అసలు ఇలాంటి ముండలను ఊరికే వదలకూడదు. ఒకడిని పూర్తిగా వాడేసుకొని పిచ్చివాడిని చేసి వదిలేసి ఇప్పుడు ఇంకొక డబ్బున్నవాడిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటే వీడి జీవితం ఏమైపోయినా పరవలేదా. అడ్వై్కేట్ గారు మీరు మొగవాళ్లకు ఒకలా ఆడవాళ్లకు ఒకలా తీర్పు చెప్పి మీగౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఇదే పని అబ్బాయి చేస్తే మాత్రం వాడిమీద నానా కేసులు పెట్టి వాడి బ్రతుకు నాశనం చేస్తారు. తప్పు చేసినవాళ్లు ఆడైనా మొగయినా శిక్ష అనుభవించాల్సిందే. మీ తీర్పు చాలా రాంగ్ 😢😢😢