అందమైన జీవితం ప్రోగ్రాం కన్నా లైఫ్ జర్నీ ప్రోగ్రాం చాలా బాగుంది
@UsarRojachavakula8 ай бұрын
అవును
@LipikaReddy7 ай бұрын
Hu bu hu bu hu hu hu hu hu re ni@@UsarRojachavakula
@sis.Hadassa9 ай бұрын
మన చదువులు ఈ లోకంలో మోసాల్ని తెలుసుకో లేక పోతున్నా0 😢 అందుకే ఎలా బ్రతకాలో తెలీయడం లేదు అయినా అవన్నీ మనకు పాఠలే🙏🏼 మిత్రమా పడి పడి లేచే చిన్నారిలా జీవితం ముందుకు ధైర్యంగానే దూసుకు వెళ్ళాలి🙏🏼వెనక ఉన్న వాటిని గురించి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి👍
@prasannalakshmipyda6849 ай бұрын
Suman tv chala manchi program chestundi.very good.
@limbadrijagarla14959 ай бұрын
Life journey ... program బావుంది.... పర్వీన్ గారికి సపోర్ట్ ఇచ్చి తప్పక న్యాయం చేయండి ❤❤❤❤❤
@padmaraom16439 ай бұрын
Life Journey... Program grand success... She was to much suffering from that useless person kindly help her and guide her.🚶 Thank you all of your team members. 🎉
E ramulamma chala egarali ga chestundi interview Priya Chowdhary garu is the best
@althafahmed20079 ай бұрын
Thanks for Lawyer Garu, Priya garu and Suman Tv
@gajjelaranjith9 ай бұрын
అల్లం నాగరాజు అడ్వైకేట్ గారు మీ సలహాలు బాగున్నాయి...
@radhikae91119 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ShabanaBegum-x2p3 ай бұрын
Lawyer sir superb points chepparu
@Godgodgod2039 ай бұрын
Please help the innocent 🙏 . SumanTV doing great job and creating awareness to thousands of people through this show .
@NeerudiLavanya-gt1tu5 ай бұрын
Priya medam miru chala Baga matladaru
@akshayajyothi88549 ай бұрын
Lawyer garu super ga matldaru 💯 correct ga
@ravisiddi49159 ай бұрын
Hats off to Suman T. V. Good program. The police people. are destroying the society, through the corruption.
@sriharikrishnadhara17569 ай бұрын
రాములమ్మ మంచి పోగ్రామ్ start చేశారు all the best
@nagukanugolu49598 ай бұрын
ఎన్నో షోలు చూసాం ఏది రియల్ లో ఏది ఫేక్ అనేది అర్థంకాక అన్ని సొల్లు trp కోసం చేస్తున్నారు అనుకునేవాళ్ళం కానీ ఇది మాత్రం అధ్బుతంగా ఉంది నిజాయితీ ఉంది ...షోలో ఉండే ముగ్గురికి ధన్యవాదాలు
@RamyaSudhaaa9 ай бұрын
Chaala manchi program chesthunnaaru meeru Aameku nyayam jaruguthundhi
@radhikae91119 ай бұрын
🙏🙏🙏
@UAnjaneyulu76379 ай бұрын
ఈ తిక్కలిది చెడిపోయేది కాక ప్రక్క వాళ్ళని గూడా చెడగొట్టి౦ది కానీ ఆ భార్య భర్తలు మామూలు వాళ్ళు కాదు జీవితాలతో ఆడుకుంటున్నారు
@Ramadevi-k9c9 ай бұрын
ఎవరైనా అవసరం ఉన్నంత వరకు ఉంటరు తరువాత నువ్వు ఎవరూ... అని అంటరు..
@gbossdrlng97499 ай бұрын
Anchor ramulakka super matladuthunnaru, mee lanti voice ilanti program lo chala avasaram, priya madam mee lanti counciling iche vallu chala avsaram ee samajaniki suman tv chala manchi programs chesthundhi samajam lo unna thappu chese vallanu thappu cheyalanukune vallaki kuda oka avagahana kalpisthunnaru 🙏🙏🙏🙏🙏
@VaniMuttireddy-nb3em4 ай бұрын
E programmki me mugguruki ma hrudayapurvaka joharlu
@BharthiBharathi-n7h9 ай бұрын
Priya medam super TQ so much
@pampachinnibabu82455 ай бұрын
యాంకర్ సూపర్ మేడం 🎉🎉🎉
@BharthiBharathi-n7h9 ай бұрын
Sir thanks 🙏🙏🙏🙏👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 layar Garu grate anchor super
@wapendrampriyadarsini94119 ай бұрын
Priya Chowdhary amma saing correct decision
@kunalpramod87019 ай бұрын
Handup to true support for my sister, definitely we all fights for transparent justice, and not to repeat with other one, handup to u r team.
@rkv16639 ай бұрын
Good awareness to the girls ....
@nirmalajyothi86109 ай бұрын
Thank you so much for your support and encouragement for Parveen. God bless you and your families. Parveen stay strong and fight for justice.
@anwarstone9 ай бұрын
Thanks Suman tv Thanks madam Thanks to the advocate Need more episodes to get justice to the innocent people Once again thanks to the Suman tv
@yugraok9 ай бұрын
Suman tv is doing great job
@swapnareddy20126 ай бұрын
Madam miru chala baga matladtunnaru Madam 🙏
@kunireddyprasad41149 ай бұрын
Priya Garu Suman TV thank
@srilathajangam99829 ай бұрын
Program chaalaa bagundhi sir/madam
@preciouspearl20969 ай бұрын
Priya gari kosam a subscribe cheskuna N host n ah sur kuda bale matladaru Good program
@KarunaHanna7 ай бұрын
Jai Suman tv
@SureshBhai-bq1th7 ай бұрын
లైఫ్ జర్నీ ప్రోగ్రాం చాలా బాగుంది
@Solmonsworship9 ай бұрын
advocate sir great cool and good supporter. thank you sir.
@SaiVijayakumariMaddu9 ай бұрын
Priya mam manchi program chastunru all. the best
@MohammadhabeebHabeeb-xw2ej9 ай бұрын
Super Suman tv allam Nagaraju sir relly super
@athmakuripochamallu3247 ай бұрын
Super madam aadadhanni muttale ante magadu uchaposukovali🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 mosapoyina adavallu chala mandhi unnaru
@Vanaja86897 ай бұрын
👏👏👏👏👏👏last lo anchor garu cheppina matalu super
@manishasaripalli9 ай бұрын
Amma okati gurthupettuko nuvvu nee pranalu teskunte 1. Vallu easy ga dulipeskuntaru 2. VERY IMPORTANT nee laga ae in 4-5 ammayilu kuda pranam teskune roju osthadu..your death won’t be solution it will simply lead to the same affect many other girls…pls be strong very very strong and don’t withdraw the case at ANY POINT…make this you goal aim mission and Vision and fight for yourself and our society pls ma be strong we are all with you..🙏🏻
@rajupanaganti54658 ай бұрын
Pranalu theesukune typu kadhu these typu i know
@arunaalladi42149 ай бұрын
చౌదరి మెడం చాల బాగా చెప్పరు అ పిల్లచెంప మిదా ఓక్కటైండి
@lakshmisaipriyapeddiraju63899 ай бұрын
Ramulamma full comedy chestundi ame life ni priya Chowdary garu best
@susheelapatnaik15498 ай бұрын
If kalyan chakarvarty sir would have done proper guidance and solved her problem.
@tauheedahmed19258 ай бұрын
సార్! అలాగే బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుని దండలు మార్చుకున్న CC ఫుటేజ్ కూడ ఎవిడెన్స్ కోసం తీసుకోవాలి సార్..... ఆ అక్కయ్య గారి తల్లిదండ్రులు, అన్నయ్య వారందరు పెద్ద మనసుతో పర్వీన్ అక్కయ్యను ఇంటికి తీసుకువెళ్ళి మానసిక ప్రశాంతతను ఇవ్వాలి దయచేసి. జరిగిందేదో జరిిపోయింది అక్కయ్యను ఆమె బిడ్డను ఇంటికి తీసుకువెళ్ళి వారికి పూర్తి రక్షణ ఇవ్వగలరు...
@ravisrivaidani19039 ай бұрын
నమస్తే అందరికి మంచి ప్రోగ్రామ్.. 🙏🙏🙏
@vanajakshikothapalli50926 ай бұрын
Nice lawyer
@raziashaik89758 ай бұрын
Good support from Suman Tv
@siri81209 ай бұрын
Super God bless stv
@rajashekar44849 ай бұрын
Super ga matladaru anna
@PoliceMahindranath9 ай бұрын
Supar.spech.sar
@PunnamShirisha-t3p8 ай бұрын
Super andi
@kavyachegireddy92599 ай бұрын
Priya mam me speech super mam hadsaf
@bhukyasrilatha42059 ай бұрын
priya gaaru meeru super 👏🏻
@Shivapriya3169 ай бұрын
Priya chowder garu chala baga matladtaru super ri
@lavakumarlava85119 ай бұрын
sir medam super support ga undi chepparu thanks
@ambikakumarimandapalli3569 ай бұрын
Great.super program.parveen ki immediately justice kavaali. Priya Chowdhary garu and lawyer garu tq
@sunnybhai31429 ай бұрын
madam ippudu power of woman artham ayyindi naku
@pandupoornitha14659 ай бұрын
Chala bagundhi ..e program...Priya garu mi voice super ❤❤
@radhikae91119 ай бұрын
🙏🙏🙏🙏
@yugraok9 ай бұрын
Suman tv madam garu meeru lawyer ni tesuku vachi victims ki justice jarigela effort cheyatam really great. Adevidamga honest and sincere police officers ni kooda live lo tesuku vaste Inka more justice jaraga vachu ani my opinion
@MDjaveedMD-ds9on25 күн бұрын
MD.JAVEED
@kunireddyprasad41149 ай бұрын
Thank you lawyer girl Priya
@ramanaganta81809 ай бұрын
కళ్యాణ్ గారు ఉంటే బగుండేది ప్రియా గారు బ్లేస్ యు అండి 🙏👌👍👋
@srilathajangam99829 ай бұрын
Sir meeru chaala baagaa matladuthunnaaru
@anucomputerembroiderydesig36628 ай бұрын
గుడ్ porgram
@hemamalini94119 ай бұрын
Mam u can collect CCTV footage of the Vijayawada Temple of their marriage
@gnaveen9639 ай бұрын
Meeru once side enquiry kadu 2side enquiry cheyandi fst meeru Suman tv ragane video chesi samjaniki chupadam kadu 2side jaragali enquiry chanal ki vachi okalu chepinde correct Ani matladatam tappu chair lo kruchoni jadgement evariana istaru
@nagurbeedurgam95579 ай бұрын
ఫస్ట్ ఎపిసోడ్ సంగతి ఏమైంది మేడం చెప్పండి ప్లీజ్
@vinodvijju7869 ай бұрын
Great
@prasennani9 ай бұрын
I think you should listen to both parties This is all one side view. Second person ni call loki thisukunappudu unbiased ga vundi matladalsinavallu kuda ammai side biased ga sarcastic ga matladadam chala bad thing. Oka lawyer and psychologist second person matalani batti aa person ni judge cheyali gani First person matalani batti second person ni judge cheyadam correct kaadhu Please keep it in mind And all the best
ప్రియా చౌదరి గారు ఎన్నో ఇంటర్వ్యూలలో స్పెషల్ గా అమ్మాయిలకి జాగ్రత్తగా వుండండమ్మా, ఎవరిని పడితే వాళ్లని నమ్మకండమ్మా, పరిస్థితులు బాగాలేవు, చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండమ్మా అని నెత్తి నోరు మొత్తుకుని కొన్ని వందల పర్యాయాలు చెప్పారు. ప్రస్తుతం సమాజంలో (కొంత మంది) సొంత తల్లులు కూడా ప్రియా చౌదరి గారిలా తమ పిల్లలకు జాగ్రత్తలు చెప్పడం లేదు. ఎంత మంది ఎన్ని చెప్పినా, అమ్మాయిలపైన జరిగే అత్యాచారాలు, అన్యాయాలకు సంబంధించి ఎన్ని సంఘటనల గురించి విన్నా , చూచినా కూడా అమ్మాయిలు మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదు. కొందరు అమ్మాయిలు తత్కాలిక సుఖం కోసం, కొందరు అమ్మాయిలు మగ దిక్కు లేక, గత్యంతరం లేక కేటుగాళ్లు చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోతున్నారు. ఇలా మోసపోయిన వారిలో ఉన్నత చదువులు చదుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. తల్లి దండ్రులకు తెలియకుండా కొందరు, తల్లి దండ్రులు ఎంత నచ్చ చెప్పినా వారి మాటలను బేఖాతరు చేసి కొందరు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండడం విస్మరించి చేజేతులా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
@mystic-uc5xo9 ай бұрын
Kovvu
@surenderreddy3977 ай бұрын
కొండగట్టుఆంజనేయస్వామి
@gulipallilakshmi65989 ай бұрын
Anchor garu language change chesukondi koncham vinadaaniki bagoledu
@varasalasubbalakshmi91379 ай бұрын
👌👌👌👌👌👌
@kavyakuty10329 ай бұрын
Ramya madam better advocate ga 😅
@praveenkumar88456 ай бұрын
Anna miku nijam ga🙏🙏
@RamanathaSastry9 ай бұрын
వీళ్ళు అంతా చదువుకున్నవారు...మారీ బుద్ధి ఎక్కడ ఉంది...
@Moon-o9r9 ай бұрын
Super mi team
@naanikandhula19859 ай бұрын
ఈ కేసులో మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళిద్దరి ఉద్యోగాలకు సస్పెండ్ చేస్తే అన్ని సర్దు మాట అయితే దారికి వస్తారు అప్పుడు గాని వాళ్లకు బుద్ధి రాదు ఆ తర్వాత పెర్మనెంట్ గా ఉద్యోగంలో నుండి తీసేయాలి అందరికీ డబ్బులు ఇప్పించాలి అప్పుడు గానీ వాళ్లకు బుద్ధి రాదు ఎందుకంటే ఎంత మందిని మోసం చేసి వాళ్లు ఆస్తులు కూడ పెట్టుకుని ఉంటారు అని అనుకుంటున్నాను
@sampathkumar42559 ай бұрын
Absolutely right
@ramalakshmibalijepalli69119 ай бұрын
Adhi chala tappu a Ammai anni lies wanted ga chestuondhi
@naanikandhula19859 ай бұрын
@@ramalakshmibalijepalli6911 ఒకవేళ అమ్మాయి తప్పు మాట్లాడుతుంది ఎలివేషన్స్ కూడా తప్పుగా చూపెడుతుంది అనుకో అప్పుడు అమ్మాయి బ్లేమ్ అయితది ఇంకొకటి అమ్మాయి పరువు పోతది,వాళ్లు సేఫ్టీ గానే ఉంటారు కదా వాళ్ళు తప్పు చేస్తే అట్లా చేయాలని నేను మెసేజ్ పెట్టాను ఒకవేళ ఈ అమ్మాయి తప్పు చేసిందని తేలింది అనుకో ఆమె మీద పరువు నష్ట దావా కూడా చేయవచ్చు ఏదేమైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అనేది నా ఉద్దేశం