Leopard Tension in Rajahmundry | రాజమండ్రిలో చిరుత సంచారంపై అధికారుల నిర్ధారణ | ABP Desam

  Рет қаралды 23,521

ABP Desam

ABP Desam

Күн бұрын

#leopard #rajahmundry #Diwancheruvu #Custurdapple #abpdesam #telugunews
రాజమండ్రి శివారు దివాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో పదిరోజులుగా కంగారుపెడుతున్న చిరుత సంచారం నిర్ధారణైంది. చిరుతను ఆచూకీని తెలుసుకునేందుకు థర్మల్ డ్రోన్లు ఉపయోగించిన అధికారుల ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వకపోయినా...రెండోసారి ట్రాప్ కెమెరాలో చిరుత చిక్కటంతో అధికారులు నిర్ధారణకు వచ్చారు. దివాన్ చెరువు పక్క అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తోందని అధికారులు తేల్చి చెప్పటంతో ప్రజల్లో భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం చిరుత కదలికలపై పూర్తి సమాచారం ఈ వీడియోలో.
Leopard Tension in Rajahmundry | రాజమండ్రిలో చిరుత సంచారంపై అధికారుల నిర్ధారణ | ABP Desam
Subscribe to the ABP Desam KZbin Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive...
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam

Пікірлер: 5
@balajirao4734
@balajirao4734 2 күн бұрын
Reporter garu chirutani interview cheyyadi 😂
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 2 күн бұрын
ఇన్నాళ్ళ నా... సీసీ పెట్టి లైవ్ లో చూసి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకోవాలి.. ఎన్నాళ్ళు వ్యాపారం మానేస్తారు, ఎన్నాళ్ళు తిరగడం మానేస్తారు
@srinivasum2230
@srinivasum2230 2 күн бұрын
ఎవరో ఒకరిని ఎటాక్ చేసిన తర్వాత... అప్పుడు సీరియస్నెస్ పెరుగుతుంది
@PK_14days
@PK_14days 3 күн бұрын
3000 acres
@SwarnaShre
@SwarnaShre 3 күн бұрын
Angry my dears roming car even dark greenery am I lack of marshal art my dears
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 195 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 10 МЛН
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
Revolt RV1 Electric - Cheapest Commuter Motorcycle |Price & Walkaround
8:09
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 195 МЛН