#LIVE

  Рет қаралды 20,290

Dr Jayapaul

Dr Jayapaul

7 күн бұрын

#LIVE #1457 (02 JUL 2024) అనుదిన ధ్యానం | ఏమి సాధించావు? | DrJayapaul
If you are really blessed by this video.
Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical christian figure.
If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
🔴If you want to be a partaker of this ministry 🔴
† Offerings can be sent to: †
🔴Google Pay 🔴Phone Pay
No : +91 9500001111
Name : N Jayapaul
🔴ICICI - Bank Details.🔴
Account Name : Jayapaul Foundations
A/c no - 021205006901.
IFS code - ICIC0000212.
Branch - Santhome, Chennai
Ph - 8939393939
Other KZbin channels of us
drjayapaulsocialmedias.in/
🌎 Our Web Site : jayapaul.org
🔴 Follow us
👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
📸 Follow us on Instagram : / drjayapaul
🐦 Follow us on Twitter : / drjayapaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Dr Jayapaul

Пікірлер: 537
@sirisiri6329
@sirisiri6329 5 күн бұрын
ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏
@johnksudarson8222
@johnksudarson8222 5 күн бұрын
Thank you lord Jesus Christ ✝️👏
@sirisiri6329
@sirisiri6329 5 күн бұрын
మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏
@spchinna2736
@spchinna2736 5 күн бұрын
PRAISE THE LORD AYYAGARU PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹
@vidhyarani846
@vidhyarani846 5 күн бұрын
AATHMIYA THANDRI GARIKI HRUDAYA POORVAKA VANDANALU 🙏🙏🙏🎉Vidya rani ONGOLE
@Madhuvihaan
@Madhuvihaan 5 күн бұрын
Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏🙏
@vakitisrinivasulu9674
@vakitisrinivasulu9674 5 күн бұрын
13 సం గా పిల్లలు లేరు😢😢😢😢 నాకోసం ప్రార్దన చెయ్యండి అయ్యా 🙏😭
@jogirajubonam1769
@jogirajubonam1769 5 күн бұрын
YES🙏🙏🙏🙏🙏🙏🙏
@shekarjabba1810
@shekarjabba1810 5 күн бұрын
వందనాలు అయ్యగారు 🛐🙏🌹🌹🌹 అయ్యగారు నిను ప్రేమించిన అమ్మాయి కొరకు జాగ్రత్తలు తెలియచెయండి ప్లీజ్ అయ్యగారు 🥺🥀🥀🥺🥺🥺🥺🥀🥺🥺🥺🥺🥀🥀
@srinujampani846
@srinujampani846 5 күн бұрын
హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏
@KalpanaNaidu620
@KalpanaNaidu620 5 күн бұрын
హల్లెలూయ..దేవునికి స్తోత్రం 🩷️ వందనాలు పాస్టర్ గారు 🙏 కల్పన ఫ్రమ్ నిడదవోలు
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 5 күн бұрын
యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయి తగ్గించండి నా తమ్ముడు కు ఆరోగ్యం ఇవ్వండి మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా ఆమేన్ జంగారెడ్డిగూడెం ✝️🕎✝️🕎✝️🕎✝️ జాన్ మోషే
@RamaDevi-tu7wn
@RamaDevi-tu7wn 5 күн бұрын
మరోక రోజు ఇచ్చిన దేవాధిదేవునికి వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా ✝️🛐🙏 వందనాలు జయపాల్ అయ్యగారు 🙏 ఈ అనుదినధ్యానం వాక్యం వీక్షిస్తున్న నీ బిడ్డలందరిని దీవించుము దేవా ✝️ 🛐🙏
@PoolaSreedevi
@PoolaSreedevi 5 күн бұрын
✝️🛐🩸🙏
@NeethuLucky
@NeethuLucky 5 күн бұрын
Praise the lord ayyagaru 🙏naakosam pray cheyandi plz ayyagaru vandhanalu madhulucky Qatar
@premakumari4865
@premakumari4865 5 күн бұрын
మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం 🙏💐❤️🌹
@mariakuvvarapu6887
@mariakuvvarapu6887 5 күн бұрын
దేవునికి స్తోత్రం హ్యాపీ తండ్రిగారికి వందనాలు అనుదిన వాక్యం నేను ఎంతగానో మేలు పడుతున్న మీ వాక్యం వల్ల నేను ఎంతో
@vinuisrael9554
@vinuisrael9554 5 күн бұрын
Hallelujah
@boyaravi2142
@boyaravi2142 5 күн бұрын
ప్రైస్ థా లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️టూ అల్🙏🙏🙏✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️ ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️✝️
@RamaDevi-tu7wn
@RamaDevi-tu7wn 5 күн бұрын
హల్లెలూయ దేవునికి స్తోత్రములు✝️🛐🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి
@remallivijaykumar9046
@remallivijaykumar9046 5 күн бұрын
గుడ్ మార్నింగ్ పాస్టర్ గారు అండి 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@narasanimahalaxmi8037
@narasanimahalaxmi8037 5 күн бұрын
హలేలుయ 🙏🏻🙏🏻దేవుని కి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు
@estherkomati9830
@estherkomati9830 5 күн бұрын
Praise the lord🙏🙏
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 5 күн бұрын
మా ఆత్మీయ తండ్రి జైపాల్ గారికి వందనములు ✝️🕎✝️🕎✝️🕎✝️ జాన్ మోషే జంగారెడ్డిగూడెం
@leelaanthony1035
@leelaanthony1035 5 күн бұрын
Vandanalu ayya garu praise god 🙏
@user-it7ee2yg6d
@user-it7ee2yg6d 5 күн бұрын
మా ఆత్మీయ తండ్రిగారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు. ఎ. జయచంద్ర నంద్యాల టౌన్.
@poppoppulapavan1899
@poppoppulapavan1899 5 күн бұрын
ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐
@annapurnammav5838
@annapurnammav5838 5 күн бұрын
గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@bonthamaddi7850
@bonthamaddi7850 5 күн бұрын
మహోన్నతుడైన ఏసుక్రీస్తు నామములో వందనములు జైపాల్ అన్నగారికి వందనాలు. 🙏🙏🙏🌹🌹🌹
@sureshduddu4951
@sureshduddu4951 5 күн бұрын
Vaddnalu ayygaru 🙏🙏🙏🙏 neelaveni 🙏🙏 Hanuman jection ayygaru 🙏🙏🙏
@k.vijjinaresh
@k.vijjinaresh 5 күн бұрын
Praise the lord ayyagaru 🙏🏻
@k.vijjinaresh
@k.vijjinaresh 5 күн бұрын
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌
@Cheku.lakshmi
@Cheku.lakshmi 5 күн бұрын
🙏 Lakshmi 🙏 Tiruvru 🙏 praise 🙏 the 🙏 Lord 🙏
@rajinadupuri918
@rajinadupuri918 5 күн бұрын
Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yesayya naalovunnalopalutheesoveyudeva niparisuddha rakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya neevugoppadevuduvuthandri nithyamu niyandhuviswasamutho nammakamutho jeevinchyjeevithamudayacheyu deva nenunakutumbamu yellappudu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait please prayer me and myfamily pastorgaru
@nicyadapaka4895
@nicyadapaka4895 5 күн бұрын
Praise the lord uncle🙏good morning uncle 🙏deva I dinamantha mammalini kapadu prabuva 🙏deva maku sahayam cheyyu thandri 🙏ne chittamulo nadipinchu thandri 🙏vizianagaram🙏
@vijayakumariaramandla110
@vijayakumariaramandla110 5 күн бұрын
హల్లెలూయ 🙌🙌 దేవుని కి స్తోత్రం వందనాలు అయ్యగారు 🙏🙏 యేసయ్య నాకు మరోక రోజు ఇచ్చి నందుకు వందనాలు దేవా ఈరోజు అంతా నీసన్నీది లో గడిపెకృప దయచేయుము తండ్రి నా బిడ్డ లు ముగ్గురు కి ఈరోజు అంతా నీసన్నీది తోడు గా ఉండి కాచి కాపాడుము తండ్రి ముగ్గురు పిల్లలు రాకపోకలు యందు తోడు గా ఉండి సహాయం దయ చేయి తండ్రి ఆమేన్ 🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా
@udayakumargollapalli4511
@udayakumargollapalli4511 5 күн бұрын
ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు sir🙏🏼ఉదయ్ from శ్రీకాకుళం 🙏🏼
@sujathatadepalli2888
@sujathatadepalli2888 5 күн бұрын
దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్.
@annapurnammav5838
@annapurnammav5838 5 күн бұрын
మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@annapurnammav5838
@annapurnammav5838 5 күн бұрын
హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹
@srinivasraoyanna1300
@srinivasraoyanna1300 5 күн бұрын
Vandanalu ayyagaru from Krishna puram ☦️🙏☦️☦️☦️🙏☦️🙏🌹🙏☦️🙏
@dhanakitchen5824
@dhanakitchen5824 5 күн бұрын
నా పేరు ధన నా కుటుంబం రక్షణ కొరకు మారు మనస్సు పొందాలి అని నా పిల్లలకి మంచి భవిష్యత్తు కొరకు నా చేతి పని లో దేవుడు తోడుగా ఉండాలి అని నా ఆరోగ్యం కొరకు నా ఆర్థిక ఇబ్బందులు నుండి విడుదల పొందాలి అని నా కుటుంబం ఆశీర్వాదంతో ఉండాలి అని నా కొరకు ప్రేయర్ చేయండి అయ్య గారు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@kattapadma3586
@kattapadma3586 5 күн бұрын
వంద నా లుఅయ్య గా రూ విజయవాడ పద్మ మాకొరకు ప్రార్థనచేయండినాకుమార్తెఅ ల్లులరాక్ష ణకొరకుప్రా ర్థనచెయ్యండి అయ్యగా రు 🙏🙏🙏🙏
@remallivijaykumar9046
@remallivijaykumar9046 5 күн бұрын
పరిశుద్ధుడూ వైనా దేవా నీ పరిశుద్ధ నామానికి ఘనమైన కి స్తుతులు స్తోత్రాలు దేవా గడిచిన ఉదయం కాలము నుండి కాపాడి సంరక్షీంచిన దేవా మరొక నూతన దినం ఇచ్చి నందు కు దేవా స్తోత్రం ఈ రోజు అంతా నీ చిత్తము మాలొ నెరవేరచము దేవా మా ప్రయాణం లొ ప్రతి పని లొ మాతొ ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొ దేవా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dhanakitchen5824
@dhanakitchen5824 5 күн бұрын
యేసయ్య నాకు నా కుటుంబానికి మారుక నూతన దినము ఇచ్చిన అందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచునాను నా తండ్రి నా దేవా
@trenathachakkatrenathachak6818
@trenathachakkatrenathachak6818 5 күн бұрын
దేవాది దేవుడైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ఈరోజు దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹🙏🌹✝️✝️✝️🌹🛐🛐🛐🌹🙏🙏🙏🌹⛪⛪⛪🌹🌹🎉💯
@chndu1370
@chndu1370 5 күн бұрын
ప్రతి ఉదయం అనుదినద్యానం అందిస్తున్న మా జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు
@manuhari6450
@manuhari6450 5 күн бұрын
Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙌🙌🙌 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏
@Nagalasxme
@Nagalasxme 5 күн бұрын
ప్రభువు నా స్తోత్రం అయ్యగారికి నా వందనాలు
@user-jk8rp8mg5t
@user-jk8rp8mg5t 5 күн бұрын
ఒక యుగములకు దేవునికి మహిమ కలుగును గాక ఆత్మీయంగా బలపరుస్తున్న జైపాల్ అయ్యగారికి వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇🫂🫂🫂🫂🫂
@sarithanakirekanti5651
@sarithanakirekanti5651 5 күн бұрын
Deva marokkaroju makichinaduku neeku veladi vandnallu 🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru meeku maa nindu vandnallu 🙏🙏🙏🙏🙏🙏🙏
@Vijaya336
@Vijaya336 5 күн бұрын
ఆమేన్ వందనాలు తండ్రి గారు🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌✝️✝️✝️✝️ 🛐🛐🛐ఉజ్జీవము కర్ణాటక మణిపాల్
@bharathiyadla3677
@bharathiyadla3677 5 күн бұрын
Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu srestamaina vakyamulatho mammulanu athmiyamuga bhalaparasthunnandhuku vandhanamulu Ayyagaru 🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺
@saiprathap8899
@saiprathap8899 5 күн бұрын
తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్
@bonthapunyavathi351
@bonthapunyavathi351 5 күн бұрын
✝️🛐దేవా నీ కృప లో గడచిన కాలమంతా మమ్మల్ని నీ రెక్కల చాటున దాచి మాకు మరొక నూతన దినము ఇచ్చిన✝️🛐🛐🛐 దేవా నీకే నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్తుతులు చెల్లించు కుంటున్నాను🙏🙏🙏🙏🙏 తండ్రీ. ఈ రోజు అంతా నీ సన్నిధిని దయచేసి నీ చిత్తమును మా పట్ల జరిగించీ నీ ప్రణాళికలను నెరవేర్చుము తండ్రి...... ఆమేన్ ✝️🛐🛐🛐🛐🛐
@jayasreet1113
@jayasreet1113 5 күн бұрын
హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు పాస్టరు గారు 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌
@sanjivarani4829
@sanjivarani4829 5 күн бұрын
హల్లెలూయ దేవునికి స్తోత్రము🙏🙏🙏 వందనాలు అయ్యగారు🙏🙏🙏 సంజీవరాణి from వెస్ట్ విప్పరు🙏🙏
@nagamanibojja4169
@nagamanibojja4169 5 күн бұрын
Maroka roju echina devadi deuvniki vandanalu stuthulu sothramulu prabhuva 🛐✝️☦️🛐🛐✝️✝️✝️Ameen ❤hallelujah ❤❤❤❤❤
@UMARAGHU07801
@UMARAGHU07801 5 күн бұрын
స్తుతి స్తోత్రం తండ్రీ యేసయ్య... ఆత్మీయ తండ్రి అయిన jaypaul అయ్య గారికి వందనాలు...mamalini అందరినీ రక్షించుము యేసయ్య నువ్వే మాకు తోడుగా ఉండి ముందుకు nadipiochumu అయ్య🛐✝️🙏🙏🙏
@user-lg5yn2rm1l
@user-lg5yn2rm1l 5 күн бұрын
✝️🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అయగరువదనలు లక్ష్మి దేవి దుబాయ్ ప్రార్థన అమేన్అమేన్అమేన్🛐🙏
@akshaya7850
@akshaya7850 5 күн бұрын
Deva nannu swastaparuchumu 😭😭🙏😭 naa family ni financial ga strong ga unchandi...neelo yedhagadaaniki sahayam dayacheyandi🙏🙏🙏🙏😭
@sunandajaswanth5339
@sunandajaswanth5339 5 күн бұрын
PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏🙏🙏
@nirmalakumari442
@nirmalakumari442 5 күн бұрын
Praise the Lord 🙏🙏🙏 ayyagaru nirmala kumari 🙏🙏🙏
@dr.srikanthrodda
@dr.srikanthrodda 5 күн бұрын
🙏 వందనాలు అయ్యగారు శ్రీకాంత్ ఇల్లంతకుంట. 🙏దయచేసి నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి
@johnpraveen8589
@johnpraveen8589 5 күн бұрын
AMEN AMEN AMEN DEVA VANDANALU PRABHUVA 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@sureshmanda3895
@sureshmanda3895 5 күн бұрын
వందనాలు అయ్యగారు...🙏🙏🙏 సురేష్ మందా పేదకొత్తపల్లి...🙏🙏🙏
@klavanya7818
@klavanya7818 5 күн бұрын
ఆమెన్ 🕊️ఆమెన్
@user-jz8dt7vu1e
@user-jz8dt7vu1e 5 күн бұрын
Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O ❤🎉❤
@rajeshr7488
@rajeshr7488 4 күн бұрын
ప్రభు యేసు క్రీస్తు కృపకీ స్తుతి స్తోత్రములు 💐💐💐💐💐💐💐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏
@dhanakitchen5824
@dhanakitchen5824 5 күн бұрын
నా కుమార్తె పేరు రూపాదేవి తన కుటుంబం రక్షణ కొరకు మారు మనస్సు పొందాలి అని తన భర్త పేరు శ్రీనివాస్ రెడ్డి తన చేతి పని లో దేవుడు తోడుగా ఉండాలి అని దేవుడు ఇచ్చిన చిన్న బిడ్డ కి దేవుడు తోడుగా ఉండాలి అని తన కి మంచి భవిష్యత్తు కొరకు ప్రేయర్ చేయండి అయ్య గారు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@user-lg5kg7nh6z
@user-lg5kg7nh6z 5 күн бұрын
Praise the lord ayyagaru ma babu maralani priyer chindi
@ballaprasannakumar6470
@ballaprasannakumar6470 5 күн бұрын
మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.
@user-bh9vh1gy1i
@user-bh9vh1gy1i 5 күн бұрын
అవునుతండ్ర యేస య్య 🙏🙏
@SanthiVsanthi-gq8hz
@SanthiVsanthi-gq8hz 5 күн бұрын
Praise the Lord Ayyagaru 🙏🙏🙏 santha kumari Kuwait
@bonthapunyavathi351
@bonthapunyavathi351 5 күн бұрын
మా ఆధ్యాత్మిక తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏 వందనాలు అయ్యగారు హల్లెలూయ 🙌🙌🙌🙌🙌 దేవునికి స్తోత్రము ✝️🛐, గుడ్ మార్నింగ్ అయ్యగారు💐💐💐💐
@Vamsiedits13
@Vamsiedits13 5 күн бұрын
Maranatha Ayyagaru 🙏 🙏 🙏
@jayasreet1113
@jayasreet1113 5 күн бұрын
ఆదికాండము 2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.
@sateeshkandula4853
@sateeshkandula4853 5 күн бұрын
PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏.
@johnksudarson8222
@johnksudarson8222 5 күн бұрын
Thank you lord Jesus Christ ✝️👏 hallelujah 🕎✝️🛐🛐🛐🛐
@shekarjabba1810
@shekarjabba1810 5 күн бұрын
ఆమెను ✝️🌹❤
@kamillajyothi9951
@kamillajyothi9951 5 күн бұрын
Vandanalu Ayyagaru 🙏🙏 Krishna and family from hyd
@devireddipalli2459
@devireddipalli2459 5 күн бұрын
Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏
@abhiram2858
@abhiram2858 5 күн бұрын
Praise the lord AYYAGARU 🛐🛐✝️ amen amen amen 🙏🛐✝️
@ermiyamadala6813
@ermiyamadala6813 5 күн бұрын
Praise the Lord Ayyagaru
@madhukadali3936
@madhukadali3936 5 күн бұрын
Amen Amen Amen
@sailajalakka4565
@sailajalakka4565 5 күн бұрын
Amen amen amen
@agracesunitharavi2770
@agracesunitharavi2770 5 күн бұрын
Praise the lord Ayyagaru 🙏🙏
@vimalasankuru6920
@vimalasankuru6920 5 күн бұрын
,,పరిశుద్దుడా వైనా దేవా మీ ఘనమైన పాదాలకి వందనాలు గడిచిన కాలమంతా మీ క్రుపలో మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీ కే వందనాలు ఈ రోజు పని అంతటిలో మీరు తొడుండి నడిపించండి తండ్రీ విమల ప్రం హైద్రాబాద్ మా బాబు మధు మారు మనసు రక్షణ కోరకు మ్యారేజ్ కోరకు ప్రార్దన చేయగలరు ఆమేన్.🙏🙏🙏🙏
@dhanalaxmi7291
@dhanalaxmi7291 5 күн бұрын
Good morning praise the lord ayyagaru 🙏 bagunara ayyagaru 🙏
@yanagandulasanthoshkumar2578
@yanagandulasanthoshkumar2578 5 күн бұрын
వందనాలు అయ్య గారు 🙏🙏🙏
@aswini1889
@aswini1889 5 күн бұрын
Amen amen amen 🙏
@vipparthisravanthi1003
@vipparthisravanthi1003 5 күн бұрын
Praise the Lord narasapuram
@user-ys8ru7sr6n
@user-ys8ru7sr6n 5 күн бұрын
హల్లెలుయా దేవుడు కి సోత్రం
@user-gi4mz2ke6h
@user-gi4mz2ke6h 5 күн бұрын
Aamen aamen aamen aamen
@sruthikishorebairla8456
@sruthikishorebairla8456 5 күн бұрын
Amen Amen Amen 🙏🙏
@ramanalingabatttini
@ramanalingabatttini 5 күн бұрын
వందనాలు అయ్యగారు రమణ from పరిమి 🙏🙏🙏🙏🙏
@user-gi4mz2ke6h
@user-gi4mz2ke6h 5 күн бұрын
Marala marla nee vakyamu vine avakasamu ichhina yesayyaku vandanalu
@padmajateda3914
@padmajateda3914 5 күн бұрын
Amen amen amen ❤❤
@shobashoba9936
@shobashoba9936 5 күн бұрын
వందనాలు పాస్టరు గారు కర్నూలు నుండి శోభ🙏🙏
@penumatsarajyam7239
@penumatsarajyam7239 5 күн бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏
@RaviTeja-kg5fj
@RaviTeja-kg5fj 5 күн бұрын
దేవుని పరిశుద్ధ నామనికి మహిమా కలుగును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందానాలు. నాకు క్యాన్సర్ నాకోసం ప్రార్థన చేయండి నాభర్త నాకొడుకు దేవుని మార్గంలో వాచేల్లా ప్రార్థన చేయండి
@user-ft4qg1bd9j
@user-ft4qg1bd9j 5 күн бұрын
Praise the lord ayyagaru
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 3,9 МЛН