Paidi Rakesh Reddy Powerful Speech in Assembly | CM Revanth Reddy | Armur |

  Рет қаралды 116,015

Legend Tv

Legend Tv

Күн бұрын

Пікірлер: 342
@yadagirigandloju7561
@yadagirigandloju7561 5 ай бұрын
ఎమ్మెల్యే గారు సూపర్ స్పీచ్ మీది మీరు ఒక్కరే ఒక 100 ఎమ్మెల్యేలతో సమానం నిజంగా సార్ బిజెపిలో టైగర్స్ అందరూ
@kishanreddybanda34
@kishanreddybanda34 5 ай бұрын
నాయకుడు అంటే ఈ లక్షణం ఉండాలి.❤❤
@parameshmedicare
@parameshmedicare 5 ай бұрын
❤❤❤🎉🎉🎉🎉🎉🎉super అన్నా నీలాంటి వాళ్ళే కావాలి ఈ రాష్ట్రానికి దేశానికి జై శ్రీరామ్
@Mahesh-w8b4e
@Mahesh-w8b4e 5 ай бұрын
అసెంబ్లీ మొత్తం సైలెంట్😂..సూపర్ స్పీఛ్ mla గారు,❤ యూ
@BharathSai-qc6tz
@BharathSai-qc6tz 5 ай бұрын
అన్న నువ్వు మాట్లాడినా మాటల్లో తెలుస్తూంది అన్న ని నిజాయితీ మీకు ఎప్పుడు ని మాటలల్లో తెలుస్తూంది అన్న నీకు మేం ఎప్పుడు మేం రుణ పడి ఉంటాం
@maramrajeshwarpatel7675
@maramrajeshwarpatel7675 5 ай бұрын
ఇలా ఉండాలి ప్రజానాయకుడు అంటే.ధన్యవాదాలు సార్ 🙏🏼🙏🏼🙏🏼
@RamyaSudhaaa
@RamyaSudhaaa 5 ай бұрын
చాలా బాగా చెప్పారు MLA గారు మీలాంటి వాళ్లు కావాలి రాష్ట్రానికి, దేశానికి
@varikuppalasriramulu6299
@varikuppalasriramulu6299 5 ай бұрын
జయహో పైడి రాకేష్ రెడ్డి అన్నగారు 🚩జై శ్రీరామ్ 🚩 జై భారత్ 🇮🇳🚩🕉️🕉️జై హింద్ 🕉️🚩🪷🪷🇮🇳🪷🪷🪷జై బీజేపి🪷🪷🇮🇳🚩🕉️🕉️🕉️💪👊👊🪷🪷🪷💪💪👊🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@SalmanShaik-pt9to
@SalmanShaik-pt9to 5 ай бұрын
Good,, సీతక్క జరా చూడు, చూసి బుద్ది తెచ్చుకో,, నిన్ను గెలిపించిన, ప్రజల కోసం, ఒక్కరోజు అయినా, ములుగు కోసం, మాట్లాడు
@nadimidoddysagarsagar6752
@nadimidoddysagarsagar6752 5 ай бұрын
Supper sir మీ లాగా అట్లాడే నాయకుడూ లేరూ 🙏🙏
@siddinamashivaya7853
@siddinamashivaya7853 5 ай бұрын
ఇలా శాసనసభలో గళం విప్పే శాసనసభ్యుడు కావాలి
@giria1076
@giria1076 5 ай бұрын
Yes sir
@vanaparthinagesh7970
@vanaparthinagesh7970 5 ай бұрын
ఎమ్ స్పీచ్ అన్నా 🙏🙏🙏🙏 సరైన నాయకుడు
@jillagiri39
@jillagiri39 5 ай бұрын
సూపర్ అన్న పార్టీ లకూ అతీతంగా నీకు అభిమానులు ఉంటారు అన్న
@ShivaShanker-l5z
@ShivaShanker-l5z 5 ай бұрын
నీ వంటి నాయకుడు ఒక్కడు ఉండాలి
@chintuberi1923
@chintuberi1923 5 ай бұрын
సార్ నేను ఆంధ్ర వాడ్ని మా అసెంబ్లీలో ఇటువంటి లీడర్ ని ఇంత బాధతో పేదల పట్ల ఆసక్తి కల్గి మాట్లాడిన లీడర్ ని చూడలేదు 🎉🎉🎉
@RakeshEgudu
@RakeshEgudu 2 ай бұрын
తెలంగాణా నిజమాబాద్.. ఆర్మూర్ నియోజకవర్గం మాస్ బీజేపీ లీడర్.. రాకేష్ అన్న
@MaheshMahesh-ow4dq
@MaheshMahesh-ow4dq 5 ай бұрын
చాలా బాగా అడిగారు అన్న
@vishalchinna8565
@vishalchinna8565 5 ай бұрын
రాకేష్ అన్న ❤చాల బాగా మాట్లాడారు అన్న మీరు ఇలాంటి నాయకుడు ఉంటే ఈ దేశం లో పేదరికం అనేది ఉండకపోవచ్చు ఏమో అన్న 😢మీకు ఫాన్ అయిపోయా అన్న
@Ganu-gk6cf
@Ganu-gk6cf 5 ай бұрын
జయహో రాకేష్ అన్న
@dhurshanamsagar1770
@dhurshanamsagar1770 5 ай бұрын
జయహో ప్రజల నాయకుడా జై బీజేపీ జయహో రాకేష్ రెడ్డన్న గల్ఫ్ వారి గురించి కూడా మాట్లాడారు 🙏🙏
@MOMLoves-LR7
@MOMLoves-LR7 5 ай бұрын
Kannilu thalapisthunnai sir Mee speech 😢 excellent speech
@pagadalasivasankararao1298
@pagadalasivasankararao1298 5 ай бұрын
మీరు వాస్తవం మాట్లాడుతున్నారు mla గారు you are the great
@BhavyaSri-ux7fc
@BhavyaSri-ux7fc 5 ай бұрын
Anna meeru great leader super speech
@chintuberi1923
@chintuberi1923 5 ай бұрын
మీరు సూపర్ సార్ ❤
@rkrajurepaka7448
@rkrajurepaka7448 5 ай бұрын
జై రాకేష్ రెడ్డి అన్న❤❤❤❤❤
@hariprasadvelimineti9334
@hariprasadvelimineti9334 5 ай бұрын
సూపర్ అన్న అందరూ నీలా ఆలోచించాలి పార్టీలకు అతీతంగా ప్రజల మనిషిని కోరేటటువంటి నాయకులు ఉండాలి
@ShubhamvariRamesh
@ShubhamvariRamesh 5 ай бұрын
Rakeshreddy gaariki congratulations. Sir Mee speech. Very excellant sir meeru matladina matalu sarainave sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻🙏🏻✨🙏🏻🌹🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@AdmingenmedicinePIMS
@AdmingenmedicinePIMS 5 ай бұрын
Superb speech anna garu Jai jai rakesh reddy anna garu jai bjp
@BlackMamba-q4i
@BlackMamba-q4i 5 ай бұрын
Superrrrr Annaaa
@sudhakaremmadi7520
@sudhakaremmadi7520 5 ай бұрын
U R Wonderful Leader Anna
@siddubaswaiah7241
@siddubaswaiah7241 29 күн бұрын
Superb speech annagaaru
@peddapallysrinivassrinivas2974
@peddapallysrinivassrinivas2974 5 ай бұрын
Excellent speech
@gumpenapallivenkateswarlu8870
@gumpenapallivenkateswarlu8870 5 ай бұрын
Good speech legendri person
@sbdsphotography9897
@sbdsphotography9897 3 ай бұрын
ప్రతీ ఒక్క Mla రాకేష్ అన్నలాగా నీతిగా నిజాయితీగా తమ తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం పేద ప్రజలకోసం పోరాడి ప్రశ్నించే గొంతుకలుగా మారాలి ...! అప్పుడే మన రాష్టం బాగుపడుతుంది, జై శ్రీరామ్ 🪷 జయహో రాకేష్ అన్న🚩 మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🏻🙏🏻
@ravitata7542
@ravitata7542 5 ай бұрын
జై బిజెపి జై రాకేష్ రెడ్డి
@RajireddyGanna
@RajireddyGanna Ай бұрын
నెక్స్ట్ తప్పకుండా బిజెపి వస్తది రాకేష్ అన్న అప్పుడు నువ్వు కావాల్సిన దమ్ము నీకు ఉంది
@naveenthuniki2223
@naveenthuniki2223 Ай бұрын
అన్న నేను వేములవాడ నియోజక వర్గం.. నేను మాత్రం నికు బిగ్ ఫ్యాన్..నీ స్పీచ్ అన్న..ముక్కుసూటి తత్త్వం,👌👌👌👌👌
@siddamprabhakar7049
@siddamprabhakar7049 5 ай бұрын
రాకేష్ అన్న very good leader జై శ్రీరామ్ అన్న గారు
@danannaprabhakar8174
@danannaprabhakar8174 Ай бұрын
Anna super nelaga cm think cheyali
@ravinderthipparthi7385
@ravinderthipparthi7385 5 ай бұрын
ప్రశ్నించే వాళ్ళు ఉంటే పనిచేసే వాళ్ళు వుంటారు
@MalleshMaharaj
@MalleshMaharaj 5 ай бұрын
Jai Rakesh Reddy anna
@MOMLoves-LR7
@MOMLoves-LR7 5 ай бұрын
excellent sir melaanti MLA kaavali prathi niyojakavaraganiki...
@srinivasmoluguri5768
@srinivasmoluguri5768 4 ай бұрын
దమ్మున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి ✊✊
@vankamallayadagiri4311
@vankamallayadagiri4311 5 ай бұрын
SuperAnnagaru
@rajendarpole123
@rajendarpole123 3 ай бұрын
సూపర్ సార్.. మీ లాంటి నాయకులు కావాలి సార్ 🙏🙏🙏
@vasuvallapu-m7t
@vasuvallapu-m7t 2 ай бұрын
సూపర్ రాకేష్ రెడ్డి అన్నా మీలాంటి నాయకుడిని ఎన్నుకున్న ప్రజలకు పాదాభివందనం చేస్తున్నాము జై పైడి రాకేష్ రెడ్డి 💪జై బిజెపి 🚩🙏జై హింద్ 🚩🙏
@Mohdjhangeer-vk1mo
@Mohdjhangeer-vk1mo Ай бұрын
మీ లాంటి నాయకులు చాలా తక్కువ గా ఉంటారు సర్ meru great sir
@soodukapuanilyadav5032
@soodukapuanilyadav5032 5 ай бұрын
❤ great leader
@SRINUTHOLEM-ci2hp
@SRINUTHOLEM-ci2hp 5 ай бұрын
సూపర్ సార్
@AnilkumarAnilkumat-si1ql
@AnilkumarAnilkumat-si1ql Ай бұрын
ఇలాంటి ఎమ్మెల్యేలు కావాలి ఇలాంటి మాటలు కావాలి నిజమైన ప్రజా పాలకుడు సూపర్ అన్న
@BanothKishan-u6m
@BanothKishan-u6m 2 ай бұрын
ఎక్స్లెంట్ గా చెప్పారు ఎమ్మెల్యే గారు సూపర్ గా చెప్పారు
@PanduKanchani
@PanduKanchani 5 ай бұрын
Good speech sir ❤❤❤
@kormanishivashanker7607
@kormanishivashanker7607 5 ай бұрын
సూపర్
@julooridevaraju2923
@julooridevaraju2923 5 ай бұрын
Sooparfire. Sir you great and dainamic leadar sir
@kondasathish2104
@kondasathish2104 5 ай бұрын
Legend speech
@Nissu0710
@Nissu0710 Ай бұрын
నాయకుడికి ఉండ వాల్సిన లక్షణం ఇదే ఇలాంటి నాయకులు కావాలి ప్రజలకు.
@prashanthputta932
@prashanthputta932 5 ай бұрын
Super speech sir it's great mla
@venugoud4512
@venugoud4512 5 ай бұрын
Excellent speech Anna garu
@saichary722
@saichary722 5 ай бұрын
Hat's off Anna
@vnaresht9463
@vnaresht9463 5 ай бұрын
Superanna🌹🌹🌹💯💯💯💯💯
@thotamallikharjun2580
@thotamallikharjun2580 5 ай бұрын
Super anna
@ashokkoudagani7895
@ashokkoudagani7895 5 ай бұрын
Super 💯💯💯💐💪
@anji.k5656
@anji.k5656 5 ай бұрын
❤❤❤❤supar.sir.
@lonka7410
@lonka7410 5 ай бұрын
Excellent sir 🙏🏻🙏🏻🙏🏻
@challachandrareddy2123
@challachandrareddy2123 5 ай бұрын
Anna garu nuvvu great Anna
@vadnalasrikanth8212
@vadnalasrikanth8212 5 ай бұрын
Sir miru chAlla chagaga aisamble lo correct ga matladhuthunaru ji Telangana 👍
@chelekeshvarmmahendar5723
@chelekeshvarmmahendar5723 5 ай бұрын
Great speech anna.. Miru reddy ieana correct matldaru... Choose bjp government
@GsrinuGsrinu-k9s
@GsrinuGsrinu-k9s 5 ай бұрын
ప్రతి రాజకీయ నాయకుడు వీళ్ళతో మాట్లాడితే తెలంగాణలో పేదరికం అంటూ సమస్యలు అంటూ ఏమి ఉండవు సార్.
@knr5245
@knr5245 5 ай бұрын
Spr anna 🎉🎉🎉🎉🎉🎉
@vishnuarelli475
@vishnuarelli475 5 ай бұрын
హ్యాట్సాఫ్ MLA సాబ్ 🙏
@Shivaspy_321
@Shivaspy_321 5 ай бұрын
Exalent speech firbrand
@AnilkumarAnilkumat-si1ql
@AnilkumarAnilkumat-si1ql Ай бұрын
సూపర్ శాసనసభ్యుడు ఇలా ఉండాలి అసెంబ్లీలో అంటే సూపర్ అన్న
@jagadheeshgundoji5740
@jagadheeshgundoji5740 5 ай бұрын
Wow Wonderful speech Hats off to you sir. Tremendous an Explanation about the Infrastructures.
@gopalraomakarla492
@gopalraomakarla492 5 ай бұрын
రాకేష్ రెడ్డి గారు ఫస్ట్ మన దేశం లో వెస్ట్బెంగాల్ నుంచి హిందువుల రక్షణ మోదలు పెట్టాలి జై హింద్ జై బీజేపీ
@BharathSai-qc6tz
@BharathSai-qc6tz 2 ай бұрын
Bro ekkada unna valla gurchi alochinchandi
@BharathSai-qc6tz
@BharathSai-qc6tz 2 ай бұрын
Rakesh anna evarikosam matladuthunnadu
@manikindithimmappa3622
@manikindithimmappa3622 4 ай бұрын
మీరు సూపర్ సార్ మీలాంటి MLA కావాలి సమాజానికి
@bheemaiahc890
@bheemaiahc890 Ай бұрын
👌👌supar👌
@prudhvirajgajjela2191
@prudhvirajgajjela2191 5 ай бұрын
6th minute point super anna.. 🫡
@rajeshwarraotenkurala
@rajeshwarraotenkurala Ай бұрын
Super speach
@djajaykumarkotakondadjajay2742
@djajaykumarkotakondadjajay2742 3 ай бұрын
Super spech sir
@katkamPrashanth-m8l
@katkamPrashanth-m8l 2 ай бұрын
Super anna❤❤❤
@mesrammothirammothirammesr1425
@mesrammothirammothirammesr1425 Ай бұрын
Meeru super sar congratulations
@gvmsrinivas6822
@gvmsrinivas6822 4 ай бұрын
అన్న నువ్వు సిఎం కావాలి
@AkuKiran-sw5th
@AkuKiran-sw5th 5 ай бұрын
పైడి రాకేష్ సార్ సూపర్ స్పీచ్
@KrishnaK-s9g
@KrishnaK-s9g Ай бұрын
Super sir meelanti nayakudu kavali
@sriharikrishnadhara1756
@sriharikrishnadhara1756 5 ай бұрын
తెలంగాణ ముందు తెలంగాణ తరువాత కొన్ని చోట్ల ఏమి మారలేదు మీరు ప్రయత్నం చేయు
@VarshithKalpaguri
@VarshithKalpaguri 2 ай бұрын
జై శ్రీ రామ్ 🕉️🔱🚩👍🏻💪🏻
@bvrao7993
@bvrao7993 2 ай бұрын
వెళితే ఎలాంటి కమిట్మెంట్ ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండడం ఎంతైనా అవసరం ఎస్ రెడ్డి గారు తర్వాత దుమ్ము దులపడం లో ఎవరైనా అది కూడా న్యాయంగా ధర్మంగా ప్రజలకు కావాల్సింది దాని కోసం యువర్ రియల్లీ గ్రేట్ సార్
@rajulakkapalli9104
@rajulakkapalli9104 29 күн бұрын
Super anna super spich
@DamodharM-r2v
@DamodharM-r2v Ай бұрын
Super.anna
@bharathrajpalthya6570
@bharathrajpalthya6570 5 ай бұрын
Super speech anna
@sunithabongarla
@sunithabongarla 5 ай бұрын
Ur great sir
@felicityinteriorsdesigner844
@felicityinteriorsdesigner844 5 ай бұрын
Veri good Rakesh
@NagN-qr9sg
@NagN-qr9sg 5 ай бұрын
true ledar anna meru
@kranthikumar4648
@kranthikumar4648 5 ай бұрын
Jai Rakesh Reddy anna very good speech.Thank you sir.
@macherlanarsaiah5851
@macherlanarsaiah5851 4 ай бұрын
WELL SAID RAKESH ANNA, NO WORD'S TO APPRECIATE YOU ANNA KEEP IT UP, I AM ALSO FROM YOUR CONSTITUTION YOU ARE GREAT ❤
@malkappamarepally4718
@malkappamarepally4718 5 ай бұрын
From Hyderabad
@kirankumarsharma9979
@kirankumarsharma9979 Ай бұрын
రాకేష్ అన్న గారు చాలా బాగా మాట్లాడారు. ఇలాంటి ఉన్నతమైన లక్షణాలు ఉన్నవాళ్లు. మరెన్నో ఉన్నత పదవులకు. వెళ్లి.. జనం మనం అని. తెలిసినవాడు. హిందూ జాతిని. రక్షించే. 👍👍👍 హిందూ ముద్దుబిడ్డలు. జై భారత్ జై హింద్. జై తెలంగాణ
@nenavathsrinivas7190
@nenavathsrinivas7190 5 ай бұрын
Good speech ❤
@jogumahender9593
@jogumahender9593 Ай бұрын
Jai Bharat Mata ki jai BJP Jai Rakesh Anna gariki🙏🙏🙏
@rathodsanjay48
@rathodsanjay48 5 ай бұрын
LEADER💥
@mnns3237
@mnns3237 5 ай бұрын
ఎవ్వడు చూసినా గవర్నమెంట్ ఉద్యోగస్తుల/కాంటాక్ట్ ఉద్యోగుల గురించి మాట్లాడేవాళ్ళు. ప్రైవేట్ జాబ్స్ చేసుకొనే జనాల గురించి ఎవ్వడూ లేడు గ్రేట్ నాయకులు 😂😂😂😂
@palakurianjaneyulu6482
@palakurianjaneyulu6482 4 ай бұрын
మనకు ప్రజల ఇబ్బందులను assembly lo వినిపించిన రాకేష్ రెడ్డి గారికి అభినందనలు. ఇలాగే ప్రతి MLA వినిపించాలి.
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
BJP MLA Paidi Rakesh Reddy Speech In Telangana Assembly | Ntv
18:06
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.