LIVE : కొట్టి పడేయ్.. నేనున్నా.! | Big News with Murthy | Nagarjuna Convention Demolition | TV5 News

  Рет қаралды 503,310

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 23
@kagitalavenkateswararao3786
@kagitalavenkateswararao3786 2 ай бұрын
Revanth Reddy CM garu hydra dwara chala manchi pani chestunnaru CM garu continues ga ilanti manchi panulu cheyali God CM gariki power ivvalani korukuntunnanu
@Shubham-p2r
@Shubham-p2r 2 ай бұрын
ప్రైవేటు వ్యక్తుల భూములు రాజకీయ నాయకులు కబ్జా చేసిన భూములను కూడా ఇలాగే కూల్చి వేయండి సార్ రేవంత్ రెడ్డి గారూ . ఎంతో మంది చదువుకున్న వాళ్ళు , ఉద్యోగస్తులు కష్టపడి కొనుక్కున్న భూములను గత పదేళ్లుగా , మున్సిపాలిటీ మరియు రెవిన్యూ అధికారుల సహాయం తో కబ్జా చేసి బిల్డింగ్స్ కట్టుకున్నారు . కోర్ట్ లో ఏళ్ళ తరబడి పోరాడుతూ ఎంత మంది ఎన్ని మాన్ అవర్స్ వేస్ట్ చేస్తున్నారో . సార్ మీరు ఈ పని చేస్తే ఎంతో మంది మిమ్ముల్ని దీవిస్తారు
@harikrishnasada800
@harikrishnasada800 2 ай бұрын
@hanumantharaojanga5717
@hanumantharaojanga5717 2 ай бұрын
Daring and adventures act of Revanth for the well being of the people of Hyderabad.
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 2 ай бұрын
ఎన్నికల కమీషనర్ టి.యన్. శేషన్ అరువాత అంతనిక్కచ్ఛగా, నిర్భీతిగా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్న ప్రభుత్వోద్యోగిగా ఈయన ప్రఖ్యాతము అవుతున్నారు. ఈయనకు శత సహస్రాభిధిక వందనాలు.
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 2 ай бұрын
ఆంజనేయ రెడ్డిగారు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు సహేతుకమే. ఆయన గారి సలహాలు సూచనలు ఆచరణీయమైనవని అనిపిస్తున్నవి.
@vijayreddychem
@vijayreddychem 2 ай бұрын
Ranga Nath Kadura..Haule Murthi, Ranga Nath Garu Ana Li..
@geethaburri1360
@geethaburri1360 2 ай бұрын
Varthalu chadam elaga akram kattadam n convention kuchesaru ani cheppali kani
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 2 ай бұрын
ALL ARE EQUAL BEFORE LAW SO RENTH SIR SHOULD TAKE ACTION ON ALL ENCROACHMENTS WHICHEVER THEY BELONGED TO
@sangeethaalapana8798
@sangeethaalapana8798 2 ай бұрын
🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼🙏🏻🌼
@yellapragadadevi823
@yellapragadadevi823 2 ай бұрын
Hydra doing good job
@rajeshkattepogu9109
@rajeshkattepogu9109 2 ай бұрын
Mallareddy cheruvulu ekkada boss
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 2 ай бұрын
సక్రమమైన విధానాలనేకం ఉండగా అక్రమ మార్గాలనే అనేకులు ఎందుకు ఎంచుకొంటారో అర్ధంకావడం లేదు. జామ కాయనో, మామిడి కాయనో కొనుక్కొని తినగలిగిన వారే ఆయా కాయలను తోటనుంచి దొంగతనంగా దొంగిలించి తింటే ఉండే థ్రిల్ వేరే లెవల్లో ఉంటుందని అభిప్రాయ పడుతుంటారు. ఆ సూత్రమే ఇక్కడ అక్రమ కట్టడాల విషయంలో అమలు అవుతున్నదేమో.
@avantsasrinivas4708
@avantsasrinivas4708 2 ай бұрын
Hydra super duper ruler fearer greater save Hyderabad
@scbosefoundation
@scbosefoundation 2 ай бұрын
హైడ్రా కమిషనర్ గారు మీరు తీసుకునే నిర్ణయాలు గ్రామాల నుండి మొదలు కావాలి పట్టణాల్లో ఎందుకు కేంద్రీకి ఇస్తున్నారు
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 2 ай бұрын
WHAT ABOUT PADMA VIBHUSHAN’S RFC?
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 2 ай бұрын
HOW PATTA WAS GRANTED TO THE TANK LAND,
@VidyasagarMudimalla
@VidyasagarMudimalla 2 ай бұрын
Akrama bulding lu enta peddavarivina kuda kulchi veyyali
@janicherukuri7589
@janicherukuri7589 2 ай бұрын
ప్రచార యావ తప్ప ప్రజల సమస్యలు పట్టని పనికిమాలిన సంస్థ ఈ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. ఈ సంస్థ వాళ్ళని డిబేట్ లకి పిలవడం కూడా వేస్ట్.
@janicherukuri7589
@janicherukuri7589 2 ай бұрын
స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్రావు గారు సినీ హీరో గా వందల కోట్లు సంపాదించారు. అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు.అందులో ఎన్ని అక్రమాలు, కబ్జాలు జరిగాయో తెలియదు. ఇప్పుడు నాగార్జున గారు N కన్వెన్షన్ గొడవ.వీళ్ళు సినీ హీరో లు గా వందల కోట్లు సంపాదిస్తూ ఇలా భూ కబ్జాలు చేయడమేమిటి?.సెలబ్రిటీ లు కాబట్టి ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నారా?. డబ్బు సంపాదించడం,సుఖాలు అనుభవించడం తప్ప మీకు నీతి న్యాయం, విలువలు ఏమీ వుండవు?అలా తగలడ్డారు కాబట్టే మీ కుటుంబాలు అలా తగలడ్డాయి. ఎంత డబ్బు, హోదా వున్నా నీతిగా బ్రతకక పోతే విలువ వుండదు నాగార్జున గారు. తెలుసుకోండి.😮
@ravisankarm0506
@ravisankarm0506 2 ай бұрын
WORST
@user-yj8vt2td1c
@user-yj8vt2td1c 2 ай бұрын
అరేయ్ ఎల్లో నీ టైమ్ దగ్గర పడింది
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 3,4 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 16 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 3 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 28 МЛН
7 AM | ETV Telugu News | 29th  October "2024
23:11
ETV Andhra Pradesh
Рет қаралды 4,1 М.
9 PM | ETV Telugu News | 28th October 2024
21:06
ETV Andhra Pradesh
Рет қаралды 217 М.
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 3,4 МЛН