హైదరాబాద్ లో సర్వే కోసం వెళితే.... ఎన్యుమరేటర్ లను జాడిచ్చి మొఖం ముందే ఇజ్జత్ లేకుండా తిడుతున్నారు...గతం లో ప్రజా పాలన దరకాస్తులు తీసుకున్నారట...ఆవేమైపోయాయి...? అంటూ తిడుతున్నారు...పాఠశాల లు పాడైపోతున్నాయి...సర్వేలో ఆస్తి,రిజర్వేషన్,బ్యాంక్ విషయాలు చెప్పటం లేదు...తిరస్కరించి కొట్టేలా ఉన్నారు...