LIVE : పట్టభద్రులతో..Graduates MLC Candidate Alapati Raja Meeting at machilipatnam | Amaravati Galam

  Рет қаралды 354

Amaravati Galam

Amaravati Galam

Күн бұрын

Пікірлер: 1
@BadeRaghavaRao
@BadeRaghavaRao 6 күн бұрын
"BADE'S COLUMN" ఊహించిన మార్పు వచ్చింది, కనుక ఈసారి నా మిత్రుడు నా క్లాస్మేట్ శ్రీ ఆలపాటి రాజాను మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించమని ప్రార్థిస్తున్నాను. 🙏 2024 నుండి మన సమాజంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉపముఖ్యమంత్రి గారు వీరి ఉన్నతమైన ప్రవర్తనలతో మంచి మార్పు వచ్చింది, అందుకే ఈసారి నేను ఎన్నికల బరిలో దిగటం లేదు. 2019లో-మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా, వేసుకున్న చొక్కాకు గుండీలు కూడా సరిగ్గా పెట్టుకోకుండా ఒక మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే ఆ విధానం ఏమిటి అని ప్రశ్నిస్తూ, ఆనాడే నా ఫేస్బుక్లో 2019 లోనే అలాంటి పద్ధతులు సరిచేసుకోవాలని, మంచిది కాదు అని గట్టిగా చెప్పాను, అయినా మారలేదు. 2024 లో మార్పు చూడండి ఒక్కళ్ళు కూడా కూటమి పార్టీలలో చూద్దామన్నా ఒక్కరు కూడా అలా కనపడరు. **** Indian Politicians Vs. Decency & Decorum, Code of Conduct and Ethical Standards ? **** I opined that when a politician or any one is elevated to any Nominated Post or as Minister of State / Central they must be covered with some Minimum Rules of Order and Decorum to maintain for Body Language ( because their attitudes, feelings and behaviour, conduct communicated easily as Role-model to others ) and necessarily they must be given proper training or otherwise to warn them regarding dressing politely not like to look as the culture of rowdy-sheeters, behave with decency, use the language of proper speaking, because many people are watching them even otherwise also several IAS etc., Civil Services as well as State Services, so many Gazetted and Non-Gazatted, all employees are working under their Portfolios, thereby whether Good or Bad definitely it reflects the society at large isn't it ?. CONSTITUTIONAL DUTY AT DOOR STEP⁉️. 24 X 7 అడగటం లేదు, ఎన్నికల ముందు ప్రతిరోజు ప్రజలతో మమేకంగా ఉండేవారు కదా అందుకే ఎన్నికల తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు దయచేసి రోజుకి కేవలం మూడు గంటలు మీ మీ ప్రజా సేవలు మాకు అత్యంత ఉపయోగం అని పూజనీయమైన ఈ గణతంత్ర దినోత్సవ రోజున స్వయంగా అడుగుతున్నాను. అయ్యలారా అమ్మలారా ప్రతి నిత్యము బాధ్యతగా విధిగా A TO Z అధికారంలో గల రాజకీయ నాయకులు, అలాగే సమస్త అధికారులు అర్జీలు స్వీకరించమని, అలా దయచేసి స్వీకరించేటట్లయితే, ప్రజలను మీరు మీ మీ ఇళ్ల దగ్గరే లేదా ఆఫీసుల దగ్గర స్వయంగా కలవాలి, అలాంటి జవాబు దారి ప్రక్రియ మొదలు పెడితే ఆ సమయములు ప్రజలకు తెలియజేయండి అని ప్రార్థిస్తున్నాను. **** ప్రజాధనం నుండి ఒక్క రూపాయి జీతం గా తీసుకున్నా లేదా ఖర్చులు అలవెన్సులు వగైరా కింద ఖర్చుపెట్టిన వారందరూ చట్టరీత్యా ప్రజాసేవకులా లేక పూర్వకాల మహారాజులా, ప్రజా సేవకులు అయితేనే నా కోరిక నెరవేర్చండి, నాకు అధికారం ఉంటే నేనైతే వారానికి ఒక్కసారి రాష్ట్రం నలుమూలలా ఒకరోజు పేదవాడి ఇంట్లోనే ఉండి సాధకబాధకాలు తెలుసుకుంటాను, మరి మీరు⁉️. **** ప్రధానమంత్రిగారు కేంద్రమంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రి గారలు, ఉప ముఖ్యమంత్రి గారలు, రాష్ట్రాల మంత్రులందరూ ప్రతిరోజు దయచేసి కేవలం మూడు గంటలు మాత్రమే అనగా మీకు ఇష్టమైతే ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, మీరు ఏ ఊర్లో ఉన్నా సరే, ప్రజలను బహిరంగంగా పిలిచి మరీ, ప్రజల నుండి స్వయంగా ప్రజలు పడే బాధలు ఇబ్బందులు వేదనలు కష్టనష్టాలను పిటిషన్ల రూపంలో జవాబు దారి స్వీకరించి ఒక ఎకనాలెడ్జిమెంట్ ఇచ్చి కేవలం 15 రోజులలో పరిష్కారం చేయగలుగుతారా, మీరు చేయగలిగితేనే భారతదేశము యావత్తు అనగా రాష్ట్రాలు జిల్లాల యంత్రాంగం డివిజన్ యంత్రాంగము మండల యంత్రాంగం, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని విధిగా సదా మీ వెంటే ఉంటారు అవునా కాదా❓. PUBLIC IS HAVING EVERY RIGHT TO FILE PETITIONS DIRECTLY UNDER THE CONSTITUTION OF INDIA BY TAKING AN ACKNOWLEDGEMENT BEFORE THE HONOURABLE PRIME MINISTER AND MINISTERS OF UNION AND THE OFFICERS, AS WELL AS STATE WIDE MINISTERS INCLUDING CHIEF MINISTERS AND DEPUTY CHIEF MINISTERS FOR THEIR GRIEVANCES TO CLEAR THEIR PETITIONS WITHIN 15 DAYS, IS IT POSSIBLE IN THE SYSTEM OF DEMOCRACY UNDER THE CONCEPT TO ACT FOR THE PUBLIC DUTY, LET ME KNOW IS IT NOT THEIR OFFICIAL DUTY AND RESPONSIBILITY❓. kzbin.info/www/bejne/bmWlq4V6htNmpMUsi=7587pVOeohE2RhvY REGARDS🙏. BADE RAGHAVA RAO, HONOURARY PRESIDENT OF AP KAPU ADVOCATES ASSOCIATION,; FORMERLY PRIME LEGAL ADVISOR OF (ANDHRA PRADESH STATE) KAPUNADU,; ADVOCATE, VIJAYAWADA AND HIGH COURT OF A.P.
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
9 PM  | ETV Telugu News | 2nd February "2025
22:26
ETV Andhra Pradesh
Рет қаралды 121 М.
7 AM  | ETV Telugu News | 2nd February "2025
21:16
ETV Andhra Pradesh
Рет қаралды 293 М.
7 AM  | ETV Telugu News | 1st February "2025
24:08
ETV Andhra Pradesh
Рет қаралды 277 М.