Excellent Sir. Kotha kotha vallu, youngsters, appude nerchukuni ventane channels lo jyothisham gurinchi cheppestnna rojullo, meelanti family back ground nunchi eevidhamga videos cheyadam chala subha parinamam. Thank you for all your efforts.
@visweswararaokvs4648 Жыл бұрын
ఎల్నాటి శని గురించి వివరణ బాగుంది. పరిహారాలు పాక్షికంగా మాత్రమే మానసిక తృప్తి ఇస్తాయని శా స్త్ర ప్రకారం నిరూపించారు. పొగడ్తలకు పొంగడని,లంచాలకు లోంగడనే వ్యాఖ్య అద్భుతః పుణ్యకార్యాలు చేస్తూ,పాప కార్యముల పట్ల జాగురూకత వహించాలని దిశానిర్దేశం చేసే విధానం ప్రశంసనీయం. ఉపయుక్తమైన సమాచారం అందించిన గురువుగారికి ప్రణామాలు
@MADHURAMEDIA59 Жыл бұрын
Thank you
@kameshthattikota1080 Жыл бұрын
Guruvu garu
@durgasaikiran836 Жыл бұрын
Guru garu lagnam batti chudala Leda rasini chusi yeli nati Shani count chayala
@MADHURAMEDIA59 Жыл бұрын
Rasini
@v.sshankar2751 Жыл бұрын
No solution.
@gollapinnisАй бұрын
నమస్తే. వ్యయ, తను, ద్వితీయ భావములు/స్థానములు లగ్నము నుంచి కదా లెక్క పెట్టాలి. మీరు ఇచ్చిన వివరణలో జన్మ రాశి నుంచి అని చెప్పారు. ఇది జన్మ రాశి, జనం లగ్నం ఒక్కటే అయితేనే సరిపోతుంది. కానీ జన్మ లగ్నం, జన్మ రాశి వేర్వేరు రాశులు అయితే, మీ వివరణను అలాగే అన్వయించ వచ్చా ? దయచేసి వివరించండి. ధన్యవాదములు .
@MADHURAMEDIA59Ай бұрын
తనుభావమే లగ్నం. జన్మలగ్నం అనబోయి పొరపాటున జన్మరాశి అనిఉండవచ్చు. జాతకచక్రంలో జన్మలగ్నం ఒకటవ స్థానం అవుతుంది. అదే తనుభావం.జన్మరాశితో జాతకచక్రానికి సంబంధం లేదు.జన్మరాశి గోచారఫలితం చెప్పడానికి.