LIVE : అరెస్ట్ కాదు..! Revanth Reddy Furious Speech on Allu Arjun Arrest in Assembly | TV5 News

  Рет қаралды 2,214,855

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 224
@balakrishnavasam1676
@balakrishnavasam1676 8 күн бұрын
ఒక హీరో గారి స్టేటస్ అయినా చూడకుండా ఒక సామాన్య ప్రజల వైపు ఉండి అసెంబ్లీలో మాట్లాడిన మన గౌరవనీయులు సీఎం గారి మనసు మనకు అర్థమవుతుంది. సామాన్య ప్రజల మీద ఉన్న అతనికి బాధ్యత,ఆవేదన చాలా బాగా ఉంది
@Eshva3229
@Eshva3229 8 күн бұрын
Nijamm brother
@msbhaskardvv2369
@msbhaskardvv2369 7 күн бұрын
Sir good morning cm gaaru please don't encourage this bloody basted allu arjun
@sampathk7286
@sampathk7286 7 күн бұрын
@@balakrishnavasam1676 yes
@ArjunArjun-ru8ll
@ArjunArjun-ru8ll 8 күн бұрын
ఈ ఒక్క విషయంలో నేను రేవంత్ రెడ్డి గారికే సపోర్ట్ చేస్తున్నా your right sir 👏👏👏👏👏
@VasudevaRao-j8p
@VasudevaRao-j8p 8 күн бұрын
అది వ్యక్తిత్వం. అన్ని విశాలలోనూ అంతే. మనం బాలపారుద్దాం
@VasudevaRao-j8p
@VasudevaRao-j8p 8 күн бұрын
మంచి మానవతా వాది
@VasudevaRao-j8p
@VasudevaRao-j8p 8 күн бұрын
Vidya🙏వంతుదైనా బుద్ధి మంతుడు
@VasudevaRao-j8p
@VasudevaRao-j8p 8 күн бұрын
గుణ వంతుల బిడ్డ.
@RajKondapalli-c6c
@RajKondapalli-c6c 6 күн бұрын
Yi oka vishayam kadhu prathi pani correct gaa chesthadu revanth anna
@amarthalurianil8666
@amarthalurianil8666 8 күн бұрын
రేవంత్ సార్ నిజమైన ప్రజల నాయకుడు
@sampathk7286
@sampathk7286 8 күн бұрын
రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పేది వింటుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో రక్తం ఎలా మరిగిపోయిందో ఇప్పుడు అలానే ఉంది... జైబోలో తెలంగాణ జనా గర్జనల జడివాన...Jai Telangana
@burrarajendar1226
@burrarajendar1226 8 күн бұрын
ఎ న్ టా ట్రయిన్మెంటుకు,, ప్రాణాలు పోతే కేసులు.నష్టపరిహారలు, మరి తెలంగాణ రాష్ట్ర, సాధన కోసం సత్యగ్రాహలు, ప్రాణాలు,బంద్ లు, సమ్మెలు, సకలజనుల సమ్మె లు, పదవులకు, రాజీనామాలు, చేసి ప్రాణాలుతీసుకొన్నా,,రాష్ట్రము ఇవ్వకుండా,ప్రజలతో, ప్రాణాలతో,చెలగాటం ఆడిన, ప్రభుత్వాన్ని,....... ఏమిచేస్తాం,ఇప్పుడు ప్రజలను, ఆర్థికంగా, నాశనం చేసిన ప్రభుత్వాన్ని,......?నాయకులు మీరు న్యాయం చేయాలిసింది మీరే సార్,........
@burrarajendar1226
@burrarajendar1226 8 күн бұрын
అసంకల్ పిత, ప్రతి కార చెర్యలు, ఇలా నే ఉంటాయి, అంటే, ముందు, ఆలోచనలు, లేని పనులు, ఎవ్వరు చేసిన ఇలాగే ఉంటాయి,
@sampathk7286
@sampathk7286 7 күн бұрын
@@burrarajendar1226 ప్రతీకారచర్య ఎక్కడ కనబడుతుంది.. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది బాధ్యతాయుతంగా . చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది ప్రజలు చూస్తున్నారు అల్లు అర్జున్ ని పిల్ల చేష్టలు ఆలోచనలేని తనం ఒకడు పెపర్ మీద రాసింది చెప్పడంతో నే తెల్సింది వానికి ఏమ్ తెల్వదు అని 2nd class పొరగాడు నాయం వానికన్న...
@obalashilingamgoud2655
@obalashilingamgoud2655 8 күн бұрын
అల్లు అర్జున్ కండ కావరం... అరెస్టు చెయ్యాలి.. సిఎం రేవంత్ రెడ్డి 100% కరెక్ట్
@thotasrinivas9927
@thotasrinivas9927 8 күн бұрын
Revanth garu, i loved your argument about this topic
@sampathk7286
@sampathk7286 8 күн бұрын
Jai Telangana, Jai Revanth Reddy... జై తెలంగాణ జై రేవంత్ రెడ్డి
@gundeboinaRam-y8t
@gundeboinaRam-y8t 8 күн бұрын
మనకు నిజమైన హీరోలు కన్న తల్లి తండ్రి. వారి తరువాత రైతులు,జవానులు. వీరు నిజమైన హీరోలు.
@DasariSuchi-r4n
@DasariSuchi-r4n 7 күн бұрын
5:04:48 1000000 correct mundu mana family
@chandrasekharsahoo6689
@chandrasekharsahoo6689 8 күн бұрын
A great CM of India....salute you sir
@sampathk7286
@sampathk7286 8 күн бұрын
జై తెలంగాణ జై రేవంత్ రెడ్డి
@sunfield009
@sunfield009 8 күн бұрын
తెలుగు వారందరూ ఒక్కటే, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఐకమత్యంగా, ప్రేమ తో ఉండాలి.... రాజకియ నాయకుల కుళ్ళును వ్యతిరేకించాలి.....అందరూ ఆ తెలుగు తల్లి బిడ్డలే అని గుర్తించాలి, పేద వారు, నిస్సహాయులు ఇరు రాష్ట్రాల్లో ను ఉన్నారని గుర్తించాలి.....
@kancharanasitaram
@kancharanasitaram 8 күн бұрын
Hon’ble C.M Sir you are 100% right Sir. One should know that no one is above law.
@me23xfhg
@me23xfhg 8 күн бұрын
100% right anna.. kani okka question meeku.. mandhu thaagi thaagi enno kutumbalu road meedha ki osthunnay .. janalu praanalu pothunnay mari mandhu endhuku ban cheyyaru ??
@me23xfhg
@me23xfhg 7 күн бұрын
@AsherPJonathan cylinder on chesina prathi sari chaniporu kadha... kani mandhu kotti prathisari aarogyam paadavthadhi... aina cylinder accidents enni unnay ?? drink chesi accidents chesina cases enni unnay compare chesthe manake oka idea osthadhi
@GanjiPrasad-h2o
@GanjiPrasad-h2o 8 күн бұрын
రేవంత్ రెడ్డి కరెక్ట్
@balakrishnavasam1676
@balakrishnavasam1676 8 күн бұрын
నీవు ఇరగదీయ్ సీఎం sir.... అసలైన పేదల పక్షపాతి సీఎం మీరు ఇక ముందు ఇలానే మీరు ఉంటే పేదల పక్షమే వహిస్తే తెలంగాణ సమాజం ఎల్లవేళలా నీకు అండగా ఉంటుంది
@venkatakomduru7541
@venkatakomduru7541 8 күн бұрын
You are so right Revanth Reddy
@bandiravi9257
@bandiravi9257 8 күн бұрын
Great Words Our సిఎం గారు,..... సినిమా రేటింగ్ పెంచుకోవడానికి అల్లు గాడు చేసిన చీప్ పని శిక్ష కు అర్హుడు
@ushaseshadri3921
@ushaseshadri3921 8 күн бұрын
Best decision no person is above the law especially actors if they think they are above the law they can leave Telugu states I support revanth reddy
@veerendrakumarv9385
@veerendrakumarv9385 7 күн бұрын
Great CM sir❤❤❤❤❤
@MudigakondalKondal
@MudigakondalKondal 6 күн бұрын
నేను జైలుకు పొయ్యినప్పుడు నన్ను ఎవరు పరమర్శించలేదు కానీ ఈయన కోసం ఇంత మంది రావడం నీ కడుపులో మంట....
@Ramprasadnk
@Ramprasadnk 8 күн бұрын
99.9% all supporting to Revanth sir ❤❤❤
@Durghamdm07
@Durghamdm07 8 күн бұрын
Real hero revanth reddy garu
@BandaruRamu-bx4je
@BandaruRamu-bx4je 8 күн бұрын
గ్రేట్ సార్ చాలా బాగా చెప్పారు 👌👏👏
@chandrababu21
@chandrababu21 8 күн бұрын
పేదల గురుంచి ఇంత సేపు మాట్లాడం ఇదే మొదటిసారి, మీరు great sir, drugs case lo BRS chesindi emi ledu, meru ela ne undandi
@alivelumanga5433
@alivelumanga5433 7 күн бұрын
What about old city electricity bills
@santhoshmallaphotography6866
@santhoshmallaphotography6866 8 күн бұрын
cm sir miru chala baga explain chesaru miru prajalu vipu unnadhuku danyavadamulu
@RotamaTanity
@RotamaTanity 8 күн бұрын
Super Super ❤❤❤
@varshakattamuri6381
@varshakattamuri6381 8 күн бұрын
good speach sir
@ranipushpak5389
@ranipushpak5389 8 күн бұрын
Great words by revanth garu great CM .no body is above law.
@yakubmd3591
@yakubmd3591 7 күн бұрын
My greatest leader in my telangan you are great myself
@Srinudargoni
@Srinudargoni 8 күн бұрын
సినిమాలు మొత్తం బ్యాండ్ చేయండి రేవంత్ రెడ్డి గారు, అంత డమ్మీ సినిమాలు చూసి జనాలని డైవర్ట్ చేసినటువంటి సినిమా పరిశ్రమలు మొత్తం మూత పడేయండి, నిజమైన హీరోలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అటువంటి ఆర్మీ ప్రజల కోసం ప్రాణాలర్పించిన అటువంటి వీరుల సినిమాలు తీయండి అవసరమైతే
@DasariSuchi-r4n
@DasariSuchi-r4n 7 күн бұрын
Correct
@gtafamali3735
@gtafamali3735 8 күн бұрын
Jai revanth reddy sir
@unknownplay2519
@unknownplay2519 8 күн бұрын
Revanth reddy garu is the person ( people's leader) who gave his views openly without expecting any political benefit from celebrities. Some of the celebrities expressed their views after release of all arjun from jail. But not expressed their concern about deceased person and even no word from MAA. This is the view of cinema people about the fans who treating them as God.
@akram_janasena
@akram_janasena 8 күн бұрын
Super sir..Jai Revanth Reddy
@PallamjaideepNani
@PallamjaideepNani 8 күн бұрын
Great cm
@manukondasrikanth5490
@manukondasrikanth5490 8 күн бұрын
You are right sir,who ever may be , mistake is mistake
@Gr20377
@Gr20377 8 күн бұрын
Absolutely what you said is right
@satishkonni5076
@satishkonni5076 8 күн бұрын
JAi revanth annna ji telangana
@naniyadav1367
@naniyadav1367 8 күн бұрын
ఆందరూ అతని పరామరహిస్తున్నారు కానీ ఎవరు హొసిపిటల్ ఎవరు వెళ్ళలేరు ఏదైతే కూరెక్ట్ సార్ 😢😢😢
@crazyriderr46
@crazyriderr46 5 күн бұрын
Jai revant anna👏👏👏👏👏👏👏
@KorengaBalu
@KorengaBalu 8 күн бұрын
chala baga chepparu meru cheppindi corect sir
@girishgudipudi6382
@girishgudipudi6382 8 күн бұрын
revanth bro he got 10 lakh followers who got vote why you unnecesary fight with guty just leave to court ..court will see the case ...it will impact votebank furture elections ..i love revanth and ktr
@Jagdishgonapa
@Jagdishgonapa 8 күн бұрын
తగ్గదే లేదు రేవంత్ అన్న 🎉🎉 సూపర్ గ్రేట్ సిఎం
@raghavendrachowdarypathipa8772
@raghavendrachowdarypathipa8772 8 күн бұрын
Great CM
@YoursHemaVlogs
@YoursHemaVlogs 6 күн бұрын
చాలా గొప్ప వ్యక్తి మీరు, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉంది మీరు ఆ కుటుంబంపై బాధపడి మాట్లాడే విధానం మాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి
@bommakantipraveen4920
@bommakantipraveen4920 7 күн бұрын
జై రేవంతన్న
@MohammedJanipasha-ge4yq
@MohammedJanipasha-ge4yq 7 күн бұрын
Good morning sir God bless you 💐💐💐💐💐💐💐💐💐💐💐
@ammachakri
@ammachakri 8 күн бұрын
Super Revanth Anna
@arjun.gaming5142
@arjun.gaming5142 8 күн бұрын
Very well explained by Revanth reddy. Need to respect the mother who gave her life for her son. Post this information the hero shouldn't open the roof top and again shows his attitude. This is really not heroism. Looks like ignoring the life of great mother.
@srinivas2718
@srinivas2718 8 күн бұрын
Sir Revanth sir 🙏 miru nijamaiinaa Hiro 🙏🙏
@msyadavofficials
@msyadavofficials 8 күн бұрын
Nenu kcr అభిమానిని కానీ ఈ విషయంలో మీరు ఒక కామన్ people గురించి ఆలోచించిన తిరుకు really great cm రేవంత్ sir ఈ డిస్కషన్ తో me అభిమాని ga మారిపోయాను sir మీరు thaggodu sir ఈ విషయం lo
@shantha_kumari
@shantha_kumari 7 күн бұрын
ippudu అర్ధం అవుతోంది అల్లు అర్జున్ గురించి
@shaikkhateebuddeen4280
@shaikkhateebuddeen4280 8 күн бұрын
You are absolutely right sir
@mandalasatyajitroy804
@mandalasatyajitroy804 8 күн бұрын
రేవంత్ రెడ్డి గారి ఆవేదన లో నూటికి నూరుపాళ్లు వాస్తవం
@ramkrishnad2746
@ramkrishnad2746 7 күн бұрын
SUPER RAVANTH REDDY GREAT CM
@lachhi6971
@lachhi6971 7 күн бұрын
A true leader V/S whole industry 👏🏻
@Truth-ln8qm
@Truth-ln8qm 6 күн бұрын
Nice Explanation CM Sir .. Salute Sir..
@ramkrishnad2746
@ramkrishnad2746 7 күн бұрын
VEARY GOOD 👍 CM
@indsss
@indsss 8 күн бұрын
I'm from Karnataka revanth reddy sir super words
@arjun-674
@arjun-674 7 күн бұрын
దేవుని దగ్గరికి సెక్యూరిటీ తో వెళ్లే, హోదా తో వెళ్లే, నీవెంత cm దేవుని దగ్గరికి భక్తి లేకుండా దేవుణ్ణి దర్శనం సూపర్ గా చేసుకొంటున్న vip s వాళ్ళు, సాధారణ మనుషులను నిలబెట్టి ప్రభుత్వం వాళ్లకు స్పెషల్ అని స్పెషల్ దర్శనం కోసం అందరిని వేరు చేసి ప్రభుత్వం వాళ్ళ ని చెడగొడుతుంది మిమ్మల్ని మీ గవర్నమెంట్ ని వాళ్ళు గౌరవించారు కాస్త జాగ్రత్త మీరు ఏమి దేవుడు కాదు sir
@ramkrishna7970
@ramkrishna7970 7 күн бұрын
Revant reddy sir.. You are Real hero
@ShafiMohammad-u3o
@ShafiMohammad-u3o 7 күн бұрын
Supersir🎉🎉🎉
@surendrakotha2055
@surendrakotha2055 7 күн бұрын
ఆ చనిపోయిన ఆడ కూతురు భర్త కు నెలకు వచ్చే జీతం వచ్చే 30 సంవత్సరాలు సరిపోయే జీతం హీరో ఇవ్వాల్సిందే
@sureshnaidu4249
@sureshnaidu4249 7 күн бұрын
Vanni jail nunchi bayataku ranivvakunda chayyandi sir 😢
@swethas7516
@swethas7516 8 күн бұрын
Super anna
@dushyanthkumarg6022
@dushyanthkumarg6022 7 күн бұрын
Meeru matladedi 100percent correct sir. CM Revanth Reddy gariki salute sir.
@sriram1305
@sriram1305 8 күн бұрын
Super CM Revanth Anna
@SydaiahAdimalla-nb9jg
@SydaiahAdimalla-nb9jg 8 күн бұрын
జయహో రేవంతన్న🎉🎉
@kirandelhi1
@kirandelhi1 7 күн бұрын
Who are responsible for daily deaths in hospital l, hostels, roads , murders and rapes
@Chiruguriisrael
@Chiruguriisrael 8 күн бұрын
You are great sir
@Chiruguriisrael
@Chiruguriisrael 8 күн бұрын
Excellent sir. Real CM
@shantha_kumari
@shantha_kumari 7 күн бұрын
God give your people solvation
@BallariAsi
@BallariAsi 7 күн бұрын
Real Hero CM RR
@geethayalakaturi1318
@geethayalakaturi1318 8 күн бұрын
Correct chepparu cm sir
@srinivas2718
@srinivas2718 8 күн бұрын
Revanth sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harishdalavayi5764
@harishdalavayi5764 8 күн бұрын
Yes correct revanth sir
@Sita366
@Sita366 8 күн бұрын
Pls take strict action sir🙏
@MalleshamEtukapelly
@MalleshamEtukapelly 8 күн бұрын
రేవంత్, రెడ్డి గారు మన గ్రేట్ సి, ఎం🙏🙏
@KashiPeddammala
@KashiPeddammala 8 күн бұрын
Revanth Anna🙏✋🙏
@dandarambabu5498
@dandarambabu5498 7 күн бұрын
carect chpparu cm gaaru
@muderavinayak-p7j
@muderavinayak-p7j 8 күн бұрын
గ్రేట్ సీఎం సర్❤
@RaviGorkati
@RaviGorkati 8 күн бұрын
Super Jai revanth redy Jai Congress 🙏🙏🙏🙏🙏🙏
@raghavendraraghu6924
@raghavendraraghu6924 8 күн бұрын
Good CM Sir, you have made the right decision
@ramakrishnajaddu8091
@ramakrishnajaddu8091 8 күн бұрын
మీరు,సూపర్,sir
@vasantharallabandiwar166
@vasantharallabandiwar166 8 күн бұрын
Supar 👏👏👏
@sreenua5841
@sreenua5841 8 күн бұрын
Pushpa movie adangi movie dhaniki kuda kojjolu chustaru
@RavitejaVattiprolu
@RavitejaVattiprolu 8 күн бұрын
Sir meeru 100 years cm gaa vundhali sir
@jasmatv7478
@jasmatv7478 8 күн бұрын
Great sir
@kasi3507
@kasi3507 8 күн бұрын
NOT A C.M AS A INDIAN ❤ SAR
@girib9704
@girib9704 8 күн бұрын
Great cm sir,..
@shantha_kumari
@shantha_kumari 7 күн бұрын
ప్రజలకు తలకాయ పని చేయ్యలేదు ఇంత అజ్ఞానం
@Swamy99
@Swamy99 8 күн бұрын
గ్రేట్ CM..
@Rohit2344r
@Rohit2344r 8 күн бұрын
Everyone must support cm Allu arjun😡 dont have emotion he is a capitalist and he think he have money and whatever happened he dont care and some people still supporting him shame on those people supporters are also middle class and poor people Think logically evryone
@DasariSuchi-r4n
@DasariSuchi-r4n 7 күн бұрын
Eppatiki aina e fans ki siggu ravali hero lani chusi nerchukovali fans ante eanta prema chupistunaro e issue valla telisindi
@kiran02101982
@kiran02101982 7 күн бұрын
Kovvu ekki, Balupu perigindi. Social responsibility ledu mana heros ki
@gauthamreddypasnoor222
@gauthamreddypasnoor222 8 күн бұрын
Well said cm sir
@jagadeepreddyavulajagadeep8180
@jagadeepreddyavulajagadeep8180 8 күн бұрын
supar cm Garu go head
@dhanushgamerzcod5866
@dhanushgamerzcod5866 8 күн бұрын
CM REVANTH REDDY is 100% right ✅️
@narayanamurthy6867
@narayanamurthy6867 8 күн бұрын
వందకు వంద శాతం కరెక్ట్ పని చేశారు దీనికి ప్రతి ఒక్కరు నీకు అండగా ఉంటాను ఆమె ఒక నిండు ప్రాణం పోయింది వాడు నిన్ను ప్రాణం పోయింది అనేది వాళ్ళకి వాడికైనా ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నారా వాడు అడిగిన నేను బిజీ తొక్క తోటకూర ఆదిలో ఈ సమస్య నుంచి నేను సినిమాలు కావాలి ఆ ప్రాణం పోయినా ప్రాణాన్ని తీసుకొని రాగలరా
@paladugudevipriya4429
@paladugudevipriya4429 8 күн бұрын
Correct 💯
@ReddyAbhilash-ug2zb
@ReddyAbhilash-ug2zb 7 күн бұрын
Vini evru ra CM chesindi Telangana lo hunger tho entha pillalu chanipotunaro Adi avasaramledhu😂😂
@sreeharsha6910
@sreeharsha6910 8 күн бұрын
Well said and that ally Arjun is just an actor who became male jus because of money… otherwise he is just karpuram
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
9 PM | ETV Telugu News | 30th December "2024
22:47
ETV Andhra Pradesh
Рет қаралды 6 М.