Live : Innerview with Akunuri Murali | Retired IAS Akunuri Murali Exclusive Interview | V6 News

  Рет қаралды 54,584

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Live : Innerview with Akunuri Murali | Retired IAS Akunuri Murali Exclusive Interview | V6 News
Watch Teenmaar Full Episode
• Notices To CM Revanth ...
సీఎం అన్న ఇంటికి నోటీస్
• Officials Issued Notic...
బాపుతో బాయికాడ..
• MLC Kavitha Meets Ex C...
కలెక్టర్లు తిరుగుడే తిరుగుడు
• Collectors Intensify I...
ఆధార్ ఉంటెనే లడ్డూలు
• Laddu Will Be Given To...
5 లక్షలు అడిగి...
• ACB Officers Caught Co...
డోజో యాత్రకు రెడీ
• Rahul Gandhi Shows Off...
జగన్..మేం వెళ్తున్నాం
• AP Politics : Big Shoc...
పెండ్లిల మటన్ కోసం ఫైటింగ్
• Fight Broke Out For Mu...
దేశం మీద రాస్తే జైలుకే..
• Strict Action Will Be ...
సదవలేక సస్తుండ్రు
• Survey Says From Last ...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 126
@gangikupin924
@gangikupin924 7 күн бұрын
మురళి సార్ ఆలోచన విధానం చాలా గొప్పది తెలంగాణ విద్యకు దశ దిశ చూయించే మేధావి మీరు ఈ పదవిలో ఉండడం మేము ఆనందిస్తున్నాం. 🙏🏼
@srinivasulubandaru5766
@srinivasulubandaru5766 6 күн бұрын
Great sir go ahead sir with support of CM revanth garu
@SampathKumar-mu7vj
@SampathKumar-mu7vj 8 күн бұрын
గత పది సంవత్సరాలలో విద్య పై జరిగిన విధ్వంసాన్ని సవివరంగా తెలియజేసిన వెంకట్ గారికి మురళి గారికి ధన్యవాదాలు
@shankarmabbu4569
@shankarmabbu4569 5 күн бұрын
Sir మీరు ఒక సిన్సియర్ ఆఫీసర్ అది తెలంగాణ ప్రజలకు తెలుసు. అప్పుడు చచ్చిపోయిన చదువుకు ప్రాణం పోస్తారని ఆశిస్తున్నాను.
@ShaikNagulmeera-z7m
@ShaikNagulmeera-z7m 8 күн бұрын
ఆకునూరీ మురళీ గారూ చెప్పిందినిజమే ఇంటర్వ్యూ బాగుంది
@m.srinivasu2053
@m.srinivasu2053 8 күн бұрын
Super
@kondasamelu6917
@kondasamelu6917 8 күн бұрын
We are very happy that Murali sir has been elected as the Chair-Person of the Education Commission. As sir said that there are so many issues to be addressed. It's quite clear that there are some children who cannot even write the alphabet at the Secondary School Level. Despite the various existing problems, there are so many people who are not even attending their responsibilities during the teaching-learning process because of which providing quality education is definitely getting deteriorated. These people may be teachers or students as well. It may be happening because of the age, laziness or ones incapabilities. So why can't we think of some alternative that can make all feel responsible towards their duties. Isn't it possible for us to see that the teaching learning process takes place under the CC surveillance so that everyone feels responsible towards one's duties with a feeling that our work is being monitored.....
@amruthwarganesh2366
@amruthwarganesh2366 6 күн бұрын
తెలంగాణ విద్యా వ్యవస్థ కి మీరు విశ్వకర్మ కావాలి అని కోరుకొంటున్నా
@bbalu6639
@bbalu6639 7 күн бұрын
Sir ఆ ఏలియన్ గాడు పోయాడు.. తెలంగాణా కు విముక్తి జరిగింది..
@kumarkotagiri7683
@kumarkotagiri7683 8 күн бұрын
Hats off Murali sir...Go ahead
@jahaneer
@jahaneer 3 күн бұрын
మీరు చూపించే మార్పు కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాం.మీ బాధ్యతను 100% పూర్తి చేస్తారని నమ్ముతున్నాం.
@venkateswarao-dp5rj
@venkateswarao-dp5rj 8 күн бұрын
కంగ్రాట్స్ సార్ 🙏🙏
@pdsurakesh9356
@pdsurakesh9356 7 күн бұрын
ప్రతీ మండలానికి meo, జిల్లాకి deo, dieo, vc లు, రిజిస్టార్ లు పర్మినెంట్ గా నియమించి వారికి పూర్తి స్వేచ్చ ని ఇవ్వాలి. మంచి ఏక్విప్ మెంట్స్, సూపర్ విజన్ ఉండాలి. అప్పుడు విద్యలో గుణాత్మక మార్పు వస్తుంది.
@saivaraprasad1810
@saivaraprasad1810 7 күн бұрын
Already ఉన్నా , meo,deo,dieo lu vc lu, registerlu అంతా బాగా పని చేస్తున్నారా? అన్న గారు జీతాలు తినటానికి తప్ప దేనికి పనికిరారియు విల్లందరు
@vudumadilakshmi1943
@vudumadilakshmi1943 8 күн бұрын
Besic education gurinchi gatti foundation ivvalani aalochana chesthunnanduku hats up sir 🙏
@venkatnarayana3526
@venkatnarayana3526 8 күн бұрын
వట్టి మాటలు కట్టిపెట్టు గట్టి మేలు తలపెట్టు అన్నట్టు ... గట్టిమేలు తలపెట్టాలి.
@rameshbandi8088
@rameshbandi8088 6 күн бұрын
అసలు బడ్జెట్ ఎక్కువ లేకుండా మంచి సదుపాయాలు చేసే టెక్నిక్ నా దగ్గర ఉండి.
@rakeshs5193
@rakeshs5193 6 күн бұрын
Nto cheppu 🎉
@rameshbandi8088
@rameshbandi8088 4 күн бұрын
@@rakeshs5193 మీడియా ముందు.చెబుతా ఐనా నాలాంటి సాదారణ మనసులను ఎవరు ఏవరు అడుగు తారు సారు,మేధావి అంటే హోదా పదవి డబ్బు ఉన్న వారే అని మీడియా తో సమాజం భావిస్తుంది నేడు.
@edigisanjaiah6629
@edigisanjaiah6629 8 күн бұрын
Miru cheppindhi Correct Sir
@rameshbandi8088
@rameshbandi8088 6 күн бұрын
8 10, బడ్జెట్తో మంచి విద్య అందించవచ్చు ఆ టెక్నిక్ నా దగ్గర ఉంది
@sanjeevareddy2880
@sanjeevareddy2880 8 күн бұрын
Good Murali garu You have clear vision about what is to be done for reforming the education.
@anjagouderra6348
@anjagouderra6348 7 күн бұрын
తెలంగాణ గ్రామాలలోని పాఠశాలలో మౌలిక వసతులు భాగంగా కోతుల బెడద చాలా బాగా ఉన్నవి సార్ గ్రామాలలోని ఇండ్లలో కూడా కోతుల బెడద చాలా బాగా ఎక్కువగా ఉన్నవి దాని పైన కూడా దృష్టి పెట్టండి
@arunadevi8366
@arunadevi8366 7 күн бұрын
Great sir. 100% True.. 🙏🙏🙏
@hemaanshcreations5211
@hemaanshcreations5211 Күн бұрын
మురళి సార్ విధానం చాలా బాగుంది గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ ఉపాధ్యాయులను CRT గా ప్రొమోట్ చేసేలా చూడండి సార్ ఇ నిర్ణయం వలన కొన్ని వేలా కుటుంబాలు బాగుపడుతాయి అలాగే అందరు మీకు రుణపడిఉంటారు సార్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐💐💐💐మీడియా వెంకట్ గారు మీరు కూడా కొంచెం శ్రద్ద తీసుకోండి సార్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@chnikhiltej7108
@chnikhiltej7108 8 күн бұрын
Super sir.I respect you, congratulations sir
@rameshbandi8088
@rameshbandi8088 6 күн бұрын
రాజకీయాలు చదువులో జోక్యం చేసు కోవడం దురదృష్ట కరం
@kr9media666
@kr9media666 8 күн бұрын
సర్ sc గురుకులాలు బాగాలేవు సర్ చాలా ఇబ్బంది గా వున్నాది చుడండి
@saivaraprasad1810
@saivaraprasad1810 7 күн бұрын
అయన చేతిలో ఏమిలేదు మొదట అది తెలుసుకో అన్నా
@prabbhakarcirisrestaaraddh4114
@prabbhakarcirisrestaaraddh4114 2 күн бұрын
Congratulations sir🎉🎉🎉🎉🎉he is a tiger of Telangana
@shankarmabbu4569
@shankarmabbu4569 5 күн бұрын
మనం ఎంత చెప్పుకున్న చివరికి లోపయాకరి ఒప్పందలు ఉంటాయి. అవి బైటికి కనపడవు SC, ST, BC అనీ హాస్టల్ పెట్టారు మొదట వాటిని తీసేయమానండి జనరల్ హాస్టల్స్ పెట్టమనండి చూద్దాం. వాళ్లు పెట్టారు అలా పెట్టగలిగినప్పుడే సమానత్వం ఏర్పాడుతుందని నా అభిప్రాయం.
@ekanshandmadhu7991
@ekanshandmadhu7991 3 күн бұрын
చాలా గొప్పగా మాట్లాడుతున్నారు మురళి గారు, దాదాపుగా 53 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ విషయం కూడా మీరు డీకోడ్ చేసి మాట్లాడాలి. Tdp 14 సంవత్సరాల పరిపాలన
@srihariremudala2307
@srihariremudala2307 7 күн бұрын
Congress Govt. CM Revanthrreddy Garu has taken a very good desition to A point Sri akuneny Muralist Garu as Education Chairmen for development in a proper way in Telangana State. It is a good Singh. I hope Akunuri Muraligaru will do justification to develop the Telangana State educational y and Culturally.
@VANGURIVEERAIAH
@VANGURIVEERAIAH 3 күн бұрын
Welcome Sir. We are waiting for best practices.
@anuradha.thakkalapally1461
@anuradha.thakkalapally1461 4 күн бұрын
We'll come to muraligaru
@boyanarayana-mg3hn
@boyanarayana-mg3hn 7 күн бұрын
Now it's time for change in your presence sir... we strongly belive in changes in education department ❤❤❤
@srinivasvakulabharanam9734
@srinivasvakulabharanam9734 7 күн бұрын
Congratz sir 👍 l'm a retired SA Eng ; All da problems l faced physically n made many reforms directly / indirectly.. .. .Itz very difficult 2 take corrective measures ; Skul Edn Dept is rotten 2 da core ; I'm ready 2 share my views, plz include me in ur team !
@yugendermood6101
@yugendermood6101 7 күн бұрын
good initiation..hats of
@venkatnarayana3526
@venkatnarayana3526 8 күн бұрын
లోగడ మీరు తయారు చేసిన కేజీ టు పీజీ మోడల్ వెంటనే అమల్ చేయచ్చుగా ఇంకా దేశాలు తిరుగుడెందుకూ కాలయాపన కోసమేనా
@AdapalaRajavalli
@AdapalaRajavalli 8 күн бұрын
Requesting the government to please brief the students about NIOS ( National Institite of Open Schooling). It is our Central government's initiative, here admission fees for 10th class is below 5,000. The students who are drop outs or who are interested in Home schooling, please encourage them.
@anandaraoxerox5651
@anandaraoxerox5651 8 күн бұрын
Kulaparamaina schools Poye general schools ravali.
@GangaramJillapelli
@GangaramJillapelli 8 күн бұрын
Good
@sadanandamthappeta9197
@sadanandamthappeta9197 7 күн бұрын
Good manners sir 👏👏👏👏
@naveensunkapaka3367
@naveensunkapaka3367 8 күн бұрын
Ippudu cheyochu kadha
@ramagirithriveni6987
@ramagirithriveni6987 6 күн бұрын
Congratulations sir
@praveenchunarkar7696
@praveenchunarkar7696 8 күн бұрын
Prathi gp lo libraries arpatu cheyyali
@sudhakarboddula4250
@sudhakarboddula4250 7 күн бұрын
Sir as a parent ga we r very suffering about our one and only BASARA iiiT Campus plz I honourable request first u r visit& interaction with students🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rameshbandi8088
@rameshbandi8088 6 күн бұрын
విద్య నేర్పడానికి అక్కడికీ ఇక్కడకీ వెళ్లాసిన అవసరం లేదు సార్. ఇప్పుడున్న సమస్యలు సృష్టించే వార్ని సలహాలు అడగ కుండా మొత్తం తల్లి తండ్రులను సంప్ర దించాలి
@venkatnarayana3526
@venkatnarayana3526 8 күн бұрын
ఇప్పటికే కమీషనర్ను నీయమించటానికే సంవత్సర కాలం పట్టిందంటే. ఇంకా మీరేమో ఇంకో రెండు సంవత్సరాలు అధ్యనానికే పండుతుంటుండ్రు, పుణ్యకాలంపూర్తైతే ఏంచేద్దామంటవ్ మరి అనే నానుడి డైలాగులుండనే వుండె😢😮
@rameshbandi8088
@rameshbandi8088 6 күн бұрын
వైద్యం కూడా మంచిగా అందించాలి
@rameshbandi8088
@rameshbandi8088 6 күн бұрын
ఏ కమేసషన్ ఉన్నా పేరుకే కాల యాప నకే,సమానచదువుకు విద్యార్థులందరికీ ఓకే రకమైన చదువు ఉండాలి అప్పుడే
@bhaskarbukkya1365
@bhaskarbukkya1365 6 күн бұрын
I am ap but iam big fan of murali sir
@vkk59
@vkk59 4 күн бұрын
ఇప్పుడు మొదలు పెట్టండి. మీ లాంటి మేధావులు మన తెలంగాణ లో ఎవరు లేరు. మీ లాగా చదువుకున్న వాడు తెలంగాణ లో లేరు. కెసిఆర్ గవర్నమెంట్ లో చెయ్యలేని మార్పులు ఇప్పుడు చెయ్యండి. మన రాష్ట్ర భవిష్యత్ ను కాపాడే దేవుడు మీరే కావాలి. మన ఇండియా ఎడ్యుకేషన్ కూడా మార్చడానికి ట్రై చెయ్యండి. మీ పేరు అంబేద్కర్ లాగా చిరస్తాయిగా నిలిచిపోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మన తెలంగాణ లో మీరు మరియు నాగేశ్వర్ ఇద్దరు అందరికంటే మేధావులు గొప్పవాళ్ళు.
@mohanatpc
@mohanatpc 8 күн бұрын
thoughts bavunnayi but apply chesthe bavuntundi good keep going
@VamshiBegari-b7c
@VamshiBegari-b7c 6 күн бұрын
Tq sir
@yakubpasha427
@yakubpasha427 6 күн бұрын
CCE continuous ( comprehensive evaluation) vachina tharuvatha quality and basic knowledge miss ayyidi. SCERT vallu research chesi system ni change cheyyandi sir. Eleven years nunchi same lessons unnai There will be no use even though you provide all facilities and decorate the schools without changing the Evaluation process,proper pedagogy and curriculum. Please do research and try to find out the root cause of the problems.
@YesuPolepally
@YesuPolepally 7 күн бұрын
మీరు కాంగ్రెస్ వచ్చిన తరువాత విద్య వైద్యం, గురుకులాల లో భోజనం పురుగులు వస్తున్నాయి. ప్రవీణ్ కుమార్ గారూ ఉన్నప్పుడు ఉన్న నాణ్యతా ఇపుడు కరవు
@boyanarayana-mg3hn
@boyanarayana-mg3hn 7 күн бұрын
Yes sir its true ❤❤❤
@venkatnarayana3526
@venkatnarayana3526 8 күн бұрын
మీరు చెప్పేది కేవళం కాలయాపన కంటితుడుపు కథలు చిరుతల రామాయణం చెప్పుకున్నట్టంది. ఏదోచేయాలనుకుని వచ్చాం ఏదీ చేయలేక పోయినందుకు చింతిస్తున్నాం ఇంకోసారి గెలిపిస్తేగానీ చేస్తామేమో అని అటకెక్కిస్తరన్నమాటలు గోచరిస్తున్నాయి.😢 వెరీబ్యాడ్
@bramanjaneyulu5687
@bramanjaneyulu5687 8 күн бұрын
Sir first teacher s skills penchali and laziness teacher s ki panish cheyali
@rameshbandi8088
@rameshbandi8088 6 күн бұрын
ఫెరంట్స్ కమీటీ ఎవరికీ తెలియకుండానే ఎన్నిక జరుగుతుంది సార్ అంతా రాజకీయం రాజకీయ లేదర్లే ఎన్నిక అవుతున్నారు
@వివేక్-ట3ఢ
@వివేక్-ట3ఢ 7 күн бұрын
1st ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలా వాళ్ల ఇబంది పడే వర్గాలతో మాట్లాడి వాళ్ళను నో పించకుండా తగు జాగ్రలు తీసుకోవాలి
@maddoorilingam8255
@maddoorilingam8255 7 күн бұрын
Congratulations sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nayuduvenkateswararao9435
@nayuduvenkateswararao9435 5 күн бұрын
స్కిల్స్ లేకనా ఉద్యోగ అవకాశాలు లేకనా? స్కిల్స్ అయితే ఐఐటీ ల్లో చదివిన వారికి కూడా ఉద్యోగాలు రావట్లేదు. కారణం ఏమిటి?
@rameshbandi8088
@rameshbandi8088 6 күн бұрын
మేడావ్ లను మీడియా కూడా గుర్తించడాలేదు ఏ గురుకుల తల్లి తండ్రులను సంప్రడిచడాలేదు
@SrilathaDumbala-h9x
@SrilathaDumbala-h9x 6 күн бұрын
Sir meeru cheppedi nijam Gurukula meda manchi niranayam thesukondi
@rafip3152
@rafip3152 6 күн бұрын
Super Mesg sir
@naveensunkapaka3367
@naveensunkapaka3367 8 күн бұрын
Ippudu nuvem chesthavo chustham sir.....
@karunarao8487
@karunarao8487 6 күн бұрын
Good morning sir..... university part time teacher life kuda same sir...we are fitting last 10years .....our salarys... university part time teacher salary per year 1lack 35 thousand science teacher....his stay at college daily and 12 months working.... please look our lifes
@sudhakarboddula4250
@sudhakarboddula4250 7 күн бұрын
Respected sir plz concentrate Basara iiiT
@sudhakarboddula4250
@sudhakarboddula4250 7 күн бұрын
Sir metho ekibhavistanu 👍👍but u r dynamic,immediately. Focus all govt institutes ,especially BASARA iiiT,there is a very poor conditions🙏🏼🙏🏼
@Abcd-n7y
@Abcd-n7y 7 күн бұрын
ప్రజల్లో చైతన్యం లేని రోజులు దేశం బాగుపడది
@gouriswarnarra4959
@gouriswarnarra4959 7 күн бұрын
Involve local people to participate in improving infrastructure through funding
@praveenchunarkar7696
@praveenchunarkar7696 8 күн бұрын
Anni school, college, mondal, district,gp, lalo librarian post lu pettandi sir
@Kothapallyashok1982
@Kothapallyashok1982 6 күн бұрын
I think, Revanthreddy also doing that only. For example recently he removed all guest faculty in Gurukul schools.
@parusharamulukallepu3715
@parusharamulukallepu3715 8 күн бұрын
Govt School parents when will attend every month, implement progress card ,and every parent meeting attend ,thats time improve
@Dk-bl2xw
@Dk-bl2xw 7 күн бұрын
గత ప్రభుత్వం ఎం చేయలేదు కదా మొన్న కాంగ్రెస్ కోసం నువ్వు మస్తుగా పని చేసావ్ కదా .. నీకు నచ్చిన ప్రభుత్వం వచ్చింది నీకు చేతనైతే 20 % విద్యకు బడ్జెట్ ఇప్పించి నీలో నిజాయతి ని నిరూపించు కో ...
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 8 күн бұрын
Sir mimmalni chusthunte naaku chala garvamuga vundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praveenchunarkar7696
@praveenchunarkar7696 8 күн бұрын
Blisc chadivina valla kosam anni government school lo librarian post lu pettandi sir
@NirmalZIziintnrl
@NirmalZIziintnrl 7 күн бұрын
రాజకీయ ఉపన్యాసాలు మాని ఇప్పుడైనా పని చేసి చూపించు.
@d6tvtn378
@d6tvtn378 6 күн бұрын
Super speech
@graju9852
@graju9852 8 күн бұрын
సర్ మీరు చెప్పేది తప్పు కేసీఆర్ వచ్చినంక గురుకులల సంఖ్య పెంచిండ్రు.ప్రబత్యాపాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వచ్చింది.ఎంతోమంది పేద విద్యార్థులకు చదువుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలో మహిళ దెలివారీలు పెరిగినయి
@NarsimhuluAkula-gk7yy
@NarsimhuluAkula-gk7yy 8 күн бұрын
Murali garu me first concentration on govt teachers teaching,regularity
@anandaraoxerox5651
@anandaraoxerox5651 8 күн бұрын
Prabhutwa upadyayula pillalu kuda prabhutwa schools lone chadavali.
@jakkulashirisha6397
@jakkulashirisha6397 7 күн бұрын
Sir mere marchli..., 🙏👍
@IDakshitaprakash
@IDakshitaprakash 8 күн бұрын
Avunu andi 10 years west... 👍🏻👍🏻
@rangaraobheemathati9453
@rangaraobheemathati9453 8 күн бұрын
Brother.. please concentrate on all SC colonies to have primary schools and every child go to school... give continuous uninterrupted education to all downtrodden children..that itself gives them all glow in their lives...
@ASathaiah-jy2fg
@ASathaiah-jy2fg 8 күн бұрын
Sir,mansuri,manabadi,budgetlocommission,ponu,thakkuvapadithe,mansuri,manabadi,paiabhimanamtho,kharchu,cheyinchi,budget,sanctioncheyakapovadam,varidhorani,vyavasthalanu,aagagam,gatharagatharacheyadam,udyogakhalilanu,nimpakapovadam,svartha,ahankara,aparipakvathaalochanalekaranam
@mahendarkumar9766
@mahendarkumar9766 6 күн бұрын
🎉🎉
@muleshiva1157
@muleshiva1157 7 күн бұрын
Manchi interview
@Nagaraju-e3l
@Nagaraju-e3l 6 күн бұрын
Exams Strect ga undali
@SanthoshiYekula
@SanthoshiYekula 8 күн бұрын
0:07 0:09 0:09 😮
@narsimharao8925
@narsimharao8925 8 күн бұрын
Sir school education lo proper supervision ledu. Javabdari evaridi. Pillalaku reading writing ravatledu
@vudumadilakshmi1943
@vudumadilakshmi1943 8 күн бұрын
Problems vintenega solution chesedi
@Nagaraju-e3l
@Nagaraju-e3l 6 күн бұрын
Exams Strect Jarguthe pellalu chadhuvuthru
@gvreducircle8843
@gvreducircle8843 8 күн бұрын
పేద పిల్లలు చదవాలి అనే కదా గురుకులాలు ఏర్పాటు చేసింది.అసలు ఇతను ఐఏఎస్ ఎలా అయ్యాడబ్బా.ఇంత పక్ష పాత మాటలా, పదవి కోసం.
@charanjetti8485
@charanjetti8485 8 күн бұрын
అన్న జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు ఇచ్చారు...గురుకులాలు ఇచ్చారు...ఇది నిజం కాదా...ఒక అయ్యే ఏస్ చదివారు గొప్పగా ఆలో చించాలి...ఒక కలెక్టర్గా చేసారు...
@kumarkotagiri7683
@kumarkotagiri7683 8 күн бұрын
పెడితే ఏం ఫలితం...దాన్ని సమర్ధ నిర్వహణ చేయాలి కదా మిత్రమా
@charanjetti8485
@charanjetti8485 8 күн бұрын
@@kumarkotagiri7683 పువ్వు పుట్టగానే పరిమలించలేదు కదా... అది గుర్తుంచుకోవాలి మిత్రమా...
@Swetha-i7r
@Swetha-i7r 6 күн бұрын
Gukul valla elanti education evaleda
@priyankab3557
@priyankab3557 8 күн бұрын
All primary school lo drawing teacheea niyaminchali koruthunam
@sudhakargogu2495
@sudhakargogu2495 6 күн бұрын
Sir mirukuda varichene cherarukada
@vudumadilakshmi1943
@vudumadilakshmi1943 8 күн бұрын
Anganwadi school's ni strengths cheyatam chala chal avasaram
@anjaneyareddyduggirala7404
@anjaneyareddyduggirala7404 5 күн бұрын
ముందుగా ప్రాథమిక విద్యపై దృష్టి పెట్టి , దాన్ని మెరుగు పరచండి సర్.
@yellaiahgoud4122
@yellaiahgoud4122 6 күн бұрын
గౌ.మురళి సార్ గారికి చిన్న విన్నపము . సార్ UPS లను తీసివేసి ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండాలి.UPS లో పూర్తి స్థాయి టీచర్లు లేకపోవడం వల్ల UPS లో చదివే 6,7,8 విద్యార్థులకు అన్యాయం జరుగుచున్నది.కావున ఈ విషయాన్ని పరిశీలించగలరు.అంగనివాడీలో వుండే పిల్లలను ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేయగలరు.ప్రతి PS లో 5మంది టీచర్లు ఒక HM ను ఇస్తే ప్రాథమిక పాఠశాలలో పిల్లలు చేరతారు.
@Nagaraju-e3l
@Nagaraju-e3l 6 күн бұрын
S.S.C Exams Exam laga jaragadamledhu
@mohanatpc
@mohanatpc 8 күн бұрын
nuvvu enni cheppina vintadu but no budget amma. so do some thing without budget
@ppantangi
@ppantangi 6 күн бұрын
Meeru telangana lo vidyanu ippudunna sthithi nundi inchu kuda bagu cheyaleru .Meeru athi tvaralo Regine cheyaka thappadu .
@madhubandi8632
@madhubandi8632 8 күн бұрын
Congratulations sir 🎉
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 31 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 37 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 40 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 31 МЛН