ఇప్పుడు V E M లేకుండా ఎలక్షన్ పెడితే వైసిపి కి 175 కి 175 గేరంటి
@ramanaphotographypathapadu6930Ай бұрын
కూటమి నాయకులు V E Mలతో గెలిచారు ఇప్పటికైనా జగన్ వెంటే జనం ఈ జనం చూసి అయినా కూటమి నా యువకులకు బుద్ధి రావాలి జై జగన్ అన్న
@KumariOman-l8nАй бұрын
పిఠాపురం కాస్త జబర్దస్త్ అయింది పవన్ కళ్యాణ్ గెలవక గెలవక ఏదో మోడీ దయ వల్ల చంద్రబాబు నాయుడు గెలిచాడు అదైనా కూటమితో జాయిన్ అయిన వాళ్ళకి గెలిచాడు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలుస్తాడు అయినా పిఠాపురం ప్రజలే ఓట్లతో గెలిచారు లేక ఏదైనా మోసంతో గెలిచారు అన్నది గెలిచిన వాళ్ళకే తెలియాలి పవన్ కళ్యాణ్ గారు సింగల్ గా గెలిస్తే ఏదైనా చేస్తారు ప్రజలకు న్యాయం చేయగలుగుతాడు ఆయన మోరో గత సంవత్సరంలో రెండు చోట్ల ఓడిపోయాడు మళ్లీ రెండోసారి ఓడిపోతానేమో అని పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో తెలుసు గనుక ఇలా అందరితో పొత్తు పెట్టుకుని గెలిచాడు అయినా పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్టు చేత కుదరదు కదా కూటమితో ఏదేమైనా సింగల్ పార్టీ పెట్టాడు ఒంటరిగా గెలిచాడు ఒంటరిగానే ఇచ్చిన హామీలు ఏదోరకంగా తీర్చాడు కొద్దో గొప్పో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఇప్పుడు మీ పెత్తందారులు అందరూ ఏకమై ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అందరూ ఏకమై ఇచ్చిన హామీలు పంగనామం పెట్టారు ఇంకో వరదలో కొట్టుకుపోయిన పిఠాపురం ప్రజలకే నష్టపోయిన వారికి పవన్ కళ్యాణ్ ఇంకేం న్యాయం చేస్తాడు
@tirupathitelukula860Ай бұрын
జై జగన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pasterjesusdas3413Ай бұрын
That is jagananna that's correct ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤