కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన సమాజదృష్టి అందులో ఎన్నో రకాల విమర్శలతో మానసిక వత్తిడి ఒకరిపై మరొకరు ఇలా నిత్య కృత్యం అని చెప్పచ్చు. దైవ సేవచేయు పూజారులపట్ల సైతం అతనేదో దైవస్థానం ప్రపంచంగా భవిస్తూ విలాసజీవనప్రయాణాలకు గండికొట్టుకుని బ్రతుకుతుంటే విమర్శనాత్మకం. రానున్న రోజుల్లో ఒకరినొకరు రక్తపాతం కచ్చితంగా జరుగనుంది.
@akulalakshmiranganath11978 күн бұрын
ఆమెను కుడా ఈ సినిమా వారు గబ్బు చేస్తారు, ఆమే ఫ్యామిలీ కీ మంచి చేయాలి అంటే ఆమే ఆమే గా ఉండాలి, ఈ సినిమా వారు ఆమేను సినిమా లు తీసి గబ్బు చేస్తారు,