మేలిమి బంగారం నిప్పులో బాగా కరిగించి 24 కాదు వేల కారాట్ల నాణ్యత కలిగిన బంగారు తీగ లాగా ఉంది బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు. ఇంత మధురమైన పాట 80s లో ఎలా ఉందో 35 ఏళ్ల తర్వాత కూడా ఇంకా బాగుంది.
చలి వెలుగు.. అనే సాహిత్యం ఇది చూసాకే అర్ధమైంది.ఒరిజినల్ లో నా బుర్రకు అర్థం కాలేదు.. చివర్లో బాలు ఇమిటేషన్ సూపర్..ప్రతీ పాటలో కానీ,ప్రతీ ఎపిసోడ్ లో కానీ బాలు ఇమిటేషన్ గానీ,పాటకు సంబంధించిన ప్రత్యేకత తెలపటం గాని సుమారుగా ఉంటూనే ఉంటుంది. నేను గమనిస్తుంటా.నోట్ చేసుకుంటుంటా కూడా.
@gopavarapulakshmi97682 жыл бұрын
@@vanisri81807 95dd has is gyyy6
@murali1212 жыл бұрын
ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు రేడియో లో వచ్చేది...పాటలోని సాహిత్యం ని విని నేను నా మనసుకి తగ్గట్టు ఊహించుకునే వాడిని.... ఇప్పుడు యూట్యూబ్ లో కనీసం 100 సార్లు వింటున్నా.. ఒక వైపు ఆనందం ఇష్టమైన పాట వినడం మరి వైపు భాద తిరిగిరాని గతం..
@vijaysaradhi40102 жыл бұрын
Excellent
@VunnavaKalyani Жыл бұрын
Mushrooms sit. Suna. Not c. Nay chethelopadithe Modcutemasala peaces. Ninnu champenenu Chestha. At time.
@VenkateswaraRao-xo8xfАй бұрын
ఈ పాటలో సునీత గారి నవ్వు తూ పాడటం నన్ను బాగా ఆకట్టు కుంది నా అభిమాన గాయని మణి సునీత గారు
@palahymavathi4454 жыл бұрын
తెలుగు వాళ్ళు బంగారు పువ్వుల తో పూజ చేసుకొని వుంటారు.. అందుకే బాలూ గారి అమృత గాత్రం వినే అదృష్టం దక్కింది... చెవుల్లో అమృతం పోసినట్లు వుంది...
@chappidibujjiraji3552 жыл бұрын
ఈ సాంగ్ రోజు వింటాను..ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తువుంటుంది.Spb గారు,,సునీత గారు చాలా బాగా పాడారు.
@MKBAIG13314 жыл бұрын
Balu gari గురించి ఎంత చెప్పినా takkuvenemo, 70 yrs తర్వాత కూడా ఆ గాత్రం అంటే ఎంత అదృష్టమో, మేము కూడా మీ పాటలు విన్న అదృష్టవంతులం
@riteinfo24222 жыл бұрын
Bloody Covid took him away from us. We could have enjoyed another 10years of his fabulous voice. Legend 🙏
@ramunaidu15112 жыл бұрын
2022లో కూడ ఈ సాంగ్ క్రేజ్ తగ్గలేదు మాహన బావుడు బాలుగారు ఎక్కడ ఉన్నారు
@myobservations35685 жыл бұрын
సునీత గారు great singer పాడుతూ పాటలో జీవించే గాయని ఆమె. God bless her
@shivaji8563 жыл бұрын
Chala chetta singer...
@sujathak2963 жыл бұрын
@@shivaji856నిజం అండి
@rathans35173 жыл бұрын
ఈ పాటకు అన్ లైక్ చేసినవారిని ఏమనాలో తెలియడంలేదు వారికి నా 🙏🙏🙏🙏🙏🙏
@rvprasad1002 жыл бұрын
అద్భుతమైన పాటకు జీవం పోశారు ఇద్దరు
@venkypagoti86154 жыл бұрын
సున్నితమైన స్వరం సునీతమ్మ స్వరం...మన తెలుగు సినీ పరిశ్రమకి దొరికిన వరం అధ్భుతం
@jhansirani19563 жыл бұрын
వింటుంటే ఎంత హాయిగా ఉందో 🙏
@lankaadhipathi4063 жыл бұрын
ఎంతోమంది రాబోయే బాల,యువ గాయకుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసి నీవుమాత్రం అందని భువనాన ఏ ధృవతారవై ప్రకాశిస్తున్నావో బాలూ సార్
@balachandruduch8621 Жыл бұрын
😊😊😊😊😊😊😊
@balachandruduch8621 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Krishna-yy5iw Жыл бұрын
Lllllllllllkl97@@balachandruduch8621
@balubhagavan11 ай бұрын
ఎన్నడ... ఈ వర్ణన నల్ల ఇరుక్కు....
@ravikumarmondeddula22917 ай бұрын
It's wrong message
@pavanivishnubruhathi63683 жыл бұрын
ఆనాటి మధురిమ.... ఈనాడు లో సరిగమ....రీ మాస్టరింగ్ ఆఫ్ ఓల్డ్....సారీ...సారీ...... గోల్డ్
@MKBAIG13314 жыл бұрын
చంద్రమోహన్ అదృష్టవంతుడు ఇలాంటి పాట పడ్డందుకు
@EkambaramVutla3 ай бұрын
బాలు గారితో సన్నిహితంగా ఉండి పాటలు పాడిన వారు చాలా అదృష్టవంతులు
@donkadaprasad11854 жыл бұрын
చాలా అద్భుతమైన పాట. బాలు, సునీత గార్లు చాలా చక్కగా పాడారు. 🌹🌹
@muralikrishna30892 жыл бұрын
Best melody song
@sreenivask34295 жыл бұрын
Wow what a composition. Rajan nagendra garu one of my favourite music director. Hats off sir. ఎంత మధురంగా పాడారు SP Balu garu and Sunitha ..
@padmavathichakicharla26204 жыл бұрын
Zaq, aa
@ramunaidu15114 жыл бұрын
ఇలాంటి పాటలు రావాలంటే రాలేవు రావు అప్పట్లో ఇ పాట మంచి వూపు వూపింది పాడాలి అంటే వీళ్ళు ఇద్దరి తర్వాత imss u బాలు gaaru
@VenkateswaraRao-xo8xfАй бұрын
రాజన్ నాగేంద్ర గారి స్వర సంగీతం లో వచ్చిన మరో ఆణిముత్యం ఈ లేత చలి గాలులు పాట. ఈ పాట ని 9.12.24.తేది రోజున నానేస్తం మ్యూజికల్ ప్రోగ్రాం లో పాడుతున్నాను. వెంకట్ విజయవాడ
@seenuvasulu1137 Жыл бұрын
బాలు లాంటి సింగర్ మళ్ళీ పుట్టడేమో అనిపిస్తు ఉంటుంది ఆయన పాటలు వింటూ ఉంటే 🎉🎉🎉♥♥♥♥♥♥♥♥♥♥
@gopalkrishna34763 жыл бұрын
One of the Best Romantic (Melody)duet...from RaajanNagendra duo.. Playback Artists has done their duty upto the mark..Radhika ,Mallampalli Chandramohan are suitably given their expressions to the lyrics.. 👌👌👌forever..
@svrcharysripada9298 Жыл бұрын
పల్లవి : లేత చలిగాలులూ..హోయ్..దోచుకోరాదురా చలి వెలుగూ వెన్నెలలూ నిను తాకగా తగవురా లేత చలిగాలులూ..హోయ్..దోచుకోలేవులే మన వలపూ వాకిలినీ అవి తాకగా లేవులే లేత చలిగాలులూ..హోయ్..దోచుకోరాదురా చరణం 1 : అందాల నా కురులతో వింజామరలు వీచనా.. అందాల నా కురులతో వింజామరలు వీచనా.. రాగం..భావం..స్నేహం..మోహం..నిన్నే వేడనా నీ కురుల వీవెనలకు నా హృదయమర్పించనా.. రూపం..దీపం..శిల్పం..నాట్యం..నీలో చూడనా కనుల భాష్పాలు ఒ హో ఓ..ఆ..హా.. కలల భాష్యాలు .ల ల లా ఒ హో ఓ వలపులా సాగి.. వలలుగా మూగి... కాలాన్ని బంధించగా లేత చలిగాలులూ..హోయ్..దోచుకోరాదురా చలి వెలుగూ వెన్నెలలూ నిను తాకగా తగవురా లేత చలిగాలులూ..smile..దోచుకోలేవులే చరణం 2 : అధరాల కావ్యాలకూ ఆవేశమందించనా అధరాల కావ్యాలకూ ఆవేశమందించనా వలపే పిలుపై..వయసే ముడుపై..నిన్నే చేరనా మందార ముకుళాలతో పాదాలు పూజించనా అలనై..కలనై..విరినై..ఝరినై..నిన్నే కోరనా హృదయనాదాల. .ఆ..హా.. మధురరాగాల. .ఆహహ..ల ల లా చిగురు స్వరసాల... నవవసంతాల... విరులెన్నో అందించగా లేత చలిగాలులూ...హోయ్...దోచుకోలేవులే మన వలపూ వాకిలినీ అవి తాకగా లేవులే ఆ హ హా..హా..హో. .మ్మ్..మ్మ్..మ్మ్.. SVR CHARY... molkacharla
@naveenpasagada16387 ай бұрын
Super
@sagalapurushotham19643 жыл бұрын
Fantastic music. Etv has high standards in broadcasting. Hats off to shri ramoji rap garu
@RadhamohanGosukonda4 ай бұрын
ఎక్కడ ఉన్నావయ్యా నీవు బాలు,నా కళ్ళలో నీళ్లు ఆగడం లేదు.మల్లి నీవు భువికి మా కోసం తిరిగి రావయ్యా
@sudhakarmeduri52334 жыл бұрын
కళ్ళ వెంట నీళ్లు వస్తుంటే, నా కూతురు తట్టి కదిపింది.బాలు గారు మీరు ఎన్ని జన్మల్లో పుణ్యం చేశారో కదా.....
What a sweet romantic melody. Sunitha 's emotion in voice is so perfect. Super duet.
@ranich32866 жыл бұрын
Sunitha garu... What an husky n sweet voice of yours!! Manthramugdhulni chesaru meeru lovely sweet voice tho. God bless you beta. Balu garu meeru maku Aa God pampina swara gandharvulu
@rajeshsmusical5 жыл бұрын
Susheelama dynamics and sweetness missing in sunitha's voice
@DistressXsoul5 жыл бұрын
సునీత గారు ఎంత తనుమయించి పాడారండి సూపర్.
@gvpraju51582 жыл бұрын
ఎంత చెప్పినా తక్కువే ఈ పాటకు🙏🙏🙏🙏
@aanaddom7678 Жыл бұрын
Lyrics by another great Legendary Writer By Smt.Kompella JYOTIRMAYI Garu
@murapakaswamy88585 жыл бұрын
Both are extraordinary singers
@vav99992 жыл бұрын
Good sunithaa .you hv sung well..unbelievable sunita dominated balu sir
@krishnayadav-fp2ps4 жыл бұрын
Woh adbuthanga paadaru 👌👌🌹🍭 vinadanike hai ga vundi 🎶🎶🎤🎼🎤🎶🎤🎼🎼🎼
@sasankjajam7805 жыл бұрын
Excellent balu garu, sunitha garu. Nice song
@vakkidas6 жыл бұрын
No words to describe . Better than original.
@jayapaulallada62765 жыл бұрын
Sir iddaru pranam petti paadaaru hatsoff u both
@j.c.sekhar3 жыл бұрын
రాజన్ నాగేంద్ర సంగీతం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది
@devinaidu98006 жыл бұрын
Sunitha garu iam sridevi. meru chala ante chala baga padutaru super madem
@ysnm8592 жыл бұрын
A song with feel . Even listener can experience the chill. That's spb.
@sekharbodula45626 жыл бұрын
రాజన్ నాగేంద్ర కంపొజి0గ్ అద్భుతంగా ఉంటుంది...అందాల నా కురులతో వింజర ములు...
@shaikjanipasha41845 жыл бұрын
No words for ...balu sunitha..thax..for both .
@Sudhakar...236 жыл бұрын
Sunitha garu ekanga jeevinchesaru.Ika Balu garu aythe extraordinary as usual
@chappidibujjiraji3552 жыл бұрын
సునీత గారు ఎంత బాగా పాడారు.
@umaprasannadonkada86823 жыл бұрын
SPB sir, we are missing you so much 😥😥😥😥
@brijesh51963 жыл бұрын
Mm
@rampoth25726 жыл бұрын
Andala naa kurulatho vinjamaralu veechana. Oh what lyrics. Fortunately I had a great Telugu teacher in school to understand the lyrics. What a composition. What a singing. Not but not the least what an acting Chandra Mohan and Radika gaarlu. Kudos to the director.
@kittykrishna196 жыл бұрын
True bro 😃
@ushascooking9996 жыл бұрын
Baaga chepperu bro...
@veerach83636 жыл бұрын
ram p?
@suryakumariregulagedda84242 жыл бұрын
Lyrics by new female poet jyothirmayi garu
@govindmacharla73584 жыл бұрын
Superb sunita gaaru. Chala baaga paadaru
@konikaraexports2 жыл бұрын
oh my this fem singer has overtaken the boss sung so beautifully the boss is anyway the boss but this is awesome melody..
@chavalichandrarao84916 жыл бұрын
వందనం బాలసుభ్రమణ్యం గారికి
@jeevanprakash75034 жыл бұрын
ఎంత romantic song కదా...
@malleswararao80559 ай бұрын
మాటలు లేవు మాటాడకుండా వినటమే ❤
@b.gayatri90715 жыл бұрын
Superb balugaaru and suneeta gaaru enta manche song vinepenchenanduku chala krutagnatalu
@svrramarao44944 жыл бұрын
Nice song simply superb
@vijaysaradhi40102 жыл бұрын
Master of melody...Hats off Rajan Nagendra garu
@sunilvijayabhaskard31935 жыл бұрын
This song is belongs to melody, sweet and heart touching song
@pratapreddy48275 жыл бұрын
We are lucky that we have baalu gaaru.. What a mesh arising person.. Am enjoying lot his old melodies..
@mastanmastan49756 жыл бұрын
Sweet voice sunitha garu and Balu garu
@khanumanchowdary3573 жыл бұрын
Such a beautiful song and sang by legendary devine personality.
@johnfreefiregamer74374 жыл бұрын
లుకింగ్ is భ్యుటిఫుల్ sunitha garu
@jayannacm56636 ай бұрын
Emarbulous Super balu annaiah,suseelamma garu & swarabhishekam staff ku gudibanda jayanna Lic agent
@venkypagoti86154 жыл бұрын
ఇంక మన తెలుగు భావాల బాలుడు ...బాలసుబ్రహ్మణ్యుడు ఆయనకోసం వర్ణించాలంటే వర్ణమాలకే వల్లకాని పని .....SPB
@NageswararaoNagella-v4r2 ай бұрын
A great.singer.allworld.SPBALU.SIR.MISSYOU.
@ramakrishnabagana56814 жыл бұрын
సునీత మేడమ్ గారు వాయిస్ soo cute 👌👌💐💐💐
@pantrangamramanaiah65624 ай бұрын
ఈ పాట వింటుంటే రిలాక్సంగా ఉంది
@YejjipurapuAppalanaidu5 ай бұрын
లేత లేతగా పాడారు గాన గంధర్వుడు
@kandipallisrinu49862 жыл бұрын
Wonder full beautiful romantic song 🤗 and excellent music director 😄👏👏👏👏🙏
@kareemullashaik51596 жыл бұрын
I like rajan nagendra garu such a great music director. Not only this.. so many .. hatsoff to
@johnbabuchilla45145 жыл бұрын
Very nice melody song, one of my favorite songs. Great lyrics and singer a legend
@anisuni54536 жыл бұрын
Aaabbbboooo vinataniki entha coollga supper minigs,Elanti song Ee janmaki challu vintaniki, Thanqu Sunitha akka Garu $ Balu sir garu
@teamalone20233 жыл бұрын
మన వలపు వాకిలిని అవి తాకగలేవులే👌
@chandrakalabonela23163 жыл бұрын
Super performance Suni love so much. Balu garu నమస్తే
@rameshkatkam555 жыл бұрын
My dear Singers....... Good morning💐💐💐💐💐... S.P. Balu and Sunitha. Singers Voice. Very nice ... Wonderful Song Super👌👌👌👌👌👌.......
@PK-4543 жыл бұрын
లేత చలి గాలులూ...కన్నా లేత "చెలి" గాలులూ అంటే బాగుండేది.
@sailajasreenivasan99966 жыл бұрын
Very sweet both of you lyrics is fantastic Smooth melodious song...
@subbaiahnandigala80393 жыл бұрын
Thank
@subbaiahnandigala80393 жыл бұрын
Hi
@srinivask28854 жыл бұрын
supar sunitha garu sweet song
@koilakuntlasekharbabu13143 жыл бұрын
We're blessed to hear such a wonderful songs. Lakshmi Sekhar
@srinivassangam7565 Жыл бұрын
My dream queen Sunitha garu
@alasrinu28702 жыл бұрын
Suneethaaa Super gaaa Audio kaaadu Expresssions Top Magaaadu Chasthaadu
@AnanthKumarsapthaswara6 жыл бұрын
Rajan Nagendra. One of my favourite composer. Melody is there forte.
@PanireddyBandi11 ай бұрын
Vintu vundalanipisthundi e song very nice singing
@satyamkraftkreations1766 Жыл бұрын
Very beautifully sung by sunitha garu
@prabhaprasad43696 жыл бұрын
75 80 's lo cinema swarnayugam
@092kaushikreddy52 жыл бұрын
Speechless balu sir for your voice
@dmssharadhi5 ай бұрын
No wonder SPB!, Sunitha ! what a fine melody
@shobhasriblog5142 жыл бұрын
Me paatatho santhosham nimpaaru maaloo. Meru sudhuurateersalaku velli teerani dukhaanni migilchaaru ma andariloo. 😭😭😭
@anjitalliboinaanji20776 жыл бұрын
E okka pata chalu Manasu prasantham ga undidhi
@Indian-wh3mm5 жыл бұрын
Adbhuthamaina paata nu rachinchina Jyootirmayi gaari paadaala ku namaskaaramulu
@dasuisboss87206 жыл бұрын
S.p balu and sunitha garu in swarabhisekham program
@talluriphilomina42985 жыл бұрын
Woww
@MrKishormaddi2 жыл бұрын
One of the sweetest songs ...
@zakeerhussain70922 ай бұрын
Lovely song by legend spb sir
@koteswararaosampathi4679 Жыл бұрын
Wonderful melody hatsup balu garu
@Rahulharshaabhi2 жыл бұрын
Super composting sir........great.......,...
@pothulakoteswari22245 жыл бұрын
One of my favorite songs .beautiful singer sunita
@balakrishnapodugu27355 жыл бұрын
Sunethamyflsong
@muralimohanraghupatruni7766 Жыл бұрын
SPB is still live.. through his melody voice
@Bhakthi_Maargam Жыл бұрын
Spb Garu voice 🙏😭😭😭😭😭vintunnanthasepu 😭😭😭😭😭😭
@KongarapuGanesh-n8r Жыл бұрын
Iloveu song,like singing, and enjoy bagavan-balu sir