Leopard Tension in Rajahmundry | చిరుత సంచారంతో భయపడుతున్న రాజమండ్రి లాలా చెరువువాసులు | ABP Desam

  Рет қаралды 3,051

ABP Desam

ABP Desam

Күн бұрын

#leopard #rajahmundry #Diwancheruvu #Custurdapple #abpdesam #telugunews
గడచిన 12రోజులుగా రాజమండ్రి శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుతపులి స్థానికులను వణికిస్తోంది. ప్రధానంగా రాజమండ్రి లాలాచెరువు ప్రాంతంలో ప్రజలు చీకటి పడిన తర్వాత బయటకురావటానికే భయపడుతున్నారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులు సరిగా స్పందించటం లేదంటున్న రాజమండ్రి లాలా చెరువు వాసులపై ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్
Leopard Tension in Rajahmundry | చిరుత సంచారంతో భయపడుతున్న రాజమండ్రి లాలా చెరువువాసులు | ABP Desam
Subscribe to the ABP Desam KZbin Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive...
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam

Пікірлер: 10
@MADHAVIDevi-d2n
@MADHAVIDevi-d2n 8 сағат бұрын
Shame on the Administration 👎
@Comedygalatta123
@Comedygalatta123 4 сағат бұрын
Idi maa uoore chala bayanga untundi tvaraga pattukovalani korukuntunnam
@srividyach9136
@srividyach9136 4 сағат бұрын
Pattukovataniki Satilite system use avadha?
@PK_14days
@PK_14days 59 минут бұрын
అడవిలో ఒక్క 24hrs మకాం వెయ్యంద్రా ఏదవల్లారా మత్తు ఇచ్చే గన్స్ తో .
@purushothamsripada1101
@purushothamsripada1101 4 сағат бұрын
Higher official of forest department should interfere....
@srividyach9136
@srividyach9136 4 сағат бұрын
Technology ni addaminavatiki vadatharu. Eppudu panikiravatam Leda.....😅
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 8 сағат бұрын
వాళ్ళు పట్టు కోలేరు... Cc కెమెరాలు పెట్టాలి ట్రాప్ కెమెరా కాదు.. అప్పుడు లైవ్ చూస్తే తెలుస్తుంది.. అక్కడ కెమెరా పెట్టేసి.. తీరిగ్గా వెళ్లి కలెక్ట్ చేసుకొంటున్నారు
@rajahmundrybsnl
@rajahmundrybsnl 4 сағат бұрын
అటవీ అధికారుల అందరూ పెద్ద పెద్ద పొట్టలు వేసుకుని నడవలేకున్నారు పనిపాటు లేదు ఇప్పటి వరకు ఇప్పుడు పని వచ్చేటప్పుడు కి పని చేయలేకపోతున్నారు సిగ్గు లేదు డిపార్ట్మెంట్ వాళ్ళకి
@NareshMortha-y9z
@NareshMortha-y9z 4 сағат бұрын
Inka dorakadu 😅😅😅adi anduku ante,patukone antha ledu
@user-ve4jq5hh8e
@user-ve4jq5hh8e 4 сағат бұрын
Forest vekel list ifs ring beast dfo ap g'o pry mister no outsourcing
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 86 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 25 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
Why Dance Master Jani Issue is Important? || Thulasi Chandu
13:08
Thulasi Chandu
Рет қаралды 391 М.
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 86 МЛН