Telegram Channel link 👉 t.me/moneypurseadv You can compare Term Insurance here 👉tinyurl.com/bdysmh59 You can compare Health Insurance here 👉 tinyurl.com/pgc9dcxc To support our channel use the Links Below 👇 IDFC free Credit Card (Free) - wee.bnking.in/ZTFkZTc1 AU Credit Card (Free) wee.bnking.in/NmZkNGQ4
@janardhanece24289 ай бұрын
Thank for your efforts air
@MoneyPurse9 ай бұрын
Most welcome
@krishnaraovelmula87659 ай бұрын
●మీరిచ్చిన లంకె (లింక్) తో డౌన్లోడ్ అడుగుతుంది కాని ఓపెన్ కావట్లేదు. ఇదివరకే టెలిగ్రాం ఉన్న నాలాంటి వారికి కూడా ఆ కింద మీరిచ్చినది ఉపయోగపడడం లేదు.
@krishnaraovelmula87659 ай бұрын
● మీరు చెపుతున్న తెలుగులోని వివరణ చాలా స్పష్టంగా, ఇన్ఫర్మేటివ్ గా వుంది. ●నీటి విషయంలో సంరక్షణపరంగా ప్రభుత్వం మాత్రమే గాక, మనం ఎవరికి వారు కూడా ఆలోచించాలి. ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా అపార్ట్మెంట్స్ సంస్కృతి పెరిగిపోతుంది. తక్కువ ప్రదేశంలోనున్న వీరు అందరికన్నా ఎక్కువ నీరు వాడుతారు. నీటి సంరక్షణకు పెద్ద ఎత్తున వారు పెట్టుబడి పెట్టే వీలు బిల్డర్కు వుంటుంది. కావున, వాన నీటి సంరక్షణ విషయంలో ప్రభుత్వం విధి, విధానాలు రూపొందించాలి.
@laha36029 ай бұрын
Where is the Excel sheet with the info
@vasumagapu72729 ай бұрын
మీరు మీటీమ్ మాకు దొరికిన ఒక అద్బుతం మీకు మీటీమ్ కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు
@satyanarayanagadi40508 ай бұрын
1)నీటిని పొదుపుగా వాడుకోవడం, 2)మొక్కలు బాగా పెంచడం, 3)ఇంకుడు గుంతల వ్యవస్థ ఈ మూడే మంత్రాలు.
@mahathisystemsindiapvt.ltd28678 ай бұрын
ఇంకుడు గుంతలు outdated technology సార్
@kolavamshi49527 ай бұрын
We are encroching natural ponds and lakes and spoiling ground water through industrialization,deforestation and finally air Pollution .These are significant factors which should be reduced.
@srinivasyadavenkapally19029 ай бұрын
ఇలాంటి content నీ మీరు ఎలా సేకరించారో ఇది నిజంగా ఒక......ultimate.....
@sreedharvemula5099 ай бұрын
Thank you bro for super information
@lakshminarasimharaogoteti33433 ай бұрын
Very good presentation but which company we may buy and hold may tell by fingertips.
@nagarajuaddagulla8 ай бұрын
I had Water Harvesting Pit since I moved to new house in 2011 and touch wood able to save water. Now I am planning to have Solar Power for my entire house. I will try to make my home Green home and not to trouble our Mother Earth.
@mahathisystemsindiapvt.ltd28678 ай бұрын
We have better technology for rainwater harvesting
@Nivi_sisira9 ай бұрын
మన వాళ్ళు ఎంత సేపు, జగనన్న డబ్బులు ఎప్పుడు వేస్తాడు, ఎప్పుడు దొబ్బెద్దాం అని చూస్తారు, ఇల్లు కట్టిన అప్పుడే ఇంటి మీద పైప్ లైన్ సెటప్ ఇచ్చేసి వర్షం వచ్చేటప్పుడు పడిన వాటర్ బోర్ కు లింక్ చేయాలి మనం తీసుకునే బోరు అలా అయితే ఎంతో కొంత వాటర్ ని మనం స్టోర్ చేసుకోగలం
@smadhusudhanreddy9 ай бұрын
Ila manam chestunte government amina addu cheppinda, minga leka mangala varam ane vallame andaram
@sudhakarvadlagunta66268 ай бұрын
Only government change in water storage every house store blue print accept.
@maddulakrishnaji73415 ай бұрын
ఇంటి దగ్గర ఏసే బోర్ అయినా వేరే బోర్
@ynarendra47373 ай бұрын
Ala bore ki connection isthe varsham padina water tho bore thondaraga poodika cheri pothadi babu. Water levels penchali ante direct ga boreloki pampatam kadu daggiralo ground water content perigela chesthe chalu. Malli nuvu jagannanna antav dabbulu antav andarini comments chestav😂
@kollepalliparthasaradhi58809 ай бұрын
నీరే జీవనాధారం చాలా వివరంగా చెప్పారు నీటి వాడకంలో పొదుపు ప్రతి ఒక్కరి భాధ్యత
@sundararaoratnala9 ай бұрын
Thank you sir... చాలా కష్టపడి వీడియో తయారు చేశారు....మీకు & మీటీమ్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు...
@venkatakamesh64043 ай бұрын
మనం అందరం ప్రాణాధారమైన నీరు ని చాలా వృథా చేస్తున్నాము.. తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాము. ఒక్క రోజు నీరు సరఫరా లేకపోతే ఎలా అని ఆలోచిస్తే మనలో కాస్త మార్పు వస్తుంది..
@hemu007009 ай бұрын
Water crysis kosam..intha clear ga evvaru cheppaleru ani na feel
@srinivastamatapu77389 ай бұрын
మానవ జీవితంలో మొదటి స్నానం నుంచి ఆఖరి స్నానం వరకు నడిచే అవసరం....
@keerthiraj54009 ай бұрын
I'm from Bangalore I learnt so many things through ur videos relating to Stock markets and financial freedom ಧನ್ಯವಾದಗಳು ಸಾಯಿ ಅವರೇ ಲವ್ ಯು Money Purse❤
@balaramp56079 ай бұрын
Howdu
@ippili.sureshkumar95479 ай бұрын
మీ నుండి వీడియో వచ్చింది అంటే.... అది very use ful.... Thing🙏🙏🙏💐💐💐
@ItsmeSurya14169 ай бұрын
11:59 : pls share the excel sheet with us so that we will track the stocks.
@udayabhaskarmamidi79969 ай бұрын
Hi Sai Anna, Namaste మీరు, మీ టీం మెంబెర్స్ ఎంత కష్టపడుతున్నారో అర్ధం అవుతుంది ఇలాంటి దమ్మున్న కంటెంట్ ఉన్న వీడియోస్ చెయ్యడానికి salute to MP team 🫡
@Anil-Pochiraju9 ай бұрын
After seeing this video and your work ... this song came into my mind ... Dhandaalayya Dhandaalayya .. from Bahubali ... 🙏 🙏 🙏
@saibaba30972 ай бұрын
Stocks gurinchi evarina cheptaru kani future gurinchi chepparu chudandi you have a noble heart god bless you 🙌🙌
@sudheerreddyblogs3629 ай бұрын
Water Theme మంచి OTT మూవీ Guruvu garu ❤❤👍👍🥰🥰
@vijayvemulapally54959 ай бұрын
Hats off Sai Garu & MP team for valuable information. మీరు చెప్పే ప్రతి అంశం ఎంతో క్షుణ్ణంగా ఉంటుంది. ఇటువంటి నాలెడ్జ్ ని అందిస్తున్న మీకు & మీటీంకి 1000 థాంక్స్ Agricultural/Organic food related ga emaina scope untunda ? Miru pick chese stocks cheppandi.
@TrustTheProcess-p2c9 ай бұрын
Hi Sir, Bottom of my heart I'm saying that no other channel will provide these kind of valuable information. Hats off to you and the MP Team. Literally I'm getting tears by watching your videos especially your way of explanation. Four years ago I was a trader, when I started following the MP channel I completely changed my mind and I turned it into an Investor. I can't explain how much I learned from your videos, because now I'm educating my surroundings with your blessings. Personally for me each and every video is a million dollar video. Thank you so much sir.❤❤❤
@MoneyPurse9 ай бұрын
So nice of you
@rajeevsai918 ай бұрын
Meeru cheppindi aksharaala nijam. Entha effort maa kosam evvaru pettaru. Mana Money Purse team ki heartful thank you!
@venkatanoone43379 ай бұрын
Ilantivi chala important anna. This is where our channel is different from others
@chapra26468 ай бұрын
💐🙏 మీరు చేస్తున్న ఈ కార్య క్రమాలు ఎంతో మందికి అవగాహన కలుగుతున్నది. మీకు ప్రత్యేక అభినందనలు మరియు ధన్య వాదములు 🙏
@gopinathg13399 ай бұрын
Ekkadanundi ekkadiki tisukellav bro .. hatsapp.... Great 👍
@shaileshgande38757 ай бұрын
Please keep continuing these kind of efforts, you are impacting lot of people
@MallikarjunaT-op9fc9 ай бұрын
I also research on water stocks last 2 months.this video add factor for me. Sewage water treatment companies are more focus to me.
@prudhvisyam73228 ай бұрын
Can you please share those companies names?
@sravanmeeduri55978 ай бұрын
సాయి గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు , ఇలాంటివి ఎవ్వరు ఫ్రీ గా చెప్పరు
@rajeshk89149 ай бұрын
Chemicals kuda cheyandi anna😊
@kanthpinapala71529 ай бұрын
చాల మంచి థీమ్ సెలెక్ట్ చేశారు. మీకు ప్రత్యేకంగా ముందు ధన్యవాదములు 🙏 ఇది అణు క్షణం అవసరం!! ఐతే 90 శాతం మంది ప్రజలు గుర్తించరు. చివరకు ఎంత డబ్బు ఉన్న గుక్కెడు వాటర్ కొనాల న్న కొనలేని పరిస్థితి రావచ్చు. గుడ్ థీమ్ సార్ 🙏
@ani2anvesh9 ай бұрын
We need a dedicated video on semiconductor industry and companies which can benifit on it
@narsingraounnelanarsingrao63389 ай бұрын
మనం ఏ పరిస్థితుల్లో కళ్ళకు కట్టినట్టు చూపించారు ధన్యవాదాలు సార్, మనం ఇప్పుడే మేలుకోకపోతే భవిష్యత్తరాలకు మంచినీళ్లు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి.
@varaju5339 ай бұрын
మనం ఇప్పుడే మేలుకోకపోతే మన భవిష్యత్తు తరాలకు ఈ థీమ్ లో మల్టీ బ్యాగర్స్ కూడా ఇవ్వలేము మంచి నీళ్ళతో పాటు😂
@rajeshpanigrahi9759 ай бұрын
Hi Sai Anna Meru pettina ane videos follow autuna. Me nudhi chala knowledge podndhutuna and na circle unna friends thao share kudha chestuna. Thank you for educating to us.
@donikalarajender49209 ай бұрын
S mee to
@srinukarnati66719 ай бұрын
Anna MI work ki MI dedication ki hatsoff 🙏
@kumarsandeep90549 ай бұрын
Rice lo kavali pappu ,wealth creation lo Sai Annaya kunna minchinavaaru layru avaru thoppu..m😂😂😂😂🎉....Thanks a lot 👍🙏🙏🙏🙏🙏😊
@rambabukuncham1119 ай бұрын
మానవ జాతి ఉన్నంతవరకు ఈ theam ఉంటుంది.. ఈ స్టాక్స్ ఉంటాయి 👌👌👌👌👌👌
@bsvprasad789 ай бұрын
Really, the water 💧 problem is very high in some places in our country
@alastairclifford71299 ай бұрын
Yes,We need Full fledged Coverage Of kirloskar brothers
@kalangisuresh9 ай бұрын
Great work Sai garu and entire Money Purse team. Very depth and insightful information, explained in a very crisp and clear manner. Really appreciate your effort for a greater good.
@prashanth02109 ай бұрын
Tq money purse team.. intha విలువైన సమాచారం ఇచ్చినందుకు🎉
@kalyanchakravarthys46218 ай бұрын
Sai Anna.. As a big admirer of u. Meeru chepindhi Oka reality .. indhulo stock buying kana I take it as eye opener for future crisis. Annaa thanks a lot..
@psaidulu35739 ай бұрын
Your efforts are excellent Sai garu. I have been gaining more knowledge about market last two years.🙏🙏🙏🙏🙏
@chaituv87319 ай бұрын
చాలా మంచి ఎఫర్ట్..... సాయి గారు...కుడోస్ money purse
@madhavraonaidu56919 ай бұрын
గ్రేట్ ఇన్ఫర్మేషన్ 👏👏👏 సెమీ కండక్టర్ తీమ్ తో ఒక వీడియో చేయండి ప్లీజ్
@SantoshKumar-fo7jm9 ай бұрын
Saigaru Meru very good teacher sir chala baga explain chestaru sir meru.Love ur explanation sir.
@chandrashekarbk0079 ай бұрын
Anna, hats off to Money purse team of doing such a good work and explaining in simple terms... 👏👏👏
@meerashaik96999 ай бұрын
Investment opportunities గూర్చి తెలపటం తో పాటుగా, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలిపారు ధన్యవాదాలు. మనం నీటిని వృధా చేయకపోతే ఉత్పత్తి చేసినట్లే 🙏
@sravankumar15499 ай бұрын
Very nice video money purse team. I have learned a lot of things through this channel , Thank you Sai garu
@mahi-bc8ji9 ай бұрын
సూపర్.ఇలాంటి వీడియో ఎవరూ చేయలేరు.
@nalinis68799 ай бұрын
Wonderful work on water theme.Thank you to every one in the Money Purse team and Sai Garu for your hard work.👏👏👏
@rambabudasari94339 ай бұрын
నేను కూడా చాలా రోజుల నుండి ఇదే విషయం ఆలోచిస్తున్నా సర్.
@sanjeevareddy92179 ай бұрын
Awesome collection of data.your efforts are highly appreciated .God bless you all.
@nagaripremnath9 ай бұрын
Dear Sai Garu, This Video is one of the most valuable videos of all times. Please keep the good service going. May GOD bless you & your team. 💐
@rajuk-l5e9 ай бұрын
Very very important information. Covering World Wide. Great input for further generations. Really I appreciate the group to bring awareness in a common way and easy understandable. 👍👍👍👍
@oleti1589 ай бұрын
good effort sir ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల లో వేస్ట్ వాటర్ management ప్రాజెక్ట్స్ తీసుకు రాగలిగితే అపారమైన అవకాశాలు ఉన్నాయి.
@srinivasm21719 ай бұрын
Mr Naidu was the only person who made mandatory rain water harvesting for the apartments more than 15 yrs ago, unfortunately no one valued it.
@santhoshreddy93228 ай бұрын
No, it was Jayalalita, the then CM of TN made it mandatory.
@andridpixel91048 ай бұрын
What scheme brought to implement it ?
@sumanpulipati91397 ай бұрын
Unfortunately people loved in pressing buttons...not this type of development
@MyAttiitude6 ай бұрын
Pora pulka dabba babu 😂😂😂
@adinarayana39498 ай бұрын
మీరు ఇందులో ఉన్న ఒప్పోర్చునిటీ కోసం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు 🙏🙏🙏🙏
@arunmadala9 ай бұрын
Exlent information Sai Garu
@varaprasadsala54209 ай бұрын
Nijam ga chaala baaga chepparu, govt should take necessary precautions regarding water
@sravantodupunoori97759 ай бұрын
Great job, Money purse 👏👏team! As usual, your in-depth analysis in identifying the water-related theme is commendable. If possible, could you create another video suggesting top 5 good stocks to keep in the watchlist related to this theme? I remember your detailed analysis on textile-related stocks a few months ago. Similarly, if you can provide insights into some interesting stocks in the water theme, that would be much appreciated. Many thanks
@vivekvalla88549 ай бұрын
water గురించి మంచి Information ఇచ్ఛారు
@bashabhaisk33449 ай бұрын
మీరు ఇంకా ఎలాంటి వీడియో చాలా చేయాలి అన్నా
@Ranga_Reddy8 ай бұрын
Thanks Sai anna...what information soo great.....oka company gurunchi analysis cheyali ante chala time padutundi....alantidi meeru inni companies ante ...... fantastic work ....kudos MP team....
@Madhav.3219 ай бұрын
సీసీ రోడ్డు లు వేయటం వలన చాలా వర్షం నీళ్లు భూమి లోకి ఇంకటం లేదు. ఇది మన దరిద్రం
@naveensaimoyya18249 ай бұрын
Ayyayyo, mari manushulu illu kattadam valana kuda neellu inkadam ledhey
@rameshgundepalli95399 ай бұрын
Nuvvu velli bokkalu pettu
@prasadkcvd8 ай бұрын
Sai garu.. oppertunity kanna bhayam beeindi..water struggle kosam vintuntey
@sumanjonnalagadda29339 ай бұрын
అన్న మీరు ఇచ్చిన సమాచారం మాములుది, కాదు అన్నా, చాలా చాలా ధన్యవాదాలు 🎉
@VeereswaraRaoY7 ай бұрын
You are such a Good Citizen where you are helping to upskill the thought process of the people and helping to increase income sources
@dakanarayanareddy96899 ай бұрын
Super sai garu, business telugu channels lo elanti ka tent cheppe okey okka magadu meru.Devudu challaga chudali
@ramanaparalegal15648 ай бұрын
అద్భుతం గా ఉంది మీ వివరాలు
@saibharath23279 ай бұрын
Thanks sai garu money purse team for the wonderful information. We glad that your videos are in Telugu
@ItsmeSurya14169 ай бұрын
00:25 Water stocks offer a lifetime opportunity 05:00 Water stocks present a significant investment opportunity due to global water scarcity. 09:28 Water stocks offer diverse investment opportunities 14:16 Water stocks offer diverse investment opportunities for the future. 15:53 Water-themed stocks show strong growth potential. 17:54 Water industry offers diverse investment opportunities 19:57 Water stock opportunities with Kar Brothers KB 21:52 Water stocks like 2K are promising investments for the future.
@lakshmivudayagiri28769 ай бұрын
Thank you sai garu. superb video alongwith detailed analytical information Thubmsup to your entire time.Top priority should be given by all governments
@vikaskuthadi56189 ай бұрын
Already invested in EMS for long term 👍
@divakarkt35369 ай бұрын
sir i like the way of putting your efferts on your passion selute andi meeku intha deep analyse cheyadam adi ekkada dorakadu thats y i am here once again thank you for your efforts
@gajjelamuralimohanrao8409 ай бұрын
Hats off Sai garu and money purse team excellent information share chesaru
@satyendranathponna83577 ай бұрын
Water is a scarce resource. Companies operating in this space is well presented. Ur compilatiin of these stocks is very valuable and grateful for ur work.
@baluvardhineedi92668 ай бұрын
Sir, you are an ENCYCLOPAEDIA.GREAT . keep it up. Congratulations Sai garu.
@rammohanrao31759 ай бұрын
I am doing my home renovation/extension, for rain water consumption build 1500 liters drinking wate tank, which is sufficient for 75 days to my family. family. ,
@harishreddy35418 ай бұрын
Sai Anna through this our conviction will increase and we can hold it for quite long time and take every volatility as an opportunity.
@Akvfr5 ай бұрын
Water uses sector wise Agriculture -75% Drinking -7% Industry-4% Power generation -9% Remaining -5% missing sir Thanks for money purse team'
@manikanta18418 ай бұрын
Forgot about the stocks for a sec. The data your team gathered is mind blowing. Andhariki telusu we are in water crisis but adhi aa range lo aneadhi matram first time telusukunna thq teamm
@fashionworld8303 ай бұрын
Asalu mimmalni ela pogadalo teliyatledu. Me vedios chudadam valla Only stock gurinchi matrame kadu xhala general knowledge peruguthundi. Naku telisi intha hardwork chesi information ichevallu evaru undaremo. I am new for these stock market. Recebt ga Stock lo enter ayina tarvatha mee vedios chudadam start chesa with in 15 days i gain more knowledge . Nenu house wife @40 years , new subscriber to ur channelthank u
@ravibabu49058 ай бұрын
Excellent Sai garu......so many facts have been revealed...... will work on to gain water as well as money
@personalloans22797 ай бұрын
Thanks for giving bhooom information 1 cr tho anie shares lo investment chesthe ten years lo good results vasthadi bro
@narenderreddy26089 ай бұрын
చాలా చక్కగా వివరించారు.
@gopikrishna88898 ай бұрын
Sai garu, since semiconductors manufacturing is starting in India can you please do video on this opportunity and best stocks we can invest for long-term to play this theme
@munnuruprashanth9929 ай бұрын
Hales, which is manufactured by clean science tech, is used widely in waste water management
@vijaykumarc52319 ай бұрын
Government should take appropriate actions like earlier program's i.e neeru chettu and janmabhoomi And every human has their role to conservation of water
@harishkumar-bz5kw9 ай бұрын
Hi Sai anna, simple ga thanks cheppi melanti person ni separate cheyalenu..I am very happy for whatever you’re doing for us..
@gopibond52148 ай бұрын
Tata metaliks also manufacture DI pipes
@udaybhaskarraokandiyana85075 ай бұрын
Thanks
@RNSRINIVAS-mi8sb8 ай бұрын
I will try to have a water harvesting pit in my house as your discussion inspired me
@kingkartikvarma9 ай бұрын
Thank you for making a video on Water Theme.In depth explanation like this helps me understand the theme nicely.
@KoradaNageshnagesh9 ай бұрын
Sai garu good information no one in KZbin can shared this much information, the same way these EPC companies are procuring the automation equipment from Schneider, Honeywell,ABB,Emerson and Siemens companies......now these companies are over valued except Schneider electric infrastructure.....so as per my view in future the multi bagger will be Schneider and my Target is 4000 in 2 years .....FYI, I worked on all these companies
@ansreenu40019 ай бұрын
ఈ వీడియో చూస్తుంటే నాకు నిజంగా భయమేసింది
@MoneyPurse9 ай бұрын
When we have worked on the data , same feeling for us as well andi
@kolavamshi49527 ай бұрын
Musi river was once a river in hyderbad now its a sewage canal
If you watch carefully this video ,,, you will find multibagger returns i watched this video one and half hour ,, while watcing this video , i did my home work too about water theme ,, Thank you Sai anna and team....
@bhaskararaoguntreddy99648 ай бұрын
Great effort by you and your team - Sai Garu. You are very good in identifying the mega themes ahead of the market place
@visweswarraokasturi65568 ай бұрын
Brilliant. I have been watching water theme stocks for sometime, since I believe water is next gold. Jindal Saw is also into pipes used for water etc