*ఒకప్పుడు అమలైన (SC ABCD)వర్గికరణను నిలిపివేయాలని ఆనాడు కొందరు (SC ABCD) వర్గీకరణ వ్యతిరేకులు ఆనాడు కొందరు కోర్టులో కేసు వేస్తేనే కధా ఆనాడు ఇదే అత్యున్నత న్యాయస్థానం (SC ABCD) వర్గీకరణ చెల్లధని కొట్టేసింది ఆనాటి ఇదే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించి సంబరాలు చేసుకున్న (SC ABCD) వర్గీకరణ వ్యతిరేక శక్తులు,* *ఇప్పుడదే అత్యున్నత న్యాయస్థానం (SC,ABCD) వర్గీకరణను ఎ రాష్ట్రాలకు ఆ రాష్ట్రలు అమలు చేసుకోవచ్చని తీర్పిచ్చినప్పుడు ఆ తీర్పును వ్యతిరేకిస్తున్నామని రోధనలు ఆక్రందనలు చేస్తు ఊరు వాడ తిరగడం ఇధేం పద్దతి ఇదేం విధానం, ఇధేనా?భాభాసాహేభ్ గారి భారత రాజ్యాంగానికి ఆ మహనీయుడు రూపొందించిన చట్టాలకు మీరు ఇచ్చే గౌరవం (SC ABCD) వర్గీకరణను వ్యతిరేకిస్తు రోదిస్తున్న పెద్దలు విజ్ఞతతో ఆలోచించాలే,?* *జై భీమ్ జై భారతరాజ్యాంగం*
@ravisocialclasses6072Ай бұрын
SC వర్గీకరణ చట్టం చేసి ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపించవలసిన భాద్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలి 🙏 జై మాదిగ జై కృష్ణ మాదిగ
@gollapallenagababu2274Ай бұрын
Jai krishana sir
@DillpranksАй бұрын
దేశంలో కులం అనేది చాలా పని చేస్తుంది ఇది రిజర్వేషన్ల వల్ల అందరికీ నువ్వు న్యాయం చేయగలుగుతా కులం మతం కోసం పోరాడు ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అప్పుడు మాలాంటి వాళ్ళు కూడా నీతో వొస్తారు