చాగంటి గారు నేనంత గొప్పవాడని కాదని ఎంత గొప్పగా చెప్పుకున్నారు..మీ సమకాలికులం అయినందుకు మేమెంతో అదృష్టవంతులం గురువు గారు.... మీ అమృత ధార వంటి ప్రవచనాలు వింటూ మా జన్మ ధన్యం చేసుకుంటున్నాము...కృతజ్ఞతలు గురువు గారు ❤....
@lalithahosur89946 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pardhasaradhik69696 ай бұрын
🙏🙏🙏🙏
@viswanadhjonnavithula27675 ай бұрын
Hjhh@@pardhasaradhik6969
@seetharavamabitra4 ай бұрын
Q
@kittukittu19956 ай бұрын
ఏంతో మందిని ప్రత్యక్షంగా మరెంతో మందిని పరోక్షంగా ఉద్ధరించిన మహానుభావులు. మీరు తెలుగు రాష్ట్రంలో వుండడం మా పూర్వ జన్మ సుకృతం. పుణ్యదంపతులకి నా పాదాభివందనాలు
@sivasaikiran74394 ай бұрын
We all are blessed by Lord arunachala shiva amma apitakuchamba amma❤
@guruprasadbhiragani57846 ай бұрын
గురువు గారు. మీకు శత కోటి వందనాలు,బెజవాడ దుర్గమ్మ తల్లి కి శత కోటి వందనాలు, దుర్గా మల్లేశ్వర స్వామి కి శత కోటి వందనాలు.
@chukkalaveeranagadurga70976 ай бұрын
ఏదో కాలక్షేపం కోసం phone చూసుకుంటున్న నాకు అనుకోకుండా మీ ప్రవచనం వీడియో నా కంటికి కనపడడం నేను చూడటం మా అమ్మ దుర్గమ్మ అనుగ్రహం... 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@annaidu5836 ай бұрын
గురుగారి పాద పద్మములుకు అనంత కోటి వందనుములు గురు బయో నమహ 🙏🙏🙏🙏
@kurmapuramanajee34406 ай бұрын
గురువు గారూ మీకు శతకోటి వందనాలు. మీ పాదపద్మములకు, మీ వినయవిధేయతలకు , మీ అతిసామాన్యులగా, ఇన్ని విషయాల పట్ల తెలిసున్న, నాకేమీ తెలీదు, అని మీకు మీరుగా ప్రకటించుకున్నందుకు, మీ సంస్కారబలం కు నిజంగా శతకోటి సాష్టాంగ నమస్కారములు.
@tsrmurthy96176 ай бұрын
O90o998o99000000000kkip😅😊😊😊😊😮 21:25
@cvnsprasaadchunduri15056 ай бұрын
ఆత్మజ్ఞానం పొందిన సరస్వతీ పుత్రులు. మనుషులలో క్షీణించిపోతున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించేందుకు సాక్షాత్తు భగవంతు డే నియమించుకొన్న ద్రష్ట.
@vijayalakshmibandaru60266 ай бұрын
💯
@sivasaikiran74396 ай бұрын
Correct✅
@mantrisujata6 ай бұрын
గురువు గారి పాద పద్మములకు శతకోటి వందనములు
@krishnaprasad10206 ай бұрын
అమాయకంగా కనిపించే ఒక మహా జ్ఞాని
@Lakshminarayanaya-uu8wk6 ай бұрын
నా గురువు గారు నాతండ్రీ శివ స్వరూపం నాతలిసుబ్రహ్మణ్యఈశ్వరి పార్వతి మాత స్వరూపం ఆ దంపతులు భూమి కి మంచి చేయడం కోసమే పుట్టేరు అమ్మ నాన్న మీకు శత కోటి నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
@gsnmurthy12386 ай бұрын
గృహస్థ జీవనంలో పరాకాష్ట పొంది న మహానుభావులు నమస్సులు
@adhigajula4 ай бұрын
🕉️🕉️అమ్మ అనుగ్రహం విరాజిల్లుతున్న సద్గురువులుకు పాదాభి వందనం 🕉️🕉️ తెలుగు భాషకి గొప్పతనం మీ ప్రవచనం 🕉️🕉️
@malleswaripanduga59796 ай бұрын
గురు వు గారి కి శత కోటి పా ద బివంద నాలు.
@mallikarjunapentapati23056 ай бұрын
గురువు గారిki నమస్కారాలు MEEKU మీరే సాటి కలియుగ వారధి మీరు
@thrimurtuluchelamasetty28366 ай бұрын
గురువుగారు భారతీయులందరికి సంతోషం మీకు శ్రీ గురు రమణులు దీవెనలు మీరు నిండు నూరేళ్లు చల్లగా వుండాలని కోరి ప్రార్ధన👍🕉️🌹👁️🕉️👁️🌹
@venkataraochirumamilla37313 ай бұрын
Guruvu gari padaravindamaluku satha koti namasumanjalulu. We are all blessed to listen to his marvellous and heart touching divine messages.
@narayanamma25386 ай бұрын
శ్రీ కోటేశ్వరర్రావుగారికి శతకోటి నమస్కారములు
@gudalalakshmi40826 ай бұрын
ఆయన సరస్వతి పుత్రుడు 🌹🙏🌹నన్ను కూడ కలలో కనిపించి నువ్వుబాధపడవదు అని చెప్పారు 🌹🙏🌹🙏🌹ఇది నా అదృష్టం 🌹🙏🌹
@gorthichandrasekarsharma37636 ай бұрын
ఇటువంటి మంచి కార్యక్రమాలు మరీ మరీ జరుగుతూ ఉంది
@Jaya-yx4tt6 ай бұрын
Chagantikoteswarrao 🙏. Gurujii very nice explain thanksgiving
@gudalalakshmi40826 ай бұрын
నా ఆడబిడ్డ కి చిన్న వయసులోనే ఎంత కష్టం వచ్చినా 🌹🙏🌹తట్టుకోగలిగే శక్తిని ఇచ్చిన భగవంతుడికి 🌹🙏🌹పాదాభివందనం 🌹🙏🌹
@amarkumarmadhira47856 ай бұрын
Great person to follow him & his words.God bless him always. We are very lucky to have him, when we are alive
@sandyagandham14846 ай бұрын
Jai matha di
@gudalalakshmi40826 ай бұрын
గురువుగారు 🌹🙏🌹ఓర్పు ఎన్తగొప్పదో 🌹🙏🌹విటున్నాము 🌹🙏🌹కానీ మాకు బాధ వచ్చినపుడు మీమాట🌹🙏🌹గుర్తు కోస్తుంది 🌹🙏🌹🙏🌹
@LeelaKumariKallakuri6 ай бұрын
Alanti bhartha ni pondina meeru chala adrustavanthulu ammaa. Mee iddaraki Naa pranamamulu
@annapurnam7536 ай бұрын
గురువుగారికి నమస్కారం
@bhumaiahgolle90396 ай бұрын
guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru
@B.janakiramarao6 ай бұрын
గురువుగారికి నమస్కారం🙏 మీలాంటి వారు ఉన్న ఈ భూమి మీద మేము కూడా ఉండి మీ ప్రవచనాలు వింటున్నందుకు మేము ధన్యులం గురుదేవ
@pandupandu70636 ай бұрын
జై విశ్వకర్మా గాయిత్రి నమ హ
@sitasaraswatula57126 ай бұрын
గురువు గారికి పాదాభి వందనములు 💐💐🙏🙏
@seetaramayyadarapu76116 ай бұрын
Ayya e janmaku meru ma gurudevolu mi pravachamulu vne baguam maku abagavantudu kalpnchna bagyam namo namaha
@madirajuprasad5036 ай бұрын
మాకు అందించినందుకు ధన్యవాదాలు
@padmavatipullela23106 ай бұрын
చాగంటి కోటేశ్వరరావుగారికి శతకోటి నమస్సులు!
@sangadajaya55386 ай бұрын
గురువుగారు పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@BhanuPrakashBapanapalli-or9ye6 ай бұрын
పరమ. పూజ్యులు కు. వందనములు
@venubhaskar2542Ай бұрын
Thank you sir
@venugopalkaza23136 ай бұрын
జీవిత సత్యాలు
@muralikrishna14556 ай бұрын
గురువు గారికి పాదములకు వందనము 🙏🙏🙏
@apparaokotana28336 ай бұрын
Gruvu gariki padabivandanalu 👃👃👃
@kmlakshmi71686 ай бұрын
శ్రీ గురుభ్యోనమః నమస్తే నమస్తే శివోహం ఓం ఓం ఓం ❤
@samrajyamkanamarlapudi91976 ай бұрын
Jai Durga Bhavani Mata ki Jai 🎉Om Sri Gurubhyonnamaha 🎉