TG మహిళా కానిస్టేబుల్ పోలీసుల పట్ల పై అధికారులు దొరుసుగా ప్రవర్తిస్తూ మంచి పద్ధతి కాదు.కనుక దయచేసి మహిళా కానిస్టేబుల్ పగలు మాత్రమే డ్యూటీ లు వెయ్యాలి. కనుక ప్రభుత్వం స్పందించి మహిళా సపరేట్ జీవో ఇస్తూ తప్పు చేసిన వారిని వెంటనే శిక్షిస్తూ ఇలాంటి సర్కులర్ జార్ చేయాలని కోరుతున్నాను