విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు. విశాఖ లో మీటింగ్ పెట్టి కూడా విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ప్రస్తావన లేకపోవడం బాధరకం.
@durgaprasadsatagopam3415 күн бұрын
విజయం తో ముందుకు పయనిస్తాం
@abhinavinteriors562015 күн бұрын
CBN sir well known about visakasteel what to do and when . Wait and see
@RaghuPunati-r6q15 күн бұрын
జై జై మోడీ 🙏🙏🙏
@nagendhranaidu415315 күн бұрын
Jai Pawan allu arjun chiru we all one Pawan new cm jai vangaveeti
@ManakiNachinaPaatalu15 күн бұрын
Thumbnail correct గా లేదు. ఈ క్రెడిట్ ఎక్కువగా దక్కాల్సింది చంద్రబాబుకు. ఆయన support తో కేంద్రంలో Bjp ప్రభుత్వం నిలబడింది కాబట్టే కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇదివరకు ఎప్పుడు ఇవ్వలేదు కదా. Murthyగారూ మీరు ఈమధ్య పవన్‌కల్యాన్‌గారికి ఎక్కువ hype ఇస్తున్నారనిపిస్తుంది