#LIVE

  Рет қаралды 21,624

Dr Jayapaul

Dr Jayapaul

Күн бұрын

Пікірлер: 526
@sudhabonamukkala3008
@sudhabonamukkala3008 2 ай бұрын
స్తోత్రం ఆత్మీయ తండ్రి గారికి వందనాలు తండ్రి గారికి వందనాలు హల్లెలూయ 😭😭😭🌹🌹🙏🙏🌹🌹😭😭😭😭
@amaniv6382
@amaniv6382 2 ай бұрын
వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💒💗💒💗💒💗
@amaniv6382
@amaniv6382 2 ай бұрын
కిర్తనలు (30:5) ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును . సాయంకాలమున ఏడ్పు వచ్చి ,, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💗💒💗💒
@సిరిఆడియోబైబిల్అండ్సండేస్కూ
@సిరిఆడియోబైబిల్అండ్సండేస్కూ 2 ай бұрын
అయ్యగారు మా చిన్న పాప సిరివెన్నెల కంటిలో చప్పి వేసిందినల్ల గుడ్డు పైన తెల్ల మచ్చలు ఉన్నాయి చూపుబాగా కనపడాలనిబిడ్డ స్వస్థ పడాలని ప్రార్థించండి అయ్యగారుదయచేసి ప్రార్థించండి అయ్యగారు
@amaniv6382
@amaniv6382 2 ай бұрын
కిర్తనలు (142:1) నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుతున్నాడు ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💒💗💒💗
@amaniv6382
@amaniv6382 2 ай бұрын
కిర్తనలు (142:2) బహు వినయముగా ఆయన సన్నీధిని నేను మొర్రపెట్టుచున్నాను నాకు కలిగిన భాధ ఆయన సన్నిధిని తెలియజేప్పుకొనుచున్నాను .🙏 amen vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💗💒💗💒
@annapurnammav5838
@annapurnammav5838 2 ай бұрын
గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@Jameela17
@Jameela17 2 ай бұрын
అవునుతండ్ర 🙏🙏అయ్యాగారువందనాలువిజయ
@djyothi7696
@djyothi7696 2 ай бұрын
Maranatha ayyagaru🙏🏻🙏🏻 Jyothi from hanuman junction
@kirankumarpachigallaatony4366
@kirankumarpachigallaatony4366 2 ай бұрын
మరొక కొత్త దినము నాకు మాకు దయచేసిన దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు 🙏🙏🙏🙏వందనాలు అంకుల్
@nicyadapaka4895
@nicyadapaka4895 2 ай бұрын
Praise the lord uncle🙏good morning uncle 🙏deva I dinamantha mammalini kapadu thandri Deva ma pillalu Nicy Sashi Sanju Nishi ni deevinchi asirwadinchu prabuva Deva maku sahyam cheyyu thandri 🙏vizianagaram🙏
@sandeepvadlakunta6800
@sandeepvadlakunta6800 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤HALLELUJAH Devuniki Sthotram Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi 2 ай бұрын
AMEN praise the lord ayyagaru and nenu ma family members anadru devuni lo balapadalani prayer cheyandi ayyagaru 🙏🙏🙏
@____Jeevan____kumar
@____Jeevan____kumar 2 ай бұрын
వందనాలు పాస్టర్ గారు మా అమ్మాయి జాండీస్ జ్వరంతో హాస్పిటల్లో ఉంది ఆమె కొరకు ప్రార్థించండి 🙏🙏🙏
@sunkarachinna
@sunkarachinna 2 ай бұрын
Devunikay Mahima Kalugunu Gaka Amen 🙏🏻
@padmaravi2656
@padmaravi2656 2 ай бұрын
Good morning pastor garu vandanamulu padmavathi vijaywada ma family gurinchi prayer cheyandi pastor garu 🙏
@suneethagogulamudi3484
@suneethagogulamudi3484 2 ай бұрын
Vandanalu Paster Garu Suneetha from Patamata Vijayawada 🙏🙏🙏🙏🙏 Good Morning paster garu
@vinukondaisrael6694
@vinukondaisrael6694 2 ай бұрын
Hallelujah. Praise the lord pastor garu israel vinukonda from vijayawada
@princyruby320
@princyruby320 2 ай бұрын
Amen 🙏
@sateeshkandula4853
@sateeshkandula4853 2 ай бұрын
PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏
@deepthimodugula1169
@deepthimodugula1169 2 ай бұрын
Vandanalu ayyagaru from Hyderabad usha Rani 🙏🧎‍♀️
@joshnamohan3601
@joshnamohan3601 2 ай бұрын
Praise God 🙏 Vandanalu Sir Jyosthna from Ibrahimpatnam Vijayawada
@dunnahemalatha1920
@dunnahemalatha1920 2 ай бұрын
Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏
@nayonikamoganti3082
@nayonikamoganti3082 2 ай бұрын
Praise the lord paustergaru Devi from Hyderabad
@srinujampani846
@srinujampani846 2 ай бұрын
హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ మహాఘనుడు మహోన్నతుడు నిత్యుడగు తండ్రికి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్🌹🌹🙏🙏🙏
@HELLOGUYSWELCOME11
@HELLOGUYSWELCOME11 2 ай бұрын
ఆత్మీయ తండ్రి gari😢హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను 🙏🏻ప్రతి రోజు దేవుని మాటలు వినే భాగ్యం ఇచ్చారు తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లి స్తున్నాను 🙏🏻కుమారి ఫ్రొం భీమవరం బిడ్డల చదువులుకోసం ప్రార్ధన చేయండి అయ్యగారు ప్లీజ్ 🙏🏻
@DKN7775
@DKN7775 2 ай бұрын
Hallelujah 🙏 Good morning sir ☀️ Keerthana from adoni 🙏😊
@ReeganRaju7788
@ReeganRaju7788 2 ай бұрын
Praise the lord ayyagaru raju nitya from chittoor
@sirisiri6329
@sirisiri6329 2 ай бұрын
మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏
@devireddipalli2459
@devireddipalli2459 2 ай бұрын
Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏
@ramusanku2954
@ramusanku2954 2 ай бұрын
Praise the Lord ayyagaru
@sunandajaswanth5339
@sunandajaswanth5339 2 ай бұрын
PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏 🙏 🙏
@aswini1889
@aswini1889 2 ай бұрын
Vandanalu ayyagaru aswini jangareddy gudem 🙏🙏
@Raganr-p5q
@Raganr-p5q 2 ай бұрын
Amen
@renavlogs9354
@renavlogs9354 2 ай бұрын
Udayakaala Vandanaalu Annaiah Kotturpuram
@balubalu9708
@balubalu9708 2 ай бұрын
Atmeeya tandri gariki prema purvaka vandanalu hallelujah 🙏🙏🙏Balu from Kuwait 🇰🇼🇰🇼🇰🇼
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi 2 ай бұрын
AMEN praise the lord ayyagaru and ma sister ke marriage kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏
@danielraju2452
@danielraju2452 2 ай бұрын
Praise the Lord anna
@JohnmosheyGogulamanda
@JohnmosheyGogulamanda 2 ай бұрын
యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు తగ్గించండి నా వెన్నుముకు నొప్పి తగ్గించండి నా కుడి కాలు నొప్పి తగ్గించండి మా తమ్ముడుకు ఆరోగ్యం ఇవ్వండి మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚‍♂️👏🧚‍♂️ జాన్ మోషే
@petetirani8898
@petetirani8898 2 ай бұрын
PRAISE THE LORD AYYAGARU. P. RANI FROM VIZAG.
@kirankumarkolluri9572
@kirankumarkolluri9572 2 ай бұрын
Praise the lord pastor Garu form kiran ghantasala 💖🙏🙏
@deepthimodugula1169
@deepthimodugula1169 2 ай бұрын
My son Iralad నుండి రేపు బయల్దేరతన్నాడు please 🙏 pray for me ayyagaru please 🙏
@KalpanaNaidu620
@KalpanaNaidu620 2 ай бұрын
హల్లెలూయ..దేవునికి స్తోత్రం 🤎 వందనాలు పాస్టర్ గారు 🙏 కల్పన ఫ్రమ్ నిడదవోలు
@gundlasudharani1509
@gundlasudharani1509 2 ай бұрын
Vandanalu Ayyagaru Good morning sudha from Guntur
@Danduvijayalakshmivijayalakshm
@Danduvijayalakshmivijayalakshm 2 ай бұрын
Prise Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏
@morchabhavani4463
@morchabhavani4463 2 ай бұрын
Praise the lord ayyagaru from Vizag my family kosam prayer cheyandi ayyagaru please
@nirmalakumari442
@nirmalakumari442 2 ай бұрын
Yes ayya
@Aruna-y7o
@Aruna-y7o 2 ай бұрын
Hallelujah hallelujah 🙏🙏🙏 vandhalu ayyagaru 🙏🥰🥰 Aruna golla
@godismighty7503
@godismighty7503 2 ай бұрын
PRAISE THE LORD SIR 🙏 SATYA FROM PALAKOL.
@nagaveni8460
@nagaveni8460 2 ай бұрын
Vandhanalu ayyagaru 🙏 Nagaveni from palakollu
@Sujathaaravapalli-mt7ol
@Sujathaaravapalli-mt7ol 2 ай бұрын
Vandanalu paster garu 🙏🏻 sujatha from vzg
@Kotamsettiudaykiran
@Kotamsettiudaykiran 2 ай бұрын
NANAGARU Vandanalu Yasurathanam kakinada dhagaralo padhapudi
@jennil.r.k6225
@jennil.r.k6225 2 ай бұрын
Praise the lord brother garu 🙏🙏
@remallivijaykumar9046
@remallivijaykumar9046 2 ай бұрын
ఆత్మీయ తండ్రి గారి కి నా నిండు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. ప్రతి దినము దేవుని వాక్యం మా ఆత్మకు బలము ఇస్తూ ఉన్నారు అయ్యా గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ranimarlapudi5667
@ranimarlapudi5667 2 ай бұрын
హల్లెలూయా
@shobashoba9936
@shobashoba9936 2 ай бұрын
వందనాలు పాస్టరుగారు నా బిడ్డలు నా భర్త మారుమనస్సుపొంది రక్షించబడాలని అందరు ప్రార్థన చేయండి🙏🙏
@kamillajyothi9951
@kamillajyothi9951 2 ай бұрын
Vandanalu Ayyagaru 🙏Hallelujah 🙌🙌Amen 🙏🙏Krishna and family from hyd
@Ajayachandra-e2v
@Ajayachandra-e2v 2 ай бұрын
మా ఆత్మీయ తండ్రి గారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు ఎ. జయచంద్ర నంద్యాల టౌన్
@JohnmosheyGogulamanda
@JohnmosheyGogulamanda 2 ай бұрын
అయ్యగారు వందనములు 👏🧚‍♂️👏 జాన్ మోషే 🙏జంగారెడ్డిగూడెం
@AjayKumar-sk6un
@AjayKumar-sk6un 2 ай бұрын
Praise the Lord brother deva me krupa kanikaramu andaremeda undulaguna devenchamani yesu namamulo prardenhuhunnamu thandre amen p Ajay Aurangabad
@sureshmanda3895
@sureshmanda3895 2 ай бұрын
వందనాలు అయ్యగారు...🙏🙏🙏 సురేష్ మందా పేదకొత్తపల్లి/ఒంగోలు....🙏🙏🙏
@KavithaRayapudi
@KavithaRayapudi 2 ай бұрын
Praise the Lord uncle kavitha from guntur.
@Sudha-f9m
@Sudha-f9m 2 ай бұрын
ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇
@leelaanthony1035
@leelaanthony1035 2 ай бұрын
Vandanalu ayya garu praise god 🙏
@nirmalakumari442
@nirmalakumari442 2 ай бұрын
Praise the Lord ayyagaru 🙏🙏🙏 nirmala kumari 🙏🙏🙏
@PunnaGeetha-z7d
@PunnaGeetha-z7d 2 ай бұрын
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AndugalasumaAndugalasuma-gq2yq
@AndugalasumaAndugalasuma-gq2yq 2 ай бұрын
Praise the Lord ayyagaru from kikaaluru suma 🙏
@annapurnammav5838
@annapurnammav5838 2 ай бұрын
మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@blessysharon6736
@blessysharon6736 2 ай бұрын
Glory to God 🙏🏻🙏🏻🙏🏻..
@prakashgs-iu5fy
@prakashgs-iu5fy 2 ай бұрын
ప్రైస్ ది lord
@padmajateda3914
@padmajateda3914 2 ай бұрын
Amen amen amen ❤❤
@prabhuteja2793
@prabhuteja2793 2 ай бұрын
Praise the lord from nandyala please pray for my family gods protection and grace upon us us lord help me in getting job and marriage according to ur will
@annapurnammav5838
@annapurnammav5838 2 ай бұрын
హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹
@ramanalingabatttini
@ramanalingabatttini 2 ай бұрын
వందనాలు అయ్యగారు రమణ from పరిమి 🙏🙏🙏🙏🙏
@k.vijjinaresh
@k.vijjinaresh 2 ай бұрын
కీర్తనలు 142:2 బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను.
@nicyadapaka4895
@nicyadapaka4895 2 ай бұрын
Deva bonne nammukunnanu Deva mammalini kapadu thandri me chittamulo nadipinchu prabuva 🙏vzm🌹🌹🌹
@KataduLaxmi
@KataduLaxmi 2 ай бұрын
Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O Maa family's kosm prayer candi Ayyagaru ❤🎉❤🎉❤🎉❤
@k.vijjinaresh
@k.vijjinaresh 2 ай бұрын
కీర్తనలు 30:12 నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను.
@chanchammaa8665
@chanchammaa8665 2 ай бұрын
Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏
@narasanimahalaxmi8037
@narasanimahalaxmi8037 2 ай бұрын
హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సొత్రం 🙏🏻🙏🏻మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏🏻🙏🏻గుంటూరు
@n.ashokkumar8441
@n.ashokkumar8441 2 ай бұрын
PRAISE THE LORD AYYAGARU 🙏🙏🙏 ashok kumar form valiveru
@yaswanth6411
@yaswanth6411 2 ай бұрын
Praise the Lord uncle Sanjay from guntur🙌🙌🙌🙌🙌🙌😭🙏🏻🕊
@queenskitchen733
@queenskitchen733 2 ай бұрын
Praise the Lord pastor garu.🙏
@sivagubbala171
@sivagubbala171 2 ай бұрын
Amen.D.siva.Tnk
@kopurihimajasree2012
@kopurihimajasree2012 2 ай бұрын
Praise the Lord paster garu 🙏 ma family kosam prayer cheyagalaru🙏🙏🙏
@deepthimodugula1169
@deepthimodugula1169 2 ай бұрын
My mother health koraku షుగర్ బీ పీ వుంది ayyagaru పడింది ముకానికీ దెబ్బలుతగిలాఇ please 🙏 pray for me ayyagaru please 🙏
@krohini9365
@krohini9365 2 ай бұрын
Praise the lord ayyagaru madi amalapuram east dist ma family koraku prayer cheyandi ayyagaru sankarrao 69 hymavathi 66 rohini 40 swaminaidu 30 shanthi 28 kiran 40 dayatho prayer cheyandi ayyagaru vandhanalu ayyagaru
@k.vijjinaresh
@k.vijjinaresh 2 ай бұрын
కీర్తనలు 30:11 నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు.
@klavanya7818
@klavanya7818 2 ай бұрын
ఆమెన్ 🕊️ఆమెన్...... వందనాలు అయ్యగారు 🙏👏🕊️లావణ్య from విజయనగరం 🙏👏🙏👏
@shanthammathuppari9696
@shanthammathuppari9696 2 ай бұрын
Devuuniki stotramulu amen 🙏🙏🙏 vandanalu ayyagaru Hyderabad 🙏🙏🙏
@DurgaPrasad-pw7rn
@DurgaPrasad-pw7rn 2 ай бұрын
మరొక రోజు ఇచ్చినందుకు యేసయ్యా నీకు వందనాలు 🙏🙏 గుడివాడ 🙏🙏 జయపాల్ అయ్య గారికి వందనాలు 🙏🙏🙏
@sanamandanagalaxmi6549
@sanamandanagalaxmi6549 2 ай бұрын
Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
@pidakalachittibabu6589
@pidakalachittibabu6589 2 ай бұрын
God ' & Promise Today is before the great name of the Lord Mahima Kalugunu Gaka Amen... hallelujah. hallelujah.. Hallelujah... 🙏🙏🙏
@k.vijjinaresh
@k.vijjinaresh 2 ай бұрын
కీర్తనలు 30:2 యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి.
@k.vijjinaresh
@k.vijjinaresh 2 ай бұрын
కీర్తనలు 142:1 నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను.
@chiranjeevimonditoka6538
@chiranjeevimonditoka6538 2 ай бұрын
Praise the lord ayyagaru chiranjeevi from addanki prakasam district
@k.vijjinaresh
@k.vijjinaresh 2 ай бұрын
Vandanalu 🙏🏻 ayyagaru hallelujah 🙌🏻 దేవునికి స్తోత్రము
@godsloveneverchange2021
@godsloveneverchange2021 2 ай бұрын
PRAISE THE LORD PASTOR GARU 🙏🙏🙏
@vijayanandsayaboina1090
@vijayanandsayaboina1090 2 ай бұрын
Price the lord paster garu nenu tet exam ke preparevathanu plz prayer paster garu Naku good marks machi wisdom and good knowledge and good health ma papa ke 9 year s good health plz prayer paster garu
@pambanagaraju9624
@pambanagaraju9624 2 ай бұрын
🙏ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏 ప్రతిదినము విలువైన వాక్యాలతో మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్న మా ఆత్మీయ తండ్రిగారికి వందనాలు 🙏 నాగరాజు అండ్ ఫ్యామిలీ చీరాల పట్టణం బాపట్ల జిల్లా 🙏✝️♥️✝️♥️🛐🛐🙏🙏🙏
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,7 МЛН
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 12 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 123 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,7 МЛН