పూజ్య బాబూజీ, మీరే మా ఆరాధ్య దైవము మీరే మా ఆరాధ్య గురువు మీరే మా ఆరాధ్య ఆధ్యాత్మిక ఆశాజ్యోతి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మమ్ములను అట్టి స్థితికి గైకొను పోవు ఏకైక సమర్థ సద్గురువు నీవే తండ్రి. నీ చేత సృష్టించబడిన ఆణిముత్యములైన మా తోటి సోదరులు ఎందరో పుణ్యాత్ములు నీ అందే లయము అవ్వుగాక.