Big Shock To YS Jagan | Sajjala Ramakrishna Reddy | AP Election Results 2024 | YSRCP VS TDP

  Рет қаралды 355,862

Wild Wolf Telugu

Wild Wolf Telugu

Күн бұрын

Пікірлер: 438
@kovvadarambabu7156
@kovvadarambabu7156 4 ай бұрын
సీఎస్ రావు గారూ! మీ విశ్లేషణ నిజమే. గత ఐదేళ్లలో ప్రజలు పడిన నరకాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ విధ్వంసుడి పై వున్న అన్ని రకాల కేసులను తిరిగి తోడి కేంద్రం మాత్రం చూస్తూ ఊరుకోదు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని, రాష్ట్రాన్ని సంక్షోభం లోకి నెట్టి అధోగతి పాల్చేసిన ఈ వ్యక్తి కి అసలు సిసలు తీర్పు ఇచ్చి ఛీ కొట్టి మరీ సాగనంపిన తీరు చరిత్రలో మరువలేము. ఆంధ్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చెప్పడం మినహా ఏమిచేయగలం.
@suryachandraraokonda372
@suryachandraraokonda372 4 ай бұрын
Modi garu jagan gariki call chesaru Parliament lo maddathu kavalanta
@logisaprakasarao3430
@logisaprakasarao3430 4 ай бұрын
Pppppp00pp0ppppppppppppppppp0pp
@srinivasreddy1443
@srinivasreddy1443 4 ай бұрын
​@@suryachandraraokonda372మోడీ ఫోన్ చేసినప్పుడు మీ అమ్మ నీ అక్క నీ చెల్లె నీ పెళ్ళాం జగన్ పక్కలో పడుకొని ఉన్నారా లంజా కొడకా లేకపోతే మోడీ పక్కన
@sampaththanduri61
@sampaththanduri61 4 ай бұрын
ఎం మనుషులు ర ఆయన రాష్టాన్ని నాశనం చేశాడా? రానున్న రోజుల్లో తెలుస్తుంది ap కి.. సిగ్గు శరం ఉన్న మనిషివా నువ్ అసలు.. స్కూల్ డెవలప్ చేసాడు. పేద వల్ల కొసం ఎన్నో పధకాలు పెట్టారు.. ఇంకా ఎం చేయాలి ర మీకు
@Rztico
@Rztico 4 ай бұрын
CBN manifesto lo em undi mari? Kallu dobbaya ?
@maturirao4906
@maturirao4906 4 ай бұрын
మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇదే జరుగుతుంది.
@sankararaoprathi552
@sankararaoprathi552 4 ай бұрын
రెడ్డి గారికి ప్రజలంటే బాధ్యత లేదు. కనుక అసెంబ్లీ కి రాడు. తను రానపుడు మిగిలిన MLA లు ఆ పార్టీలో ఉండటం కష్టం.
@KISHORE-A
@KISHORE-A 4 ай бұрын
Andhuke prajala madhyalo thiragaledhu , poor people ki help cheyledhu
@manoharv5310
@manoharv5310 4 ай бұрын
ఉద్యోగుల, పెన్షనర్ల, అమరావతి భాదితులు మరియు శ్రీ A.B. వేంకటేశ్వర రావు గారి గోడు బాగా తగిలి యీ గతి పట్టింది.
@raghavacharyulu230
@raghavacharyulu230 4 ай бұрын
డాక్టర్ సుధాకర్ ఉసురు ఆయన తల్లి కడుపుకోత, కోడికత్తి శీను తల్లి వేదన సబ్రమణ్యం భార్య ఉసురు స్వంత తల్లి చెల్లి ఉసురు ఒకటేమిటి లెఖ్ఖలేన్ని ఘోరాలు అన్నిటికన్నా తిరుమలేశుని ఆలయానికి చేసిన అకృత్యాలు దోపిడి ఊరుకుంటారా స్వామివారు
@jayasankaryanamandra2362
@jayasankaryanamandra2362 4 ай бұрын
ఆంధ్ర ప్రజల తీర్పుకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
@saralatalluri3714
@saralatalluri3714 4 ай бұрын
Nijam andi
@pulicalsuresh9991
@pulicalsuresh9991 4 ай бұрын
If people of AP voted him again ,he should have become a Kim of North Korea
@srinivasaraonowpada4179
@srinivasaraonowpada4179 4 ай бұрын
Jump చేసిన చెయ్యకపోయినా లాభం కూటమి కి ఏమిలేదు, వాళ్ళని తీసుకోవద్దు
@basuh7526
@basuh7526 4 ай бұрын
But if YSR MP's join BJP at centre it will be most useful 👍
@basuh7526
@basuh7526 4 ай бұрын
If ysr MP's join BJP at center it will be most useful 👍 NDA Jai ho
@samuelpadal2317
@samuelpadal2317 4 ай бұрын
వైఎస్ఆర్సీపీ నేత ను సమాధి కట్టారు ప్రజలు
@sampaththanduri61
@sampaththanduri61 4 ай бұрын
తిరిగి కచ్చితంగా వస్తాడు.. Free bus free gas ఎన్నో పధకాలు cbn చెప్పారు గా చూద్దాం ap ప్రజలు ఇప్పుడు బాగా డెవలప్మెంట్ చూస్తారు
@KISHORE-A
@KISHORE-A 4 ай бұрын
​@@sampaththanduri61🔥
@bhargavitummala6726
@bhargavitummala6726 4 ай бұрын
వీళ్ళకు ఇలాగే జరగాలి. వాళ్ళు అసెంబ్లీలో ఉంటే లేనిపోని రాద్దాంతం, నీచమైన వ్యవహారాలు చేస్తారు.
@Naidu1912.
@Naidu1912. 4 ай бұрын
సర్ సి ఎస్ రావు గారు, ఆంధ్ర ప్రజలు బాగా తిన్నారు సర్. బాగా డ్డెబ్బలు తినబట్టే టైం చూసి పెద్ద దెబ్బ వేశారు.
@karthikkumar7981
@karthikkumar7981 4 ай бұрын
thank u CS rao garu u given awareness and opened eyes so many people voted for TDP
@raoranga6070
@raoranga6070 4 ай бұрын
Super speech sir
@krishnakumariveeranki601
@krishnakumariveeranki601 4 ай бұрын
ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తీశారు అందుకే ఈ పరిస్థితి
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 4 ай бұрын
Very wonderful verdict given by AP people which is a record in the entire country ! Recover every illegal wealth acquired by ysrcp ! Yes never after and never before results in AP !
@MKCRICKETPREDICTION5553
@MKCRICKETPREDICTION5553 4 ай бұрын
10000% correct sir 👍
@SrinivasGoriparthi
@SrinivasGoriparthi 4 ай бұрын
Excellent analysis, well said, C S RAO GARU
@venkatasubbaiahmucherla4075
@venkatasubbaiahmucherla4075 4 ай бұрын
గతంలో చేసిన తప్పు మరలా చేయకూడదు. కావాలంటే రాజీనామా చేయించి తరువాత చేర్చుకోవాలి.
@SatishKumar-hi9vh
@SatishKumar-hi9vh 4 ай бұрын
Correct sir
@PushpaLatha-uo5jx
@PushpaLatha-uo5jx 4 ай бұрын
ఒక టైమ్ లో తింటే తిన్నాడు గాబోలు అని జాలి చూపించారు. ఇప్పుడిక ఆ జాలీ గీలీ జాన్ తా నై. మొత్తం కక్కించాల్సిందే. ఒకేడు పట్టనీ .. రెండేళ్లు పట్టనీ. సూపర్.. మీరు.
@veerayyajaddu4089
@veerayyajaddu4089 4 ай бұрын
ప్రజలు సంక్షేమము అభివృద్ధి కాదు నేను ,నా రాష్ట్రం కూడా సంక్షోభంలో పడకూడదు అని ఆత్మరక్షణ కోసమే అనే ప్రతిజ్ఞ ఆత్మసాక్షిగా తీసుకున్నారు . ❤మార్పు నా తీర్పు ❤ ఒదిగి ఉంటే నీరు నీరే ఎదురు తిరిగి తే అది నిప్పే జాగ్రత్త మరి జలం లాంటిదే జనం 😮 సి నారాయణ రెడ్డి గారి
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 4 ай бұрын
ఇది correct జంప్ definate same విల్ రిపీట్ తెలంగాణ also
@subbaraoa9720
@subbaraoa9720 4 ай бұрын
Sir CS Rao garu, THE PEOPLE'S NDA KOOTAMI SHOULD "NOT ALLOW ANYONE OF THIS YCP LEADER/CADRE". COVERT OPERATION WAS STARTED FROM TODAY ITSELF. PUBLISHING OF "WHITE PAPER FOR THE PERIOD FROM 31-05-2019 to 03-06-2024" IS VERY MUCH ESSENTIAL AT PRESENT. EVERY CITIZEN OF ANDHRA PRADESH/TELUGU PEOPLE STAYING IN WORLD VIDE SHOULD KNOW WHAT HAPPENED DURING THESE 5 YEARS Sir.
@sarmabh4118
@sarmabh4118 4 ай бұрын
అనలుగురూ. వద్దు బాబు
@nagalakshmidesu3870
@nagalakshmidesu3870 4 ай бұрын
Good analysis
@suryakumarikandukuri5656
@suryakumarikandukuri5656 4 ай бұрын
Recovery చెయ్యండి. ప్రజల కష్టార్జితం వాడుకోవడానికి వాడెవడు.
@trueman-yb6fm
@trueman-yb6fm 4 ай бұрын
Yes.. right..I know and voted for cbn.
@tom2023ma
@tom2023ma 4 ай бұрын
Well said sir, I hope TDP should consider your options for good, and of course, serve the people with fair governance with all possible welfare schemes.
@pulluribalakishan7782
@pulluribalakishan7782 4 ай бұрын
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు స్ట్రీట్ లను కెసిఆర్ జగన్ మొత్తం సర్వనాశనం చేశారు ఇద్దరినీ పాపం కూడా అనదు ఈ ఇద్దరు సీఎంలను అండమాన్ నికోబార్ జిల్లా ఎయ్యాలి ఆస్తులన్నీ మొత్తం జిప్ తీసి గవర్నమెంట్ తీసుకోవాలి
@nagarajanmv6646
@nagarajanmv6646 4 ай бұрын
KCR, oka mlc seat voste revanth Reddy antam Arambam annadu ktr. What happened to MP's, not even single MP from BRS in parliament.
@RaniRanisaja-lv2yo
@RaniRanisaja-lv2yo 4 ай бұрын
సార్.. మీసర్వ్.. నిజం అయిందీ.. సూపర్
@payyavulanaveenp.naveen1504
@payyavulanaveenp.naveen1504 4 ай бұрын
💯 correct sar
@VenkataramanaGuriginja
@VenkataramanaGuriginja 4 ай бұрын
Yes
@sankarruma7478
@sankarruma7478 4 ай бұрын
ఆయన మీద ఉన్న కేసులు కోర్టు ఖర్చులు కూడా జనాల సొమ్ముతోనే గడిపాడు
@rameshvaka8721
@rameshvaka8721 4 ай бұрын
Manchiga chepparu
@sarmabh4118
@sarmabh4118 4 ай бұрын
పవన్ కళ్యాణ్ వేషంలో.విశ్వాసం చూపారు.అధి విశ్వాసం .needi aviswaasam .
@gunapurushottam9074
@gunapurushottam9074 4 ай бұрын
Super sir nice analysis
@pvsrao6434
@pvsrao6434 4 ай бұрын
200%correct
@gowriprasanna8756
@gowriprasanna8756 4 ай бұрын
చెట్లు నరికేసిన గ్రేట్ సీఎం
@sarmabh4118
@sarmabh4118 4 ай бұрын
ఆ నలుగురు టీడీపీలోకి vaddu.
@mohanrao7775
@mohanrao7775 4 ай бұрын
ప్రస్తుతం వైసీపీనుండి కూటమిలోకి తీసుకోవాల్సిన అవసరమైతే చంద్రబాబుకిలేదు. అధికారపార్టీలోఉండకపోతే తమ నియోజకవర్గంలో ప్రజలకు పనులుచేయలేమని పార్టీమారతారేమో. అపోజిషన్నిపూర్తిగాలేకుండచేయటంప్రజాస్వామ్య సూత్రాలకువిరుద్ధం. చంద్రబాబైతే తీసుకోడు. ఆపార్టీలో నేఉండి అధికారపార్టీకిచేతులెతుతుతాంమానియోజకవర్గాన్నిపట్టించుకోండీఅనిఏమైనాఅడుగుతారేమో. ఇంతకుముందు వల్లభనేనివంశీ బాచ్లాగా.
@vhchowdary9
@vhchowdary9 4 ай бұрын
Cool 😎 🆒️
@avbuddha1685
@avbuddha1685 4 ай бұрын
శాసనసభ లో తప్పకుండా ప్రతిపక్షం ఉండితీరాలి. పాలక పక్షం చేస్తున్న తప్పులను ప్రతిపక్షం ఎత్తి చూపాలి. ఇదే ప్రతిపక్షం యొక్క అవసరం.🙏👍💯
@murthy2722
@murthy2722 4 ай бұрын
అందరూ రాజీనామా చేసి ఎవరు ఏ పార్టీలో చేరతారో చేరి మళ్ళీ ఎన్నికలలో గెలిచిన తర్వాత మాత్రమే అసెంబ్లీకి రావాలి అప్పుడు ఎవరీడకీ ఇబ్బంది ఉండదు.
@udayuday9822
@udayuday9822 4 ай бұрын
అవును వాళ్ళు టీడీపీ లోకి వచ్చేయాలి వైసీపీ భూ స్థాపితం అయిపోవాలి
@prasadaraounnam8211
@prasadaraounnam8211 4 ай бұрын
Idhera asalyina psychoism ante
@Ramudu1990
@Ramudu1990 4 ай бұрын
Jaggadu JAIL party lo jeripotaadu😂
@SivaPrasadBandla
@SivaPrasadBandla 4 ай бұрын
Manchollaki cherchukovali
@ismartsmilyvlogs9863
@ismartsmilyvlogs9863 4 ай бұрын
@@Ramudu1990 navvi Navvi pothe who is responsible bro
@saiprasad8401
@saiprasad8401 4 ай бұрын
Sevam medha puttina party ki samadhi kattesaru Ap voters
@kasarapupushpa3830
@kasarapupushpa3830 4 ай бұрын
C s Rao garu 👏👏👏👏
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 4 ай бұрын
👌👌👌
@doguruvenkatasurendranath7851
@doguruvenkatasurendranath7851 4 ай бұрын
పొరపారున ఇంకొకసారి గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్మహత్యే దయచేసి వైసీపీ అనే పదం వాడకండి భయమేస్తుంది
@VenkataRaoGude-m6l
@VenkataRaoGude-m6l 4 ай бұрын
Excellent analysis, tq, namaste
@mohanraom252
@mohanraom252 4 ай бұрын
Meru cheppandi 100% Sir🥰🙏🙏
@krupanandamlingamgunta9939
@krupanandamlingamgunta9939 4 ай бұрын
CS Rao Garu is it' Democracy or Niyantha paripalana 😢
@venkatgundabolu6291
@venkatgundabolu6291 4 ай бұрын
Interesting and well explained
@syedbadsha2283
@syedbadsha2283 4 ай бұрын
No party should absorb 8 elected MLAs of ysrcp
@venkataramanachelli4720
@venkataramanachelli4720 4 ай бұрын
సకల శాఖ మంత్రి పై ఒక వీడియో చేయండి
@venkateswarlub3212
@venkateswarlub3212 4 ай бұрын
Thanks sir
@lutherbonagiri5661
@lutherbonagiri5661 4 ай бұрын
Super speech.
@prakasharjara6523
@prakasharjara6523 4 ай бұрын
Super Visleshana CSRao garu
@jyothiswarupa9304
@jyothiswarupa9304 4 ай бұрын
💯 correct ga cheparu sir
@durgayyathundurthy1145
@durgayyathundurthy1145 4 ай бұрын
Wait
@lolugulakshmanarao2682
@lolugulakshmanarao2682 4 ай бұрын
పాపాన్ని నాశనం చేయడానికి ధర్మాన్ని రక్షించడానికి దేవుడు ఉంటాడు
@mvrmurtimukkavilli5427
@mvrmurtimukkavilli5427 4 ай бұрын
Well said
@nagulanaidu1983
@nagulanaidu1983 4 ай бұрын
Excellent analysis
@corexx3773
@corexx3773 4 ай бұрын
Chandrababu Permission lekunda BJP evadini teesukoru.
@arunajyothi790
@arunajyothi790 4 ай бұрын
ఎవడబ్బ సొమ్ము అని దుర్వినియోగం చేసాడు
@balusankaranaidu4374
@balusankaranaidu4374 4 ай бұрын
Yes sir 👍👏👌💯🙌🙏
@UlliLakshmanamurthy
@UlliLakshmanamurthy 4 ай бұрын
సీఎస్ రావు గారు, క్షుణంగా వివరించారు, వై సి పి నుండి గెలిచినా ఎం ఎల్ ఏ లను, అధికార పార్టీ టీడీపీ తీసుకోకూడదు,
@KonduruChandrasekar
@KonduruChandrasekar 4 ай бұрын
Yes sir
@bsrao425
@bsrao425 4 ай бұрын
✌️✌️✌️✌️✌️tha గ్రేట్ సీబీన్ & పవన్కళ్యాణ్ 👍
@santoshraavi1056
@santoshraavi1056 4 ай бұрын
Very good
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 4 ай бұрын
151 లో ముందు 1టో వెనుక 1టో పోతాయి2024 ఎలక్షన్ లో అని విశ్లేషకులు చెప్పేవారు కాని ఆంధ్రులు మధ్యలో 5 పోగొట్టి అహంకారం దించారు
@srinivasarao8025
@srinivasarao8025 4 ай бұрын
100% కరెక్ట్ . its true 🤝🤝🤝
@sarithanethinti89
@sarithanethinti89 4 ай бұрын
😂
@ratnamala1401
@ratnamala1401 4 ай бұрын
😂
@ramarao6387
@ramarao6387 4 ай бұрын
Ysrp clause for defeat is Mr Sajjala R.Teddy, V.s .Redday & waste govt.advisers.this is main clause
@pathiseshasayana4636
@pathiseshasayana4636 4 ай бұрын
ప్రజలు కూడారెడ్ బుక్ మెయింటైన్చేస్తున్నారు
@sankararaobonnada1539
@sankararaobonnada1539 4 ай бұрын
Super sir
@govindarajuraju604
@govindarajuraju604 4 ай бұрын
Super sir🎉
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 4 ай бұрын
CBNGaru Nadi Telangana.Dayachesi Ycp nundi okkarini kuda theesikovaddu.please Sir Ee porapatu cheyyakandi.I am following you SIR since 1983.Allthe best .Congratulations to the people who voted for TDP alliance.
@supersmartillalu7365
@supersmartillalu7365 4 ай бұрын
Nice lesson people have taught
@nasarshaik7573
@nasarshaik7573 4 ай бұрын
why not 175, రివర్స్ 11..😂😂😂.
@vvskondapalli7676
@vvskondapalli7676 4 ай бұрын
CBN గారు మోడీ కి ఖచ్చితంగా చెప్పాలి ysrcp వాళ్ళని yevvarini BJP లో చేర్చు kovaddani.
@choragudikrishnamurthy8864
@choragudikrishnamurthy8864 4 ай бұрын
Excellent sir
@user-po8yz3hy7o
@user-po8yz3hy7o 4 ай бұрын
In an intense battle I will always follow the below principle 200% अग्निः शेषं ऋणः शेषं शत्रुः शेषं तथैव च | पुनः पुनः प्रवर्धेत तस्मात् शेषं न कारयेत् || If a fire is not put off completely and a debt not repaid in full and allowed to remain ,and similarly an enemy is not conquered completely and let off after a fight, all these three have the tendency of again and again growing in size and become problematic. Therefore, it is prudent not to permit any remnants of all these three..
@tadalav.v.s.vprasad9215
@tadalav.v.s.vprasad9215 4 ай бұрын
100%
@rajichalla1442
@rajichalla1442 4 ай бұрын
Mimu chala santhoshamugavunamu🎉🎉🎉
@pattabhiramarao728
@pattabhiramarao728 4 ай бұрын
8 కాదు 11 వీరిలో మిగిలేది ముగ్గురే మిగిలినవారు కూటమిలో కి జంప్ ఆ ముగ్గురిలో ఒకరు జైల్ కి మిగిలిన ఇద్దరు ఇంటికి లేదా జైల్ కి.
@kadapadiaries1982
@kadapadiaries1982 4 ай бұрын
❤❤❤❤ jai Janasenaniiii❤❤❤❤, jai Cbn ❤❤❤❤❤
@kondepatinagamani3260
@kondepatinagamani3260 4 ай бұрын
🎉
@kmohamed1793
@kmohamed1793 4 ай бұрын
Subahanallah Allah Bahot bada hai😂 CBN TDP amar rahe Zindabad zindabad🎉🎉🎉🎉🎉🎉
@narayanaraoks4090
@narayanaraoks4090 4 ай бұрын
They may go to Congras. Or request the speaker to treat them as independents. Seat in assembly as independent may be allocated as per speakers discretion.
@B9C3
@B9C3 4 ай бұрын
Original YSRCP party & can split from Jagan party. Get symbol
@sukumarjonnalagadda6649
@sukumarjonnalagadda6649 4 ай бұрын
That will create sympathy and again jagan will win.
@parvathichittineni620
@parvathichittineni620 4 ай бұрын
అన్ని 2014 నుంచి 19 వరకు టిడిపి ఎమ్మెల్యేలను చేర్చుకున్న కూడా, 2019లో కెసిఆర్ ను గెలిపించారు. కానీ ఇచ్చిన టిడిపి ఇద్దరు ఎమ్మెల్యేలను మరి కాంగ్రెస్ వాళ్ళను చేర్చుకొని ఏ పార్టీ లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన తర్వాత, టిఆర్ఎస్ కు అక్కడ లైఫ్ లేకుండా అయిపోయింది. ఇక్కడ నేను చంద్రబాబు గారికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే? ఇంత మెజార్టీ ప్రజలు ఇచ్చాక కూడా ,వాళ్ల పార్టీలో వాళ్ళని ఏమి నిర్ణయం తీసుకుంటారో కొన్నాళ్ళు వేచి చూడండి. ఎక్కువగా ప్రతిపక్షంలో ఉంటే ఒక వాయిస్ ఉంటే మంచిది . టిడిపిలో ఉండి అన్నీ మంచి చేసే వాళ్లే ఉండరు. ఎందుకంటే గంట శ్రీనివాసరావు మూడు రాజధానులకు పబ్లిక్ గా సపోర్ట్ చేశారు అసెంబ్లీ కూడా హాజరు కాలేదు ఈరోజు ఆయన టిడిపి తరఫున పోటీ చేస్తారని ఆయన గొప్పవారు అని పార్టీకి మేలు చేశారు అంటారా? ఈరోజు టిడిపి తరఫున పోటీ చేశాడు కాబట్టి ఆయనకు ఎక్కువ మెజార్టీలో రెండవ స్థానం వచ్చింది. ఆయన మీద కూడా భూకబ్జాల ఆరోపణలు ఉన్నాయి. అలాగే పత్తిపాటి పుల్లారావు కూడా... టిడిపిలో ఉన్న నష్టం చేసే వాళ్ళనైనా కూడా శిక్షలు వేయాలి. అలాగే వైసిపి నుంచి చేర్చుకొని వాళ్ళకి శిక్ష నుంచి రక్షణ ఇస్తే? అక్కడ టిడిపి కార్యకర్తలు తీవ్రంగా ఆవేదన చెందుతారు. జెండా మోయటానికి ప్రాణాలు వదిలిన వాళ్లని మట్టుకు దృష్టిలో ఉంచుకొని. చంద్రబాబు గారు చేర్చుకోరు అని ఒకవేళ చేర్చుకుంటే వచ్చే ఎన్నికల ముందు ఆ నిర్ణయం తీసుకుంటారని మటుకు అనుకుంటున్న . చేర్చుకోవలసిన అవసరం కూడా లేదు మూడింటి రెండు భాగాలు సీట్లు ఇచ్చారు. కేంద్రం లో కూడా టిడిపి మీద ఆధారపడే రెండు జాతీయ కూటమిలో ఉన్నాయి. . బహు పార్టీని బతకనివ్వాలి. టిడిపిని తెలంగాణలో రాజ్యసభలో కలిపిన తర్వాత , ఎంత ఆవేదన ఆ పార్టీ వాళ్లు పొందారు ? అదొక్కసారి గుర్తుకు చేసుకోవాలి . ఇప్పుడు పులివెందులలో జగన్ రెడ్డి రాజీనామా చేస్తే అక్కడ షర్మిల పోటీ చేస్తే ,ఆ వైసిపి వాళ్ళని కాంగ్రెస్లో చేరనివ్వండి, ఎందుకు అంటే వాళ్లు టిడిపి కి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు. గెలిపించిన వాళ్ళు .అందుకని నాయకులను చేర్చుకున్న గాని కేడర్ మటుకు కలవలేరు అని తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసినప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చారు.. అందుకని ప్రజా తీర్పును గౌరవించడం అందరికీ మంచిది. జనసేన బిజెపి వాళ్ళకి జనసేన వైసిపి వాళ్ళని చేర్చుకుని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఎక్కువమందికి. అలాగే బిజెపి కూడా ఎంపీ టికెట్లు అరకు తిరుపతిలో ఇచ్చారు. అందుకని చెప్పి వాళ్ళ వాళ్ళ పార్టీ అంటే కొంత బలహీనంగా రాష్ట్రంలో ఉంది . కాబట్టి వాళ్లు చేర్చుకున్న పర్వాలేదు. కానీ టిడిపి మటుకు చేర్చుకుంటే చారిత్రక తప్పిదం అయితే అవుతుంది . ఎందుకంటే టిడిపిలోనే పోటీపడే నాయకులు చాలామంది ఉన్నారు . యువ నాయకత్వాన్ని మరల తయారు చేయాలి ఇప్పటికే కూటమిలో సీట్లు త్యాగం చేయటం ద్వారా టిడిపి పార్టీ నమ్ముకుని ఉన్నవాళ్లు చాలా నష్టపోయారు. కోటం వల్ల కొంత లాభం ఉన్నప్పటికీ రాష్ట్రానికి కూడా. కాబట్టి చంద్రబాబు గారు అలాంటి పని నైతికంగా కూడా చాలా చెడ్డ పేరు ,ఆయనకి 14 నుంచి 19 వరకు తెచ్చిందని గుర్తుంచుకొని , 2019 ముందు కూడా టిడిపిలో చేర్చుకొని వాళ్ళకి సీట్లు ఇచ్చిన వాళ్లెవరు కూడా గెలవలేదని కూడా. చేర్చుకున్న వాళ్లు లో అయిపోయాక జ్యోతిల నెహ్రూ బేబీ నాయన అమర్నాథ్ తప్పితే ఎవరు పార్టీలో కూడా లేదు. అందుకని అది పార్టీకి నష్టం నైతికంగా నష్టం చంద్రబాబు గారికి కూడా చెడ్డ పేరు తెచ్చిన ఒకే ఒక అంశం 2014 నుంచి 19 వరకు. అందుకని మరలా అలాంటి తప్పు చెయ్యరు అని మటుకు అనుకుంటున్న.
@padmajamurapaka8294
@padmajamurapaka8294 4 ай бұрын
👌👌👍
@sureshkumarbuvs5222
@sureshkumarbuvs5222 4 ай бұрын
Good speech Anna assbly loo vedavalu vudakudu
@seshasairangarao
@seshasairangarao 4 ай бұрын
జగన్ జైలు కు పంపగలరు, మొత్తం వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి
@ramasarma6543
@ramasarma6543 4 ай бұрын
నేను అంతా మంచి చేసాను అయినా ఓడిపోయాను, అంటే మనం చేసిన పనులు మంచివా కాదా అనేది మనం తెలుసుకుని చేయాలి, మనం మంచి అనుకుంటే చాలదు ప్రజలు అనుకోవాలి.
@SrinivasuTeeparthi-co8ge
@SrinivasuTeeparthi-co8ge 4 ай бұрын
Meeru karect ga chepparu sir .Ycp amtam ayyinatle 🙏
@murthy2722
@murthy2722 4 ай бұрын
100 మందికి ఇచ్చి 1000 మందికి ఇచ్చాను అని 100 కోట్లతో ఎలా ప్రచారం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు 😢😢😢😢😢😢
@nagarajanmv6646
@nagarajanmv6646 4 ай бұрын
If at all any body wants to come out of ycp they must be asked to resign and take membership of the new party and contest the elections and win, like Sri Seeta Devi who faced Agni Pariksha.
@Ajay-Column
@Ajay-Column 4 ай бұрын
ఎనిమిది కాదు sir, 11 మంది
@karunakaramsrinivas3982
@karunakaramsrinivas3982 4 ай бұрын
It is better
@venugopalacharyulu8910
@venugopalacharyulu8910 4 ай бұрын
ఆయన ఒకచక్రవర్తిననిఅనుకున్నాడు,ప్రజాస్వామ్యంఇదిఅనుకోలేదు
@pratappinnamaneni9175
@pratappinnamaneni9175 4 ай бұрын
హెలికాప్టర్ ఒక్కటే కాదండీ. కుటుంబానికంతటికీ ప్రపంచంలో ఎక్కడున్నా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు
@ramaraoarikapudi2640
@ramaraoarikapudi2640 4 ай бұрын
He said yesterday about DBT but not said the harm done to the public.
@arunajyothi790
@arunajyothi790 4 ай бұрын
YSR భూ స్థాపితం అయి పోతుంది
@javishai8342
@javishai8342 4 ай бұрын
Ycp lakapote , where is the voice of people , it become detector ship, let first TDP manifesto amluchani
@gurramraman9764
@gurramraman9764 4 ай бұрын
Apki adtushatam start
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 3,6 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 2,1 МЛН
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
7 AM | ETV Telugu News | 26th  October "2024
21:34
ETV Andhra Pradesh
Рет қаралды 306 М.
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 3,6 МЛН