అక్కడ చాలానే జరుగుతున్నాయని చెప్తున్నాడు కదా ఒక అబ్బాయి అక్కడ ఏమీ జరగలేదు అంతా బానే దొరుకుతున్నాయి కానీ వాళ్ళ తలరాత అక్కడే వాళ్ళు చనిపోవాలని రాసిపెట్టి ఉంది కాబట్టి చనిపోయారు జైశ్రీరామ్ మౌని అమావాస్య రోజుని చేసేయాలి ఇంకొక రోజు చేయకూడదా ఈ రోజు చేసిన ఆ తల్లి సంకల్పం ఉంటే మంచి జరుగుద్ది ప్రాణాలు కోల్పోవడం అంటే వాళ్ళ తోటి వాళ్ళ కంగారు