సరే ఇప్పుడు ఈ ఐటీ రేట్స్ అవి ఓపెన్ గా మనవి సినిమా రిలీజ్ అవ్వగానే ఇవన్నీ న్యూస్ లో పడుతుంటే ఇక్కడ అక్కడ పబ్లిక్ గా తెలుస్తది... నేను లైసెన్స్ చేయించుకోవడానికి వెళ్ళానండి ఎల్ఎల్ఆర్... రాతివో డిపార్ట్మెంట్లో 3500 అడిగారండి లంచం... ఐటీ రైట్స్ వాల్మీకి ఎందుకండి జరగవు