli5243 жыл бұрын
Yes నేను ఆ అదృష్టం పొందాను 🥰🥰
@skrahaman77803 жыл бұрын
Yes
@skrahaman77803 жыл бұрын
Yes
@chantisrikakolapu63313 жыл бұрын
పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బందింప..తాడేది లేదు సఖి.. అద్దాల ఊయల బింబమూగె చెలీ.. నీవు తేల్చి చెప్పవే పిల్లా..లేక కాల్చి చంపవే లైలా.. నా జీవితం నీ కనుపాపలతో..వెంటాడీ ఇక వేటాడొద్దే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చరణం 2: తెల్లారిపోతున్నా..విడిపోని రాత్రేది.. వాసనలు వీచే నీ కురలే సఖీ..ఈ..ఈ..ఈఈ లోకాన చీకటయినా..వెలుగున్న చోటేది.. సూరీడు మెచ్చే నీ కనులె చెలీ..ఈ..ఈ..ఈ విశ్వసుందరీమణులే వచ్చి..నీ పాదపూజ చేస్తారే.. నా ప్రియ సఖియా..ఇక భయమేలా..నా మనసెరిగి నాతోడుగా రావే.. ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే..ఏ..ఏ.. ఏమి చేయమందువే..ఏ..ఏ న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ..ఆ ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే..ఏ..ఏ.. ఏమి చేయమందువే..ఏ..ఏ మౌనమా..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ ఏమి చేయమందువే.. Kranthi Kumar at 12:55 Share
@navyak64173 жыл бұрын
Wow super 🙏🙏🙏
@smsforever47273 жыл бұрын
@@navyak6417 kzbin.info/www/bejne/oIKWnXaChZWjqM0
@p.swathireddy83263 жыл бұрын
Super
@keerthi94883 жыл бұрын
Tq u so much 😍my favt song lyrics
@shekalisneha11003 жыл бұрын
Nice song 💖🥰 I love this song 💖💞
@reddysekharsekhar2061 Жыл бұрын
ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టమో ఒక లైక్ వేసుకోండి
@annapoornagollapalle11 ай бұрын
2024 lo choosevallu ntha mandhi unnnaru
@sonichintalacheri13553 жыл бұрын
OMG the lyrics is so coparating with song.. Tq for this beautiful song
Thanks for another heart... Make lyrics of trending sad songs
@lyricalkacheritelugu25663 жыл бұрын
@@adinarayanaaruna5159 sure 👍
@adinarayanaaruna51593 жыл бұрын
Thanks
@supriya59433 жыл бұрын
Lovely song ♥️ nice feeling 💞 🎶🎶🎶🎵🎵🎵🎼🎼🎼💞💞💞
@laxmisepena10193 жыл бұрын
Prema no words only emotions andulo nenu munigi teluthunna maa husband ❤ nenu. ayana okka ksanam natho matladakapothe cheppaleni bhada tharavatha matladatharule ani naku aa kshanam anipinchadu bhada thappa. Premalo santhosham bhada rendu vuntay ❤❤❤
@savaralaharishroyal74193 жыл бұрын
❤👍👍👍❤
@ammucutegirl26653 жыл бұрын
Awesome , amazing , super ❤️❤️💖❤️❤️
@sudharani14933 жыл бұрын
Super melody song I'm listening so many times
@pandhugulaamoshamosh73474 жыл бұрын
Super Hit bro🥰🥰🥰😍😍
@lyricalkacheritelugu25664 жыл бұрын
Thank you bro 😊
@kakkalapaiditalli70983 жыл бұрын
@@lyricalkacheritelugu2566 super
@mabusubhani60503 жыл бұрын
This song is very beautifully bro I like this song ❤️❤️❤️
@sunithag29754 ай бұрын
Wow.. So wonderful song.. ❤❤❤
@Nikhil_YT3373 жыл бұрын
This is my favorite song 😍🥰
@panduanchure92892 жыл бұрын
Really Amazing my favourite song
@GVKInfoHub1234 жыл бұрын
Super bro Keep it up...
@anandrao4933 жыл бұрын
Super👍🏻👍🏻👍🏻
@lyricalkacheritelugu25663 жыл бұрын
Subscribe our channel for more updates 😊
@sailudhanasani30063 жыл бұрын
Evergreen song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ meaningful song ❤️
@m.lakshmim.lakshmi82613 жыл бұрын
Super super my feeling mottam isong lo undhi
@gugulothsailaja40613 жыл бұрын
My favourite song Nice and super
@sandyarani97743 жыл бұрын
Ledani cheppa nimishamu chalu... Ledana Mata tattukomante..... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@srilakshmisrilakshmi3310 ай бұрын
Very nice, really true words
@dipikajuwala86283 жыл бұрын
Superrr darling na bava ki Chala estam ee song love u so g
@mybeautyzone69103 жыл бұрын
Super song I love this song
@durgaprasannalakshmiyandra13123 жыл бұрын
One of my favourite lyrical song🎶🎶🎶🎶🎶🎶🎶🎶
@kothapallikumar57693 жыл бұрын
This song make my day as Great day
@gopichandbudamala1483 жыл бұрын
I love❤ this song🎵🎵🎵
@nagasrinumatcharla61182 жыл бұрын
చెలి నిన్నే తలచుకుంటూ నీ కోసం ఎదురు చూస్తున్న ఆ ఆకాశం మబ్బులో జబల్లీ లా Waiting for you ❤️❤️❤️💐D @4.
@ashokdevid83113 жыл бұрын
This song is beautiful and nice song
@ramaborka42803 жыл бұрын
Suparrrr song ❤❤
@luckylucky65153 жыл бұрын
Evar green and my favorite song❤️❤️
@pvenkatreddy59023 жыл бұрын
Super song bro
@chapalavenugopal33783 жыл бұрын
Superb song
@AishuNiree_official5 ай бұрын
Insta lo chuse vachinavalu yatha madhi vunaru❤
@snehasneha.s88063 жыл бұрын
Telugu na super supers
@rajeswaridabba71273 жыл бұрын
Super song 😍😍❤❤❤❤
@DurgaPrasad-co2bm3 жыл бұрын
My favourite song thank you
@visweswararaosakhinana72434 жыл бұрын
Nice bro 👌👌👌👌👌👌👌💞💞
@lyricalkacheritelugu25664 жыл бұрын
Thank you bro
@sivakonday99544 жыл бұрын
Nice bro
@padmapuppala82152 жыл бұрын
One of my favourite song still 2022❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@devipulaparthi20792 жыл бұрын
Super
@bomelaresma82143 жыл бұрын
Evergreen song
@meghanapathipati99953 жыл бұрын
Lyrics rasina vallaki hands up
@rickyakshai54982 жыл бұрын
I love this song ❤️❤️❤️
@snehasneha.s88063 жыл бұрын
Super super supers song bro I love this song somach
@lyricalkacheritelugu25663 жыл бұрын
Thank you 😊
@snehasneha.s88063 жыл бұрын
@@lyricalkacheritelugu2566 welcome bro
@alekhyasundara44473 жыл бұрын
😍 my favourite song
@bulleaparna44533 жыл бұрын
After yashaswi singing, this song famous,but any way lyrics Soo nice, speech less to this song
@lyricalkacheritelugu25663 жыл бұрын
Subscribe our channel for more updates 😊
@tvemulu45163 жыл бұрын
Vadu padaka pothe intha manchi song maku theliyada over acting cheyyaku ok
@appalasandeep48753 жыл бұрын
Anthale
@methrinaveen65583 жыл бұрын
Not yashaswi Rahul siplangan
@sureshkathi97433 жыл бұрын
Ni mokam 90's kid's never forget this song
@nalgondaarun77634 жыл бұрын
Super song👌👌👌
@lyricalkacheritelugu25664 жыл бұрын
Thank you 😊
@kprabukprabu46573 жыл бұрын
This song so nice yaar
@jayanarayanabursu2913 жыл бұрын
I love this song❤️❤️❤️❤️❤️♥️♥️💓💓💓💓💘💘💘💖💖💖
@JayaRaoBolleddu2 ай бұрын
Harika
@JayaRaoBolleddu2 ай бұрын
❤
@sunchunoorharithaharitha75523 жыл бұрын
Wonder full song👌👌❤
@AmmuluAmmulu-t2w5 ай бұрын
Ela vumdale vallu vadelise velli pothe vallu ekada vunna happy ga vumdale
@Shaliniyadav-y4l7 ай бұрын
Rahul annya me voice super ka vundai
@prasadbonthu5963 жыл бұрын
Super 👌
@venkatreddy-hr1ts3 жыл бұрын
My favourite song 😍
@gayathriajjarapu91983 жыл бұрын
Lucky are those who find true love
@mallimalli31112 жыл бұрын
Tqqqq so much my lovely song
@tageeruleelamohan Жыл бұрын
కుట్టి నువ్వు ఎక్కడ వున్నా ఇప్పటికి యప్పటికి చాలా సంతోషముతో ఉండాలని నేను కోరుకుంటాను ఎందుకంటె నేను నీకు ఎమీ కాకా పోవచ్చు కానీ ఆది యందుకో నీ ప్రస్తావన అనేది లేకుండా నాకు ఓక రోజు గడవలేకున్నది. నా లాగే ఆలోచించి యంతోమంది వారీ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఎందుకంటె మనకి ఆప్షన్ అనే ఆలోచన రాదు కాబట్టి.