Sir మా నాన్న నెల్లూరులో పని వుందని ఎవరో తెలియని వారు తీసుకెళ్లారని చుట్టూ ఉన్నవారు చెప్పారు.police వాళ్ళను కూడా సంప్రదించాను.వరంగల్ అంత వెతికా అయినా దొరకలేదు.నెల్లూరు address మాకు తెలియదు.కేవలం పోలీసు వాళ్ళ సహాయంతో c.c camera లో చూస్తే trin కోసం stationlo ఆగి మాట్లాడడం కనిపించింది.మా నాన్నకు చదువు రాదు sir అమాయకుడు,పని కోసం ఇంత పని చేశారు.మాకు ఏం చేయాలో,ఎక్కడ వెతకాలో అర్థం కావడం లేదు.please Suman Tv press మా నాన్న ఎక్కడ ఉన్నాడో వెతికి పెట్టగలారని మిమ్మల్ని కోరుకుంటున్నాం🙏🙏🙏🙏🙏🙏🙏.