🔴LIVE కీర్తనల గ్రంథ పరిచయం Episode71​ ​బైబిల్ పై అవగాహన పెంచుకుందాం | Dr.K.Upendar | BIBLE WORLD

  Рет қаралды 15,233

BIBLE WORLD

BIBLE WORLD

Күн бұрын

#bouilive #bouiupendar #OnlineWorship #Live
For more Latest videos of Dr.Upendar stay tuned to / @bibleworld2334
--------- Social Media Links ---------
🔵 Our Official Website : www.jayashali....
🔵 KZbin Channel :- / @bibleworld2334
🔵 Follow us on Facebool Page :- / upendraboui
🔵 Follow On Instagram : - / bibleworld.09
🔵 Join Our Whatsapp Group : - 9440863102, 8184801842
Send Your Name to This Numbers
Top interesting Topics :---
ఈజిప్ట్ నుండి కనాను...ఇశ్రాయేలీయుల ప్రయాణ చరిత్ర
link : • ఈజిప్ట్ నుండి కనాను......
Paul History And Journeys All Episodes Link :
• యెరూషలేములో పౌలు చేతిక...
దావీదును దేవుడు శిక్షించలేదా ? బైబిల్ ప్రశ్నలకు సమాధానాలు
• దావీదును దేవుడు శిక్షి...
యేసు తండ్రియైన యోసేపు తండ్రి ఎవరు ? యాకోబా ? హేలీనా ? బైబిల్ ప్రశ్నలకు సమాధానాలు
• యేసు తండ్రియైన యోసేపు ...
కన్ను చెడినదైతే జీవితంలో కన్నీరేనా ?
• కన్ను చెడినదైతే జీవితం...
సంఘములో సభ్యుడివా ? సంఘానికే స్తంభానివా ?
• సంఘములో సభ్యుడివా ? సం...
నిలబడినవారు పడిపోవునా ?
• నిలబడినవారు పడిపోవునా ...
బుద్ధిపూర్వక పాపము...?
• బుద్ధిపూర్వక పాపము...?...
స్వాతంత్ర ఉద్యమంలో క్రైస్తవుల పాత్ర
• స్వాతంత్ర ఉద్యమంలో క్ర...
ఎవరితో నీ స్నేహం ? | Yevaritho Nee Sneham ? | Friendship Day Message |
• ఎవరితో నీ స్నేహం ? | Y...
యేసుక్రీస్తు తాను దేవుడు అని చెప్పుకోలేదా ?
• యేసుక్రీస్తు తాను దేవు...
Aathmanu Aarpakudi | ఆత్మను ఆర్పకుడి
• Aathmanu Aarpakudi | ఆ...
అసూయ ఆరోగ్యానికి హానికరమా ?
• అసూయ ఆరోగ్యానికి హానిక...
అన్యజనులకు సువార్త ప్రకటింపకూడదా ?
• అన్యజనులకు సువార్త ప్ర...
ధనమా ? దైవమా ?
• ధనమా ? దైవమా ? Dr, Up...
For More Video Messsages Visit Our Channel : / @bibleworld2334

Пікірлер: 106
@kprabhuboui4233
@kprabhuboui4233 3 жыл бұрын
ఆన్నయ్య 🙏🙏🙏🙏 మి శ్రామకై నా నిండు వందనములు
@DimpulSandeep66
@DimpulSandeep66 3 жыл бұрын
Andariki kristhu namamlo vandanalu 🙏🙏
@DimpulSandeep66
@DimpulSandeep66 3 жыл бұрын
Vandanalu daddy 🙏🙏🙏
@srinubommakanti9673
@srinubommakanti9673 3 жыл бұрын
వందనలు అన్నయ్య చాలా బాగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఖమ్మం
@narasappasony4684
@narasappasony4684 3 жыл бұрын
Vandhanamulu Annaya.🙏🙏
@karraashokkarraashok1860
@karraashokkarraashok1860 3 жыл бұрын
అందరికీ వందనములు ఈ పరిచయ కార్యక్రమం ఉపేంద్ర అన్నయ్య గారు చెప్పే విధానం మనకు కళ్ళకు కట్టినట్టుగా చాలా చక్కగా పరిచయం చేస్తున్నారు ఇది బైబిల్ పరిచయం ముఖ్యంగా దేవుని పరిచయం ప్రతి మనుష్యుడు తప్పక దేవుని తెలుసుకోవలసిన పరిచయం ఇందును బట్టి తండ్రియైన దేవునికి తన కుమారుడైన క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను ఆమెన్ ఆమెన్
@deenamadam2479
@deenamadam2479 3 жыл бұрын
దేవుని నామమున వందనాలు సార్ 🙏🙏🙏🙏⛪📖🙌🙌🙌🙌
@victoribabu7655
@victoribabu7655 3 жыл бұрын
Annaya Garu vandanalu
@pranitha5379
@pranitha5379 3 жыл бұрын
Super explanation Annaya 👌👌👌🏼👌🏽👌🏾👌🏿👌👌👌👌👌👌👌
@mark.mohanmohan547
@mark.mohanmohan547 3 жыл бұрын
ANNAYA VANDHANALU CHALA BAGA CHEPPARU....🙏
@rangaraobandi7353
@rangaraobandi7353 3 жыл бұрын
SUPER MESSAGE ANNAYA 👍🏻👌🙏🏻💯👏👏👏💐💯👌👌
@chilkanirmala4629
@chilkanirmala4629 3 жыл бұрын
Vandhanalu annayya 🙏🙏🙏 wonderful message 👏👏 Chala chakkaga vivarincharu annayya 🙏🙏
@sonofgodjohnsonboui4196
@sonofgodjohnsonboui4196 3 жыл бұрын
వాక్యాని చక్కగా విభజించి మాకు మా సహోదరులకు తెలియ జే స్తునందుకు ధన్యవాదములు డాడీ గారు 🙏🙏
@mohandanduprolu2271
@mohandanduprolu2271 3 жыл бұрын
Vandhanallu anaya chala baga chepparu
@karraashokkarraashok1860
@karraashokkarraashok1860 3 жыл бұрын
పరిచయ కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నందుకు ఉపేంద్ర అన్నయ్యకు మరియు ఆయన టీమ్కు ఈ కార్యక్రమం జరగటానికి సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ద్వారా మేలు పొందుతున్న మా అందరి తరపున మా హృదయపూర్వక వందనములు ఈ కార్యక్రమం మరెన్నో కార్యక్రమాలకు మరెన్నో దేవుని మాటలు అందరికీ తెలిసేలా అందరూ ఆచరించేలా ఉండాలని తండ్రియైన దేవుని నామములో విన్నవించుకుంటున్నాము దేవుడు మనందరినీ తన కుమారుని ద్వారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహవాసంలో చివరి వరకు కొనసాగుటకు మనందరికీ సహాయం చేయను గాక ఆమెన్ ఆమెన్
@KastalaMariyamma-xg4fl
@KastalaMariyamma-xg4fl Жыл бұрын
Chalaardavanthavaga taleyajasaru Anna thinkyou Anna🙏👍👌♥️
@rajudavid5783
@rajudavid5783 3 жыл бұрын
దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక 🙏🙏
@narimanigaddam3718
@narimanigaddam3718 3 жыл бұрын
vandanalu annaya garu chala chakkaga vivarincharu,ma amma ki chaduvu rakapoyina meeru cheppe vidhanamlo chala chakkaga vini gnapakam unchukoni exam lo answers chebutumdi bible meedha chala avagahana maaku vachimdi,thank's a lot annaya manamandaram devunilo goppaga adhagali tq for every one
@DimpulSandeep66
@DimpulSandeep66 3 жыл бұрын
Daddy Keerthanalu book gurinchi chala chakkaga vivarincharu Daddy....,. Ma kosam ento kastapadhunnandhuku miku thanks daddy.......... Thank you for giving super message daddy 👌 👌👌👌👌
@dhanarajragisetti7944
@dhanarajragisetti7944 3 жыл бұрын
వందనాలు అన్నయ్య గారు మీ నుండి మరెన్నో జ్ఞాన సంగతులు తెలుసుకుంటున్నారు మీకు మరొక్కసారి క్రీస్తు నామమున వందనాలు
@premkumar-fr7bu
@premkumar-fr7bu 10 ай бұрын
క్రీస్తు నందు వందనములు 🙏 బ్రదర్ గారు
@CSNbiblechannel
@CSNbiblechannel 3 жыл бұрын
Vandanalu annayya
@rangaraobandi7353
@rangaraobandi7353 3 жыл бұрын
వందనాలు అన్నయ్య గారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💕💕🙏🏻🙏🏻
@BBCCHINNI
@BBCCHINNI 3 жыл бұрын
Thank you so much annaya garu
@Kishore87551
@Kishore87551 3 жыл бұрын
dislikes దయచేసి press చేయకండి ఇది మీరు చేస్తున్నారంటే ముఖ్యంగా అది ఉపేందర్ అన్నయ్య చెప్తున్న జ్ఞానం పట్ల ఇష్టం లేకపోవడం వల్ల పెట్టి వుండవచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి ప్రియ డిస్లైక్ సహోదరులారా మీరు అలా చేస్తున్నారంటే అది మన తండ్రి అయిన దేవునికి విరోధమే అనే సంగతి మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నేను తప్పుగా చెప్పి మీ మనసులో బాధ కలిగించి వుంటే క్షమించండి వందనములు
@christchurchgpm2686
@christchurchgpm2686 3 жыл бұрын
SUPER MESSAGE ANNAYYA GARU.
@rojarishi5590
@rojarishi5590 Жыл бұрын
Vandhanaalu annayya.chaala chakkaga andhariki ardhamayye reethilo vvarinchaaru good God bless u annayya
@sumaaa3982
@sumaaa3982 Жыл бұрын
🙏🙏🙏 annayya garu 💐💐💐
@godsworld1406
@godsworld1406 3 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 anna
@satishtera5452
@satishtera5452 3 жыл бұрын
Superrrrrrrbbbbbbbb messages bro ,
@g.prabhakar9783
@g.prabhakar9783 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ROHIT-eu7iq
@ROHIT-eu7iq 3 жыл бұрын
Excellent message annaya garu
@estharqueen8784
@estharqueen8784 2 жыл бұрын
వందనలు అన్న య మదనపలి
@Olive23279
@Olive23279 3 жыл бұрын
Chala baga chepparu annaya ,thank u Annaya
@anthonybabu22
@anthonybabu22 3 жыл бұрын
Thank you Annayya Garu
@kumaribaby9864
@kumaribaby9864 3 жыл бұрын
Vandhanalu annayya 🙏🙏🙏 chalaa chalaa chalaa oopikatho keerthanalu grandhanni vivarinchina meeku vandhanalu annayya 🙏🙏 God bless you annayya 🙏🙏
@bibleworld2334
@bibleworld2334 3 жыл бұрын
🙏
@DhanaLakshmi-pu5lh
@DhanaLakshmi-pu5lh 3 жыл бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@rohith12823
@rohith12823 2 жыл бұрын
Thank you brother
@venkatalakshmi8377
@venkatalakshmi8377 3 жыл бұрын
Praise the LORD annaya 🙏🙏 CHANNAKASAVULU 👍 SRNGARAPURM 🛐🛐🛐 goodmissge 👌👌👌
@Intelligentofprem
@Intelligentofprem Жыл бұрын
అన్నయ్య మీరు ఇచ్చే వివరణ ద్వారా మేము ఎంతో జ్ఞానము నేర్చుకుంటున్నామ ధన్యవాదములు అన్నయ్య🙏🙏🙏🙏😇😇😇
@rajudadala9362
@rajudadala9362 3 жыл бұрын
వందనాలు అన్నయ్య గారు ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
@chinnaraokadarasi4872
@chinnaraokadarasi4872 3 жыл бұрын
Praise the lord brother Super message అన్నయ్య గారు
@jesussavesyou3269
@jesussavesyou3269 3 жыл бұрын
Good message annaya 👌👌
@ramyasri3303
@ramyasri3303 3 жыл бұрын
Thankyou so much annaya manchi messages ni andharu Annaya
@prempeddoju6297
@prempeddoju6297 3 жыл бұрын
Super msg sir
@v.barnbassboui4922
@v.barnbassboui4922 3 жыл бұрын
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤ వండర్ పుల్ మెసేజ్ ఉపేంద్ర అన్న🥰🥰🥰🥰🥰🥰🥰 చాలా చక్కని విషయాలు నేర్పారు అన్నయ్యా. ఈ కీర్తనల గ్రంథము నుండి
@bibleeverestboui7893
@bibleeverestboui7893 3 жыл бұрын
వందనాలు అన్నయ్య
@narayanarao8709
@narayanarao8709 Ай бұрын
Glory to God 🙏🙏🙏🙏🙏🙏 excellent massage annaya garu vandanalu
@kingrathodsairam2891
@kingrathodsairam2891 3 жыл бұрын
బైబిల్ లో ఉన్న ప్రతి ఒక్క గ్రంధం గురించి చక్కిటి వివరణ ఇచ్చారు అన్నయ్య గారు
@gvenkteswarlu9722
@gvenkteswarlu9722 2 жыл бұрын
God bless you all sir 🙏
@sheshur7912
@sheshur7912 3 жыл бұрын
అన్నయ్య వందనాలు అన్నయ్య ఇంతవరకు ఎవరు తెలియజేయి నీ ఎంతో చక్కగా వివరించారు అన్నయ్య ఇలాంటి బైబిల్ పై అవగాహన కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ఈ తరంలో మేము పుట్టినందుకు చాలా సంతోషం అన్నయ్య
@bibleworld2334
@bibleworld2334 3 жыл бұрын
🙏
@lalithakumari7478
@lalithakumari7478 6 ай бұрын
Chala chakkaga vivaristunnanduku 🤝🙏
@lalithakumari7478
@lalithakumari7478 6 ай бұрын
Anna
@arunadal3042
@arunadal3042 Ай бұрын
Nice explanation
@g.prabhakar9783
@g.prabhakar9783 3 жыл бұрын
🙏🙏అన్నయ్య కీర్తనల గ్రంధం చాలా చక్కగా వివరించారు అన్నయ ఎన్నో తెలియలేని విషయాలన్నీ చాలా బాగా చెప్పారు అన్నయ్య ఎవరు ఎ అధ్యాయం రాసారో చక్కగా చెప్పరు అన్నయ్య 🙏🙏🙏G lakshmi ( పెనుగొండ )
@srinu9720
@srinu9720 Жыл бұрын
Annayya garu message chalabagundi
@komiresunitha4698
@komiresunitha4698 3 жыл бұрын
అన్నయ్య దేవుని నామమున వందనాలు యోబు గ్రంధం పై మీరు చెప్పిన వాక్యం చాలా బాగుంది నాకు ఏమని అనిపిస్తుంది అంటే మీరు పరిచయం ఇలా చెప్పారు.అంటే ఇంకా వాక్యం లోతుగా వెళితే ఎలా ఉంటుందో అని అని ఆలోచించాను చాలా బాగా చెప్పారు చాలా చాలా బాగా చెప్పారు మీకు వేలాది కృతజ్ఞతలు
@ramyasri3303
@ramyasri3303 3 жыл бұрын
Tq so much annaya meru cheppe vakyam ma atmiya jivithaniki entho sahayapaduthunaie
@tirupathibcom2529
@tirupathibcom2529 3 жыл бұрын
Vandanamulu brother 🙏🙏🙏 Chala baaga chepparu...yelantivarikaina ardham ayyelaa chala baaga cheptaruu...thank u so much🙏🙏🙏👌👌👌👌👌👌👌...
@RamPrasad-zn6iy
@RamPrasad-zn6iy 3 жыл бұрын
Annaya chala Baga chepparu 🙏❤️
@satyakrupagospel1803
@satyakrupagospel1803 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు అన్న
@kavalisupriya904
@kavalisupriya904 3 жыл бұрын
Thank you Annaya 🙏🙏..... Praise the Lord 🙏🙏.....
@indarapusanthoshkumar444
@indarapusanthoshkumar444 Жыл бұрын
Thanks అన్నయ్య 🙏🙏
@knowledgeofgod1554
@knowledgeofgod1554 3 жыл бұрын
👍👌💐
@rajuramateertham2227
@rajuramateertham2227 5 ай бұрын
అన్నయ్య వందనాలు అన్నయ్య నేను బైబిల్ లో ప్రతి పుస్తకం చదివేటప్పుడు మీరు చెప్పిన పుస్తకం పరిచయం వింటూ చదువుతున్నాను అన్నయ్య కాబట్టి ప్రతి పుస్తకం చదువుతున్నప్పుడు నాకు చాలా క్లారిటీగా అర్థమవుతుందని అందునుబట్టి మీకు వందనాలు అన్నయ్య
@satyakrupagospel1803
@satyakrupagospel1803 3 жыл бұрын
వందనాలు అన్న
@kmmary333
@kmmary333 2 жыл бұрын
Great work praise the lord annayya
@jesusmiracleministry6967
@jesusmiracleministry6967 3 жыл бұрын
God bless you pastor 🙏🙏🙏👍👍👍 🍎🍑🍊🍍🍇🍇🥭
@VanajaInjeti
@VanajaInjeti 10 ай бұрын
Good message Annyya guru 🙏🙏🙏
@jalemmohan
@jalemmohan 3 жыл бұрын
Good information 💯
@hmahesh1398
@hmahesh1398 3 жыл бұрын
Very good explanation annayya about the book of Psalms👍👍
@rajudigitalsrajudigitals6587
@rajudigitalsrajudigitals6587 3 жыл бұрын
Suparanbayyagaru
@mmb1434
@mmb1434 3 жыл бұрын
👏🙏
@itrustyouinlifetime3795
@itrustyouinlifetime3795 4 ай бұрын
Devudu mimmalni bahuga deevinchunu gaka
@JesusChrist.632
@JesusChrist.632 7 ай бұрын
Thanks anna
@mandamastan8280
@mandamastan8280 3 жыл бұрын
Annaiah. Asapu evaru
@yesutammu8129
@yesutammu8129 Жыл бұрын
🙏🙏
@PremPrem-sy6np
@PremPrem-sy6np Жыл бұрын
Sela anaga vivarichandi plese.
@sahdevmadnam3539
@sahdevmadnam3539 2 ай бұрын
Very Good
@bibleworld2334
@bibleworld2334 2 ай бұрын
Thanks
@vinaykumar9621
@vinaykumar9621 8 ай бұрын
Good explanation anna
@gaddalaravindher755
@gaddalaravindher755 Жыл бұрын
Chaala baga vivarana dorkindi inka holy Spirit mimmunu vaadukonunu gaaka Anna iah🙏💐
@bibleworld2334
@bibleworld2334 Жыл бұрын
🙏🙏
@rojaag298
@rojaag298 6 ай бұрын
Good explanation brother
@bibleworld2334
@bibleworld2334 6 ай бұрын
Thank you
@swapnakk3982
@swapnakk3982 Жыл бұрын
Chakaga challa opikaga chaipiru annaya
@budithisamuil5630
@budithisamuil5630 2 жыл бұрын
సంగీతము వాయించుకూడదని చప్పట్లు కొట్టకూడదని క్రీస్తు సంఘంలో అంటారు ఇది ఎంత వరకు కరెక్ట్ సార్ వివరించగలరు క్రొత్త నిబందనలొ అవి లేవని చెబుతున్నారు నేను కుడా క్రీస్తు సంఘంలో సబ్యడిని సార్
@nethalaramaraju4524
@nethalaramaraju4524 3 ай бұрын
Sir Sela meaning in Pasalms
@kssagar4026
@kssagar4026 3 жыл бұрын
Annaya "సెలా" అనే మాటకు అర్థం ఏమిటి?
@gvenkteswarlu9722
@gvenkteswarlu9722 3 жыл бұрын
Vandanalu brother 🙏🙏🙏🙏
@inspirationalshortmessages9287
@inspirationalshortmessages9287 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ravihanu466
@ravihanu466 2 жыл бұрын
Vandanalu annay
@gvenkteswarlu9722
@gvenkteswarlu9722 3 жыл бұрын
Good brother 🙏🙏🙏🙏
@knowledgeofgod1554
@knowledgeofgod1554 3 жыл бұрын
👍👌💐
@puliramakrishna8872
@puliramakrishna8872 6 ай бұрын
అన్నయ్య వందనాలు
@ashokarani348
@ashokarani348 3 жыл бұрын
Vandanaalu annayya 🙏🙏🙏🙏
@sitasavara7093
@sitasavara7093 3 жыл бұрын
Annayya vandanalu message super annayya 🙏🙏👌👌👌👌👌
@kamalakarrao1989
@kamalakarrao1989 3 жыл бұрын
Super massage annaya garu
@omanbahla8971
@omanbahla8971 3 жыл бұрын
🙏🙏🙏
@omanbahla8971
@omanbahla8971 3 жыл бұрын
💐💐💐💐💐🌷🌷🌷🌷🌹🌹🌹🌹
@kjames6038
@kjames6038 Жыл бұрын
Vandanalu Annayya
@kjames6038
@kjames6038 2 жыл бұрын
Vandanalu Annayya
@rsankarrao3869
@rsankarrao3869 3 жыл бұрын
🙏🙏🙏🙏
@mannelalithakumari2605
@mannelalithakumari2605 3 жыл бұрын
🙏🙏🙏🙏
Telugu Christian Message by Bro Joseph Suseel for YOUTH
20:30
joseph suseel
Рет қаралды 13 М.
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 10 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 74 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 55 МЛН
About Deacons-Bible Study By Bro.P.Sudhakara Babu-JNCA VIJAYAWADA
51:50
Jehovah Nissie Christian Assembly,Vijayawada.
Рет қаралды 950
Live 🔴 Family prayer visakhapatnam special message by | LPB garu
47:19
BIBLE WORDS BOUI Jeevan Babu Messages
Рет қаралды 3 М.
Interview // Dr SIR H.H.Mate //
55:41
The KUKI MEDIA
Рет қаралды 17 М.
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 10 МЛН