రొయ్యల రైతులు కర్రెంట్ కోతలు ,కర్రెంట్ బిల్లులు పెంపు , కర్రెంట్ పై ఉన్న సబ్సిడీ తీసివెయ్యడం రొయ్యల మేత, రొయ్యల మందులు వేపరితంగా పెరిగిపోయాయి, రొయ్యల రేట్లు తగ్గించారు ఇలా ఐతేయ్ రైతులు బ్రతకాల చావాలా, ఒక్కపుడు రొయ్యల సాగూ వాళ్ళ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది ,ఇప్పుడు వైన్ షాప్ వాళ్ళ ఆదాయం వస్తుంది 🙏🏻