భూభారతి రావడం అనేది పేదలకు ఎంతో మంచి అభిప్రాయం కానీ రెవెన్యూ ఆఫీస్ లో లంచాలు అనేది తీసుకోకుండా చేయాలనేది గవర్నమెంట్ ను ఆశిస్తున్నాం
@madhugouni77473 күн бұрын
తెలంగాణలో పూర్తిగా భూ సర్వే చేయించాలి
@KasamThirupathi4 күн бұрын
కౌలుదారు కాలం తీసివేయాలి, అప్పుడే తను సంపాదించుకున్న, భూమికి రక్షణ ఉంటుంది......
@vidyasagarrenukuntla84044 күн бұрын
ప్రతి రెవెన్యూ శాఖ లో అవినీతి అధికారులు ఉండాలి. జై తెలంగాణా.. జై హిందూస్తాన్
@gparvataluparvatalu90935 күн бұрын
ధరణి లొ ఉన్న పాత పాస్ బుక్ లె ఉంటాయా లేక రైతులకు బుభారతి లో కొత్త పాస్ బుక్లులు వస్తాయా ,
@rcgsnlgyadaiah55603 күн бұрын
రెవిన్యూ అధికారు ల పై లంచం అడిగితే చట్టపరమైన కఠినమైన చర్యలు జిల్లా కలెక్టర్ గారికి ఉండాలి అది ఎవిడెన్స్ BSA act 2023 ప్రకారంగా
@srinivasbollapalli62674 күн бұрын
కబ్జా కబ్జా కాలము తీసివేయవలెను పలుకుబడి ఉన్న దుండగులు పేదల భూములను వారికి తెలియకుండా వారి పేరు మీదికి మార్చుకున్న సంఘటనలు ఎన్నో చూసాము
@YadaiahKanneboina-xp4bl4 күн бұрын
ధరణి ఆయన కబ్జాల కొరకు పెడితే భూభారతి వీళ్ళ కబ్జాల కొరకు పెట్టుకుంటున్నారు అని
@cherukushankar18834 күн бұрын
బాగుంది కానీ ప్రభుత్వ అధికారులకు అధికారమిస్తే లంచాలు పెరిగే ఛాన్స్
@p28....4 күн бұрын
Lanchala sangathi amo ga ani... Dharani peru meedu lands aagam aagam chesaaru
@venkateshpapigari50062 күн бұрын
Contact 💯 sir
@khageswararaoathapakala32474 күн бұрын
రెవిన్యూ మంత్రి కబ్జా చేస్తే ఏమిటీ పరిష్కరం.
@thokalanagaraju15924 күн бұрын
@@khageswararaoathapakala3247 కంచె చేను మేసినట్టు BRS బి ఆర్ ఎస్ వాళ్లు10 సంవత్సరాలు భూ కబ్జాలు చేస్తే మనం ఏం పీకాము ప్రభుత్వం చట్టాలు ఏం పీకాయి ఈ దేశం అంతా అస్సామే
@mvrkumarkumar4 күн бұрын
అనుభవ దారు అంటే కౌలుదారు పేరుని పట్టా దారు పాసుబుక్ లో వస్తే, దదుపరి సంవంత్సరం కౌలు అతనికే ఇవ్వకపోతే, అ కౌలు దారు పేరును ఎలా తొలిగిస్తారు
@Kurmas-h2p4 күн бұрын
మీరు సరైన ప్రశ్న అడిగారు!
@Kurmas-h2p4 күн бұрын
వరుసగా ఒక కౌలుదారు వుంటే అసలు యజమాని పరిస్థితి ఏమిటి?
@mvrkumarkumar4 күн бұрын
@@Kurmas-h2p మళ్ళీ కౌలు దారు పేరు తొలగించడానికి m r o office చుట్టూ తిరిగి డబ్బులు ఇవ్వాలి, మానసికంగా ఇబ్బంది పడాలి
@Wellvisher194 күн бұрын
Only for assigned lands
@rajeshnarala88843 күн бұрын
170 యాక్ట్ లో భూమి పైన ఏ ఏకులాల వారికీ భూమి పైన హక్కు లు కలదు???
@gangareddymittapelly65914 күн бұрын
మల్ల అవినీతి అధికారులు పుట్టుకొస్తారు
@shaikjilani98974 күн бұрын
Good revat sir
@mohanmangali28044 күн бұрын
ఉచితంగా సర్వే చేసి రిజిస్ట్ చేయండి
@dasharathamandarapu82954 күн бұрын
భూమిని కౌలుకు యిస్తే,అనుభవదారుని కాలం లో ఎవరి పేరు రాస్తారు.
@sudharshanreddy86854 күн бұрын
భూ సర్వే చేసి రైతుసాగు చేసే భూమికి నెంబర్ ఇస్తే బాగుంటది
@DuvvalaPraveen4 күн бұрын
భూ సర్వే చేసి రైతులకు మ్యాపులు ఇవ్వాలి తర్వాత పట్టాలు ఇవ్వాలి
@saralanarendarvancha8464 күн бұрын
కొంత మంది దుండగులు కబ్జాలో ఉన్నట్లూ రాయించుకుంటే ఎలా మరి
@bhagavanreddy51773 күн бұрын
అనుభవము కాలము తీసి వేయగలరు భూభారతి ల
@bommakantisrinivas24843 күн бұрын
సుపార్🎉🎉🎉
@madhugouni77473 күн бұрын
సర్వే చేయించాలి అదే అన్నిటికీ పరిష్కారం
@pocharambikshapathi95153 күн бұрын
భారతిని తెచ్చిన కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు పేదలకు దీనివలన చాలా మంచి జరుగుతుంది ఎవరైనా దౌర్జన్యం చేస్తే వాడిని చట్టపరంగా శిక్షించాల్సిందే కూడా ఎంతో ఉందని నా అభిప్రాయం
@venkatreddyparvathreddy99274 күн бұрын
గ్రామ స్థాయి నుండి కార్యకర్తలకు లంచాలు తీరుని పని చేయడానికి చాలా అనుకూలంగా ఉంది
@mahenderdodde65734 күн бұрын
We support this and cm sir plz try to eradicate the curruption
@mvgopalarao48514 күн бұрын
రెవెన్యూ లో లంచాలకు కళ్ళెం వేయలేదు గా, లంచాలు పుచ్చు కోకుండా రైతుల సమస్యలు పరిష్కారించాలి. నిజంగా నిజమైన భూమి అనుభవదారుకు పట్టా ఇవ్వాలి. హక్కుల పత్రం ఇవ్వాలి.
@madhumundra94023 күн бұрын
Super
@gsudhakarrao3830Күн бұрын
Good decision by our honourable CM. Hearty Congratulations. Request to take necessary actions to be honest by the every employee and all the Congress Leaders like Party workers & members, local leaders and others like MLAs, Ministers etc to get the glory to the Congress Party. Then only you will get the chance to lead the nation again and again.
@vasutulluri2 күн бұрын
super
@vankudothkrishna24243 күн бұрын
Exlent bubaratthi
@matamsuresh85024 күн бұрын
T pan అందరికీ అందుబాటు లో కీ తేవాలి
@chandraiahch68544 күн бұрын
ఏ మార్పు తెచ్చినా ...లంచాలు అడిగే చాన్స్ లేకుండా ఉండాలీ
@aluvalavaruntej3773 күн бұрын
Bubharthi ravadam super
@gannarapusurendher94805 күн бұрын
డిజిటల్ భూములను సర్వే చేసిన తర్వాత భూభారతి భూభారతి చట్టం ని తేవాలి
@ankapurigopal55053 күн бұрын
Ponguleti srinvas sar supar
@BalneKrishnaReddy-fz6rc2 күн бұрын
భూమి సర్వే చేసి ఒకే నెంబర్ లో వారసత్వ బూములలో ఖాతా సమానంగా కావాలి అన్నపుడు భూమి కూడా సమానంగా పంచాలి
@venkatreddy33092 күн бұрын
Govt adhikari eppudu sarvy cheyyali eppudu haddhulu decide cheyyali tharavatha registation atharavatha motation atharavataha Map atharavatha pass book edhantha complete avadaniki 15 day's to 30days paduthundhi. So bhimi konadaniki ekkuva intrest chupettaru so real-estate Damal
@Abhi369-v9y16 сағат бұрын
💯 correct decision
@regallaramana43343 күн бұрын
Yes yes yes yes yes curite 100/ persent good news best news
@premkumarravuru20022 күн бұрын
Plot registration should be done in consultation with the town planning officer. At present plot registration is done independent of the town planning officer's knowledge and approval.
@sudharshanreddy86854 күн бұрын
అనుభవదారు కాలం లేకుంటెనే బాగుంటది.కౌలుదారుకు భూమీ పై హక్కు వుండదు
@VbeautyArtideas4 күн бұрын
అసలు ధరణి అంటే ఏంటి భూభారతి అంటే ఏంటి ఇవే నాకు తెలియనప్పుడు ఇవన్నీ విని కూడా వేస్తే😮😮😮😮😮
ఇప్పుడు లంచాలకు ఛాన్స్ ఉన్నది ప్రభుత్వ భూములను బడా బడా బాబులకు అప్పనంగా యం ఆర్ ఓ , రిజిస్ట్రేషన్ చేశారు మందు విందు ఏర్పాటు చేశారు గతంలో మండల అధికారులు లంచాలు తిన్నారు ముదిగొండ మాజీ యం ఆర్ వో సుబ్బయ్య ప్రభుత్వ భూములను లీడర్స్లకు ఇచ్చాడు ఇప్పుడు రాష్ట్రం మొత్తం లంచాల మయం అవుతు ఉంది
@bommakantisrinivas24843 күн бұрын
భూబారతిలోని ఆనుకాలము సుఫర్ సార్. C. M . ధన్య వధాలు🎉🎉🎉
Chattlu marchale period of time Bhoomi vevadalu antha time lo settle chastaru adi chappandi, okkokka govt. Okkokka rule..thuglak rules
@katakamshyamsunder66224 күн бұрын
Bu barathi chala mandiki manchi jaruguthundi
@pabbunareshpabbunaresh72933 күн бұрын
అసైన్డ్ భూమి సమస్య పరిష్కార మార్గం ఎలా చూపిస్తారు
@SrinivasaRaoSaini-g6r4 күн бұрын
ఇదంతా పాత కాలంలో ఉన్నా విధానాన్నే తిరిగి తీసుక వచ్చిన కాంగ్రెస్ పార్టీ దగాకోరుతనం బైట పడింది. మరలా రెవెన్యూ అధికారుల లంచగొండి తనం ను మరలా ప్రవేశ పెట్టిన ప్రభుత్వం. కోర్టుల కాలయాపన నుంచి తొలగించి లంచగొండి రెవెన్యూ అధికారులకు అదికారం పుణ రుద్ద రణ అంటేనే ఇది కూడా విఫల ప్రయత్నమే . కేవలం కాంగ్రెసు పార్టీ తన హామిని నిలుపుకొనే ఆహం కారపు వి దానాన్న
@chepyalagopalreddy88655 күн бұрын
Anubavam column nu tholiginchali
@ravinderreddy59255 күн бұрын
Bhobharati is some extent is good compared with dharani but gio tag implementation is required to avoid the gattu panchiti between adjacent formers
@satyanandambaruvoori52842 күн бұрын
తహసీల్ కార్యాలయంలో మ్యుటేషన్ ప్రక్రియ ఇదివరకు లేని కారణంగా పూర్వపు యజమానుల పేర్లు ఉన్న కారణంగా జి పి ఏ లు ఇచ్చిన చోట ఎస్ ఆర్ ఓ కార్యాలయం లో ఆ వివరాలు నమోదు కాలేదు కావున ఇదివరకటి యజమానుల వారసులు అసలు జి పి ఏ కాలేదు అని చెప్పి కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నారు కావున అట్టి కేసులు వలన సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం దురదృష్టకరం!
@Anjianjaneyulu-qr1xr4 күн бұрын
భూ భారత్ రావడం బాగుంటుంది వ్యవసాయం చేసే వాళ్లకు సొంత పొలం అయినప్పటికీ వాళ్ల పెద్దల పేర్లు మీద ఉన్న పొలాలని రాజకీయ నాయకులు మారు పేర్లతో ఎక్కించుకొని రైతుబంధు తినేవాళ్లు భూభారతి వస్తే బాగుంటుంది
Bhupati very good suggestion publication public matter all public guarantee new government Telangana state Andhra Pradesh total suggestion very good suggestion community work guidelines legal protection JJ judicial
@nari1001004 күн бұрын
Anna dharani time lo village kamti Ani cheppi thappudu sarvey chesi okari bumi inkokariki tharumaruga ekkincharu also pass book lo thakkuvaga ekkincharu bumi vistirnam miss chesaru Kani ippatiki oficela chuttu entha thirigina panikavadam ledu ela samasy solve chesukovadam.
@thokalanagaraju15925 күн бұрын
భూ భారతి లో చాలా అనుకూల అప్షన్స్ ఉన్నాయి. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rk2188-p5v3 күн бұрын
Third point is dangerous.
@mangilalnaik50204 күн бұрын
bubarati bagundi
@shankarbobbili36164 күн бұрын
No clarity on pattadaru and koulu rythu what is mean kouludarudi hakku.
@chenimillavijayakumar82514 күн бұрын
టీ ఆర్ ఎస్ పాలన దొరల పాలన! భూభారతి లో అనుభవదారు, కబ్జా లో ఉన్న వారి నిజానిజాలు పరిశీలించి ఉన్నతాధికారులు ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కల్పించడం హర్షించదగ్గ విషయం! చాలా చాలా ధన్యవాదాలు !!
@balamukunda29104 күн бұрын
అనుభవ దారు కు భూభారతి లో చోటు ఉండకూడదు
@kps1294 күн бұрын
అసైన్డ్ భూముల గురించి ఏమంటుంది
@veerashamkondampalli38434 күн бұрын
Ok
@mdkhaja84664 күн бұрын
So many applications were rejected by the MRO'swithout showing reasons, by this rejections number of farmers lost their money, because of Dharani, still that money was not refunded. Please look into it and find out the solution on refund of money.
@HusanbadVenkatreddy4 күн бұрын
భూభారతి చట్టము తెచ్చిన ప్రభుత్వానికి భూమి సునిల్ గారికి మీడియా వారికి నమస్కారములు భూగెట్టుల వివాదాలు చెల రేగిన ప్పుడు అక్రమంగా ఆక్రమించిన భూమిని తప్పకుండ విడిచిపెట్టె విధంగా రూల్స్ తేవాలి . లేకుంటే పేదవారు కోర్టుల చుట్టూ తిరగడం మరియు దౌర్జన్యాలు ఎదురయ్యే ప్రమాదాలు ఉంటాయి
@santoshjoshi2284 күн бұрын
Dharni portal is best . Unnecessary cm is doing timepass and worst party and worst CM 👎