సమయానం పాటించక పోతే...ఏమీ చేస్తారో మళ్ళీ సంధ్య థియేటర్ కు దండ యాత్ర కు వెళ్తారో ఇంకోసారి ? పోలీసు కేసులు ....పట్టుకెళ్తారు .... ఎవర్ని బెదిరిస్తున్నారు ? ఒకరి మరణం ఇంకోరీ పరిస్థితి విషమం ...అయినా తగ్గని అహంకారం ? దీన్నెమవాలి? అహంకారమా ? మానవత్వం అంటే అర్థం తెలీదు అనుకోవాలా ? ముద్దాయి కుటుంబం నీతులు చెప్పడం మొదలు పెట్టింది .....