ప్రతీ పొలిటికల్ లీడర్స్ దగ్గర బ్లాక్ మనీ ఉంది. వారిని ఏ చట్టాలు ఎం చేయలేక పోతున్నాయి.
@chandut26102 жыл бұрын
బాంకులో వేయకుండా డబ్బు దగ్గర పెట్టుకొంటే ఏదో ఒక సమయంలో దొరికిపోవడం ఖాయం. ఏదో ఒక సమయంలో బయటకు తీయక తప్పదు.
@sureshch13832 жыл бұрын
Adhe magic
@wonderworld50615 ай бұрын
చట్టాలు సామాన్యులకు మాత్రమే వర్తిస్తాయి. అదే మేజిక్కు
@nareshtelugu57642 жыл бұрын
అందుకే ఇండియా ఎప్పుడు బాగుపడదు ఇలాంటి రూల్స్ వుండటం వల్ల 1000 కోట్లు వున్న బాగానే వుంటాడు 10 లక్షలు వున్నవాడు టాక్స్ కట్టాలా ఎన్నో టాక్స్ కడితే వాటిపైన వచ్చిన లాభం మళ్ళీ టాక్స్ కట్టాలి అందుకే ఎవ్వడు బ్యాంక్ లో వేయరు
@gopalgopi28742 жыл бұрын
చాలా మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు 🙏
@umamaheswararaocheemalapaa53972 жыл бұрын
", డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కి ధన్యవాదములు సార్! 🙏
@nareshtelugu57642 жыл бұрын
Income టాక్స్ అంటే బాగా బలిసిన వాడికి మాత్రమే అనుకునే వాడిని ఎప్పుడు పేదవాని కూడా టాక్స్ కట్ట మంటునారు 5 లక్షలు దాటితే ఒక్కపుడు బ్యాంక్ లో డబ్బు వుంటే భద్రం అనుకునే వాళ్ళు కానీ ఎప్పుడు కొనే ప్రతి వస్తువు మీద టాక్స్ వేస్తున్నారు.మళ్ళీ transactions చేస్తే టాక్స్ కట్టాలా అందుకే చాలా మంది కోట్లు సంపాదించిన బాత్రూమ్ లో దాస్తున్నారు కానీ బ్యాంక్ లో వేయరు.సామాన్యులే కావాలి. ఇలా ఐతే ఎవ్వడు కూడా ఆన్లైన్ చేయరు.క్యాష్ తో చేస్తారు
@chandrasekhardesetti16752 ай бұрын
Correct annaya
@prasadaraokommineni71942 жыл бұрын
మంచి వివరాలు తెలియజేశారు..
@suryaprakash-ji2qj2 жыл бұрын
Thank you myra media most useful interview with sri Rambabu garu
@prasadalapati62702 жыл бұрын
Anni rules common public ki matrame. Meelanti telivaina variki kadu sir. CA garu financial criminals ki help chestaru. Advocates dabbunna criminals ni save chestaru.
@dprajeswararaolicnrt2 жыл бұрын
😀😀
@pavangundu43562 жыл бұрын
🙏🙏🙏💐💐💐💐💐👌
@achyuthanandan36142 жыл бұрын
Notorious CA VIJAYA SAI REDDY knows all loop holes in our system.
@vangaakkireddy42232 жыл бұрын
Tq sir ur way of explanation about Banks sir
@Dlv9242 жыл бұрын
ఒక్కో ఓటు కు వేల రూపాయలు ఇచ్చి కొన్నారు. సుమారు 400 కోట్లు ఖర్చు పెడుతుంటే మరి వ్యవస్థలు ఏమి చేస్తున్నాయి
As Sir said normal people can't fraud bank or income tax department but politician and big shots can cheat banks in India.
@ghouseahamad82302 жыл бұрын
Good information sir Thank you
@ramanandbalivada1361 Жыл бұрын
Please clarify Are the subsidies on ration-card stop if we invest in stock market or in mutual funds... In short, do we loose the bpl status?
@heman38412 жыл бұрын
Why all these rules not applied for politicians and business men only normal people paying money for money transactions.. even we sell properties..
@kartheekpagadala47612 жыл бұрын
Good samacharam
@ranjithkoochi58452 жыл бұрын
because don't have white money
@teppireddy40392 жыл бұрын
Current ac untayi not saving ac
@VikramYadav-ic9wf2 жыл бұрын
Velu normal person medhanay focus chaystha ruuu manam chanipoyanaaa appudu mana medha money vaystharuuu vateee medha kuda tax kuda vaystharuuuu
@mambasgaming17072 жыл бұрын
vallaki current account untai brother
@saRa-qm3ss2 жыл бұрын
Who is paying taxes for investing on money for security providing to govt officails like 600 cr for PM , 150 cr for each minister and several crores for judges ?? . These all tax payer income . Are they really showing evidence for the above
@Krishways552 жыл бұрын
Who knows
@rpn26532 жыл бұрын
Super Sir
@sudheer48672 жыл бұрын
Questions chala bagunnayi sir
@anjaneyuluravuru84202 жыл бұрын
చట్టాలు బాగానే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం, లిక్కర్ వ్యాపారం ......లో సగం నగదు వ్యవహారాలే....
@sreedathakodela21022 жыл бұрын
Emi bagunai bro chattalu ekkadiki poina samnyudi mida , poor people mida aaa minimum balance lekapothey 2k cut chesthunaru Ninna ne just bank ki vella 2 persons vi alage jarigai papam vadiki chaduvukuda ledu itla cut chesukuntu pothey alanti vallu ela bathikedi mari 2k na Mari amount ila cut chesina enduku develop avvatam ledu banks evvadiki pothunai Ei amount loans, eggotti pothunaru chudu valla amount kuda ila collect chesthunaru adi manaki ardam avtam ledu ilanti vi anni teche rules anduke
@shaikmohammadshoyab4485 Жыл бұрын
They keep in hand at home
@sarahjasmineofficial3675 Жыл бұрын
నేను చూసిన ఫస్ట్ video, FIRST నుండి THUMBNAIL గురించి ఉన్న video
@krishnapadigela32342 жыл бұрын
సార్ నేను LIC లొ నేను పాలసీ తీసుకున్నాను 2001లొ ప్రతీ సం రము 25000 కట్టినాను నాకు ఒకే సారి 18 లక్షలు వస్తాయి అని తెలిపినారు LICవారు,డబ్బులు నా అకౌంట్ లొ వేస్తామన్నారు,ఇబ్బంది ఉంటుందా తెలుపండి సార్
@triloksatya2 жыл бұрын
No, tax will not be applicable for this amount as per Section 10(10D)
@satyendramoka66792 жыл бұрын
No problem ... Problem will be their for only for people who makes illegal transactions .
@nagarajahejjaji22862 жыл бұрын
Seems to be good information to a common man
@badarinarayan16422 жыл бұрын
Sir, Well you have explained about the "it" regulations on cash transactions. I have a doubt, is this rule applies to the Government and local bodies. The Govt of Andhrapradesh Govt and Municapalities are entertaining the cash transactions; Abcari dept of AP is selling liquor on cash transactions only. The municipalities during these days collecting taxes on properties and on municipal waste, where they are insisting public to pay the taxes in the form of cash only.... Are they liable to violation of It Acts.?
@sulochanas50382 жыл бұрын
4
@raviekhumar7222 жыл бұрын
Lllllllll
@bikshapatibikshapati632010 ай бұрын
మంచి విషయాలను విపులీకరించి చెప్పినందుకు ధన్యవాదాలు మీ.ఇద్లరికి
@Ravikumar-gj6qw Жыл бұрын
Nice news
@satyanarayanal25767 ай бұрын
రాంబాబు సార్ బ్యాంకులో 15H ఫారం దాఖలు చేస్తే, బ్యాంక్ వారి నుండి రిశీవెడ్ మెసేజ్ గాని, ఎక్నాలెడ్జ్ మెంట్ ఫారం గాని ఇవ్వడంలేదు. ఏమిచేయాలి? నేను సీనియర్ సిటిజెన్ కావడం, సంవత్సరానికి సుమారు 15000/- వడ్డీ వేస్తే ఏమయినా సమస్య అవుతుందా?
@sreedathakodela21022 жыл бұрын
Cash draw chesina money Ey , online transaction chesina money kada sir samanyudi degara eppudu lekka pakka ga ne untundi inka Pothey vachina profits Lo leda memu dachukunna money Lo nundi tax kattali antey half of the tax ke pothundi so please change income tax rules also needed ,aina ippudu bank Lo amount evaru unchthunaru sir unna amount denkodaniki use chesthunaru thappa savings ac Lo money evarina unchuthunara Poni money unchtam ledu ani banks amount 2k varaku cut chesthunai antey samanyudi valana bank 💯 % develop avuthunai , kani samanyudiki Idi antha nachaka account close chesthunadu Dini valana evariki loss banks ki ila accounts close chesukuntu pothey liquidity cash banks Lo undadu bank lu chicvariki ettivese situation ki vasthai, “okappudu bank Lo amount vesthey nilakada ga untai ani oka nammakam kani ippudu bank Lo amount vesthey evadu miguthadu bayam Ade marindi thappa emi Mara ledu” so samanyudi mida pada kunda dabbulu eggakotti tiruguthare valla degara vasulu chesi appudu samnyula degara ki velthey better. eppudu farmers mida ,samanyula mida , poor peoples mida padi Mari mukki pindi mari vasulu chestharu appu mari dabbunodi mida , egagottnodi mida enduku padaru kudirithey idi explain cheyandi sir
@Krishways552 жыл бұрын
Good asking bro,chattalu kevalam unna vallani kapadatam kosome,common people question cheyadam start inappudu matrame system change avuthundi 😑
@vchandrareddy16892 жыл бұрын
Sir governamwnt enni chattelu tezukochina avi beedavarike vartistai kani unnqvqllqu vqetistai
@venkataramana264010 ай бұрын
Good morning sir Sir na account lo last financial year lo 43 lakh online transaction like phone pay, NEFT jarigayi deni valla income tax nuchi edyna problem avtunda
@subhanishaik9885 Жыл бұрын
One yer 160000000 నాగదు డ్రా చేసిను అవి రైతులకు ఇచ్చేవాడను పశువుల కొనుగోలు కొరకు కరెంట్ అకౌంట్ నుంచి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారి ద్వారా నాకు నోటీస్ వచ్చింది నేను రైతుల వద్ద ఎటువంటి లాభం లేకుండా వారికి నగదు డ్రా చేసి ఇచ్చి ఉన్నాను ల వద్ద ఇటువంటి రసీదులు లేవు నా సమస్యకు పరిష్కారం 148/a నోటీస్
@chandramoulilingamvenkata38312 жыл бұрын
కొద్ది మంది బ్యాంక్ అధికారుల అవినీతి వలన బ్యాంకింగ్ రంగం బాగా ఇబ్బందుల్లో ఉంది అనే మాట నిజమేనా?
@maheshwarimudhiraj75772 жыл бұрын
👍yes 💯
@maheshwarimudhiraj75772 жыл бұрын
Padmarao nagar union bank of india West Bank chor ekka number chor
@thathalakshminarayana92492 жыл бұрын
ముందుగా టాక్స్ ఎగ్గెట్టే వాళ్ల వివరాలను గుర్తించి వాల్ల నుండీ రికరీ చేసే ప్లాన్ చేయండి
@venkat6926 Жыл бұрын
Well information sir👌👌👍👍👏
@MDMahaaisu25 күн бұрын
Sir for example two laks deposit chaysthay, yemaina feature lo yemaina tax padthundha.
@venkateswararaosabbineni12012 жыл бұрын
Rules are more&officers are సిన్సియర్ but no use
@nagarjuna23322 жыл бұрын
ఒకడి దగ్గర 5 క్రెడిట్ కార్డ్స్ వున్నాయి అనుకోండి.వాటి మొత్తం 5lacks above vunte .prathi nela vaati bills కడతనికి bank ko amount vesi pay చేస్తూ వుండటం వలన ప్రతి నెల tranctions ఎక్కువ అవుతాయి..అతనికి ITR leka pote valla పరిస్తితి ఏమిటి...
@VIJAYKUMAR-li9yh2 жыл бұрын
Good question first income tax kannu credit cards paina untundhi credit cards lakhs lo transaction chesthe income tax dept vallaki information velthundhi
@rameshgoud33982 жыл бұрын
@@VIJAYKUMAR-li9yh ఒకవేళ NRI అకౌంట్ ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదా?
@sailanathrao1702 жыл бұрын
Many ppl will have salary more than 12 lakhs.. How about for salaried account?
@venkatasubramanyampk33882 жыл бұрын
salary 12 lakhs and above receiving people will show accounts to it department,monthly expenses and medical expenses are deducted from the income and remaining exceeds 5 lacks,they have to pay tax
@jagannadhrao2365 Жыл бұрын
Nice video 👌 greater VIjaYawADa
@sahasashali93422 жыл бұрын
సార్ ఒక పేరు పొందిన ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ గా పనిచేస్తున్న వ్యక్తికి నెల నెల 1to 2 లక్షల చొప్పున కమిషన్ పడుతుంటే లిమిట్ దాటుతుంది కదా దాని వలన ఏమైనా ఇబ్బందా లేదా చెప్పగలరా...
@SHEKHARA8882 жыл бұрын
సార్ ఒక లక్ష ని పలుమార్లుగా ఏడాదిలోపు అవసర నిమిత్తము విత్డ్రాలు చేసి అనంతరం క్రెడిట్ చేసి మళ్లీ విద్రాలు చేసి మళ్లీ క్రెడిట్ చేసిన సందర్భాలు అనేకంగా ఉంటాయి దీన్ని ఒక లక్షగా లెక్క వేస్తారా లేక ఎన్నిసార్లు వేస్తే అన్ని లక్షలు లెక్క వేస్తారా
@mahboobkhan60022 жыл бұрын
Good information thanks .
@prabhudaskuraganti3642 жыл бұрын
Tq sir 👍
@kalluruvenkatasubbaiah8959 Жыл бұрын
ప్రభుత్వ ఉద్యోగి కి మాత్రం ప్రతి పైసా కౌంటు కాబడుతుంది.దోస ,వడ ఇడ్లి వాళ్లే వీళ్ళకన్న బెటర్.
లక్షల కోట్లు ఉండేవారు పొలిటికల్ నాయకులు ఎందరో ఉంటారు సార్ 1000 కోట్లు 5000 కోట్లు 10వేల కోట్లు ఉండే వాళ్ళు కూడా బడా బాబులు గోల్డ్ ఎంత మంది ఉన్నారు సర్ వాళ్లకి వర్తించదు రూల్స్ ఈ రెగ్యులేషన్ మధ్యతరగతి దిగువ తరగతి వారికి వర్తిస్తుంది కాబట్టి ఎస్ ఆర్ మరి ఇండియా ఎప్పుడు అడుక్కు తింటూనే బతుకుతుంది మన ఇండియా డెవలప్ కాకుండా ఉండడం కారణం సార్ కారణాలు ఈ ఎస్ ఆర్ పుస్తకం ఆన్ ఇండియా సర్వనాశనం చేస్తారు సార్ ఈ ఆఫీసర్స్ పొలిటికల్ నాయకులు
@surekhasrinath7733 Жыл бұрын
Sir Can my parents aged 74 & 78 Years (as on date) withdraw FD interest if their Aadhaar card with Pancard is not linking before 31 Mar 2023
@hrn24552 жыл бұрын
బ్యాంకులో పెట్టడమెందుకు...వాడికి అవకాశం ఇవ్వడం మెందుకు ?
@umavijayapothumudi87922 жыл бұрын
Entilo dongala bedada benkgurinch kanisa knowledge lenapudu coment cheyakudadu
@narasimhuluk28952 жыл бұрын
Sir state bank of india account lo 1lashes unte bank vaddi isthundha sir
@panthulubhikshapathy66082 жыл бұрын
If I've done a postal RD of ₹20000/- PM for 5 years and received the matured amount more than ten lakhs at a time after 5 years, what will happen...?
After 2months my daughter wedding....can I withdraw 10 lakhs at a time from sbi
@chadaramjaganmohanrao33932 жыл бұрын
telugu lo chala excellent ga chepparu..BANK DIRECTOR la chala degnified ga unnaru..
@penumalalakshmana Жыл бұрын
Ammount entha varaku dachukovacchu sir
@nagaraja42842 жыл бұрын
Own house sele jarigindi.saamnya prajala daggara .20.ledaa.mari.yekkuva amount..adi..kuudaa...nalla danam..antaara..cheppandi.. adi kuudaa nalla danam antaara.. cheppandi..sir...telmi cocen.point.anser .telugulo..andariki..artham..kaavali..meeru.cheppe .anser...ok
@abdulnayeem96842 жыл бұрын
Good information sir 🙏
@pothuramu24679 ай бұрын
Upi l transition 1yeyr charges
@sureshbejugam19712 жыл бұрын
What abouts current account limit?
@badavathkistu4345 Жыл бұрын
If we are other countries earning Lacks of rupes how it possible Sir
@n.purushothamrao63952 жыл бұрын
మంచివిషయాలుతెలియచెసారు
@ravinderreddy31832 жыл бұрын
Liquor must be released only only online payments
@rajanikanthpampati29652 жыл бұрын
I got 25 lks loan can't i withdraw total amount
@ramaswamylakshmanan41982 жыл бұрын
Has anyone guts to catch high profile people. Even if caught heart attack etc and immediately sent abroad for treatment with a clause not to return within soecified years Which means case will be forgotten Is there any case of DGM and above who commit frauds punished is there, or any high position Union people behind bars. Can't as everyone has a stake. We are always petty wise pound foolish
@laxminarsaiahtirunagari92172 жыл бұрын
Best union Leader
@narayanrao83392 жыл бұрын
Please let me know whether temple hundi cash collections are liable for income tax I firmly believe temple hunting are black money drainage points
@narayanrao83392 жыл бұрын
Hundis
@gangamohanpotani6615 Жыл бұрын
Personal loan, vacchina,problemena sir???
@ok-xm5qr Жыл бұрын
ఇవ్వన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే వర్తిస్తాయి, కోట్ల వ్యాపారాలు చేసే వారికి వర్తించదు
@Dreamer11762 жыл бұрын
all bank account kalipaa leka single bank account lo 10 lacs aa...can i have 10 lacs in each bank accounts...
@SURESHKUMAR.G2 жыл бұрын
All bank accounts
@prashanthrathod4923 Жыл бұрын
No all banks kalipi 10L bcs all banks ki me pan attach ayi untadi kada so ikkda pan no okte kada
@tallamvenkatasubbarao96412 жыл бұрын
All the rules are for common tax payer only. Government can not do any thing who are cheating the banks and flying to other countries. Let the banks and government together fight for the recovery of this money first.
@veeranari64789 ай бұрын
Avunu neerav Vijay can can cheat and enjoy but poor fellow kastapadina kattalsinde.five Paisa kosam oka customer ni bank lu muppu thippalu pedithe chivariki thelindemitante paisalu loan ani .....idi mana.....
@vanapallisrinivasarao87952 жыл бұрын
In our country only common people have to follow the govt rules .
@VikramYadav-ic9wf2 жыл бұрын
Exactly bro it’s only for common person
@venkataramarao34902 жыл бұрын
As an Income-tax assesee and pensioner every year we are submitting IT returns with auditor. We know number of politicians are not. Paying income-tax. We get every pie through govt only. It is known fact. Why there is discrimination?
@prasadsun40472 жыл бұрын
Govt is, made from elections, elections from purchasing votes, again govt saying rules on common people
@harikahari6961 Жыл бұрын
Need full details plz
@prasadsun40472 жыл бұрын
Rules anni kuda, common people ke , political even corporators deggara crores chestaru
Why these rules apply on middle class. Poor, house workers with their husband earning some where about 60k pm and Re getting Mane benefits like freer ration,scholar ship etc others also earn huje amounts no it paying. This is our fate of Indian economy.
@ravikiran97402 жыл бұрын
Anchor voice not clear
@maheshk5672 жыл бұрын
Dream11 lo 1crore win ayithe problem ha ...
@rishimc60472 жыл бұрын
🤣😂
@madhuvenkatasaitadikamalla53792 жыл бұрын
What about upi transactions sir
@raob1212 жыл бұрын
No restrictions because of non-cash transaction
@raob1212 жыл бұрын
No restrictions because it is non-cash transaction
@achyuthanandan36142 жыл бұрын
Its applicable to only to Cash transactions, because hand cash ekkadi nundi vastundi teliyadu kabati, mainly for real estate and liquor business, who used to do lakhs of transactions. In case online txns we have from account and to account. One source to other source.
@torcisuschintada75502 жыл бұрын
White card holders all are not poor , Govt has to find out wrong people who are not paying income tax even though they are getting more income in many unauthorised ways
@ankireddyv1026Ай бұрын
సార్ ఓట్లు వేసే అమాయక ప్రజల కన్నా ఈ చట్టాలు ఈ రూల్స్ లేకపోతే రాజకీయ నాయకులకి బడా బాబులకు కూడా వర్తిస్తాయి మా డౌట్ సార్ మరి ఘోరాతి ఘోరంగా సార్ జనాల్ని పిడి పిప్పి చేసేస్తున్నారు సార్ మీకు ఈ గవర్నమెంట్ ఇప్పుడు పొలిటికల్ నాయకులు అందరూ కలుసుకొని ఉమ్మడిగా ఒక మనిషికి ఆరోగ్యం బాగాలేక ఒక పది లక్షలు ఖర్చవుతుంది గవర్నమెంట్ ఇస్తాడా ఈ పొలిటికల్ నాయకులు ఇస్తారా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ ఇస్తాడా వాళ్ళ ఖర్చులకి బడా బాబులకు రాజకీయ నాయకులకి ఒక చట్టం సార్ మధ్య తరగతి వాడు గడ్డి తిని గ్యాస్ మదిని మట్టి తిని మట్టిలో పిసికి సంపాదించుకొని వాడు నానా గడ్డి తిని వాడు దాచుకున్న డబ్బులకి ఇన్కమ్ టాక్స్ కట్టాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ సల్ల మధ్య తరగతి వాడి మీదనే పడతారు సార్ ఆఫీసర్స్ అని ఆ పొలిటికల్ నాయకుల్ని ఆ భగవంతుడే శిక్షించాలి సార్ శిక్షించాలి సార్
@srinivasaraomanthripragada97152 жыл бұрын
మరి సైబర్ క్రైమ్ వాళ్ళు బాంక్ అకౌంట్ లు కూడా ఫేక్ ఉంటాయట అది ఎలా
@venkateswararaopokkunuriit26002 жыл бұрын
No It for political sect. On their salaries perks Allowances and other financial benefits they obtained from Public government money. Why?
@pochabrothers2 жыл бұрын
Sir back side signature compalsary Or not in cheque sir
@pochabrothers2 жыл бұрын
In cheque Back side signature lekapote cheque bounce veyavacha
@dayakardkr2 жыл бұрын
Every day prati roju okariki 5000rs teuskuni malli return atanu pettina vatiki kuda tax chupinchala
@narsingrao82232 жыл бұрын
F.d gurinchi cheppandi
@kanamarlapudisambasivarao2247 Жыл бұрын
Income lenivallaperu meeda lacs vuntey adi binami krind theesukoni action theesukovali vunnavadiki satha koti daridralaki ananthakoti vupayalu thelusu