Sir చాలా మంచి విషయాలు తెలియచేసారు దన్యవాదములు... సార్ మీరు అడిగినట్టే నాదొక ప్రశ్న మేము sc క్యాస్ట్ అయినా మేము ఒక భూమిని 2006 లొ రిజిస్ట్రేషన్ ద్వారా 1992 లొ రిజిస్ట్రేషన్ ద్వారా కొన్న ఒక ముస్లిం వ్యక్తి దగ్గర కొన్నాం.. ఇప్పుడు ధరణి వచ్చినాక మాకు అది ఇనాం అని తెలిసింది ఇప్పుడు ఆ ఇనాందారుని వారసులు ఆ ల్యాండ్ మాది అని తిరగపడుతున్నారు... మరి మాకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లించుకొని రిజిస్టర్ చేసింది కనుక మాకు జరిగిన నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేక రెవిన్యూ డిపార్ట్ మెంట్ బాధ్యత వహిస్తుందా? మరి నాకు ఒకవేళ నష్టం జరిగితే ప్రభుత్వం మీద కోర్ట్ లొ పిటిషన్ వేయవచ్చా లేక మా సమస్య కు పరిష్కారం ఎలా తెలియజేయండి సార్
@sudhakarreddycheerla17942 жыл бұрын
నామినల్ ఫీ తో రెగ్యులర్ చేయాలి అమ్మకం, కొనుగోలు చేసుకు నే విధంగా వుండాలి
@sridharp905 Жыл бұрын
Advocate is very great person. Important information shared.. thanks sir.
@nadadurv911 Жыл бұрын
Excellent Clarity on Inam land
@brahmajisha2931 Жыл бұрын
ఇన్ని అనవసర చట్టాలు ఉండడం వల్లే భూములు అమ్మడం కొనడం లో ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి....ప్రపంచం ఎక్కడికో వెళ్తుంటే మనం పాత చట్టాలు పట్టుకుని వెల్లాడుతున్నాము
@pramakrishna92942 жыл бұрын
మేము ఇనాంధారుడి నుంచి 2020లో కొనుగోలు చేయడం జరిగింది ఓ ఆర్ సి లేకుండా తీసుకోవడం జరిగింది ఇప్పుడు మేము ఓ ఆర్ సి తీసుకుంటే హక్కుదారులం అవుతామా
@vikramjama4 ай бұрын
కారు
@19samudra Жыл бұрын
Nice and clear picture is given by Learned Advocate garu👍🙂.
@udaykumar77912 жыл бұрын
Great journalism 🫡
@satish1kumar977 ай бұрын
Excellent video, Sir cleared maximum doubts same time Anchor has an excellent knowledge.
@shamsheerahmad7819 Жыл бұрын
Excellent
@neverforgetwhoyouare59692 жыл бұрын
Valuable information Thankyou bbc& layar garu ide ma news channels lo chepamantey bgm vesi champutharu
@madhusudhanrao20946 ай бұрын
Exactly true explanation sir 🎉🎉🎉🎉
@28.8.212 жыл бұрын
త్వరలో జరగబొయ్యేది ఈ భారతదేశ రాజధాని మారబోతుంది, అదెక్కడో కాదు, హైదరాబాద్ కు, కారణం ఢిల్లీ భూకంపం జోన్ లో ఉండటమేకాక, కాలుష్య కోరల్లో పూర్తిగా మునిగిపోయింది.👍
@ravikumarkakarlamudi-zj5jg Жыл бұрын
Thank you sar
@ramubussa61569 ай бұрын
good information thq
@krishv28472 жыл бұрын
Anubhavadarulu gaa unna vallaki pattadhar passbook kosam em cheyyali sir...one video cheyandi
@nobelraju2 жыл бұрын
Anubhavadarulu means ?
@krishv28472 жыл бұрын
Pattadhar passbook lekunda .....bhoomi sagu chestunna varini government anubhavadarulu ga gurthichindhi....2017 varaku
@nobelraju2 жыл бұрын
@@krishv2847 Sir ఒక్కసారి నా ఈ ప్రాబ్లెమ్ కి reply ఇవ్వగలరు మాది వరంగల్,మా డాడీ 30 years back తెల్ల కాగితం పై ఒప్పందం చేసుకొని ఒక రాజు నుండి భూమి తిస్కోడం జరిగింది. గత 6 yrs నుండి దాని రిజిస్ట్రేషన్ కోసం చాలా మంది MRO,VRO లని కలిసి 13B certificate కోసం ట్రై చేసినప్పటికీ ఫలితం లేదు.. చాలా డబ్బు as a లంచంగా తీస్కొని కూడా ఎవరు కనీసం 13B certificate ఇవ్వలేదు వాళ్ళు మా భూమికి పట్టా నెంబర్ లేదు సో అది govt చెందింది అవుతుంది అని అంటున్నారు తప్ప 30 yrs గా సాగుబడి చేస్తూ తెల్ల కాగితం పై చేసుకున్న ఒప్పందాన్ని ఎవరు consider చెయ్యడం లేదు ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ? మాకు వేరే ఇతర భూములు లేవు ఉన్నది కాస్త ఇలాంటి ప్రాబ్లెమ్ లో ఉంది ఏం చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అనేది దయచేసి చెప్పగలరు ?
@K.nageswararao-hn5gx4 ай бұрын
Super.sir
@malleshb-pt5ck10 ай бұрын
Sir మేము 2019 లో orc లేకుండ కొన్నము మేము ఇప్పుడు ఓ అర్ సి కి ధరకాస్తు చేసుకోవచ
@vikramjama4 ай бұрын
లేదు
@SrinivasToparam-u9q2 ай бұрын
It is inform MRO do have ORC before registration
@raghuvamsi7012 Жыл бұрын
It's all very very nice information People doesn't know about this Mostly all the lands regulised by the government with different government orders ( GO 's )
@mallika_1112 жыл бұрын
Sir. What about assigned lands..
@MusthabeenAhmed-zy2yp Жыл бұрын
ఎందుకు సార్ నిరుపేదల భూములను వాడుకుంటా రూ
@Whtaapp5 ай бұрын
Twp types of in am lands service (endowments and wakf etc) other imam l as NDA can be purchased
@SrinivasToparam-u9q2 ай бұрын
Sir 1955 how their know take oRc Their are no rules sir It it not good sir
@parashuram7510 Жыл бұрын
RDO ఇచ్చిన ORC ni రద్దు చేసే అవకాశాలు
@gouthambathini57036 ай бұрын
C cl
@nobelraju2 жыл бұрын
Arey babuu evadraa meruu ila unnaruu Accupancy rule anedi accupant ki anukulanga undali kani evado rajula kalapodiki anukulanga undadam enti ?? Inam bhumi ni sagubadi chesthunnam but accupant certificate ledhu.. ippudem cheyyali ?
@raviteja8902 жыл бұрын
Ma muthathtalu deggara unnadi 100+ acres anni inam bhumule. But ee govt ki high court tisukune hakku ledhu. Vati joliki vasthe rastram thagalapadipoidi. Anduke
@ravikumarkakarlamudi-zj5jg Жыл бұрын
Enam bhoomi prebhuthvamlo padindhi
@srinivasaraochagarlamudi78712 жыл бұрын
KASTHA SLOWGA CHEPPANDE SIR, VAKA VAKYAM AURDHAM CHESUKONEY LOPU NEXT DHE MISS AUVUTHUNDHE. ALA AURDHAMYTHEY MEMU NEWS READERSMO! LAWYERSMO AYYEVALLAM.
@CVR396 Жыл бұрын
i have some legal issue with land can anyone send advocate sir phone numver please.. advance thanks
@HariKumar-lf1ds2 жыл бұрын
My grand father purchased inam land in 1970.through registered sale deed. He died in 1984. My question :- Who are legal heirs of inam land wife or childrens?